నేను పాడిన ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందినందుకు చాలా సంతోషంగా ఉంది
@varaprasadbalineni3628 Жыл бұрын
పాడిన మీ పేరు mention చేస్తూ మీకు credit ఇవ్వాలి . అలా చేయకపోవటం చాలా బాధాకరం. తెలియకపోతే తెలుసుకుని , తర్వాత upload చేయాలి. దాశరథి గారు రాసిన ఈ పాట ఒక అద్భుతం. మీరు భావపూర్ణగానం చేశారు. మీకు అభినందనలు 💐👏💐
@vipanchishashidhar5464 Жыл бұрын
@@varaprasadbalineni3628 ధన్యవాదాలు సర్
@vykuntamkasa5947 Жыл бұрын
దాశరథి గారి గేయాన్ని మీరు అద్భుతంగా పాడారు .ఉచ్చారణ ,భావ వ్యక్తీకరణ చూసి బాలూ గారే పాడారేమో అనుకున్నా.ఇన్నాళ్ళకి మీ పేరు తెలిసింది . చాలా సంతోషం. మీరు పాడిన ఇతర పాటలు ఇప్పుడే వినాలని కుతూహలంగా ఉంది
@muraliallinone Жыл бұрын
చాల బాగుంది మీ వాయిస్
@vinobhima49 Жыл бұрын
మీ కన్న మునుపు వేలాది మంది పాడినారు
@nagulmeerask102510 ай бұрын
చరిత్ర లో నిలిచిపోయే పాట ఇది
@vaikuntaraopappula1862 жыл бұрын
ఈ పాట వింటుంటే బావ కవిత్వం దావానం ల ఉప్పొంగి పోతుంది ఆవేశం. దాసరధి ఓ కరుణా పయోనిది. ఆకలి కేకలు అంతర్మధనం. కవి కర్తవ్యం తెలుపు తుంది.
@aravindhachari7830 Жыл бұрын
Excellent Excellent Singing Performance and Song great by దాశరథి గారు
@SureshNaidu-c7g11 ай бұрын
భూలోకం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అని ఉంటే మీరు కూలిన సురగోళాలెన్నో అన్నారు సార్ ఈ ప్రశ్నకు మీ సమాధానం...
@sukanyay57372 жыл бұрын
దాశరథి గారి బంగారు కలం నుండి చిందిన కవితను, అంత గొప్పగా ఈ గాయకుని గళం వినిపించింది . అద్భుతం ,ఆపాత మధురం.
@cpipaatalurameshsingerkeda286810 ай бұрын
దాశరది రచన పాట అద్భుతం
@pavankola45103 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@chalaadbhutamabhivandanamu75532 жыл бұрын
Very TRUE. Super Sir/Madam. No words. 🙏 🙏🙏
@RANGYYOLOGYАй бұрын
🙏🙏 baaga chepparu sir
@nandankr86353 жыл бұрын
అద్భుతం, అత్యద్భుత మైన కావ్యం , కవి గారి కి వందనాలు
@suryanarayanamurtykesaprag4113Ай бұрын
ప్రజాదరణ పొందిన పాటని మీరుకూడా బాగా పాడారు. గాయపడిన కవిగుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో అన్న తర్వాత ఇంక పాట ఉండకూడదు. మీరు కవి హృదయాన్ని అర్థం చేసుకోలేదేమో అనిపిస్తోంది.
@varalaxmi13162 жыл бұрын
అపూర్వ రచనకి అందమైన గానం,,
@Varushicreations11 ай бұрын
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో శ్రమ జీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో శ్రమ జీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.... అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.... పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాల్లో భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాల్లో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో..
@guptadhanunjaya45606 ай бұрын
Thank u sir
@kvbs2972 Жыл бұрын
Super sir meru padina e song. Mi padaluku na hrudayapurvaka namaskramulu. Anu sree sarma
@bshanker97211 ай бұрын
Vandanalannagaaru super song ee song prathi Gundelo vinipanchalni undhi.👌👍✊🙏
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాము
@sarvanibhattiprolu78162 жыл бұрын
Great lyrics. Today's youth must listen to this song.
చాలా బాగుందండి. ఐతే చిన్న మార్పు చెయ్యాలి.. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలన్నే అన్నారు. నిజానికి జరిగిన పరిణామాలన్ని ఈ మానవ రూపం కోసం అనుకోవడం ఒక పొరపాటు. ఈ పరిణామం జరిగింది రాబోయే సంపూర్ణ మానవుని తదుపరి దైవాగమనానికి అన్నది మీ వంటి వారు కూడా చెప్పకపోవడం మా దురదృష్టం.
