నిన్ను బట్టి దేవుని ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను తమ్ముడు ఇంకా నూతనమైన కృప నూతనమైన అభిషేకం అనుగ్రహించి బలముగా వాడుకున్నాను గాక ❤❤❤❤❤
@pastorsagar10 ай бұрын
Amen tq so much Anna
@guntibenson2 ай бұрын
@pastorsagar Anna Keyboard player number give me please
@rameshbabumanikonda9799Ай бұрын
Prise the lord brother.God will see you Passion and give prosperity and happiness.
@devabadri2574Ай бұрын
Amen♥️
@Hanumanth-cg2lm7 күн бұрын
Telugu,song
@mosessingsankili94039 ай бұрын
ఈ పాట దేవుని ప్రేమ గురించి వర్ణిస్తూ మరియు దేవుడు తోడుగా ఉంటే ఒంటరితనమైన ఒక వేడుకే అని అద్బుతం పాడారు బ్రదర్ దేవునికే మహిమ
@pastorsagar8 ай бұрын
Tq Brother.. All glory to Jesus
@SukumarVelpula11 ай бұрын
సరి పోల్చ లేని ప్రేమ 2024 ఈ నూతన గీతాన్ని ప్రభువు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని కోట్ల మంది ప్రజలకు చేర్చును గాక❤❤
@pastorsagar11 ай бұрын
Thammudu tq ni asha dheyvudey theerchnugaaka
@SukumarVelpula11 ай бұрын
ఇప్పటికే మీరు పాడిన పాటలు చాలామంది హృదయాలను తాకాయి అన్నయ్య ఇలాగే ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రైస్తవ్యం వైపు తిప్పే విధంగా ఇలాంటి నూతనమైన గీతాలు ఇంకా మీ ద్వారా రావాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య❤🇮🇳🌹
@jashuvach78599 ай бұрын
సరిపోలే నయ్య నీ ప్రేమను అన్న పాట కావాలి
@MokshaBablu9 ай бұрын
@@jashuvach7859🎉🎉🎉
@Josephprakash-11 ай бұрын
Praise the Lord brother 🙏🙏🙏, మీరు ఎవరు బ్రదర్ ఇంత అద్భుతమైన పదములతో ఇంత గొప్పగా నా యేసయ్య ను ఆరాధిస్తూ మహిమ పరుస్తూ పాట పాడారు, నిజంగా నేను ఈ పాట వింటూ పరలోకపు ఆనందాన్ని అనుభవించాను బ్రదర్, నిజంగా నా హృదయ పూర్వక వందనాలు మరియు శుభాకాంక్షలు, దేవుడు మిమ్మల్ని ఇంకా అనేకములుగా ఆశీర్వదించును గాక.... వందనములతో మీ జోసఫ్ గుంటూరు 💐🙏🙏🙏
@pastorsagar11 ай бұрын
Dheyvunikey Mahima Brother thanks for your valuable comment
@abhishaik124311 ай бұрын
అన్నయ్య వందనాలు మన యేసయ్యకే ❤మహిమ కలుగును గాక
@pastorsagar10 ай бұрын
Amen amen Praise the lord
@PrabhakarTurpati-y2f10 күн бұрын
హోసన్న మినిస్ట్రీస్ సాంగ్స్ కి సరిపోయే లెవెల్స్ బ్రదర్ మీ సాంగ్స్ 👏👏
@PrabhakarTurpati-y2f10 күн бұрын
ఘనుడవు నీవే ఈ సాంగ్ సూపర్ బ్రదర్ థాంక్యూ బ్రదర్ నీ ప్రేమను వివరించగలన వండర్ఫుల్ లిరిక్స్
@dvmsongs11 ай бұрын
లిరిక్స్ అధ్భుతం తమ్ముడూ.... చాలా అర్థవంతమైన ఆత్మీయమైన పాట.. ఇంకా మరెన్నో ఆత్మీయ గీతాలు నీనుండి రావాలని కోరుకుంటూ.. Congrats Sagar 💐🙌
@pastorsagar11 ай бұрын
Thanks anna deyvunikey Mahima
@byulashyam73272 күн бұрын
Brother 🙏praise the Lord 🙏Jesus 🎉with you good sarvice of god & preaching this song 🙏Amen
@ganitha822516 күн бұрын
