Пікірлер
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 6 күн бұрын
పండు వెన్నెల్లో మంచంమీద పడుకొని భార్య వడిలో తలపెట్టుకుని ఈ పాటను వింటూ ముద్దు ముచ్చట్లు ఆడుకుంటూ హాయిగా గడపడమే నిజమైన శ్రీమంతులు అణ్యోన్నదంపతులంటే ఎంతోమంది అలా ఆనందం పొందుతున్నారు
@NagiVY
@NagiVY 9 күн бұрын
Wonderful song. How can we forget our divine singer Ghantasala. One of my favourite song.
@kashimoorthymoorthy4695
@kashimoorthymoorthy4695 20 күн бұрын
This song originally copied from Kismet Hindhi film
@pillibrahmarao9953
@pillibrahmarao9953 Ай бұрын
Super song
@s.s.prasad519
@s.s.prasad519 Ай бұрын
అసలు ఈ పాటల్లో ఏముందో తెలయదు కాని నా చిన్నతనం నుంచి వింటున్నా ఒక్కసారి బోర్ కొట్టదు.
@SSN-t1g
@SSN-t1g Ай бұрын
❤❤🎉🎉ANR.. SAVITRI... Lives on....
@muniswamy3554
@muniswamy3554 Ай бұрын
ANR EVER GREEN HERO ❤❤❤❤🎉🎉🎉🎉🎉
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 ай бұрын
WoW ANR is very handsome
@krishnaveni-om5nm
@krishnaveni-om5nm 2 ай бұрын
@swarnalatha9878
@swarnalatha9878 2 ай бұрын
మంచి సాహిత్యం... మంచి సంగీతం... మంచి నటన... మంచి గానం...
@tirupatiraosasanapuri3688
@tirupatiraosasanapuri3688 3 ай бұрын
అద్భుతమైన పాట
@paturulakshmi2601
@paturulakshmi2601 3 ай бұрын
❤❤❤ song
@shankarracha3947
@shankarracha3947 3 ай бұрын
అమృత తుల్యం.
@yerraginnelabhasker60
@yerraginnelabhasker60 3 ай бұрын
అద్భుతమైన పాట
@simhachalamsurisetty5938
@simhachalamsurisetty5938 3 ай бұрын
"ANR SAVTHRi" grate legendary actors ....❤
@vasuchetlur1037
@vasuchetlur1037 3 ай бұрын
Excellent song, excellent action and very good movie
@afsianome4866
@afsianome4866 3 ай бұрын
పాటకి సరిపడా లిప్ మూవ్మెంట్ కరెక్ట్ టైమింగ్ హావభావాలు ఒక్క ANR కే సొంతం .
@Bhadrappa-q3s
@Bhadrappa-q3s 4 ай бұрын
Super song 👍👍👍
@subrahmanyambhogaraju9029
@subrahmanyambhogaraju9029 4 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. ఘంటసాల లీల గార్ల కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ మధురాతి మధురాలే.ఈపాట అతిమధురం. సావిత్రి,నాగేశ్వరరావు గార్ల అభినయం అద్భుతం.అరవై సంవత్సరాల తరువాతకూడా ఏమాత్రం వన్నె తగ్గని పాట.❤❤
@bvrrao8876
@bvrrao8876 4 ай бұрын
Intha manchi paatalu, Anr, savitri gari laanti mahanatula natana chusi tharinchina, aa generation so lucky.
@maheswarimahi4452
@maheswarimahi4452 4 ай бұрын
Super.song
@nadimintibhaskar8392
@nadimintibhaskar8392 4 ай бұрын
S. Rajeswara Rao gari Music superhit. All songs are superhit..
@shaikshavallialamuru1392
@shaikshavallialamuru1392 4 ай бұрын
Gaatra Maadhryamu...✨ Of Masteru
@AtkapuramRanjith
@AtkapuramRanjith 5 ай бұрын
మధురమైన పాటలు అంటే ఇవి. ఇప్పటి పాటలు west అందులో oka feel ledu ఆనందం ledu..
