నాన్న ముద్దుల కొడుకులు... నాన్న దూరం అయినప్పుడు హృదయం నుండి కలిగే భాద ను చాలా చక్కగా తీశారు, చాలా బాగా యాక్ట్ చేశారు brother congratulations team members అందరికి 💐💐💐💐💐
@thallachinnaiah7806 Жыл бұрын
చాలా బాగుంది నాన్నలు దూరమైన కొడుకులకు నాన్నలు గుర్తుకు వచ్చేలా చాలా అద్భుతంగా ఉంది
@bheemaiahmarapaka5481 Жыл бұрын
Thanks చిన్నయ్య సార్
@BRKCreations338 Жыл бұрын
కన్నీరు పెట్టించే పాట తండ్రి యొక్క గొప్పతనాన్ని బిడ్డలకు తండ్రికి మధ్య ఉన్న గొప్ప సంబంధాన్ని తండ్రి చనిపోతే బిడ్డలు పడే బాధలు చాలా బాగా చిత్రీకరించారు ఇందులో నటించిన నటీనటులు నటించడం కాక జీవించే సారు ఈ పాట రాసిన వారు అద్భుతంగా రాశారు పాడినవారు కూడా చాలా బాగా పాడారు
@ragalaveena507 Жыл бұрын
నాన్న పైన ప్రేమ ఉన్న వారు ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టగలరు 🙏🙏🙏🙏🙏
నాన్నా నీకు ముగ్గురు అమ్మాయిలు కధ నేను లాస్ట్ కధ నేను అంటే ఎందుకు అంత ఇష్టం అంటే నువ్వు నాకు అమ్మ అన్నాడు కానీ ఇప్పుడు నన్ను ఒంటరి చేసి పోయిండు😭😭😭😭😭😭
@trivenirajan93733 ай бұрын
😢😢😢😢
@bheemaiahmarapaka5481 Жыл бұрын
నాన్న ప్రేమను తెలిపే ఈ పాటలో నటించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జాదవ్ రాజేష్ జణేష్ మరియు డైరెక్టర్ శ్రావణ్ గారికి నన్ను ఇంత బాగా చూపించిన కెమెరామెన్ గారికి నా ధన్యవాదాలు
@konnashyam4591 Жыл бұрын
anna song rase avakasam estaremo cheppu anna
@AnjammaAnjamma-yb7mz8 ай бұрын
Miss you nanna ee Pata vinna Prathi roju yedusthanu anna
@srinusrinu27668 ай бұрын
Y😢😮jj య్య్ yit 0:55 @@konnashyam4591
@Nathuripethuruvlogs6 ай бұрын
❤️🙏🏼🙏🏼
@ramakrishna10082 ай бұрын
Song lo act chesinanduku entha money echharu Anna? I want to act
@lingannajaibheem2842 Жыл бұрын
అన్నగారు చాలా అద్భుతంగా ఉంది పాట గుండెలకు హత్తుకున్నట్లు ప్రతి ఒక్క హృదయాలను ఆకట్టుకుంటుంది ఒక పాట చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను
@rajendrataduri3952 Жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాన్న లేకుంటే నాన్న విలువ చెప్పే ఈ పాట రాసిన రచయిత మ్యూజిక్ డైరెక్టర్ పాట పాడిన గాయకులు ఎంతో బాగుంది భీమన్న కళ్ళల్లో మెదులుతున్న డు నిజంగా జరిగిందా అనిపించింది సూపర్
@ambatidamodar6716 Жыл бұрын
చాలా మంచి అర్థం ఉంది ఈ పాటలు యాక్షన్ సూపర్ అన్న జై భీమ్
@bhukyaprameela_ Жыл бұрын
Bro super song bro, Rajesh super rah,❤️❤️❤️❤️ goosebumps vasthundhi♾️ We all love it bro
@Praveenkumar-ug4di Жыл бұрын
ఈ పాటతో ఇంకో మెట్టు ఎక్కవ్ దాదా... superb acting...