అద్భుతమైన పాట ఎన్ని సార్లు విన్న తనివితిరటం లేదు అన్నా మీరు ఇంత అద్భుతంగా రాశారు పాట ఏడుపుతాప 🥹🥹🥹🥹ఇంకో ఆలోచననే రావడం లేదు పాట వింటుంటే అసలు ఎలా రాశారు అద్భుతమైన పాదలు ఆ స్వరం సూపర్ 🙏🙏మీకు వందలన దేవుడు నిను ఇంకా బలంగా వాడుకోవాలి అని కోరుతున్నాను ఆమెన్ 🙏🙏🙏
@Rajuforjesus11 ай бұрын
దేవుని ప్రేమ గొప్పది వర్ణించలేము వివరించలేము 😢😢..🙏🙏 మంచి పాట అందించారు వందనాలు అయ్యగారు 🙏😊
@pastorsagar11 ай бұрын
Tq Brother devunikey mahima
@Rajuforjesus10 ай бұрын
@@pastorsagarఎక్కడ brother మీ సేవ పరిచర్యలు
@youngholystrength878811 ай бұрын
అద్భుతమైన పాట క్రైస్తవ దేవుని ప్రజలు పాడుకొనతగిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకొనగలిగిన పాటను అందించిన అయ్యగారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను 🙏🙏
@pastorsagar11 ай бұрын
Thanks Brother God's Grace only
@gonetimothy531310 ай бұрын
ఈ 2024 వ సవత్సరములో. దేవుని గొప్ప ఆదరణ. దేవుని సమాధానము. అలాగే. నెమ్మది. కలిగించే. పాట. పాడి. వినిపించారు. ఈ విధంగా దేవుని పొగిడినందుకు ఆయన గొప్పతనాన్ని చాటి నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ అనుభవంలో నుంచి రాసి పాడారని నేను. తలంచు చున్నాను. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి. దేవునికి స్తోత్రములు. మీకు నా హృదయపూర్వక. వందనములు. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును మీ పరిచర్యను బహుగ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🎉🎉🎉
@pastorsagar10 ай бұрын
Amen tq Brother devunikey Mahima kalugunugaaka thank you so much Brorher once again
@దేవునినేత్రం4 ай бұрын
r ఆత్మీయంగా బలపరిచే అద్భుతమైన పాట దేవునిలో ఇంకా ఎదగటానికి మీరు ఇచ్చిన గొప్ప పాట కొరకు థాంక్యూ బ్రదర్ 🙏🙏🙏
@pastorsagar4 ай бұрын
🫂
@nareshwesly97857 ай бұрын
అద్భుతమైన, ఆదరణ కలిగిన పాట అందించినందుకు వందనాలు అయ్య గారు🙏🙏
@MareVenkataramana38 ай бұрын
Praise the Lord pastergaru ❤❤❤Ramana
@pastorsagar8 ай бұрын
Praise the lord
@narendrapolakam570411 ай бұрын
ఘనమైన దేవుని ఘనముగా కీర్తించిన ఒక మంచి కీర్తన🎉🎉🎉
@pastorsagar11 ай бұрын
Amen
@SugunaSv-sw5yc2 күн бұрын
Super Annaya ♥️
@chokkasundharam9319Ай бұрын
❤Prise the lode God bless you ❤❤
@jedidiahm3670Ай бұрын
PRAISE THE LORD PASTOR SAGAR GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 💅👍🙌🤝🤲🧎🕎🙏✝️🛐👋🎤❤️🪕🪘🎹🪗🎺🙇👏🤗👌💯🥁🎷🎸🎻⛪ BLESSED SONG
@pastorsagar29 күн бұрын
Thankyou so much God's grace only
@samarpanadurgada507710 ай бұрын
చాలా అద్భుతమైన పాట రచన, స్వరకల్పన, రాగం, సంగీతం చాలా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ . ఇంకా అనేకమైన పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని కోరుకుంటూన్నాను .
