Пікірлер
@VedaSrihitha
@VedaSrihitha 3 сағат бұрын
Idi slab leakage kuda use cheyocha??
@Ramakanth4567
@Ramakanth4567 3 сағат бұрын
👍👍 sirisilla
@sayyadkhaja5671
@sayyadkhaja5671 4 сағат бұрын
Yes anna Ela nenu naa work kada chusanu phone ekuva matladam pass ki poy 30 minits daa ka raru tq anna Pani kada badakam paniki radu ani Baga cheparu good msg anna maa uru Peru Kadapa jilla vontimitta mandalam 🙏
@lavakumarlove3966
@lavakumarlove3966 4 сағат бұрын
Hi bro iam Jagityal
@hanu9760
@hanu9760 5 сағат бұрын
బైక్ స్ప్రే చేయొచ్చా
@VenkigangaGanga
@VenkigangaGanga 5 сағат бұрын
Hello Venkatesh.kaRnataka.chikkabalapura.👍🙏💯💯🍱
@VenkigangaGanga
@VenkigangaGanga 5 сағат бұрын
Hello Anna Venkatesh 💯👌💐
@Pri1772
@Pri1772 5 сағат бұрын
Rastik ka Dana xx hai ya xxxl
@HussainHussain-zp1tv
@HussainHussain-zp1tv 5 сағат бұрын
Good 👍
@eswarraonandikolla2941
@eswarraonandikolla2941 6 сағат бұрын
Anna ni daggara assistant gaa cheyyalani vundi please kani na vaysu 52 👌🙏👍
@MallikarjunaJantala
@MallikarjunaJantala 6 сағат бұрын
నా పేరు మల్లికార్జున రావు నేను పెయింటర్ నే దీనికి రిప్లై మీరు ఇవ్వాలి అని కోరుకుంటున్నా
@MallikarjunaJantala
@MallikarjunaJantala 6 сағат бұрын
మీరు ఏది చేసినా బాగానే నడుస్తుంది మేమేం ఏమి చేసినా ఓనర్స్ కి కొంతమందికి నచ్చదు ఐదు రూపాయలు మెటీరియల్ ఇచ్చి₹10 క్వాలిటీ కావాలంటారు మీ అంత బడ్జెట్ లో మేము చేయలేము ఉన్న
@MallikarjunaJantala
@MallikarjunaJantala 6 сағат бұрын
బాగానే చెప్పారు అన్న బ్యాక్టీరియా క్లీన్ చేయకుండా వేస్తున్నారు ఏంటి
@MallikarjunaJantala
@MallikarjunaJantala 6 сағат бұрын
బాగానే చెప్పారు అన్న నాస్ క్లీన్ చేయకుండా వేస్తున్నారు ఏంటి
@PENKIPRASAD-w7j
@PENKIPRASAD-w7j 6 сағат бұрын
5 పాయింట్ లు నిజమే అన్న నేను ఫాలో అవుతున్న మా విలేజ్ బూర్జ
@gowthamik980
@gowthamik980 6 сағат бұрын
❤❤
@triardy7947
@triardy7947 6 сағат бұрын
apik
@srinivasseena4655
@srinivasseena4655 6 сағат бұрын
Nadhi karnatakalo sindhanoor talukaa nenu meeru cheppinaa annitilonu nijayiti vunna kani paniki velledhi takkuva endhuku ante intlo sariga ledhu amma nanna leru naku istam painting pani istam to pani chesta
@gosalakiran1975
@gosalakiran1975 8 сағат бұрын
Miru chepedi nijame kani milanti pinters work videos petadam vala howes honers vidios chusi howes honers mothem work telicinatuga mattladutunaru warkars aupdat avali anukutunaru miru kani e vidios vala workers baga chiefga chutunaru kondaru 10 mints pani video chusi 1day pate panini 1 howerslo cheyali anukuntu naru ma memori thitunaru
@srinuonumu1827
@srinuonumu1827 8 сағат бұрын
100%nijam anna madhi padmanabham vsp dist ma kurrallaku time vundadhu
@vijaykumarparishapogu4313
@vijaykumarparishapogu4313 9 сағат бұрын
Brother royal play lo entha try chesina patches vasthunnai.ok suggestion ivvu patches rakunda….
