“సనాతన ధర్మమా” “రాజ్యాంగ ధర్మమా”

  Рет қаралды 1,964

Consumers Guidance Society

Consumers Guidance Society

Күн бұрын

Пікірлер: 36
@nagesharlagadda7783
@nagesharlagadda7783 11 күн бұрын
చాలా చక్కని వివరణ సార్ 🙏, జై భారత్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి✊
@laxmansunka9939
@laxmansunka9939 4 күн бұрын
సనాతన ధర్మం ప్రజలందరికీ.పని చేయదని మనం రాజ్యాంగం రాసుకున్నాము కనుక రాజ్యాంగం అత్యున్నత మైనది ❤❤
@BNMURTHY69
@BNMURTHY69 11 күн бұрын
Excellent Speech Sir 🙏👍👌🏻🙌🙏🙏
@BNMURTHY69
@BNMURTHY69 11 күн бұрын
చక్కటి విశ్లేషణ చాలా అద్భుతంగా వివరించారు 🙏🙏🙏🙌👌🏻👍
@kingchinababu1963
@kingchinababu1963 2 күн бұрын
చాలచక్కగావివరించారు ఫవర్ స్టార్ సనాతన బాబాగారు వింటే తెలుసుకొని మారతారా! మరొక వీడియో చేయండి సార్ god bless u sir
@madhullb8524
@madhullb8524 12 күн бұрын
💯 కరెక్ట్ sir
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 күн бұрын
సనాతనధర్మం స్వార్థపూరితమైనది. కొందరి మేలు కోరేది మాత్రమే! రాజ్యాంగం ఆలోచనతో కూడినది, సమానత్వం కోసం పోరాడేది, అందరి మేలుకోరేది. ఈనాలోచన అన్ని దేశాలకు కావాలి. ఏదేశానికి సనాతనదర్మం పనికి రాదు.
@drsamuel1572
@drsamuel1572 4 күн бұрын
Thanks for explaining.
@ch.k.vtrinadhrao9272
@ch.k.vtrinadhrao9272 23 сағат бұрын
Didivakar గారూ, కరెక్ట్ గా చెప్పారు
@el_mrng_star
@el_mrng_star 11 күн бұрын
That’s a wonderful speech Sir! 👏Most of the people should get awareness on dis actually…
@SrinivasChilumula-nq5lb
@SrinivasChilumula-nq5lb 3 күн бұрын
Na ❤❤❤ lo sanathan dharmam
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 күн бұрын
ఏ మతం ఐనా రాజ్యాంగ పరిదిలో ఉండాలి😮
@rameshjohnson7095
@rameshjohnson7095 6 күн бұрын
correct గా చెప్పారు
@kondaiahvadde220
@kondaiahvadde220 5 күн бұрын
సామాజిక,ఆర్థిక సమానత్వం గురించి question చేయకుండా ఉండటం కోసం ఖర్మ సిద్ధాంతం తీసుకొచ్చారు
@Mahathi940
@Mahathi940 5 күн бұрын
@@kondaiahvadde220 ,2000సం..క్రితం చచ్చిన యేసు గాడి రక్తం... వాడిని నమ్మితే వాళ్ళ.పాపాలు ఎట్లా కడగబడి పోతాయో కూడా. కాస్త ప్రశ్నించు...సంకరజాతి
@boyaraju9574
@boyaraju9574 3 күн бұрын
Meeru correct ga chepparu sir
@ambatisatyanarayana2426
@ambatisatyanarayana2426 5 күн бұрын
S sir
@chanduaddanki3677
@chanduaddanki3677 Күн бұрын
15:18 Sir, in general all are Sudras in society as per purusha sukta. Only those who are highly talented knowledged shall attain the Brahmagyani and he comes under Brahmanas irrespective of their caste. Thus there are only varnas it but not castes. More importance was given to sudras.because the society only moves with support the sudras. Importantly the people of this country are living friendly and Integrity and happily. It is only the politicians who are disturbing the unity among the people for their selfishness. 😅
@su-mu
@su-mu 5 күн бұрын
2 05
@emmanuelprasadk9619
@emmanuelprasadk9619 3 күн бұрын
