నా పేరు గోపి నేను సేంద్రియ పద్దతి లో వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తాను, మా అమ్మ గారు ఆ కూరగాయలు రకరకాల వంటలు చేస్తారు, అదే విధంగా మంచి పల్లెటూరు వంటలు వండుతారు #prwancurry#pachipappu #రొయ్యల కూర #పచ్చిపప్పు #telugufarmergopi
Пікірлер: 231
@telugufarmergopi
నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు instalo msg చేయండి
@Aneel0195
siri sampadhallu ante evve parents tho happy ga undhadham
@ksphanikumar5409
" గోపి " Technology ఎంత Advanced ఐన, ఆ వాతావరణం, ఆ ఆప్యాయత, మన రోజులు superbb❤
❤❤ అమ్మా ఎ కురా వండినా ఆమ్రుతమే మేము వండుకుని రుచి ఆస్వాదిస్తమ సూపర్ వీడియో గోపీ 🎉 🎉🎉🎉
@LukkyVikky
అన్న రొయ్యలు మధ్య భాగంలో పొట్టలో ఇసుక ఉంటుంది అన్న కొంచెం రొయ్యల వంట చేసుకున్నప్పుడు చూసుకోండి అన్న,అమ్మ ,నాన్న,కొడుకులు,వదిన ఎలా ఉన్నారు అన్న,జాగర్త అన్న
@mendaanu1227
అమ్మ నాన్న ఇద్దరు మాటలు చాలా ముచ్చటగా అనిపించింది అన్న
@vijayakumari8433
Mee amma garu natural gaa intlo yela vuntamo yela maatladukuntamo alage vuntaru. No show off.Anduke Gopi nee kante me amma gari fans yekkava.Nijam cheppalante aavida kosame nenu vedio chhustanu.
@vyshnaviparitala8641
Daily video lu pettandi,mi channel ki views baga vachhi channel baga development avuthundhi Gopi gaaru
@siva.s9537
మీ వీడియోస్ లో ఎప్పుడైనా సరే ఎడిటింగ్ మాత్రం చాలా బాగుంటది గోపి
@surekhachiluveru5
Music pettoddu andi
@civilashokkumar282
Villages lo mellanti vaari valle patha taram vantalu inka alive gaa unnai. Chala great. Vyavasam lo enno sudigundalu, enno kastalu
@bhamidipatigowtami2995
మీ parents సరదాగా మాట్లాడుకుంటూ 👏🏻👏🏻👏🏻, వంట చేస్కుంటా 👌👌
@jhansilakshmiatluri6788
గోపి మీ అమ్మ గారు బాగా చేశారు.👌👌
@ismartinduworld
Idi baga patha kalam naati recipe,idi share chesinanduku gopi anna nd aunty iddhariki thnx....yummy yummy ga undi chusthuntene...
@ThrilokVarma_TheKing
nice combination
@naveengadde8852
Super vundi...love it....👌👌👌
@bojjaramana7249
Super gopi mee amma curry chala baga chesindi chustuntene norurutundi