@bheemaiahmarapaka5481 Жыл бұрын
Thankyou ప్రవీణ్ భాయ్
@jatothbikku4135 Жыл бұрын
Super song bro congrats 👏 god bless you ra thammudu Rajesh 👌
@lingannajaibheem2842 Жыл бұрын
అన్నగారు మీ యాక్షన్ అద్భుతం సూపర్
@dhruvamodeling9251 Жыл бұрын
chala bagundhi song all the best for team .
@sreenuvukam671110 ай бұрын
నాన్న చనిపోయిన వారి కుటుంబాలకు ఈ పాట తో నాన్న విలువ తెలుస్తుంది అన్న
@ragalaveena507 Жыл бұрын
చాలా అదుభతమైన మెస్సేజ్ ఇలాంటి కాంటెంట్ చాలా రేర్ గా తీస్తారు మీరు మీ టీమ్ అందరికి పాదాభి వందనం 🙏🙏అండ్ మా మామయ్య భీమన్నా అయన యాక్టింగ్ రియల్లీ గుడ్ ❤❤
@bheemaiahmarapaka5481 Жыл бұрын
Thanks రాజు
@svenkatsingaralla9 ай бұрын
I love you nanna I miss you nanna epatiki nee Gnapakalu Naa rudayamlo padilam nanna
@lathayadav8702 Жыл бұрын
సార్ చాలా చాలా బాగుంది నాన్న లేని వాళ్లకు నాన్న ప్రేమ గుతుకు వచ్చేలా చేశారు సూపర్ సార్ ❤❤❤🙏🙏
@bheemaiahmarapaka5481 Жыл бұрын
Thanks అను
@akulaprabhakar395711 ай бұрын
No words..... Hat's off to u bro.... పాట వింటుంటే మా నాన్న గుర్తొచ్చి నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు....
@sunkarinagajothi6007 Жыл бұрын
Good song chala emotional 🙏🙏
@nerawatibhaskar3784 Жыл бұрын
గుడ్ మార్నింగ్ థాంక్యూ నాన్న సాంగ్ వెరీ వెరీ గుడ్ థాంక్యూ సర్ సంతోషం కలిగించే వార్తను సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ సూపర్ స్టార్ సాంగ్
@naturalstarprashanthnani2639 Жыл бұрын
చాలా ఏడిపించారు అన్న ఈ పాటతో
@hsubhash25559 ай бұрын
నాన్న వున్నపుడు అయన విలువ తెలియదు అందుకే వున్నప్పుడు ప్రేమగా ఉండండి ప్లీజ్
@mcnbanjara6700 Жыл бұрын
Super lyrics bro singing super darling
@MaharajuVenkateshwarlu10 ай бұрын
సూపర్ 👌
@varaprasadvaraprasad602211 ай бұрын
❤సూపర్ ❤🙏🙏🙏
@rithishtumma8610 Жыл бұрын
A nice msg to all super acting
@narsimhagangaputra2601 Жыл бұрын
Superb song bro.. Gussboms bhaya ee song thooo.. ❤.. I can't stopped crying bro... 😢
@dabbikarnarsingh8140 Жыл бұрын
Super emotional song anaa
@chandanaputta9774 Жыл бұрын
Super song🙏Anna ma daddy chanipoi 15 year, na age eppudu 21 ma Daddy gurthosthe chala Adchey dhanini😭Kani na life lo ki ma daddy la chuskute husbend vachadu🥰Nalanti husband andhariki ravali ani nen a dhevudini manaspurthiga korkuntunna main ga nalaga daddy leni valluku🙏Boys ki ithe nanna lenandhuku Nen unna ane dhairyam eche Wife ravali ani korkuntunna🙏🙏
@korukantiraju3099 Жыл бұрын
God Bless U Ra Chelli ఆ అదృష్టం అందరికీ దొరకదు రా నువు కూడా మీ sir నీ బాగా చుసుకొమ్మా God Bless U 🎉🎉 మీ డాడీ లాంటి కొడుకు కూడా నీ కోసం వస్తాడు చూడు రా
@chandanaputta9774 Жыл бұрын
@@korukantiraju3099 thank you so much Annaya 🙏memata nijam kavali ani korukuntunna annaya🤗
@gopinathsanthi50866 ай бұрын
ఈ పాట పదే పదే సార్లు వినాలి అనిపిస్తుంది, కానీ నాన్న గుర్తుకి వస్తున్నాడు, కళ్ళలో కన్నీళ్లు మాత్రం వస్తున్నాయి, నాన్న గారు లేని కొడుకులకి, కూతురులకి ఈ పాట అంకితం చేసారు, చాలా థాంక్స్ బ్రదర్, నాన్న గారు లేకుంటే నిజంగా జీవితంలో ఏమి చేయాలి అన్న ధైర్యం ఉండటం లేదు, ఏమి చేయాలో తెలియని పరిస్థితి,నాన్న మీ జ్ఞాపకాలు ఎప్పుడు మా మదిలో ఉంటాయి, ప్రియమైన మీ కొడుకు %%సూర్ల. గోపినాథ్&శాంతి %%💞💕
@karnenageshwar7408 Жыл бұрын
నాన్న గురించి సూపర్ వీడియో అన్న సూపర్ ఈ పాట ప్రతి ఒక్కరు చూడాలని ఆశిస్తున్నాను
@buddarthisampath5545 Жыл бұрын
Nanna gurinchi song chala bagundhi anna 😍
@vanshikakoppula4734 Жыл бұрын
Thanks so much brother superb lyrics. ..