@p.v.v.ramanamurthy43147 ай бұрын
దైవం మానుష రూపేణ
@sridharacharyachintapatla61662 жыл бұрын
ఇంకా కొంచం ఉంటే బాగుండు...మధురమైన సాహిత్యం వింటే బాగుండు..అనిపిస్తుంది..
@prasadaraoprathapurao2721 Жыл бұрын
అందరికీ నమస్కారం ఈ పాట నా ప్రాణం ఇంతా కన్న నేను మాట్లాడలేను నమస్తే 🙏
@chandrasekharraoa89833 жыл бұрын
కవికి ధన్యవాదములు.
@bhimrao37032 жыл бұрын
అద్భుతం!
@komarellim1175 ай бұрын
Suitable voice excellent
@prabhakarnemmikanti62232 жыл бұрын
అద్భుతం
@madhavarayudugoud2422 жыл бұрын
The most powerful and everlasting realistic song for mankind
@SathyaNarayanaRao-yx1cm7 күн бұрын
Sri.Dasaradhi prathahsmaraneeyulu.
@kodepakashankar61182 ай бұрын
జోహార్లు జోహార్లు దాశరథి గారికి
@rameshramesh621911 ай бұрын
గొప్ప పాట❤❤
@SiddharthKumar-v9p10 ай бұрын
Amazing song Da sarathi Excellent meaning For this society for Ever
@krishnaprasadyeluri87786 ай бұрын
Excellent singing,superb voice
@seshagirirao4782 Жыл бұрын
Excellent singing sir voice is fantastic
@CGK2108 Жыл бұрын
Awesome thanks for sharing ❤️👏👌👍🙏
@dadianjaneyulu15210 ай бұрын
No Words Endnaro Mahanubavulu Ku Vadanallu 🌹🌹🌹
@jyothijyothi13792 жыл бұрын
Excellent song
@kasarlaramakoti93243 жыл бұрын
Inka 100 years gadichina ee songlo Dasaradi krishnamacharyulu garu adigina prashnalaku evarina samadanam cheppagalara? Cheppaleru.... bcz ee Nava yugamlo Danavanthulade rajyam avutundi... srama jevula nethru tagakund A Danavanthudu ledu... kabatti...
@valimahamadkhan6005 Жыл бұрын
Just awasome in all aspects
@krishna9406 Жыл бұрын
Very nice and heart touching and good lyrics.thank U sir.
@rajagadiparthi67842 жыл бұрын
ఈ పాట లోని అర్థాన్ని అర్థం చేసుకోగలవారెందరు, విస్త్రతమైన కవి రచనలో నేటి జీవన విదానం పూర్తిగా అర్దం అవుతుంది
@viswanadhamkurati5554 Жыл бұрын
Very. Verysupper. Exlent
@KiranRavuri110 ай бұрын
Brillient song! Well sung👏
@secretaryhelpslegal79715 ай бұрын
జీవ పరిణామ క్రమాన్ని విప్లవ సాహిత్యం తో జత చేసిన ఓ గొప్ప కవి దాశరథి
@GuntiRavinder5 ай бұрын
రవి గాంచని చోట, కవి గాంచున్! అన్నట్టుగానే,మన యుగ కవి దాశరధి తన కవిత్వంలో..... ఆనాదల, పీడితుల భాదలు, వెల్లువగా... వస్తాయి!
@ManiMani-bk3ob3 жыл бұрын
Chaala chakkaga paadi vinipicharu
@venkateswarluchepuru81728 ай бұрын
Super Excellent Singer God Blessings 💐
@rdy96-pk5qb3 ай бұрын
రచన: దాశరథి కృష్ణమాచారి , హైదరాబాద్. పాడినవారు: విపంచి శశిధర్ HYD గారు 2021లో మొదటి సారిగా పాడారు.
@gujjarlapudinaresh69292 жыл бұрын
Super Song
@kakiralavenkateshwar9829 Жыл бұрын
Excellent,Bhavodvegam pongi poralutundi
@KukkunuriGovardhan2 ай бұрын
❤❤ super sir
@padmajavangipuram10133 ай бұрын
Excellent sir🙏🏽👏
@ManiMani-bk3ob3 жыл бұрын
Ma gurvu garu.. Shashidharsharma sir,. Voice la vundhi e song
@ramachandrareddy3694 Жыл бұрын
Satakoti vandanalu dhasaradhi gaaru
@sivakumar85878 ай бұрын
What a great lyric and great expression in singer voice
@babuhayagreeva58915 ай бұрын
chala baga padaru SIR.