@shalempagala7681
@shalempagala7681 11 сағат бұрын
Yes bro evaraina mee dhagaraku vaste join chesukuntaara!!! Brother
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
ఇవన్నీ మనం అనుకుంటాం కానీ బ్రో, మీరు అంత దూరం నుంచి వచ్చి వర్క్ నేర్చుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఉంటే పిల్లలు ఉంటారు బయటకు వచ్చి అన్ని రోజులు ఉండి వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సింది ఉంటది నేను దీని గురించి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అనే స్టార్ట్ చేస్తాను మీకు కబుర్ చేస్తాను ఎప్పుడన్నా సరే ఒక వీడియోలు చేసి పెడతాను దీనిమీద అప్పుడు ఏంటంటే ఆన్లైన్లో జాయిన్ అవుతాయి ఎవ్రీ వీక్ ఒక క్లాసు మంత్లీ ఫోర్ క్లాసెస్. సో క్లాస్ కి ఒక 500 చెప్పు నాకు పే చేసుకుంటే నేను ఆన్లైన్లోనే మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను మీతో పాటు ఇంకా చాలామందికి నేర్పించగలరు ఓకేనా! మీరు ఒక్కరే నేర్చుకుంటే కాదు అది అందరితో పాటు నేర్చుకుంటే ఇంకా మంచి మంచి పాయింట్స్ అనేవి బయటికి వస్తాయీ . ఉంటాను థాంక్యూ
@chinnalingaiah1842
@chinnalingaiah1842 11 сағат бұрын
కరెక్ట్ గా చెప్పావు అన్న నిజంగా ఇలాగే జరుగుతుంది అన్న నీవు చెప్పిన 5పాయింట్స్ కరెక్ట్ గా పాటిస్తే లైఫ్ బాగుంటుంది tq అన్న గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామం నుంచి అన్న
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
నువ్వు పెట్టిన కామెంట్ బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే బ్రో నీకు నా వర్క్స్ అంటే ఇష్టం అని నాకు అర్థమైంది. అలాగే మీరు కూడా లైఫ్ లో ఎతకాలని చాలా కోరిక ఉన్నట్టుంది అదంతా జరుగుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తా ఉంటాయి మీరు ఇంకా మంచి మంచి పాయింట్స్ అన్ని తెలుసుకొని లైఫ్ లో గాని పాటిస్తే మీరు జీవితంలో ముందుకు రావటానికి ఎన్ని సహాయపడుతుంది. థ్యాంక్!
@painters1131
@painters1131 11 сағат бұрын
మహబూబ్నగర్ ఫేమస్ పెయింటర్ కలర్ ఓల్డ్ అలీ పెయింటర్ సూపర్ అన్న కరెక్ట్ చెప్పారు మీరు
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
హాయ్ బ్రో! నీ మాటలు బట్టి చూస్తుంటే నీకు పెయింటింగ్ వర్క్ అంటే చాలా ఇష్టం అని నాకు అర్థం అవుతుంది ఎనీవే నీ కామెంట్స్ చదివాను చాలా సంతోషం అనిపించింది థాంక్యూ!
@painters1131
@painters1131 11 сағат бұрын
సూపర్ కరెక్ట్ చెప్పా
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Thank u
@darellishalem7772
@darellishalem7772 11 сағат бұрын
Yes brother 90% painters ilagey unnaru,,,,good message bro..., iam raju from kondapalli
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
హాయ్ రాజు బ్రో ఎలా ఉన్నావ్? కొండపల్లి దగ్గర అంటే మన విజయవాడ పక్కనే కదా ఎలా సాగుతున్నాయి works అంత మంచిగానే ఉన్నాయిగా థాంక్యూ!
@GantepogulajarGantepogulajar
@GantepogulajarGantepogulajar 11 сағат бұрын
Anna 100% correct Anna district nandyala velugodu
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
హాయ్ బ్రో! ఇప్పుడే ని మెసేజ్ చదివాను చాలా సంతోషం అనిపించింది థాంక్యూ!
@d.ksahay8635
@d.ksahay8635 12 сағат бұрын
Mobile no Dena bhai
@r.jogarao2149
@r.jogarao2149 12 сағат бұрын
Super anna👍👌👌👌👌😍
@r.jogarao2149
@r.jogarao2149 13 сағат бұрын
Super super anna 👍👍👌👌👌
@INIGO-xj6dr
@INIGO-xj6dr 13 сағат бұрын
🎉🎉🎉
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Thank you బ్రో
@r.jogarao2149
@r.jogarao2149 13 сағат бұрын
Super anna nijami Anna Baga cheppavo 👍👍👍👌👌👌 Srikakulam Palasa
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
నీకు మంచి మెమరీ పవర్ ఉంది బ్రో నువ్వు వర్క్స్ బాగా చేస్తావ్ అనుకుంటా ఇది నా ఒపీనియన్! అయినా నేను ఓకే! బానే ఉన్నాను థాంక్యూ!
@nanineelam569
@nanineelam569 13 сағат бұрын
10 miniteslo ne mundu untanu 😂😂😂😂 yes iam from Tanuku westgodavari
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
ఏంటి బ్రో నువ్వు కూడా ఇంట్లో టెన్ మినిట్స్ అనే చెప్తావ్ ఏంటి దాని గురించి కామెంట్ సపరేట్గా పెట్టావ్ నచ్చిందా! నీకు ఓకే థాంక్యూ బ్రో! దాని గురించి ఓకే నీ మెసేజ్ చదివాను నాకు చాలా సంతోషం అనిపించింది
@srinu.godisgreatallthetime9276
@srinu.godisgreatallthetime9276 14 сағат бұрын
Thank you brother I am Srinu from dwarapudi East Godavari. Thank you brother good information. 👌
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
హాయ్ శ్రీను works ఎలా ఉన్నాయి? అంతా మంచిగానే ఉన్నాయా? ఊర్లో అంత కులాసానా
@srinu.godisgreatallthetime9276
@srinu.godisgreatallthetime9276 10 сағат бұрын
@@Creativehacks1 everything is fine. Thank you.aana.
