సూపర్ బ్రదర్ సాంగ్ చాలా అందంగా మధురంగా ఉంది నీ రాగం దేవుని వర్ణించి పాడారు వినసొంపుగా పాడారు దేవుడిచ్చిన వరం ఇచ్చాడు ఇంకా పాడాలి దేవుడినీ పనిలో తొడుగాంటాడు
@anushamande20202 күн бұрын
Praise the lord
@devabadri25742 күн бұрын
Amen♥️🛐
@ratnakumarigali31503 күн бұрын
May God bless you Andi🙌🏻. Devudu mimmalni Mee paricharya ni deevinchi asheerwadinchunu gaka🙌🏻
@JansonGalimotu3 күн бұрын
White shirt and samudram daggara iddaru okkarena?
@maruthibhavya77215 күн бұрын
❤
@jesusprem50135 күн бұрын
Very nice song brother
@sairamkarumanchi49346 күн бұрын
Hii brother.. New year song yeppudu vastadhi
@Arunhosanna7 күн бұрын
Wonder Song & music ❤️ 🤝
@yehezkelgarji64648 күн бұрын
Nice song
@sandeeppasunuri88778 күн бұрын
Glory to god
@sandeeppasunuri88778 күн бұрын
Super songs
@YashwanthIndianChristian8 күн бұрын
❤❤amen ❤❤❤
@Chandana-r618 күн бұрын
I love your voice❤ brother✨
@pillikumar74809 күн бұрын
సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దీని ట్రాక్ కూడా పెడితే బాగుంటుంది కొంచెం ప్లీజ్
@karunakarknuraakar11 күн бұрын
Hi
@MMS777Seelam12 күн бұрын
Bro praise the lord 🙏 ఈ song chala chala adbhuthanga దేవుడు మీ dwara rayinchadu నేను nerchu kunenduku devudu sahakarinchadu 🙏 ఈ song నాకు chalaబాగా Nachindi.కాని bro song track ledu bro దేవుని chittamaithe ఈ song track pettandy bro plzz ❤ మలాంటి వారికి nerchu kovataniki దేవున్ని మహిమ parachataniki chala బాగుంటుందని నా ఆశ bro thanQ.. 👏👏👏🤝💐💐
@KoteshwarRao-tj5lq12 күн бұрын
Udayinche ravi kiranamu Ee line vinadaniki chala bagundi
@Moguluisirisha13 күн бұрын
Pilip. 4::4
@AmulyaKanugala15 күн бұрын
🙏🙏🙏
@kalebbabu015 күн бұрын
❤
@rajupedapudi528316 күн бұрын
చాలా..బాగుంది sir,
@keerthana201417 күн бұрын
Fabulous songs and music brother
@Kothurubhaskar-l6v19 күн бұрын
🎶🎤👌♥️
@thirupallhosannanewsongs57019 күн бұрын
Prise god
@thirupallhosannanewsongs57019 күн бұрын
Udayinche ravi kiranamu Ee words chala bagunnayi
@SirinuSambangi21 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ God bless you.. Anna...
@sadanandkudumula57821 күн бұрын
Anna song life true my life
@VelpulaMariya-ht2lz23 күн бұрын
వందనాలు అయ్యగారు,, ఈపాట వింటుంటే మీరు ఎంత శ్రమల అనుబవం నుండి రాసినారో అర్దమవుతుంది,, చాల ఆదరణగ ఉంది మీరు ఇంక దేవునిలో ఇలా బలపడి చక్కగా ఎన్నో పాటల రచయితగా ఉండి మమ్మల్ని బలప రచా లని కోరుతున్నా 🙏🙏🙏🙏 Amen praise god🎉🎉🎉🎉🎉
@chokkaalthiya448327 күн бұрын
God bless you nanna
@chokkaalthiya448327 күн бұрын
Very nice 🎉
@chokkaalthiya448327 күн бұрын
Praise the lord pastor 🙏 🙏
@byulashyam732727 күн бұрын
Brother 🙏praise the Lord 🙏Jesus 🎉with you good sarvice of god & preaching this song 🙏Amen
@SugunaSv-sw5yc28 күн бұрын
Super Annaya ♥️
@NarsimuluG-tg2ft28 күн бұрын
Amen
@Prajwal_official9Ай бұрын
అన్న చాలా దీవెనగా ఉంది ఈ పాట
@BanothSiddu-zd8noАй бұрын
పల్లవి: ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము 1: విలువైనది నీ వదనము సాటిలేని తేజము ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము నీప్రేమే మధురము నీ మాటే మకరందము నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను 2: శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును 3: అడుగడుగున అవమానమే మోయలేని భారమే ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము
@mandadasu2123Ай бұрын
Praise the lord Annayya 🙏🙏🙏🙏super song anna 🙏🙏
@NikilKumar-z4iАй бұрын
Super song ✝️✝️✝️✝️✝️
@PrabhakarTurpati-y2fАй бұрын
హోసన్న మినిస్ట్రీస్ సాంగ్స్ కి సరిపోయే లెవెల్స్ బ్రదర్ మీ సాంగ్స్ 👏👏
@PrabhakarTurpati-y2fАй бұрын
మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాల్యూమ్స్ హై వునాయి వాయిస్ లో అయింది ఇవి కొంచెం చూసుకోండి బ్రదర్
@PrabhakarTurpati-y2fАй бұрын
ఘనుడవు నీవే ఈ సాంగ్ సూపర్ బ్రదర్ థాంక్యూ బ్రదర్ నీ ప్రేమను వివరించగలన వండర్ఫుల్ లిరిక్స్
@PrabhakarTurpati-y2fАй бұрын
Bro wonder full okka Christmas song rayandi brother
@BattulaDurga-r3jАй бұрын
Praise the lord annay mee paricharya akkado cheppandi annaya okka sari anna vastanu