@Padma.k.sunitha Жыл бұрын
Good Song Anna😢😢❤
@devendarboddu2409 Жыл бұрын
Super song chlabagunadhi👏👏 all the best varam tunes tem membars
@bhukyamohan5690 Жыл бұрын
EVERY ONE SPEND 2 MINUTES FOR ME ANNAS ❤❤ANNA THERE IS NO MORE TISSUE PAPERS ANNA BECAUSE OF THIS SONG I HAD CRIED AFTER 2 YEARS EXACTLY 2 YEARS BECAUSE TODAY IS MY GRAND FATHER DEATH DAY AND 2 YEARS PASSED AWAY ANNA CHALA SONGS VENNAM KANE EELANTE LYRICS THO ENTHA MANCHE SONG VENADAM CHALA SPECIAL DAY FOR ME AND EVERY ONE WHO THEY COMMENTING THEY ALL ARE COMMENTING BY CRYING AND IF THERE IS NO ONE WITH U OR AROUND U AT THIS MOMENT DONT CRY ANNAS CHALA SONGS KE MANCHE VIEWS VOO LIKES VASTHAI BUT ENTHA MANCHE SONG FAME AVALE AND ANDHARU EE SONG NEE VENALE IT IS GOOD DAY FOR WHO THEY WATCHED THIS SONG THANKS FOR WRITER AND ENTIRE TEAM ONE WORD I WANNA SAY THE SONG IS PRICE LESS AND THE FATHER LOVE ALSO PRICE LESS LOVE U ANNAS
@jadhavshivnath7485 Жыл бұрын
Super songs
@srikanthbairoju6585 Жыл бұрын
Great song brother and congrats team 👏 🙌 👍
@Ramafolksongssinger Жыл бұрын
Super all the best full team
@syedamanq8 Жыл бұрын
కన్నీరు పెట్టించే పాట తండ్రి యొక్క గొప్పతనాన్ని బిడ్డలకు తండ్రికి మధ్య ఉన్న గొప్ప సంబంధాన్ని తండ్రి చనిపోతే బిడ్డలు పడే బాధలు చాలా బాగా చిత్రీకరించారు... నేను చాలా బాధలు అనుభవించాను... కన్న తండ్రి.... పెంచిన తండ్రీ 2 రూ చనిపోయారు... నేనూ ఇప్పటికీ భాద పడుతూనే ఉన్న.......
@jatothulalu4899 Жыл бұрын
Waiting For Full Song
@subbareddy16943 ай бұрын
Dear. Who last father they know the real Paine. God blessu my dear friend.
