Пікірлер
@YeedaMahalakshmiRao
@YeedaMahalakshmiRao 6 күн бұрын
సనాతన ధర్మం అంటే మనిషి నీ మానవత్వాన్ని లేకుండా చేస్తుంది అదే భారత రాజ్యాంగం అయితే మనిషి కి రక్షణా ఇస్తుంది సాటి మనిషిని మనిషిగా చూస్తూంది
@prasadarao2826
@prasadarao2826 6 күн бұрын
Ayya mee uddesyam naaku ardham ayyindi,asalu dharmam ante mundu cheppandi, Jai Sanatana dharmam
@suryaveeravalli8236
@suryaveeravalli8236 6 күн бұрын
మాకు రాజ్యాంగ ధర్మమే ముఖ్యం.... జై భారత్
@p.benzimenbenzimen3651
@p.benzimenbenzimen3651 7 күн бұрын
💯% correct sir
@durgaraokasthala4398
@durgaraokasthala4398 10 күн бұрын
CHANGE IT CHRISTIAN GUIDANCE SOCIETY
@durgaraokasthala4398
@durgaraokasthala4398 11 күн бұрын
DIRTY FELLOW WHERE IS WAKF IN CONSTITUTION? IT IS COMPLETELY DILUED BY CONGRESS AND COMMUNISTS TO MAKE IT PRO-ANTI NATIONAL.
@chbsankar3574
@chbsankar3574 11 күн бұрын
Eavarra babu nuvvu
@Bibledecode
@Bibledecode 13 күн бұрын
Yera nuvu gorre vaaa number pettu cheptaaa
@AnuradhaRegana-j4q
@AnuradhaRegana-j4q 14 күн бұрын
Super speech sir God bless you sir
@praveenlucky5892
@praveenlucky5892 15 күн бұрын
Constitution first
@saidarao1551
@saidarao1551 15 күн бұрын
Nijamaina sanatana graddlalo evimi levu
@saidarao1551
@saidarao1551 15 күн бұрын
Meeru cheppe Danilo nijam ledu
@saidarao1551
@saidarao1551 15 күн бұрын
Sri krishnudu nannu Sharanu jochinavariki karmalanu nasimpachestanu ani telipinadu
@ambalalaxman6783
@ambalalaxman6783 15 күн бұрын
సనాతన ధర్మం వేరు రాజ్యాంగం వేరు దానికీ దీనికీ ఎందుకు ముడి పెడుతున్నారు. Sir మీరు మాట్లాడే వన్ని గతాలు వాటిలోని మంచిని గ్రహించి మిగత వాటిని వదులుకోవాలి . మన రాజ్యాంగం లోని లోటు పాట్లు గ్రహించి కొందరు pవాటికి కొందరు స్వార్థపరులు మనలో వుంటూ సహకరిస్తున్నారు కాబట్టి సనాతన ధర్మం అంటూ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నారు దానితో మన రాజ్యాంగం కు ముప్పు ఉందని మిరనుకుంటున్నారా? కొందరికి మాత్రమే అనుకూలంగా రాజ్యాంగ సవరణలు చేయబడ్డాయి వాటిని విశ్లేషించడం విడియో చేయడం రాదా? ప్రతి లోటుపాట్లను విశ్లేషించినప్పుడే మీలాంటి వారికి విలువ లేకుంటే గుంపులో గోవిందo.
@sankarakaryam5924
@sankarakaryam5924 15 күн бұрын
Guruvu garu pastarayyi untadu
@sankarakaryam5924
@sankarakaryam5924 15 күн бұрын
Mana guruvu garu apaddhalu baga chebutunnaru,Hindu darmam nityanutanamga untundi
@sankarakaryam5924
@sankarakaryam5924 15 күн бұрын
T.T D anni kulala variki powrohithya siksha yisthundi
@sankarakaryam5924
@sankarakaryam5924 15 күн бұрын
Hindulu matrame secularisanni patisthunna visayam gurthinchali
@sankarakaryam5924
@sankarakaryam5924 15 күн бұрын
Karma siddhdntham nu nammadam valana yevariki yibbandi guruvu garu
@RacherlaBugge-yk2rr
@RacherlaBugge-yk2rr 16 күн бұрын
జై భారతరాజ్యాంగం 🙏
@Snehagraphics1770
@Snehagraphics1770 16 күн бұрын
రాజ్యాంగం గుడ్డిది ఐతే ఎడారి మతాలు రాజ్యాలు ఎలుతాయి అన్న నగ్న సత్యం పాకిస్తాన్ బంగ్లాదేశ్ లను చూస్తే తెలుస్తుంది.
