గొప్ప తాత్విక దృక్పథం కలిగిన కవిత సార్ మీ గంభీరమైన స్వరం అదనపు అందాన్ని చేకూర్చింది. మీకు హృదయపూర్వక అభినందనలు🎉🎉🎉🎉❤❤❤
@varanasikathalukavitalu48498 ай бұрын
🎉🎉🎉విమల సాహితీ అనే పత్రికను స్థాపించి ఎంతో మంది కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ గొప్ప సాహిత్య సేవ చేస్తున్న మీ స్పందన నాకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుంది. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు .🎉🎉🎉❤❤❤
@dr.vidyadharraojeldi90838 ай бұрын
@@varanasikathalukavitalu4849 మీ సహృదయ అభినందనలకు ధన్యవాదాలు సార్
@jama84788 ай бұрын
Nice, Sir .. Spirit of not giving up .. Fight the life Ups / Downs with HOPE .. ,🙏
@varanasikathalukavitalu48498 ай бұрын
That's right. Thanks andi.
@subrahmanyamav49438 ай бұрын
👏👏👏 సంకల్ప బలం గురించి చాలా చక్కగా చెప్పారు భాను గారు. Avs