@chmani952 Жыл бұрын
Kaanillu thepinchindhi song ❤
@sridevisingampalli719811 ай бұрын
Great song andi chala baga acting chesaru ❤❤❤❤❤❤❤
@kranthikumarmudiraj30164 ай бұрын
Nanna gurinchi song chala bagundhi anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mummydad6159 Жыл бұрын
Super song annaya ....Daddy I miss you Daddy please come back daddy😭🥺😥. .....e song chesthe naku Ma Daddy gurthuku vachadu annaya ma daddy RIP ayyi 2 years ayyindhi 😭😭😭😭😭😭💔💔💔💔 (Daddy's girl Shylu ) Ne Daughter kosam ayinaa Rave Daddy 😭😭
@Sahasam1969 Жыл бұрын
Chala bagundi
@bheemaiahmarapaka5481 Жыл бұрын
Thanks సార్
@lavankumar9628 Жыл бұрын
Super songs anna
@kunsothkalyani3589 Жыл бұрын
Super super ❤️ super ❤️ super ❤️ super lovely song
@narsingraovishwanath881311 ай бұрын
Too good song can't stop tears, thanks DSP
@balraj.balraj4492 Жыл бұрын
This is the great song nanna life full minning song I like the a song sem feeling the my sichvation,I miss you NANNA
@shreeservices8637 Жыл бұрын
No Words........... father is great
@rhcreations615411 ай бұрын
Miss you nanna... Nanna ante okka emotion love you nanna..... 😭😭😭
@anilkumarmourya4790 Жыл бұрын
Super Bhimanna sir
@bheemaiahmarapaka5481 Жыл бұрын
Thanks అనిల్
@mukkasrikanth4070 Жыл бұрын
Superb song anna
@PhaniKumarLakavath-ej1bv Жыл бұрын
A NICE SONG BRO NI GOAL NI SUCCESSFULLY COMPLETED A NICE SONG BRO ❣️✨
@Movvapavani Жыл бұрын
Superrr Iam losss my father Cheppaleni badha
@srinuvashgondara5878 Жыл бұрын
సూపర్ బ్రో
@LaxmiKashamollaКүн бұрын
Esong padinavariki koti koti dha Dali😭😭😭😭😭😭😭😭😭
@subhashininagadesi9961 Жыл бұрын
Thnk q somuch for this song ,no words to say ,I lost my father with corona, I love my father....thnk q
@praveeneasymathematicsacad2755 Жыл бұрын
I miss you nanna.really this song express my exact feelings about my dad. Thank you Sir for this song
@srinivasaraonallabothula1424 Жыл бұрын
A great song framed on loving fathers.After listening the song,emotion is erupting from heart and flowing as tears from the eyes.
@charandusarismily8756 Жыл бұрын
Super song anna ❤❤🎉🎉🎉
@Anubhavam_3 Жыл бұрын
Heart touching anna
@lovelymahi5445 Жыл бұрын
Nanna i m really Miss you Nanna edupu agaaadam ledu miss you anedi chaala chinna maata Nanna
@RajuYadav-gf1hx Жыл бұрын
Love you Sravan Bro 😘😘 Miss you NANA😭😭
@jannarapusunitha3647 Жыл бұрын
Exllent song. Heart touching and emotional song
@bheemaiahmarapaka5481 Жыл бұрын
థాంక్స్ అమ్మ
@manasakoyyada612610 ай бұрын
Challa pain 😢 life long edavadame miss you soooo much daddy 😢
@peddiravinder6919 Жыл бұрын
భద్రత, భాద్యత, క్రమశిక్షణలతో కూడినదే నాన్న ప్రేమ. అలాంటి ప్రేమ లేని పిల్లలు అనుభవించే బాధ వర్ణనాతీతం. ఆ బాధను మా కుటుంబం 25 సంవత్సరాల నుండి అనుభవిస్తూ ఉన్నా మా అమ్మ గారు నాన్న లేని లోటు లేకుండా పెంచి పెద్ద చేసి గత సంవత్సరం స్వర్గస్థులయ్యరు. మనం జీవితంలో స్థిర పడ్డాక మన వృద్ధిని తల్లిదండ్రులు చూడనప్పుడు ఇంకా బాధగా ఉంటుంది. ❤❤అమ్మ నాన్న ❤❤we miss you ❤❤
@peddiravinder6919 Жыл бұрын
నాన్న ప్రేమను చాలా చక్కగా వివరించారు అన్న. మీ సాంగ్ సూపర్ హిట్ అన్న. Gud luck for your all team members.