మరి జనసేనాని తాను గొప్ప సనాతని అంటున్నారే....
@Arrow_head_guy
@Arrow_head_guy 2 күн бұрын
బ్రహ్మ తలతో ఎవడు సంభోగిస్తే బాపనయ్యలు పుట్టారు ?
@chanduaddanki3677
@chanduaddanki3677 Күн бұрын
Sir, No one knows including brahmins doesn't knows what is Manusmruthi. We all are being protected by Consitition Simply to defame Brahmins thiis Manusmruthi discussion is taken up No body knows about Manusmruthi. 5:52 5:52 5:52
@ramakrishnarachakonda5783
@ramakrishnarachakonda5783 5 күн бұрын
కళ్ళముందు ఎదుర్కుంటున్న సమస్యలనొదిలేసి సనాతన ధర్మం వల్ల కలిగే ఊహాజనితమయిన వాటిపై ఏడుస్తారే. ముందు వున్న దరిద్రాలనుంచి ఎలా బయటపడాలో చెప్పి తరువాత సనాతన ధర్మం వల్ల కలిగే నష్టాల గురుంచి చెప్పు. వక్ఫ్ బోర్డు - ఏ స్థలమయీనా సరే ఎటువంటి ఆధారాలవసరం లేకుండా చట్ట ప్రకారం "కబ్జా" చేసుకోవచ్చు. హలాలా - విడాకుల పొందిన ఒక వర్గం స్త్రీ తిరిగి భర్తను చేరుకోవాలంటే మరొకడి చేతిలో "మానభంగానికి" గురి కావాలి. బుర్ఖా - ఒక మహిళ తన ముఖంతో సహా సంపూర్ణ వస్త్రధారణనకి "ముసుగు" వేసుకుంటే కానీ ఇంటినుండి బయట అడుగుపెట్టనివ్వని అత్యంత అభ్యుదయ సంప్రదాయం. ఖత్నా - కేవలం మగవాడికి తప్ప ఆడదానికి లైంగికసుఖాన్ని పొందే హక్కు లేకుండా పసిపాపలపై జరిపే పైశాచికం - అత్యాచారం. మదర్సా - అన్యమతస్తులంతా కాఫిర్లు కాబట్టి వారిని ద్వేషించేందుకు రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన బళ్ళు. తీవ్రవాదులెందరికో ఇవి ప్రాథమిక విద్యాలయాలు. హజ్ సబ్సిడీ - కేవలం ఒక వర్గం వాల్ల తీర్థయాత్ర్ల ఖర్చులొ కొంత ప్రభుత్వమే భరించే పథకం. దేవాదాయ ధర్మాదాయ శాఖ - కేవలం హిందువుల ఆలయాల విరాళాలు మాత్రమే దోచుకునే "జిజియా పన్ను". ఈ విధంగా మన రాజ్యాంగం వక్ఫ్ బోర్డు, పర్సనల్ లా బోర్డు, ఎండోమెంట్సు వంటి వాటితో సంభరితమై సర్వజనరంజకంగా శోభిల్లుతున్నది. అయినా విచిత్రం! సంఘసంస్కర్తలందరికీ సనాతన ధర్మంతోనే ఇబ్బందులు!
@Mahathi940
@Mahathi940 9 күн бұрын
సనాతన ధర్మం...అనాదిగా.భారతీయుల ధర్మం. అదే భారతీయుల రాజ్యాంగ గా వుండాలి..నిరాకరించేవాళ్ళు.. నచ్చని మా దేశం వదిలి పోవచ్చు...ఎవ్వరూ ఆపరు 😂
@smb1960-c
@smb1960-c 5 күн бұрын
భారతదేశ రాష్ట్రపతినే ఆలయంలోనికి రానివ్వని ధర్మం మనది. భేష్!
@Mahathi940
@Mahathi940 5 күн бұрын
@smb1960-c విదేశీ.బూట్లు నాకే ధర్మం నీది. పోయి ఆయా దేశాలకు పోయి.వాళ్ళ బూట్లు నాకు మా దేశంo లో చచ్చావెం..కుక్కలా గా....
@Mahathi940
@Mahathi940 5 күн бұрын
@@smb1960-c విదేశీ బూట్లు నాకే ధర్మం నీది....పో వాళ్ళ దేశాలకే....మా దేశం లో చచ్చావేమ్...కుక్కలాగా
@Mahathi940
@Mahathi940 5 күн бұрын
@@smb1960-c విదేశీ బూట్లు నాకే...ధర్మం నీది..ఆ దేశాలకే పోయి చావు..నాదేశం లో చచ్చావేమ్...
@smb1960-c
@smb1960-c 5 күн бұрын
​@@Mahathi940great
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 26 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 49 МЛН
ఈ వేదపండితుణ్ణి ఊరంతా ఊరేగించారు #Hindudharmakshetram #SantoshGhanapathi
54:33
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 40 М.
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 26 МЛН