Super sar Chala clearga, explain chesaru Meru perfect cutting excellent 100% master Arif Garu
@Master_Arif21 күн бұрын
TQ Ji
@ChinnaValluri-e6v21 күн бұрын
Super sir
@Master_Arif21 күн бұрын
TQ అండి
@srinivasaraok-k2g21 күн бұрын
Nice sir
@Master_Arif21 күн бұрын
TQ అండి
@pittlayellappa13623 сағат бұрын
Supar mastar
@Master_Arif3 сағат бұрын
TQ అండి
@kurubaramuramukuruba708421 күн бұрын
మూడు గుండీలు షర్టు కటింగ్ చూపించండి సార్
@Master_Arif21 күн бұрын
TQ అండి త్వరలో పెడతాను
@srinivasulu512820 күн бұрын
Prathi shirt ku back front lenth nunchi 1.50 tagginchalsindena..oka Vela 1 inch down chesi back cutting cheste shoulder yentha pettali
@Master_Arif19 күн бұрын
కొలతలు చెప్పండి ఛాతి యెంత
@srinivasulu512819 күн бұрын
Meeru prathi shirt ku alage chestunaru.andhuke douts tho adiga..
@srinivasulu512819 күн бұрын
39 38 39
@Master_Arif19 күн бұрын
కొలత ప్రకారం చేస్తుంటే డౌట్ ఎందుకు పర్ఫెక్ట్ అంటె అదే గా కొలతలతో ఉండాలి కదా
@srinivasulu512819 күн бұрын
Konni vedios lalo meeru down chesina 1.50 inch ni backlo pyki penchutunaru andhuku adiga
@gollamandhalaanjaiah623921 күн бұрын
తెలుగులో ఎక్కువగా వీడియోస్ చేయండి సార్
@Master_Arif21 күн бұрын
TQ అండి ఎక్కువగా తెలుగులొ నే చేస్తున్నాను మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏
@gollamandhalaanjaiah623921 күн бұрын
ఈ షర్ట్ కటింగ్ లో బ్యాక్ పార్ట్ ఫ్రెండ్ తో సమానంగా ఉంచారు అటువంటప్పుడు ఎదర పార్ట్ లేస్తుందేమో గమనించి వివరణ ఇవ్వగలరు
@Master_Arif21 күн бұрын
మీరు చెప్పింది నాకు అర్దం కాలేదు కొంచం వివరం గా తెలుపగలరు షర్ట్ పర్ఫెక్ట్ గా కూర్చున్నది కదా తంబినాల్ మీద పెట్టాను మాకు ఇస్త్రీ లోనే తెలుస్తూంది కదా ప్రాబ్లం ఏమీ లేదు అండి మీరు బాగా గమనించండి బ్యాక్ పార్ట్ frant సమానం అన్నారు అది అర్దం కాలేదు ఎక్కడ సమానం లేదు కదా 9052175593 కాల్ చేయగలరు