@@BiddikaNagaraju-t1p ఈ ఒక్క కామెంట్ చాలు తమ్కముడు కడుపు నిండిపోయింది.నీ ప్రేమకి అన్నయ సలాం🤗
@ShivaShiva-js5dn2 ай бұрын
Hi Anna Namaste Painters Dealer dhaggaraki customer ni teeskelthe commission 10 percent commission adugutunnaru.idhi yentha varaku correct. Ee topic gurinchi video cheyagalaru.Tq
@srikanthsri90302 ай бұрын
Avnu makuda elane chestaru 10000 ki 1000 commission adugutaru @@ShivaShiva-js5dn
@venkyumavenky62662 ай бұрын
కరెక్ట్ గా చెప్పవా అన్న. చాలామంది పెయింటర్స్ ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారు. చాలా బాగుంది అన్న వీడియో థాంక్యూ
@murapakanagaraju13612 ай бұрын
గురువుగారు మీరు చెప్పింది 100% కరెక్టే మాది శ్రీకాకుళం జిల్లా
@Creativehacks1Ай бұрын
Hii Bro
@luckychandraaseelfarm2 ай бұрын
Hi bro. మాది వనపర్తి డిస్ట్రిక్ట్. ఇక్కడ పని నీట్ గా చేసే వాడికి నిలువలేదు. డబ్బులు తక్కువ తీసుకుని చేసే వాడికే పని. మన పెయింటర్లు కూడా మనం వెళ్లి ఒక రేటు చెప్పిన తర్వాత ఆ రేటు కన్నా తక్కువ మాట్లాడుకుని మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇంటి వాళ్ళు కూడా వాళ్లనే నమ్ముతున్నారు. దానికి తోడు క్యాస్ట్ ఫీలింగ్.
@Creativehacks12 ай бұрын
పని నీటుగా చేసే వాడికి విలువలేదు అన్నావు కదా; ఇలాంటి సందర్భంలో ఒక విషయం ఆలోచించుకోవాలి నీతో పని చేయించుకునే అంత అదృష్టం ఆ కస్టమర్కి లేదు అనుకో. నీ దగ్గర కొంతమంది కస్టమర్స్ ఉన్న నీతోనే చేయించుకోవాలని ఎంతో మంది కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు అవునా కాదా? ఇప్పట్లో కస్టమర్లు ఎలా ఉన్నారంటే తక్కువలో అయిపోవాలి తొందరగా అయిపోవాలి అలా ఎవరైతే చేస్తారో అలాంటి పెయింటర్ నే వెతుక్కుంటారు పర్మినెంట్ వర్క్ కోరుకునే కస్టమర్లు చాలా తక్కువ మంది ఉంటారు సో అలాంటి వాళ్ళని మీరు ఎలా సంపాదించుకోవాలి అని నేను ఫర్దర్గా ఒక వీడియో చేస్తాను... సరేనా
@asanand57092 ай бұрын
సేమ్ టు సేమ్ మీరు రాసినా కామెంట్ నేను రాయాలి అనుకున్నా కానీ మీరు రాశారు TQ brother
@luckychandraaseelfarm2 ай бұрын
@@Creativehacks1 ok bro
@manikantakataribhaskar95482 ай бұрын
వనపర్తి జిల్లా అన్నావు అన్న ఏ ఊరు అన్న మీది
@manikantakataribhaskar95482 ай бұрын
@@Creativehacks1 అతను అన్నది నిజం అన్న ఇంకోటి ఏంటి అంటే తక్కువ రేటుకు పని పట్టుకొని నీటిగా పని చెయ్యరు గలీజ్ కానీ మళ్ళీ అల్లాంటి వాళ్ళకే పనులు ఇస్తారు. మేము ఎంత నీటిగా పని చేసిన పేరు ఉండదు అంత తొందరగా పనులు ఇవ్వరు. ఇలా ఉంది అన్న మా వనపర్తి జిల్లాలో (పని చేసినోడికి పని ఉండదు పని చెయ్యని వాడికి పని ఉంటాది.)