@pastorsagar10 ай бұрын
Praise the lord Anna tq so much Anna devuni Krupa kevalam
@praveenlanjapalli756211 ай бұрын
Super paster gar kamalakar madupali
@pastorsagar11 ай бұрын
🤝🤝
@sanjeevulugaini842311 ай бұрын
సూప్ ర్ సాంగ్ బ్రదర్ ❤
@pastorsagar10 ай бұрын
Tq Brother devuni Krupa kevalam
@SHEMAVATHI-s4t27 күн бұрын
Praise the lord jesus Christ br,o
@ravigeddam264611 ай бұрын
Nice song brother god bless you devuni ki mahima 🎼🎼
@pastorsagar11 ай бұрын
Amen
@vijayakumar56211 ай бұрын
చాలా బాగున్నాయ్ ,సాంగ్, లిరిక్స్, మ్యూజిక్ . Glory to God.
@pastorsagar11 ай бұрын
Amen tq Brother
@v.rajeshpaul.947811 ай бұрын
మధురమైన చక్కని స్వరము మీది బ్రదర్..🎉 యేసయ్య మిమ్మును దీవించును గాక...🙏
@pastorsagar11 ай бұрын
Tq Brother Prabhu krupeyy antha
@KPRASAD-k5d3 ай бұрын
పదాల కూర్పు అద్భుతం.. చాలా అర్థవంతమైన పాట...
@nagendrathalupula3199Ай бұрын
Annaya garu Praise the lord song sala bhagundi devunike mhima klaugunu gaka
@sahayamcheddham342310 ай бұрын
PRAISE THE LORD THAMMUDU పాట చాలా బాగుంది
@pastorsagar10 ай бұрын
Tq Brother devunikey mahima
@LeelaPaleti7 ай бұрын
Annayya praise the lord 🙏 చాలా అద్భుతంగా పాడారు మీ స్వరం చాలా బాగుంది అన్నయ్యా ఈ పాట ద్వారా చాలా ఆదరణ కలిగింది ఇలాంటి కొత్త పాటలు ఇంకా ఎన్నో పాడాలి అని కోరుకుంటున్నాను హల్లెలూయ స్తోత్రము
@sugunap89738 ай бұрын
Anna supar ga vundhi song e song mali mali venali anipesthundhi song venti eduposthundhi😭😭😭
@hosannakrupaministries11 ай бұрын
అన్న praised the lord 🙏. అన్న వడర్పుల్ లిరిక్స్..... చాలా చాలా ఆత్మీయం గా పాట వుంది అన్న ❤❤❤❤❤. Tq so much anna 🧎♂️🙏👏🤝
@pastorsagar11 ай бұрын
Tq Brother devuni Krupa
@JobrajMooga-mk1oc11 ай бұрын
Song Chala bagundi Anna. Chala heart touch song. Praise God.
