సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఇందులో నటించిన అక్కినేని సావిత్రిల నటన నభూతో నభవిష్యత్తు. ఈ చిత్రం జెమిని గణేషన్ గారు హీరోగా తమిళ్ లో తీశారు. తిరిగి అక్కినేని గారి ఈ చిత్రాన్ని తమిళ్ డబ్బింగ్ చేశారు. ఇక్కడ తెలుగులో అక్కడ తమిళంలో కూడా అక్కినేని చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అదే అక్కినేని స్పెషలిటీ. మరో విషయం ఈ చిత్ర కదానాయకుడు అక్కినేని గారికి ఆ యేడు ఉత్తమ నటుడుగా మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ వారు అవార్డు ఇచ్చారు. అది అక్కినేని అంటే. అక్కినేని థ గ్రేట్. ఇంత మంచి పాటను పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు.
@nvenkatasubbaiah5893 Жыл бұрын
Very good information posted about this ever green movie, thankyou!
@kanchanaganga7301 Жыл бұрын
) Dr5
@kanchanaganga7301 Жыл бұрын
I AM
@MK-tc5ow Жыл бұрын
Good song
@gousemohiddenshaik348211 ай бұрын
Anr
@srinivasareddy6347 Жыл бұрын
ఎంత అద్భుతంగా ఉంది .సావిత్రి గారి నటన అత్యద్భుతం .ఘంటసాల గారి గురించి ఎంతని చెప్పగలం .వందలసార్లు విన్నా మరలా వినాలనిపించే పాట .సంగీతం సాహిత్యం పోటీపడినట్లున్నాయి .
@srmurthy51 Жыл бұрын
నలుపు తెలుపు లో నటుల అందం చూడండి...ఎంత బావున్నా రో... ఒక్క అందమే కాదు..నాయక నాయకి ల హవా భావ విన్యాసం...నిజానికి ఆ తరం చిత్రాలు వెలకట్ట లేని నిధులు
@nvenkatasubbaiah5893 Жыл бұрын
Due to technical advancement,we are very lucky to watch this evergreen movies at any time in the you tube.
@drdreamboy47996 ай бұрын
,c
@CalmModelShip-im9wx4 ай бұрын
Yes
@ramavarapusuryakanthamani9663 Жыл бұрын
ఆహా ఏ పాట చెవి లో అమృతం పోసినట్టుగా ఉంది ఏ మధురమైన పాట వింటుంటే వినాలని అనిపించింది ఘంటసాల గారు అద్భుతంగా పాడారు 👌 అక్కినేని నాగేశ్వరరావు గారు నటనా మహా నటి సావిత్రీ గారు అభినయం చాలా బాగుంది 👌
@hanumantharaosreepada645710 ай бұрын
పాట మనోరంజకంగా ఉంది.ఘంటశాల గారు చాల బాగుగా పాడినారు. ఎ.యన్.గారు/సావిత్రి అభినయం బాగుంది.
@patireddykotireddy8530 Жыл бұрын
ANR acting is how natural and smart looking.what s performance he was showing We anr fans never forgot him.He is in our hearts. Anr lives on.
@subrahmanyambhogaraju90295 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. ఘంటసాల లీల గార్ల కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ మధురాతి మధురాలే.ఈపాట అతిమధురం. సావిత్రి,నాగేశ్వరరావు గార్ల అభినయం అద్భుతం.అరవై సంవత్సరాల తరువాతకూడా ఏమాత్రం వన్నె తగ్గని పాట.❤❤
@trinadharaochitti532610 ай бұрын
ఇలాంటి పాటలు వింటే ... పోయిన ప్రాణం తిరిగి మళ్లీ వచ్చినట్టు ఉంటుంది!
@srmurthy5123 күн бұрын
సదశివుల వారి రచనా, రసాలూరు రాజేశ్వరరావుగారి సంగీతమా, మాష్టారు, లీలమ్మల స్వర్ మాధుర్యం నా, సన్నివేశం నా, ఏది గొప్ప ...ఎంత ఆశువుగా పడవచ్చు ఎవరు అన్నా..అందుకే ఇప్పుడు కూడా అంత హృద్యంగా ఉంది..❤❤❤ఒక్కోసారి ఒక్కో అందముతో..
@duryodhanapatro30196 ай бұрын
🙏అమృత తుల్యమైన ఇలాంటి పాటలు వినడం కూడా అదృష్టమే... మనస్సులో వున్న బాధలు తేలిక అయిపోయి... హాయిగా ఉంటుంది.... నిజంగా ఇలాంటి పాటలు వ్రాయడం... పాడడం... సంగీతమ్ అందించే మహానుభావులు అందరికీ నమస్కారములు 🙏🙏🙏
@umamaheswararao5808 Жыл бұрын
అద్భుతమైన పాట చెప్పటానికి మాటలు రావటం లేదు... ❤❤❤❤❤
@satyanarayanamurty16683 жыл бұрын
Savitri హావభావాలు మరువలేనివి. Excellent song.
@deenkumarjacob300 Жыл бұрын
It is not a common tune, It is a divine voice. Really.
@venkatasatyanarayana2361 Жыл бұрын
Indian industry one of the legendry superstar Dr.ANR garu, sarileru mikevvaru Natasamrat Akkineni sir meetho poti padi natinche natudu ledu raledu that is Akkineni garu Johar anr garu
@battinenisriharirao3369 ай бұрын
Simply superb Nabhutho nabhavisyati
@satyanarayanampkm11 сағат бұрын
వెండి వెన్నెల్లో విహరిస్తు ఆనందపు అంచులను స్పృశించే అనురాగ గీతిక ఇది
@gjrlreddy24411 ай бұрын
Wonderful song,what a action ANR,savithri....
@umarao65769 ай бұрын
TALENTED MUSIC COMPOSER AND SINGERS APART FROM LYRICIST!
@simhachalamsurisetty59385 ай бұрын
"ANR SAVTHRi" grate legendary actors ....❤
@kondaiahmaddu9511Ай бұрын
పండు వెన్నెల్లో మంచంమీద పడుకొని భార్య వడిలో తలపెట్టుకుని ఈ పాటను వింటూ ముద్దు ముచ్చట్లు ఆడుకుంటూ హాయిగా గడపడమే నిజమైన శ్రీమంతులు అణ్యోన్నదంపతులంటే ఎంతోమంది అలా ఆనందం పొందుతున్నారు