@avinashnewton7331
@avinashnewton7331 9 күн бұрын
Valla rajyangam lo islam ki importance ichi raskunaru, anduke valla deshalu ala vunnayi.... Mana rajyangam ye matham meedha adarapadakunda rasaru kabbati manam bagane vunnamu.... Mana desham history chusthe, oka agnana acharalani nirmulinchi oka nutana desham ga mana rajyangam marchindhi.... Lekapothe inka manam, wives ni alive ga kalchese stiti lo vunde vallam
@Bvsrao99
@Bvsrao99 16 күн бұрын
ధర్మం వేరు రాజ్యంగము వేరు
@venkateshmurthy9643
@venkateshmurthy9643 16 күн бұрын
Rajyagam ni prati okkru gawravin chaali sanatha darmamnni dooram pttandi Bramhanalu Raajanga Virodulu veerabrahendra swamy movie ni prati okkru choodaali Appudu andariki telisutoondi
@KariyannaKariyanna-n6y
@KariyannaKariyanna-n6y 16 күн бұрын
రాజ్యాంగం కావాలి
@ShoukatAli-mm8xf
@ShoukatAli-mm8xf 18 күн бұрын
Manchigavivaranaecharusir
@udayappana
@udayappana 18 күн бұрын
Hindus follow constitution Is it right Why wakf board Why control on temples Why not sanatani board Why no control on churches If u r a correct person do videos on these Always crying on Hinduism & sanatanis
@chandararaorai5142
@chandararaorai5142 19 күн бұрын
Very good sir
@muthyalaveeraiah3265
@muthyalaveeraiah3265 19 күн бұрын
ఉపమంత్రి గారి రిమోట్ కంట్రోల్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 19 күн бұрын
సర్వే జన సుఖినో భవంతు (అందరు సుఖంగా వుండాలి) అని సనాతన ధర్మము అంటుంది కదా. దానికి విరుద్ధంగా (అందరు సుఖంగా వుండ కూడదు అని) రాజ్యాంగం చెప్పడం లేదు కదా.
@GantelaKranthi
@GantelaKranthi 20 күн бұрын
Chala baga chap eru jai rajyagam
@samsundaramkollabathula2446
@samsundaramkollabathula2446 20 күн бұрын
Sir, first of all let all shudras identify themselves as per “ Sanatana” dharma and behave as per it.
@coolboy-rg9zy
@coolboy-rg9zy 21 күн бұрын
Desam lo entamandi anti hindus and urban naxals unnaru entra 🙄
@coolboy-rg9zy
@coolboy-rg9zy 21 күн бұрын
Santana Hindus aina bharata prajalu tamakosam tamu bharata rajyanganni erpatu chesukunnaru. ...... Prajalakosam rajyangam Rajyangam kosam prajalu undaru ade twlusuko mundu
@Chantik.V.R
@Chantik.V.R 21 күн бұрын
సనాతన ధర్మం శూద్రులుకు దళితులుకు మహిళలుకు చాలా ప్రమాదకరమైనది అందువలన రాజ్యాంగం వర్ధిల్లాలి..
@xyz1459
@xyz1459 23 күн бұрын
రాజ్యాంగంలో మైనర్ ఎవడైనా రేప్ చేసి చంపేస్తే వానికి శిక్ష లేదని ఎన్ని హత్యలు చేసిన సాక్ష్యములు దొరకకుండా చేస్తే శిక్ష పడదు నాయకులు ఉద్యోగులు ఎంత దోపిడీ చేసిన శిక్షలు పడవు అన్ని శిక్షలకు కూడా ఒకటే జైల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టడం ఇంకా ఎన్నో లోపాలతో కూడినటువంటి రాజ్యాంగం గొప్పదని చెప్తున్నావు
@kishorechilakaraju1771
@kishorechilakaraju1771 24 күн бұрын
ఈ మహానుభావుడు సనాతన ధర్మం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి వీడియో చేశాడు. ఎప్పుడైనా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని ఈ మహానుభావుడు ఖండించాడా? సనాతన ధర్మ కర్మ సిద్ధాంతంలో మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుందని చెప్పింది. కానీ మీరు మాత్రం వక్రీకరిస్తున్నారు. సనాతన ధర్మం అనగానే ఎందుకు అంత భయం మీకు....
