జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా మాకు సంతోషం తెచ్చావయ్యా (2) కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2) పశుల పాకలో పశుల తొట్టిలో పసి బాలుడుగా ఉన్నావయ్యా (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జై జై జై|| దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2) లోక రక్షకుడు జన్మించెనని సంతోషముతో ఆనందముతో (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జై జై జై||
@sravanib73509 күн бұрын
Amen
@sravanib73509 күн бұрын
Amen
@sravanib735011 күн бұрын
Yesayya nee preama madhuram🎉
@Sprasannaprassu11 күн бұрын
నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం (2) యేసు యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమా|| మరచిపోనిది నీ ప్రేమా నన్ను మార్చుకున్నది నీ ప్రేమా కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| సిలువకెక్కెను నీ ప్రేమా నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా నాకై మరణించెను నీ ప్రేమా నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| తల్లికుండునా నీ ప్రేమా సొంత చెల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమా కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమా
@omkariniomkarini254915 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏
@dpnewlife442121 күн бұрын
Amen
@Sprasannaprassu21 күн бұрын
Glory to God 🙌
@sravanib735021 күн бұрын
Hallelujah
@mraju32424 күн бұрын
amen
@mraju32424 күн бұрын
amen
@vijayarani112726 күн бұрын
Amenn
@ArunaAruna-z8q27 күн бұрын
Praise the lord
@ArunaAruna-z8q27 күн бұрын
Amen
@ArunaAruna-z8q27 күн бұрын
Amen🎉
@ArunaAruna-z8q27 күн бұрын
Praise the lord amma❤
@ArunaAruna-z8q27 күн бұрын
Amen
@ArunaAruna-z8q27 күн бұрын
Amen
@ArunaAruna-z8q27 күн бұрын
Amen
@Sprasannaprassu28 күн бұрын
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|