@pastorsagar11 ай бұрын
Tq so much Brorher devuni Krupa
@KommuRavibabu7 ай бұрын
Song Chaala bagundhi Glory be to God bro God bless you bro
@IndamuriChiranjeevi-ze8fl10 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు సాంగ్స్ చాలా బాగా రాస్తున్నారు పల్లవి చరణం లిరిక్స్ చాలా బాగా ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక చక్కటి పాట అందిస్తున్నారు ఇలాంటి పాటలు మరి ఎన్నో పాటలు రాయాలని ఆ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటూ దేవుడు నిన్ను దీవించును గాక బ్రదర్
@pastorsagar10 ай бұрын
Tq so much Brorher devuni Krupa kevalam, God bless you brothwr
@Nagendra-u7f17 күн бұрын
God bless you anna super ❤❤❤
@JesusChristTeachingpowerАй бұрын
Good song 🙏🙌 god bless you brother
@kirantechintelugu530311 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ 💐ఆయన ప్రజలకి దీవెనలు ఆశీర్వాదం ఆత్మీయస్థితి కలుగునుగాక 💐🙏🏻
@pastorsagar11 ай бұрын
Amen tq Brother
@Samrudhsahaana11 ай бұрын
Dhevunike mahimaaa only God's grace
@pastorsagar11 ай бұрын
Amen
@sirishau1615Ай бұрын
God bless you annaya
@HadassahHadassah-eu9ky11 ай бұрын
Praise the lord pastor garu heart touching lyrics ❤❤❤❤❤❤
@pastorsagar11 ай бұрын
Tq Brother devuni Krupa kevalam
@sujanaruthu23810 ай бұрын
Thank you anna ok prayar che sta
@balasanisunitha528811 ай бұрын
Andariki vandanalu
@pastorsagar11 ай бұрын
Praise the lord
@nandrugopinadh966110 ай бұрын
PRAISE THE LORD 🙏 సాంగ్ చాలా బాగుంది బ్రదర్ 👌 మొదటి సారి విన్నప్పుడు సాంగ్ ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్ ( ఊహించలేను యేసయ్య నీవు లేని నా జీవితం)
@pastorsagar10 ай бұрын
Tq Anna devuni Krupa kevalam Anna
@garnipudisudhakararao42572 ай бұрын
Prise the lord anna pata cha bagpadaru chala bagracharu,
@amenministry152510 ай бұрын
Golry to God. thank you Jesus .thank you .pastor garu. very nice song .very nice music . very nice voice. very nice video all super.....🎉🎉🎉
@lathakakani210611 ай бұрын
Praise the lord pastor gaaru..chala adbuthamaina and devuni krupalanu vivarinchi chala baga padaru devunike mahima kalugunu gaka
@pastorsagar11 ай бұрын
Amen tq Brother
@nagavardhanbhogadi624510 ай бұрын
Praise the lord Annayya 🤝🤝🤝🙏🙏🙏 superb song, devunike mahima kalugunugaka AMEN
@RamadeviT-r2p11 ай бұрын
Song chala baavundhi Nanna praise the Lord
@pastorsagar10 ай бұрын
Tq Anna devuni Krupa kevalam
@jamanehemiah944211 ай бұрын
Maro.. Athbhutha getham... Chala.. Bagapadaru.. Bro... Glory to God 👌👌
@pastorsagar11 ай бұрын
Tq Anna God's Grace only
@GantaJojibabu11 ай бұрын
Yesanna2
@pastorsagar10 ай бұрын
Amoo yessyaa devuni Krupa kevalam nenu antha vaadini kaadhu Anna
@Sujathakatarapu11 ай бұрын
Praise the lord anna super song devuunike mahima ghanatha
@pastorsagar11 ай бұрын
Amen tq Brother
@mylifemyjesus...325211 ай бұрын
Praise the lord 🙏🙏💞
@pastorsagar11 ай бұрын
Praise the lord Anna
@pabbathilakshmiranga64736 ай бұрын
Anna track kosam waiting anna plzzz
@SyedKhursheedJaha198211 ай бұрын
Anna super song baaga raasaru aathmiyamga vundhi paristhitulaku thagina vidhamgaaa
@zion08vijay11 ай бұрын
Excellent song GOD bless you