@Artbymadhu0012 ай бұрын
నెల్లూరు జిల్లా కావలి నుంచి మధు అన్నయ్య... మీరు మంచి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు
@Creativehacks12 ай бұрын
జీవితంలో ఎదగాలి అనే నీ కోరిక ఎప్పటికైనా తీరుతుంది మధు దానికి కావలసిన కష్టమనేది నువ్వు చేయాలి
@chprasad37012 ай бұрын
మాది నెల్లూరు బాగ చెప్పారు మీరు చెప్పిన సలహ బాగుంది thanks
@Creativehacks12 ай бұрын
నెల్లూరు నుంచి ఓకే బ్రో థాంక్యూ ఇంతకీ నీ పేరేంటి
@BudugulasravaniSravaniАй бұрын
👌.... 👍.... అన్న... మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో... ఈ వీడియో చూసిన పెయింటర్లు ఇకనైనా మార్పు రావాలి.... నా పేరు చంటి... భద్రాద్రి కొత్తగూడెం... మణుగూరు...
@Creativehacks1Ай бұрын
Hi chanti
@snr.naidukommana29422 ай бұрын
చాలా బాగా చెప్పావు బ్రదర్ నువ్వు చెప్పింది నిజమే నేను కూడా పార్ట్నర్షిప్ మీద బాధపడ్డ తర్వాత నేను ఒక్కడినే స్టార్ట్ చేశా మాది kanduku prakasam
@Creativehacks12 ай бұрын
థాంక్యూ బ్రదర్ ఓడిపోయిన ప్రతిసారి జీవితం ఏదో ఒక కొత్త విధానం నేర్పిస్తూనే ఉంటుంది అన్నిట్లో మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి...
@ShantharajuSangati-ns1rb2 ай бұрын
Chala happy annaya machi information echaru 3 days back metho matladanu chala happy 😊 than you so much
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో థాంక్యూ సో మచ్ పర్వాలేదు మనం ఈసారి విజయవాడ వచ్చినప్పుడు కలుద్దాం ఓకేనా
@abspaintworks7162 ай бұрын
అన్న చాలా బాగా చెప్పారు అన్న గుడ్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ అన్న
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో థాంక్యూ సో మచ్ ఇంతకీ నీ పేరు
@chalachala87782 ай бұрын
Anna Naku chaala jarigaye anna kani nuvu cheppauga. Eppudu marutha chalaaa TQ anna . E solution echinamdhuku my name chala. Nadhi kuppam pakkana❤❤❤
@rajubunga13762 ай бұрын
సూపర్ చాలా బాగా చెప్పవా అన్నయ్య నేను ఒక పెయింటర్ ని మాది దామిరెడ్డిపల్లి కడియం మండలం రాజమండ్రి రూరల్ ❤
@Creativehacks12 ай бұрын
ok బ్రదర్ రాజు
@harisanchari2 ай бұрын
Excellent ga explain chestunavu bro 😎 🫡 Chala mandiki help avutundi ❤
@Creativehacks12 ай бұрын
బ్రో పొద్దున్నే నిన్ను చూశాను మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నావా బండిమీద
@bandarunagarajurakybandaru78672 ай бұрын
సూపర్ అన్న హైదరాబాద్ jntu
@Creativehacks12 ай бұрын
Okay brother
@kakarlaatchaiah59712 ай бұрын