@suryayalla7653
@suryayalla7653 14 сағат бұрын
💯
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Sure
@shaiksharfuddin4902
@shaiksharfuddin4902 15 сағат бұрын
Nuvu chaplisindi chapi adu
@harisanchari
@harisanchari 15 сағат бұрын
Nice Bro 👍 ❤
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Thanks 🔥
@shaikgalu2733
@shaikgalu2733 16 сағат бұрын
Bhai send phone number
@vijaybokka5852
@vijaybokka5852 16 сағат бұрын
గోడ క్లీనింగ్ చేసి పెయింట్ వేస్తే బాగుండు
@Creativehacks1
@Creativehacks1 16 сағат бұрын
పెయింట్ వేయించుకునే వాళ్ళకి అంత స్తోమత లేదు. నేను ఫ్రీగా చేస్తున్నాను
@vijaybokka5852
@vijaybokka5852 16 сағат бұрын
@@Creativehacks1 థాంక్యూ బ్రో
@GundepakaUpendeer
@GundepakaUpendeer 16 сағат бұрын
Super bro iam in mahabubabad
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
హాయ్ బ్రో ఎలా ఉన్నారు
@SkBasha-lo1vf
@SkBasha-lo1vf 16 сағат бұрын
నమస్తే అన్న నేను భాషని మొత్తం ఈ వీడియోలోని మెసేజ్ చాలా బాగుంది అన్న పెయింటర్ ఈ మాటలన్నీ పాటిస్తే పెయింటర్ కి గౌరవం ఎప్పుడూ ఉంటుంది
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
పెయింటర్లందరూ బాగుండాలి అనే నీ కోరిక తీరుతుంది బ్రో. అందరికీ రెస్పెక్ట్ కచ్చితంగా దొరుకుతుంది నీకు తొందరలో ఆరోజు ఎదురవుతుంది...
@ChandraraoVooyaka-t1r
@ChandraraoVooyaka-t1r 16 сағат бұрын
Nu cheppedi nijame Anna from sklm
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
అవును బ్రో ఇప్పుడు లైవ్ లో జరిగేది చెప్పా నేను. ఓకే నీ పేరేంటి ఇంతకీ
@anudeepkoppula
@anudeepkoppula 17 сағат бұрын
Mee dagara 3 d design training estara nenu jgl nundi chestuna telangana
@Creativehacks1
@Creativehacks1 12 сағат бұрын
Online class start chaesinappudu naerpistanu ...
@kishorekokkiripati2198
@kishorekokkiripati2198 17 сағат бұрын
Bro nenu ma houseki paints veyyinchukuntunnaa konni doubts vunnay bro call cheyyocha
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
పొద్దున ఫోన్ చేశావు కదా నీకు అన్ని వివరించాను కదా ఓకేనా...
@SureshSuresh-pi3qz
@SureshSuresh-pi3qz 17 сағат бұрын
అన్న మాదిపాలకొల్లు దగ్గర కవిటం నువ్వు చెప్పేదంతా 100% కరెక్ట్ అన్న నువ్వు చెప్పే ప్రతి పాయింట్ లో మార్కెట్లో పెయింటర్స్ కివ్యాల్యూ లేదన్న ఇక నుండైనా ప్రతి పెయింటర్ నువ్వు చెప్పే ప్రతి విషయం పాటిస్తే బాగుంటుందని నా కోరిక ఆల్ ది బెస్ట్ ఆల్ పెయింటర్స్
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
అందరూ బాగుండాలి అనే నీ కోరిక తొందరలో ఫలిస్తుంది తమ్ముడు...
@SureshSuresh-pi3qz
@SureshSuresh-pi3qz 9 сағат бұрын
@@Creativehacks1 thank you Anna
@naveensikhile5451
@naveensikhile5451 17 сағат бұрын
Mem Aaa 5 Points Cheyam anna Iam Good Painter❤️‍🩹🙌🏻
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Keep it up brother thankyou...
@kotanarasimharao5825
@kotanarasimharao5825 17 сағат бұрын
Yes it's true words brother wyra
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Welcome brother ...thank u
@GaneshK-m1u
@GaneshK-m1u 17 сағат бұрын
Avunu chala Baga chepparu 💯% correct nadi Eluru nudi painter GANESH
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Welcome Ganesh... thankyou
@narasimhathurpinti0806
@narasimhathurpinti0806 17 сағат бұрын
Neenu anantapur d Peddavadugur m Appecherla v maadi chinna uru anna mee vidioes daily chustanu
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Good narasimha .... thankyou
@narasimhathurpinti0806
@narasimhathurpinti0806 8 сағат бұрын
Anna meeru foam sheet flower design chestaru . Aa flower design nerchukovatam Ela anna plsss chepa di
@ramubobbili7893
@ramubobbili7893 17 сағат бұрын
అవును అన్న కరెక్ట్ I m ramu from నర్సీపట్నం
@Creativehacks1
@Creativehacks1 10 сағат бұрын
Welcome Ramu....