@pastorsagar11 ай бұрын
Amen tq Brother
@ezekieljohn989911 ай бұрын
Good song praise God 🙏💐💐💐💐
@pastorsagar11 ай бұрын
Sthoram tq Brother
@krishnaprasadbanka843411 ай бұрын
Glory to Jesus 🎉🎉
@pastorsagar11 ай бұрын
Amen
@KeerthanaKancharla-mj5cp10 ай бұрын
God bless you
@pastorsagar10 ай бұрын
Amen tq Sister
@dbhagya92866 ай бұрын
Chala Chala bagudi song 👌👌👌👏👏🙇♀️ praise tha lord brother🙏🙏🙏
@ramukuncham306810 ай бұрын
Praise the lord 🙏🙏👌👌💐
@pastorsagar10 ай бұрын
Praise the lord brother
@Josephprakash-11 ай бұрын
వందనాలు బ్రదర్ 🙏 ఈ పాట ఎన్ని సార్లు విన్నానో తృప్తి తిరలేదు బ్రదర్ అంత బాగా ఈ పాట పాడారు, మీరు పాడిన ఈ పాటను బట్టి యేసయ్య నామములో పరలోక ఆనందం పొందుకుంటున్నాను... వందనాలు బ్రదర్ 🙏
@pastorsagar11 ай бұрын
Samstha Mahima dheyvunikey brother
@penchalaiahkongi914811 ай бұрын
praise the lord good song and wonderful god bless you ayya garu
@pastorsagar11 ай бұрын
Amen tq Brother
@jeevanaberachah407911 ай бұрын
Wonderful song👌🏾 may God bless you &your ministry pastor garu 🙏
@pastorsagar11 ай бұрын
Amen tq so much
@mkristappa150811 ай бұрын
Nice 👍 song. God bless you all
@ravindrapolakam302311 ай бұрын
చాలా అద్భుతమైన లిరిక్స్ ఒక్కొక్క చరణం లో వివరించలేని మధురమైన మాటలను మీరు రచించారు చాలా ఆనందంగా ఉంది బ్రదర్ ఈ పాట వింటుంటే❤
@pastorsagar11 ай бұрын
Tq Brother devuni Krupa kevalam
@chinnamnaiduthota828410 ай бұрын
Glory to God... Hallelujah🙌🙌🙌 God bless you Brother...
@pastorsagar10 ай бұрын
Amen tq Brother devunikey Mahima
@Manjunath-n9x10 ай бұрын
Praise lord jesus brother super super ❤❤❤sonj
@sandyarani294111 ай бұрын
Nenu oka hindhuvuni aina e pata naku chala baaga nachindhi na heydhayam kadhilinchindhi e pata eppatiki 150 sarlu chusanu wonderful song tq so much brother
@pastorsagar11 ай бұрын
Tq so much Sister GOD BLESS YOU
@krupanandamveesam317411 ай бұрын
Glory of God good song may God bless you
@pastorsagar11 ай бұрын
Amen tq Anna
@SwarnaSneha-f6f11 ай бұрын
Praise the lord sir super song
@pastorsagar11 ай бұрын
Tq so much sir
@sadanapalliravi247011 ай бұрын
Praise the lord. 🙏 super song Anna
@pastorsagar11 ай бұрын
Praise the lord tq so much
@regandlarajani725711 ай бұрын
Wonderful song
@pastorsagar11 ай бұрын
Tq Brother
@zionprayerhall.gopalapuram11 ай бұрын
Praise god
@pastorsagar11 ай бұрын
Amen
@anushakarumanchi879311 ай бұрын
Amazing lyrics brother… Devunike mahima
@pastorsagar10 ай бұрын
Amen devuni Krupa kevalam
@radhachinnapogu420010 ай бұрын
Praise the lord annaya
@pastorsagar10 ай бұрын
Praise the lord sister
@chapalamadugupavankalyan225511 ай бұрын
Praise the lord anna 🙏🙏
@pastorsagar11 ай бұрын
Praise the lord
@SinghSundar-21573 ай бұрын
Bro supper bro ❤❤❤❤❤❤❤❤❤song supper ❤❤❤❤
@santhipriyankachilaka69811 ай бұрын
Praise the lord brother...Chala baga padavu brother🙏🙏🙏🙏
@pastorsagar11 ай бұрын
Tq Brother devuni Krupa kevalam
@Pallepogu143311 ай бұрын
Glory to Jesus 🙏
@pastorsagar11 ай бұрын
Amen tq Brother
@anandraju93999 ай бұрын
ఆన్న చాల చాల ఆధరణ కలుగు తుంది. ఆ దేవుడు మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్...❤❤