వీటితో పాటు 1.మెటీరియల్ కాంట్రాక్ట్ 2.లేబర్ కాంట్రాక్ట్ ఎక్సప్లేనేషన్ కూడా చెయ్ అన్న చాలామందికి కొన్ని కొన్ని సందేహాలు కూడా ఉంటాయి కదా. వినుకొండ పలనాడు జిల్లా
@Creativehacks12 ай бұрын
బ్రో మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు మీద వీడియో చేయాలి అంటే కొంచెం కష్టమే ఎందుకంటే ఒకొక సైట్లో రెండు గదులు ఉంటాయి ఒక్కో సైట్లో నాలుగు గదులు ఉంటాయి సింగల్ ఫ్లోర్ ఉంటది జి ప్లస్ వన్ ఉంటది ఇలా ఏంటంటే పనిని బట్టి మనం రేట్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి కానీ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఒకవేళ నేను చెప్పిన ఆ సిచువేషన్ లో నీకు అది సెట్ అవ్వదు
@sureshjadpod10702 ай бұрын
@@Creativehacks12 bedroom 1 Hall kichen Pooja room l type elevation hall lo unavi polish round up compound wall gate dhinni batti chepandi antunaru
@jangamshivasai2 ай бұрын
Super ga chepparu anna Shiva Nagarkarnool district Telangana
@Creativehacks12 ай бұрын
హాయ్ శివ ఎలా ఉన్నావు? నీ కామెంట్ చదివాను థాంక్యూ సో మచ్
@chirukoorikishore88262 ай бұрын
You are right, I faced such problems in my hometown Annavaram
@Creativehacks12 ай бұрын
సరే కిషోర్ నాకు అర్థమైంది ఓకే
@dayaashok29812 ай бұрын
Naku me Dedication, u r explain chala Baga nachindi anna . Alage Smoke Dission Chupinchu
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రదర్ నీ మెసేజ్ చదివాను సంతోషం అనిపించింది థాంక్యూ
@HariHariCM2 ай бұрын
👏👏ಸೂಪರ್ ಅಣ್ಣಯ್ಯ ಕರ್ನಾಟಕ ಕೋಲಾರ್ 👏👏
@Creativehacks12 ай бұрын
Thank you brother
@FreeBackgroundMusicForCreators2 ай бұрын
Great video my friend ! Keep it up!
@Creativehacks12 ай бұрын
బ్రో నా యూట్యూబ్ ఛానల్ లో నీ కామెంట్స్ నేను చాలాసార్లు చూశాను ఇంతకీ నీ పేరు
@rambaburams87222 ай бұрын
Good afternoon brother and god bless you 🎉🎉🎉bro
@Creativehacks12 ай бұрын
థాంక్యూ బ్రదర్ మీ దీవెనలు మా మీద ఎప్పుడు ఉండాలి థాంక్యూ సో మచ్
@dlakshmandlakshman36662 ай бұрын
కరెక్ట్ చెప్పావ్ బ్రో 👍 ఐ యాం మేస్త్రి
@dlakshmandlakshman36662 ай бұрын
కాంచికచర్ల
@Creativehacks12 ай бұрын
Hi bro
@dlakshmandlakshman36662 ай бұрын
మేస్త్రి బ్రో
@dlakshmandlakshman36662 ай бұрын
@@Creativehacks1 హాయ్ బ్రో హౌ ఆర్ యు
@dlakshmandlakshman36662 ай бұрын
@@Creativehacks1 ఐ యాం మేస్త్రి బ్రో కంచికచర్ల
@pillirajinikanth850102 ай бұрын
Tq brother
@Creativehacks12 ай бұрын
Welcome
@madhukumar82002 ай бұрын
Thank u so much annana machilipatnam
@Creativehacks12 ай бұрын