@KunarapuRamesh
@KunarapuRamesh 6 күн бұрын
Bhayam niku pattukundhi.... Andhuke anthala comment pettaav 😂😂😂😂
@srinivask2485
@srinivask2485 24 күн бұрын
Few thoughts: 1. సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలనడం రాజ్యాంగబద్ధమేనా? 2. కర్మ సిద్ధాంతం అనేది మనం చెయ్యవలసినదంతా చేసి, మన చేతుల్లో లేకపోతే డిప్రెషన్ లోకి పోకుండా, జీవితాన్ని తృప్తి గా బతకడానికి, ముందు జన్మలో బాగా ఉండటానికి ఇప్పుడు మరింత న్యాయబద్ధంగా జీవించడానికి create చెయ్యబడిన theory గా తీసుకోవాలి తప్ప, ఉన్న స్తాయినించి ఉన్నత స్తాయికి వెళ్ళడాన్ని అడ్డుగా భావించఖ్ఖర్లేదు. కొన్ని కథల్లో కొంతమంది అన్యాయం చేసి ఉండచ్చు. దానిని పట్టుకుని ఊరికే society లో ఒక వర్గం మొత్తం మీద ద్వేషం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం అనుకుంటా. 3. ఇంక వర్ణం, కులం గురించి మీ description అంతా wrong. సనాతన ధర్మంలో flexible movement ఉన్న వర్ణమే ఉంది. మరి ఇన్ని వేల కులాల ఎవరు పుట్టించారో మీరే చెప్పాలి. ముందు అన్ని SC, ST కులాలూ inter-caste marriage చేసుకుని ఒకటే వర్గం గా అయిపోయేలా చెయ్యండి. తర్వాత బ్రాహ్మల మీదకి వద్దురుగాని 4. శూద్రులకి, శిక్షలు వగైరా అంతా ఎవడూ చదవని, ఎప్పుడు రాసారో తెలియని, దీని ప్రకారం పాలించానని ఎవడూ చెప్పని, మనుస్మృతి ఒక్కటే ఆధారం అనుకుంటా. No one gives a damn to that book. If all that is true, you please tell me why the majority of ‘sudras’ like kamma, reddy, many OBC castes are staunch Hindus. 5. ఇంక ఆత్మ, శ్రాద్ధ కర్మ etc. discussions అనవసరం. నమ్మేవాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే లేదు. Your understanding is very poor- learn the difference between ఆత్మ, స్థూల/సూక్ష్మ/కారణ శరీరాలు. మీకు నేర్చుకోడానికి interest లేని విషయాల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. 6. While you have briefly touched other religions, their core philosophies directly contradicts constitution. In Hinduism, we r flexible as per the time and place and move on- without deviating from the core philosophy. You are very much in confusion about philosophical principles and social/ritualistic practices- these latter things can change. The core philosophy is ETERNAL.
@govardhanreddy4675
@govardhanreddy4675 25 күн бұрын
Sanaatan dharmam gurinchi vimarshinche vaallu mee religion endho cheppali.
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube 25 күн бұрын
Etlsne eslamuni kuda viseedhivi medhavi
@SatyanarayanaVeggalam
@SatyanarayanaVeggalam 25 күн бұрын
వేదంలో ఏముంది, మనస్మృతి ఏముంది తెలియక, వాటిని అధ్యయనం చేయకుండానే ఆయా మంత్రాల శ్లోకాల అర్ధాలు తెలియకుండానే ఇలాంటి మూర్ఖులు ప్రసంగాలు చేస్తున్నారు. వీరంతా సనాతన ధర్మానికి ఆత్మ ఘాతకులు. అనేక లోప భూయిష్టమైన ఇతర మత గ్రంధాల జోలికి వెళ్లరు. వెళ్ళితే దేహశుద్ధి తప్పదు.