@mamidipallyyadagiri7902 Жыл бұрын
Super
@chramaswamy9454 Жыл бұрын
మిస్ యూ నాన్న 😭 ❤️యూ నాన్న 😭
@RUPENDARASTUDIO Жыл бұрын
Super
@slaxmivlogsgndr172 Жыл бұрын
Very nice song bro so emotional
@kunsothshekarshekar634 Жыл бұрын
Nice 👍 😌
@srikanthbairoju6585 Жыл бұрын
All the best 👍
@DhanushMadiga Жыл бұрын
superb
@rocky7462 Жыл бұрын
It's unbelievable song. This is very classically heart touching song 🥰🥰🥰
@ranjithpittala1236 Жыл бұрын
Great work vARam tunes team. Hard work will always earn you success.All the best for upcoming songs.
@onlineclasses8176 Жыл бұрын
yes true
@BHUKYARAMESHNAIK-d2d Жыл бұрын
Such A Great Lyrics😢
@Ramanjineyulu-q9x Жыл бұрын
Na chinipude nanna chanipoyadu😢😢😢😢
@KunsouthShekar Жыл бұрын
Best song in Father sentiment ❤
@Bheemputhra1983 Жыл бұрын
అద్భుతమైన పాట - నటన భీమన్న జై భీమ్
@bheemaiahmarapaka5481 Жыл бұрын
Thanks అన్న గారు జై భీమ్
@kunchamChandu9 ай бұрын
Super song bro
@sagar_mudhiraj143 Жыл бұрын
Nice song ra mawa❤
@mahendernayek6976 Жыл бұрын
Wow Super All the Best Alludu.....💐
@srinivasjannarapu4451 Жыл бұрын
Father sentiment is good
@chenigarigeetha768810 ай бұрын
Edi antha bada ga untado nanna dooram chesukunna naku thelusu 😭😭😭😭 miss u nanna
@chmohan77673 ай бұрын
Love without making father Life without making mother
@adinarayana4041 Жыл бұрын
Super
@challuriusharani6214 Жыл бұрын
Super 👌👌👌
@MadhunayakMadhunayak-wd2dn Жыл бұрын
BY GIVING COMMENT ESPECIALLY ON THIS SONG I CAN'T DECIDE THE VALUE OF THIS SONG AND IT IS PRICELESS NO MORE WORDS AND THANK U ANNA AND THANKS FOR UR ENTIRE TEAM SO AHEAD DON'T STOP WITH THIS ONE SONG GOO ON WE WILL SUPPORT U 💘💘💘💘💘
@varamtunes5331 Жыл бұрын
నీతో నడవాలి నాన్న సాంగ్ ని ఆదరించండి Thanks for Your Support My Dear Supporters 🙏❤🎉 Do Subscribe and Support vARam Tunes KZbin channel ❤
@MalothuBalaji-bo7oq Жыл бұрын
I love you nanna ❤❤🙏🙏🙏
@santhoshgandham-rc4mt Жыл бұрын
Nice bro tq
@gugulothsomla3389 Жыл бұрын
We Loved It❤
@thiruchannelfromhyd8868 Жыл бұрын
Super ❤
@kpoojagirepol3340 Жыл бұрын
😢I miss you nanna..❤❤❤
@SravanDiamond Жыл бұрын
One of My Best Concepts In My Direction ❤ Thanks Rajesh For The Opportunity And Camera man And cast Bhimayyagaru And Gnanesh Rajesh . Hanumanthu Anna Vicals Honey Music 🎶 Thanks to Villag People
@Kanna_photography. Жыл бұрын
Thanks for 😢 Ur support and Love Anna😢❤
@bheemaiahmarapaka5481 Жыл бұрын
Thankyou Shravan ❤❤
@varamtunes5331 Жыл бұрын
Tq Anna❤
@kuntarakesh6156 Жыл бұрын
@@Kanna_photography.😅❤ ye❤ ki😂4 se fr renu
@dsrinivas2671 Жыл бұрын
😊
@divyaasodha8023 Жыл бұрын
Superb song🫡 got to emotional n overwhelmed of the song🥺 be vth ur parents each n every time when they needed plzzz don't ignore them n their love🙂