ప్రజాదరణ పొందిన పాటని మీరుకూడా బాగా పాడారు. గాయపడిన కవిగుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో అన్న తర్వాత ఇంక పాట ఉండకూడదు. మీరు కవి హృదయాన్ని అర్థం చేసుకోలేదేమో అనిపిస్తోంది.
@kodepakashankar61182 ай бұрын
జోహార్లు జోహార్లు దాశరథి గారికి
@KukkunuriGovardhan3 ай бұрын
❤❤ super sir
@rdy96-pk5qb4 ай бұрын
రచన: దాశరథి కృష్ణమాచారి , హైదరాబాద్. పాడినవారు: విపంచి శశిధర్ HYD గారు 2021లో మొదటి సారిగా పాడారు.
@padmajavangipuram10134 ай бұрын
Excellent sir🙏🏽👏
@BhikshamMessala4 ай бұрын
Super song🎶🎤🎵
@srikanthyalla81135 ай бұрын
Nice sir
@rajendarmaddela57225 ай бұрын
Dasharadi gariki padabi vandanam rajender mala telangana 🎉❤🎉❤
@komarellim1176 ай бұрын
Suitable voice excellent
@khajashaik50796 ай бұрын
దాశరథి జన్మించిన చిన్నగూడూరు పురిటి గడ్డపై బిడ్డగా గర్విస్తున్న. Khajamiya
@babuhayagreeva58916 ай бұрын
chala baga padaru SIR.
@secretaryhelpslegal79716 ай бұрын
జీవ పరిణామ క్రమాన్ని విప్లవ సాహిత్యం తో జత చేసిన ఓ గొప్ప కవి దాశరథి
@GuntiRavinder6 ай бұрын
రవి గాంచని చోట, కవి గాంచున్! అన్నట్టుగానే,మన యుగ కవి దాశరధి తన కవిత్వంలో..... ఆనాదల, పీడితుల భాదలు, వెల్లువగా... వస్తాయి!
@sridharachary40536 ай бұрын
కూలిన సూరగోళలేన్ని కాదు రాలిన అని పాడాలి
@krishnaprasadyeluri87786 ай бұрын
Excellent singing,superb voice
@sivakumar85878 ай бұрын
What a great lyric and great expression in singer voice
@sudhakarkumbha27778 ай бұрын
Mahakavulanu maruguna parchina a prabhutwanikaina manugadasaadyam...
@veerendramudunuri43199 ай бұрын
Super song
@venkateswarluchepuru81729 ай бұрын
Super Excellent Singer God Blessings 💐
@PrasadKalleda9 ай бұрын
Excellent song
@kondasrilatha88959 ай бұрын
Super meaning full song
@ravikota671110 ай бұрын
Great 🙏🙏🙏
@cpipaatalurameshsingerkeda286810 ай бұрын
దాశరది రచన పాట అద్భుతం
@SudheerKumar-w8s10 ай бұрын
Namaskaram. I can only thank 🙏
@dadianjaneyulu15211 ай бұрын
No Words Endnaro Mahanubavulu Ku Vadanallu 🌹🌹🌹
@mrajaiahcoadhoc984211 ай бұрын
🙏🙏🙏✍✍✍❤❤
@SiddharthKumar-v9p11 ай бұрын
Amazing song Da sarathi Excellent meaning For this society for Ever
@nagulmeerask102511 ай бұрын
చరిత్ర లో నిలిచిపోయే పాట ఇది
@KiranRavuri111 ай бұрын
Brillient song! Well sung👏
@rameshramesh621911 ай бұрын
గొప్ప పాట❤❤
@sadaligowrigowri8217 Жыл бұрын
Bagapadaru
@ashokrudraram9140 Жыл бұрын
🎉🎉👏👏🙏🙏
@SureshNaidu-c7g Жыл бұрын
భూలోకం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అని ఉంటే మీరు కూలిన సురగోళాలెన్నో అన్నారు సార్ ఈ ప్రశ్నకు మీ సమాధానం...
@Varushicreations Жыл бұрын
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో శ్రమ జీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో శ్రమ జీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.... అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.... పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాల్లో భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాల్లో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో..
@guptadhanunjaya45607 ай бұрын
Thank u sir
@bshanker972 Жыл бұрын
Vandanalannagaaru super song ee song prathi Gundelo vinipanchalni undhi.👌👍✊🙏