@vuppadavdurgarao3057
@vuppadavdurgarao3057 25 күн бұрын
అన్ని మతాల వారికీ రాజ్యాంగమే శిరోధార్యం అని చక్కగా చెప్పారు. జై భీమ్, జై భారత రాజ్యాంగం.
@durgaraokasthala4398
@durgaraokasthala4398 11 күн бұрын
CONSTITUTION IS AGAINST TO HINDUS. IT IS MEANT FOR CHRISTIANS AND MUSLIMS FOR RELIGIOUS CONVERSATION
@begarimohan562
@begarimohan562 26 күн бұрын
Jai bharth, JAI BHEEM
@coolboy-rg9zy
@coolboy-rg9zy 21 күн бұрын
Poyi pani chesukora
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 26 күн бұрын
రాజ్యాంగమే. మా భారత దేశానికి. ప్రాణము.
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 28 күн бұрын
సనాతన ధర్మమే రాజ్యాంగ ధర్మం . భారత రాజ్యాంగం ఆ రీతిగా నిక్షేపించడ మైనదని గ్రహించాలి
@MURTHY861956
@MURTHY861956 29 күн бұрын
అయ్యా! సనాతన ధర్మం పాటించడం రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. మీరు రెంటినీ కలగలిపి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కులం అనేది సనాతన ధర్మం లో లేదు.
@ashokkola7490
@ashokkola7490 29 күн бұрын
Wonderful speech
@rev.r.ashirvadam1579
@rev.r.ashirvadam1579 29 күн бұрын
సార్ మీరు Phd చెసారు చాలా సంతోషం. కానీ చిన్న మెదడు చిట్లి నట్లుంధి. 1). సనాతనంలొ ప్రేమా, దయా, ఎక్కడుంది ? 2).హైంధవ్యంలొ పునర్జనమ్మ వుంది కదా!. 3). స్వర్గం ఉందా ? నరకం ఉందా?. ఇవి వుంటే చనిపొయిన వాడు 3). ఖర్మ సిద్దాం ప్రకారం ఇంతటితో కత ముగిసింది. ఎందుకంటె A). మంచిచెసిన వారు స్వర్గానికి. B). చెడు చేసినవారు నరకానికి. మళ్లీ పునర్జన్మ ఎక్కడిది ? Birth-Recycling ఆ చచ్చినొడ్ని స్వర్గానికి గానీ నరకానికి గానీ వెల్లనివ్వారా, కుక్కగా,పంధిగా,ఎలుకగా,ఎనుగుగా వాడ్ని ఇక్కడిక్కడె తిప్పుతూ వుంటారా ?. కాదు సార్ వాడెవడో అనామకుడు దీనిని గూర్చి చెప్పాడంటె వాడికి సరిపొథుంధిగాని, మీ రెంటి highly educated అయివుండి కూడా ఇలా మాట్లాడం వింతగా వుంది. PhD చేసిన వాడెవడైనా ఆధారాలు క్షున్న పరిశొధన లేకుండా మాట్లాడరు కదా !. దీనిని బట్టి మీరు పరిశొధకుడిలా లేరు కాని సనాథనానికి కొమ్ము కాసెవానిలా వున్నారు. మీవిగ్యథకె. ఇంతకి సనాతనమా రాజ్యంగమా !.
@bheemreddypolice8205
@bheemreddypolice8205 29 күн бұрын
Darmamedaina deshanni kapadedi undali,matalatho ogam undali,❤❤🎉🎉🎉
@RaBale-ip4gw
@RaBale-ip4gw Ай бұрын
శూద్రులు అనేవారు లేకపోతే దేశమే గబ్బు కంపు కొట్టి రోగాలపలై పోతారు వంటలు పండిస్తారు వారి యొక్క సేవా దేశానికి అందిస్తారూ అనేక కార్యక్రమాలు చేస్తారు వారిని ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు
@venkataramanadasari2324
@venkataramanadasari2324 Ай бұрын
Alagy 80 years nundi bharat edyguthuna desam anna brama li ny vuncharu congress varu,secular and reservation ttho dessani videsi religion tho nipivesaru