హాయ్ బ్రో మచిలీపట్నం నుంచి ఓకే థాంక్యూ సో మచ్ ఇంతకీ నీ పేరు
@EEZO54652 ай бұрын
Nice comedy bro 😂
@santoshk10732 ай бұрын
అన్నా మాది శ్రీకాకుళం జిల్లా చిల్లపేటరాజం గ్రామం మీరు చెప్పినవి అన్ని నా ఫెయింటింగ్ లైఫ్ లో జరిగాయి అన్ని విదాలుగా ... వర్క్ మాత్రం క్యాలిటీ No1 గా చేస్తాను వర్క్ నీట్ గా చేయడం అంటే నాకు చాలా ఇష్టం ... నేను ఎవరితోనైనా పోటీ పడగలను అనే సత్తా నా దగ్గర ఉంది కాని నా మంచితనం నన్నే ముంచేసుంది ... చాలా మంది నన్ను మోసం చేసారు ఫ్రెండ్స్ .... హోనర్స్ నాకేమో తప్పుగా చెయ్యబుద్ది అవ్వట్లేదు😢😢😢😢😢
@TandraUmamaheswararao2 ай бұрын
Pidatapolur Nellure Umamaheswararao mestri Super meseig
@Creativehacks12 ай бұрын
నెల్లూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు పెయింట్ మేస్త్రి ఓకే నండి థాంక్యూ సో మచ్ మీ సపోర్టు ఇలాగే అందించండి నాకు
@mahammadsarvarpasha31222 ай бұрын
Super chala Baga cheparu my. Md sarvar siddipet
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో థాంక్యూ
@srinua39302 ай бұрын
Kkk Anna...tq
@Creativehacks12 ай бұрын
Welcome
@ArjunThakur-ix2oz2 ай бұрын
Annaya madi orisa ekkada chala retu takkuva nenu ekkuva retu chebite mari inko lo takku ki pani chestunnaru miru cheppina salahau karaty i lik yu annaya
@nareshganga11152 ай бұрын
అవును అన్న ఇది నిజం మాది గోకవరం అన్న
@Creativehacks12 ай бұрын
థాంక్యూ బ్రో ఇంతకీ నీ పేరు ఏంటో చెప్పలేదు
@sureshthambi00232 ай бұрын
1000 rs concept bagundhi bro
@Creativehacks12 ай бұрын
నాలాగే ఆలోచించినందుకు థాంక్యూ బ్రదర్
@sriramkumar90522 ай бұрын
Nijam anna neevu chepindi
@naveensikhile54512 ай бұрын
4:48 True words
@Creativehacks12 ай бұрын
బ్రో 4:48లో మళ్లీ నేనేం చెప్పానా అని నా వీడియో మళ్లీ నేనే చూసుకునేలా చేసావ్...
@naveensikhile54512 ай бұрын
@@Creativehacks1 Nenu Face Chesaaa Anna Andhuke ala petta 🥲
@SrinuSrinu-z6c2 ай бұрын
Anna painter s 80 persent drink inki aditict aipoyaru so Low rates(leber prise) ki Chestu naaru........ dealers ki Manchi profits vastunai bro Painter life is gon😊😊😊
@ramimpactplayer29112 ай бұрын
Super 👍
@Creativehacks12 ай бұрын
Thank you 👍
@rajubhaivideos2 ай бұрын
Anna paint remov gurichi video chey Anna chala vati medha paint padinapudu povu oka video cheya Anna ela clinging cheyali ani aniti medha
@Creativehacks12 ай бұрын
మంచి ప్రశ్న అడిగావు తమ్ముడు కచ్చితంగా నేను దీని మీద ఒక వీడియో చేస్తాను...