@srikanthyalla81135 ай бұрын
Nice sir
@gundlapallypraveen57992 жыл бұрын
Very good song
@gurramgoverdhan57782 жыл бұрын
దాశరధి గారు ఇలాంటి గేయాలు మిమ్మల్ని చిరంజీవి గా ఉంచుతూ
@velpulababu-ok6pc Жыл бұрын
Super song 🎉🎉🎉❤❤❤❤
@rajendarmaddela57225 ай бұрын
Dasharadi gariki padabi vandanam rajender mala telangana 🎉❤🎉❤
@nareshvanthadupula51372 жыл бұрын
Super song 🙏🙏🙏
@mellajagan58442 жыл бұрын
🙏keerti sheshulu Daasharati gaai pillalu yelavunnaru ani yevaru yenduku chooyincharu sir 🙏
@khajashaik50795 ай бұрын
దాశరథి జన్మించిన చిన్నగూడూరు పురిటి గడ్డపై బిడ్డగా గర్విస్తున్న. Khajamiya
@sadaligowrigowri821711 ай бұрын
Bagapadaru
@ravimohanchebiyyam9267 Жыл бұрын
Jai Daasaradhi gaaru....
@vvmvlogs51752 жыл бұрын
🙏🙏🙏🙏
@v.r.krishnaprasadsripathi2446 Жыл бұрын
ఈ మధ్యే విన్నాను...వేరే పాట వింటానికి ఇష్టం లేదు...
@geethadamerla9843 Жыл бұрын
Adbuthamga undi ee pata
@ravikota67119 ай бұрын
Great 🙏🙏🙏
@SudheerKumar-w8s10 ай бұрын
Namaskaram. I can only thank 🙏
@luckygamer601311 ай бұрын
❤
@bogekumar8287 Жыл бұрын
Super excellent
@madhavarayudugoud2422 жыл бұрын
The most powerful poem by Dr dasarathi
@pinnamshettilaxminarayana63612 жыл бұрын
MANCCIGAUNNADI.PATA
@sampathadigoppula9189 Жыл бұрын
Super
@sudhakarkumbha27778 ай бұрын
Mahakavulanu maruguna parchina a prabhutwanikaina manugadasaadyam...
@ManiMani-bk3ob3 жыл бұрын
Paadinavaru eavaru sir...
@RamaDevi-cb2hz2 жыл бұрын
Vandematram srinivas gaaru anukunta
@vinay43262 жыл бұрын
@@RamaDevi-cb2hz దాశరథి కృష్ణమాచార్య గారు
@vipanchishashidhar5464 Жыл бұрын
ఇది పాడింది నేను. పేరు విపంచి శశిధశర్మ. ఇది నా మిత్రుడు మకరంద్ కుమార్ ప్రొడ్యూస్ చేసిన ఆల్బమ్. అందులోనేను ఈ గీతాన్ని పాడాను.
@trendgamers1934 Жыл бұрын
మీకన్నా ముందు ఘంటశాల వారి గొంతు నుండి వెలువడినది@vipanchishashidhar5464
@ashokrudraram914011 ай бұрын
🎉🎉👏👏🙏🙏
@sayannaalanthrawar11972 жыл бұрын
Super song 🌹🙏🙏👌👌💯💯
@nelavanim97682 жыл бұрын
exçelleñt
@mallisquotes57732 жыл бұрын
Great expression
@prabhakarpanjala8219 Жыл бұрын
Super singer
@seshagirirao4782 Жыл бұрын
JAI DASARATHI RANGACHARI GARU JAI "TELENGANA"JAI REVANTH ANNA JAI RAHUL GANDHI JI
@gaddamidiambedkar212 жыл бұрын
🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tajaykumarreddy82382 жыл бұрын
Supper
@pulisrinivasarao186211 күн бұрын
❤❤❤❤❤
@rksacademicsiit-jeeneet96002 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@ssrinivas7138 Жыл бұрын
ఈ గానామృతాన్ని పాడింది ఎవరో 🙏
@varaprasadbalineni3628 Жыл бұрын
విపంచి శశిధర్ గారు. నాకు మిత్రులు. ఈ పేరుతో you tube channel ఉంది. అక్కడ మరిన్ని మంచి పాటలు వినవచ్చు.