మా ఊరిలో చిన్నప్పుడు ఉండేవి, వర్షం పడిన తర్వాత రోజు ఉదయం మా నాన్న పొలానికి వెళ్లి తెచ్చేవారు, మా అమ్మ చాలా బాగా వండేది నాకు చాలా ఇష్టం, ఇప్పుడు అస్సలు ఎక్కడ కనిపించడం లేదు మీరు చాలా లక్కీ.. చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి...❤❤
@swarupagandikota49057 сағат бұрын
KZbin lo anni thati rotti ne chestunnaru. Thati kaya gujju tho thati laddu lu chesi chupinchandi andi
@DhanaLakshmiMaddipati-vw8jg9 сағат бұрын
Hi
@chaitanyan123010 сағат бұрын
Super
@chaitanyan123010 сағат бұрын
Super combination aunty and gopi
@dhandaluswamy452311 сағат бұрын
అమ్మ గారు చూడండి ఎంత సంతోషం గా ఉన్నారో, తన పెనిమిటి, కొడుకు తింటూ రివ్యూ ఇస్తూ ఉంటే- అమ్మ అందుకే గొప్పది అంటారు… నాకు 1996 డేస్ గుర్తుకి వచ్చాయి…
@chandhragirianitha117215 сағат бұрын
Chala bagundhi Amma
@udayharsha772516 сағат бұрын
Hi anna aludu vachadu verity vanta
@madhavilatha648817 сағат бұрын
Superamma
@madhusudhanadevi127617 сағат бұрын
Idly ravva? Rice ravvaa?
@telugufarmergopi17 сағат бұрын
@@madhusudhanadevi1276 rice Ravva
@anirudhkanneganti17 сағат бұрын
Suuuper Gopi anna
@adhonlanka461718 сағат бұрын
Super testy anna
@gsrthinks621218 сағат бұрын
Super super Anna ammaseti vanta
@srinivasaraopallekona402220 сағат бұрын
Amma vantalu anni super anna...
@rameshbabugarikapati419420 сағат бұрын
చాలా బాగుంది గోపి అన్న
@prasadkoraganiКүн бұрын
Superb anna 👌 ❤
@user-lr1cp9vk5uКүн бұрын
తాటి రొట్టె అంటే నాకు కూడా చాలా ఇష్టం గోపి గారు మా అమ్మ గారూ కూడ చాలా బాగా చేస్తారు అండీ సూపర్ టేస్ట్
@nageshramarama8845Күн бұрын
Super 👌. Gope.🎉🎉🎉❤
@user-pl8kx3ef9yКүн бұрын
Anna niku oka babu ee na
@telugufarmergopiКүн бұрын
Edaru
@krishnasepana777Күн бұрын
Super
@gsushma9886Күн бұрын
Rotte cheyamante attu vesarenti
@telugufarmergopiКүн бұрын
😄😄😄rotte vesaru
@royalking9922Күн бұрын
Hii Anna ❤❤❤
@telugufarmergopiКүн бұрын
@@royalking9922 hai brother
@venkateswararaopv4546Күн бұрын
అన్నా గోపి మాది రాచురు కోట village పల్లికొన పక్కన నేను చిన్నపుడు చాలా చెచను ఏవి
@telugufarmergopiКүн бұрын
👍
@moulabishaik4004Күн бұрын
Nenu appudu tenaledu baguntunda
@telugufarmergopiКүн бұрын
@@moulabishaik4004 bhagundidhi
@RamReddy-rx8cjКүн бұрын
Rotti baundhi nice.Ist coment
@mahalakshmimandala5506Күн бұрын
గోపితాటిగారెలుచూపించండి
@telugufarmergopiКүн бұрын
👍
@nagalaxmiravula6302Күн бұрын
Yummy 😋 gopi garu
@madhusudhanreddy4064Күн бұрын
Hiiii
@user-no5sh9in3nКүн бұрын
Nice dish Gopi bro
@norm_gal7659Күн бұрын
మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవారు తర్వాత మా అమ్మగారు చేయడం ఇలాంటి పాత వంటకాలు పెట్టినందుకు చాలా థాంక్స్❤❤❤
@jahnavisaisuchita8887Күн бұрын
Sweet joint family love and affection super❤
@ramakrishnasajja5672Күн бұрын
గోపి గారు నాకు తాటి కుడుము, తాటి చాప మాత్రమే తెలుసు అండి. అమ్మ గారు చూపించిన తాటి రొట్టె కూడా చాలా బాగుంది.🎉
@telugufarmergopiКүн бұрын
నాతో మాట్లాడాలి అనుకునే వారు instagramlo msg cheyandi instagram.com/telugufarmer_gopi?igsh=MWxsOW05MWt2b2pzbg%3D%3D&
@madhusudhanreddy7840Күн бұрын
Gopi me Amma antay Chala estam
@luckynanna3905Күн бұрын
Ma buddodu bhale matladadu. Happy to see all of your family members in one video... Finally thaati rotte super....
@madhusudhanreddy7840Күн бұрын
Super maku kuda kavali
@kkanand7924Күн бұрын
నా చిన్ననాటి జ్ఞాపకాలలో కి మీరు తీసుకువెళ్లారు థాంక్యూ
@danavathramanaik1025Күн бұрын
Very rich food amma garu Chala బాగుంది
@kishankeerthi7326Күн бұрын
Hi..Gopi bro.. How many kidz you have..bro... .. Your 🏠 house is looking too confused...how many rooms...totally... ..show once your house clearly...ok..bro..bye