@duryodhanapatro3019
@duryodhanapatro3019 5 ай бұрын
🙏అమృత తుల్యమైన ఇలాంటి పాటలు వినడం కూడా అదృష్టమే... మనస్సులో వున్న బాధలు తేలిక అయిపోయి... హాయిగా ఉంటుంది.... నిజంగా ఇలాంటి పాటలు వ్రాయడం... పాడడం... సంగీతమ్ అందించే మహానుభావులు అందరికీ నమస్కారములు 🙏🙏🙏
@nandurivenkatasatyaganesh1445
@nandurivenkatasatyaganesh1445 5 ай бұрын
ANR
@venkatasriramkallagunta9299
@venkatasriramkallagunta9299 5 ай бұрын
అద్భుతం
@NarasimhaMurthy-yc1sr
@NarasimhaMurthy-yc1sr 5 ай бұрын
Iam 78 year old still love this song
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 5 ай бұрын
❤❤❤❤❤❤
@narureddy16
@narureddy16 6 ай бұрын
🎉super
@srikanthbandi264
@srikanthbandi264 6 ай бұрын
Chinnatanam nunchi favourite song ❤️
@ravikongala2190
@ravikongala2190 6 ай бұрын
Hilete song
@venkobarao8080
@venkobarao8080 6 ай бұрын
Super anr, song
@umamaheswarao9525
@umamaheswarao9525 6 ай бұрын
Yes
@milkydairies3147
@milkydairies3147 6 ай бұрын
మా మామ వున్నట్టుగా పాడేవాడు మా జ్ఞాపకం, but ఇప్పుడు తను లేరు.. కానీ జ్ఞాపకాలు పదిలం.
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 7 ай бұрын
అంతా గట్టిగా పాడితే రామచిలుక నిద్ర లేచిపోదా 😅😅😅😅😅
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 7 ай бұрын
సంక నాకిస్తాడు cbn నమ్మొద్దు
@sitaramasastryvemparala3991
@sitaramasastryvemparala3991 7 ай бұрын
Super and mellodious songs still
@mnarsamma8893
@mnarsamma8893 7 ай бұрын
Old.is gold
@chandrasekaranchandrasekar5047
@chandrasekaranchandrasekar5047 7 ай бұрын
Old is gold Ennrum
@rameshakumalla615
@rameshakumalla615 7 ай бұрын
ఇప్పుడు ఉన్నరు ఎందుకు heroin లు😂😂😂😂
@nageshpottabathini
@nageshpottabathini 8 ай бұрын
Cheppadaniki.matalu.saripovu
@battinenisriharirao336
@battinenisriharirao336 8 ай бұрын
Simply superb Nabhutho nabhavisyati
@umarao6576
@umarao6576 8 ай бұрын
TALENTED MUSIC COMPOSER AND SINGERS APART FROM LYRICIST!
@mudunurivijayaramaraju1593
@mudunurivijayaramaraju1593 8 ай бұрын
"వెనీలా"మేఘమాల కాదండి. "వినీల" మేఘమాల. (వినీల=చాలా నల్లని)
@mythoughts4707
@mythoughts4707 8 ай бұрын
మీ పరిశీలన,సూచన మరియు వివరణ కి ధన్యవాదములండి. తర్వాత పాటల్లో జాగ్రత్త పడతాను.
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 7 ай бұрын
Mee TELUGU visleshana baugundi. Congratulations.
@trinadharaochitti5326
@trinadharaochitti5326 8 ай бұрын
ఇలాంటి పాటలు వింటే ... పోయిన ప్రాణం తిరిగి మళ్లీ వచ్చినట్టు ఉంటుంది!
@SrinivasSama-w9x
@SrinivasSama-w9x 8 ай бұрын
Wonderful song ❤️
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 8 ай бұрын
పాట మనోరంజకంగా ఉంది.ఘంటశాల గారు చాల బాగుగా పాడినారు. ఎ.యన్.గారు/సావిత్రి అభినయం బాగుంది.
@koteswarammasanagavarapu6928
@koteswarammasanagavarapu6928 9 ай бұрын
అధ్భుతం
@BrundabanMalik-zh7fp
@BrundabanMalik-zh7fp 9 ай бұрын
Liked and Subscribed 👍
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 9 ай бұрын
Akkineni was gentleman & handsome hero, ee Pata lo choodandi smile face.