ధన్యవాదములండీ. తెలుగు ప్రేమికులకు పంపించండి. అలాగే ఈ చానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొంటారు గదూ? ఇది 4 గంటల కార్యక్రమం. ఉద్దండ పండితులు విచ్చేసి యున్నారు.
@cheppanubrother184823 күн бұрын
Sri Vishnu roopaya namah shivaya 📿
@varanasikathalukavitalu484923 күн бұрын
Pl forward sir. Pl subscribe. Save mother Telugu .
@chitralamuralidhar570825 күн бұрын
Great greater greatest ❤
@varanasikathalukavitalu484925 күн бұрын
థాంక్స్ అండి.pl watch full video and forward to Telugu lovers.
@varanasikathalukavitalu484926 күн бұрын
అద్భుతమైన కార్యక్రమం. మహా పండితుల మధ్య బాల భానుడిలా ఉదయించిన చిరంజీవి శ్రీ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అష్టావధాన ప్రతిభాపటవాలకు సకల సాహితీ జగత్తు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
@varanasikathalukavitalu484926 күн бұрын
అద్భుతమైన కార్యక్రమం. పృచ్చకవరేణ్యులకు మా నమో వాకములు.చిరంజీవి అవధాని గారికి మా ఆశీస్సులు. వారికి ఆ దేవ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధిని కలిగించుగాక!
@varanasikathalukavitalu484926 күн бұрын
Pl subscribe
@satchitjammalamadaka7 ай бұрын
ఈ కవితా వర్ణన ప్రకృతిగా ప్రకటితమైన పరబ్రహ్మను తలపిస్తోంది
@varanasikathalukavitalu48497 ай бұрын
ధన్యవాదములండీ.
@varanasikathalukavitalu48497 ай бұрын
Pl comment what you are thinking about this book..
@varanasikathalukavitalu48497 ай бұрын
ఈ రోజు నేను ఇన్ని కథలు , కవితలు వ్రాస్తున్నానంటే కారణం ఈ చిన్న పుస్తకమే! . ఈ పుస్తకం చిన్నదయినా ఇది అతి విశాలమైన విజ్నాన భండా గారం. చిన్న పిల్లలు ఈ చిన్న పుస్తకాన్ని తెరచి చూస్తే అందులోని బొమ్మలు , ఈ తెలుగు వాచకంలో అతి మృధుర మైన తెలుగు అక్షరాలు , వాక్యాలు , పొడుపు కథలు , పాటలు , చిన్ని చిన్ని కథలు పిల్లల్ని ఇంకో లోకానికి తీసుకు పోతాయి. చందమామ రావే! జాబిల్లి రావే! ఆ గేయం చదువుతున్నప్పుడు , చంద మామను చూస్తూ మైమరచి పొయ్యాము. కిటకిట తలుపులు , కిటారి తలుపులు , గురువు గారు అడిగినంతనే కనురెప్పలు అని ఠక్కున లేచి సమాధానం చెప్పాం. చివరి కథ అనగనగ ఒక రాజు , ఆ రాజుకు ఏడుగురు పిల్లలు అనే కథ ఎంత ఆనందాన్ని ఇచ్చిందో!. అరవై ఏళ్ళు వచ్చినా ఈ కథ ఇంకా మనకు గుర్తు.ఇంకా ఎన్నెన్ని అనుభూతులో ..ఇలాంటి తెలుగు వాచకాన్ని వీడియో రూపంలో మన మందరమూ చూసి ఆనందించెదము గాక! . ఇలాంటి అపురూప బాల్య స్మృతుల్ని మళ్ళీ మనం నెమరు వేసు కొందుము గాక!
@jogeswararaopallempaati60997 ай бұрын
అద్భుత కవిత, మాస్టారూ! దృశ్యరూపంలో చూస్తూ వినడం బాగుంది!
@jogeswararaopallempaati60997 ай бұрын
అద్భుతంగా వినిపించారు, మిత్రమా, చక్కటి దృశ్య రూపంలో! Wish you all the Best!
@varanasikathalukavitalu48497 ай бұрын
ధన్యవాదాలు నేస్తమా! చాలా రోజుల తరువాత మీరు ఇలా కలిశారు. అన్ని వీడియోలు చూడండి. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి.
@JanardhanaRaoVaranasi-uk5zl7 ай бұрын
👏👏
@jama84787 ай бұрын
Nice, Sir .. So much necessary to come out of materialistic world
@varanasikathalukavitalu48497 ай бұрын
Yes, thank you
@jama84787 ай бұрын
Nice, Sir .. A touch towards humanitarism .. Emotional bonding ... Priceless .. 🙏
@seshagirirao95277 ай бұрын
Good story. 👏👏👏
@varanasikathalukavitalu48497 ай бұрын
ధన్యవాదములండీ.
@PrasadAyyalasomayajula8 ай бұрын
చాలా బాగుంది శారద భానుమూర్తి గారు ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం
@varanasikathalukavitalu48498 ай бұрын
ధన్యవాదములండీ. మీ స్పందనకు... మీ స్నేహితులతో పంచుకోండి.
@varanasikathalukavitalu48498 ай бұрын
Pl suscribe my you tube channel and share with your friends...groups.
@radhak17888 ай бұрын
అందమైన పుష్పాలు వాటి మీద అందమైన కవిత చాలా బాగుంది సర్
@varanasikathalukavitalu48498 ай бұрын
ధన్యవాదములండీ. Hope you subscribed and liked. Also pl share.