అర్ధం అయ్యేలా స్లోగా వివరించి చెప్పండి మీరు చెప్పేదే కటింగ్ వచ్చేవారికి అర్ధం అవుతుంది
@Master_Arif16 күн бұрын
అలాగె చెబుతాను TQ అండి
@sattibabu10017 күн бұрын
చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ షర్ట్ కటింగ్🎉🎉
@Master_Arif17 күн бұрын
TQ అండి
@SmilingAstronaut-gs9hz17 күн бұрын
చక్కగా వివరించారు ప్యాంట్ కటింగ్ బాబు గారు నమస్తే
@Master_Arif17 күн бұрын
TQ అండి
@AnjiSarvasuddi-d8v18 күн бұрын
షర్ట్ కటింగ్ మీరు చెప్పే విధానం చాలా బాగున్నాయి
@Master_Arif17 күн бұрын
TQ అండి
@SongaPrasad-wd3sc18 күн бұрын
🙏🙏🙏vidio
@Master_Arif18 күн бұрын
TQ అండి
@SrikanthaBontha18 күн бұрын
ఫాంటు ఇస్త్రీ చేస్తే నిలువు ఫోల్డింగ్ లోనికి తిరుగుతుంది దానికి కటింగ్ చెప్పండి సార్
@Master_Arif18 күн бұрын
దానికి కొన్ని కారణాలు ఉంటాయి నేను ప్యాoటు కటింగ్ లొ వివరంగా చెబుతున్నా గాట్లు కలిపి కుట్టాలి లెకుంటే మెలి తిరుగు తుంది అని కిస్తా లొ రెండు జాయింట్లు కలవక పోయినా ఆ ప్రాబ్లం వుంటుంది కటింగ్ లొ సెంటర్ సరిగ్గా చేయక పొయినా ఆ ప్రాబ్లం వుంటుంది మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నా
@ShaikPeerulla-818 күн бұрын
Excellent cutting super explain master Arif Garu❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Master_Arif18 күн бұрын
TQ Ji
@ShaikPeerulla-820 күн бұрын
Mashallah super cutting master Arif ji
@ShaikPeerulla-820 күн бұрын
Excellent master Arif ji
@narayanamandla998821 күн бұрын
Sir, సర్ట్ వెనుక భాగాన భుజాల కింద రెండు సంకల దగ్గర మడతలు పడటానికి కారణం ఏమిటి?
@Master_Arif21 күн бұрын
చేతి సంక దింపే మెజర్మెంట్ లొ తేడా అయి ఉంటుంది చేతి సంక షేప్ సరిగ్గా లేక పోవడం అయి ఉంటుంది
@ShaikPeerulla-821 күн бұрын
Excellent cutting super master Arif Garu
@srinivasulu512822 күн бұрын
Mee shirt meere kuttukoni chupinchandi
@Master_Arif22 күн бұрын
Ok
@srinivasulu512822 күн бұрын
Prathi shirt ku back front lenth nunchi 1.50 tagginchalsindena..oka Vela 1 inch down chesi back cutting cheste shoulder yentha pettali
@Master_Arif21 күн бұрын
కొలతలు చెప్పండి ఛాతి యెంత
@srinivasulu512821 күн бұрын
Meeru prathi shirt ku alage chestunaru.andhuke douts tho adiga..
@srinivasulu512821 күн бұрын
39 38 39
@Master_Arif21 күн бұрын
కొలత ప్రకారం చేస్తుంటే డౌట్ ఎందుకు పర్ఫెక్ట్ అంటె అదే గా కొలతలతో ఉండాలి కదా
@srinivasulu512821 күн бұрын
Konni vedios lalo meeru down chesina 1.50 inch ni backlo pyki penchutunaru andhuku adiga
@ShaikPeerulla-822 күн бұрын
Super excellent cutting💯
@gollamandhalaanjaiah623923 күн бұрын
ఈ షర్ట్ కటింగ్ లో బ్యాక్ పార్ట్ ఫ్రెండ్ తో సమానంగా ఉంచారు అటువంటప్పుడు ఎదర పార్ట్ లేస్తుందేమో గమనించి వివరణ ఇవ్వగలరు
@Master_Arif23 күн бұрын
మీరు చెప్పింది నాకు అర్దం కాలేదు కొంచం వివరం గా తెలుపగలరు షర్ట్ పర్ఫెక్ట్ గా కూర్చున్నది కదా తంబినాల్ మీద పెట్టాను మాకు ఇస్త్రీ లోనే తెలుస్తూంది కదా ప్రాబ్లం ఏమీ లేదు అండి మీరు బాగా గమనించండి బ్యాక్ పార్ట్ frant సమానం అన్నారు అది అర్దం కాలేదు ఎక్కడ సమానం లేదు కదా 9052175593 కాల్ చేయగలరు
@gollamandhalaanjaiah623923 күн бұрын
తెలుగులో ఎక్కువగా వీడియోస్ చేయండి సార్
@Master_Arif23 күн бұрын
TQ అండి ఎక్కువగా తెలుగులొ నే చేస్తున్నాను మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