@savarathammayya50402 ай бұрын
It's really Anna maa daggara kuda elane jariguthundi From srikakulam
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో మరి ఇలా జరగకుండా ఉండాలి అంటే మీ ఆలోచన ఏంటి
@GaneshK-m1u2 ай бұрын
Same swichvesan Naku kuda vachidi annna Eluru GANESH PAINTER
@Creativehacks12 ай бұрын
హాయ్ గణేష్ బ్రో ఏలూరు నుంచి ఓకే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్ని ఎదురైనవే నీకు కనపడతాయి చూడు
@Venkyvelpula-dq7kl16 күн бұрын
OK well topic bro
@Creativehacks113 күн бұрын
Thank u
@bangarisrinu70332 ай бұрын
అన్నా మీరు చేపిన వీడియోలో కంటెంట్ వుంది చాలా బాగుంది మీకు కాళీ లేక చేయలేని చిన్న చిన్న పనులు ఉంటే నాకు చెపుతారా మాది విజయవాడ one టౌన్ 😃
@Creativehacks12 ай бұрын
చాలా ప్రేమగా అడిగావ్ తమ్ముడు కానీ నేను పెయింటింగ్ వర్క్స్ చేయను ఓన్లీ డిజైన్ వర్క్ చేస్తాను. వరదల్లో మునిగిపోయిన కొన్ని నాకు తెలిసిన వర్కులు మాత్రమే చేస్తున్నాను
@bangarisrinu70332 ай бұрын
@@Creativehacks1 అన్నా అని నేను అడిగితె తమ్ముడు అని సమాధానం చెప్పావు చాలా సంతోషం 😃🤝
@subhanishaiksubhani99732 ай бұрын
Subhani from TENALI
@Creativehacks12 ай бұрын
సుభాని ఎలా ఉన్నావు ?థాంక్యూ సో మచ్
@TAARACREATIONS2 ай бұрын
Chala bhaga chepparanna madhi tirupathi
@Creativehacks12 ай бұрын
Hi bro thank u
@prabhajai84312 ай бұрын
Nuvvu cheyy pindi correct anna ela chala sarlu naku kuda jarigindi ekkada vellina wrk chusaka malli ph cheystam babu ani cheppi veray valaki low price ki e cheystaru bro my nm is jagadish o am frm vishakapatnam
@prasanthkumar6242 ай бұрын
Super anna in రాజమండ్రి
@Creativehacks12 ай бұрын
రాజమండ్రి నుంచి ఓకే బ్రో థాంక్యూ ఇంతకీ నీ పేరు
@nagendramallelli55472 ай бұрын
సూపర్ అన్నయ్య
@Creativehacks12 ай бұрын
Thank u bro
@yamagirirajshekharrajshekh50662 ай бұрын
Super ga chapav anna it's true
@Creativehacks12 ай бұрын
yes thank u bro
@rajamallitexturedesignsnew52502 ай бұрын
Anna nenu Malli Hyderabad manchi message icharu
@Creativehacks12 ай бұрын
హాయ్ మళ్లీ ఎలా ఉన్నావ్ బ్రో గుర్తొస్తావ్ నాకు హైదరాబాద్ నుంచి ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు
@pagadalasatish99132 ай бұрын
Super brother
@Creativehacks12 ай бұрын
Thank you
@muralikambala14982 ай бұрын
Same points number of times jarigindhi anna, Vizianagaram district (arasada village) vangara mandal,thank u
@Creativehacks12 ай бұрын
ఓకే మురళి పర్వాలేదు జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి అయినా సరే అని అర్థం చేసుకొని జీవితంలో ముందుకు నడవాలి...
@Bhajar2 ай бұрын
అన్నయ్య నమస్తే 🙏మాది తెలంగాణ మంచిర్యాల డిస్ట్రిక్ట్ మీరు చెప్పిన 5పాయింట్స్ 100 కి 200% కచ్చితంగా పాటిస్తారు అంటే 10మందికి పెయింటర్స్ కి ఫోన్ చేసి ఎవరు తక్కువ రేట్ కి చేస్తే వాళ్ళకే ఇస్తారు నాకు ఇలాగే జరిగింది పపెయింటర్ పని మధ్యలో ఆపేసి వెళ్ళాడు. మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను full పేమెంట్ తో వర్క్ చేశాను 😄 అల ఉంటది కొంత మంది పెయింటర్స్ ది సో తక్కువ రేట్ కి చేసే పెయింటర్ వర్క్ ఎలా ఉంటదంటే 1)లప్పం లైట్ చెక్ ఉండదు 2)సీలింగ్ వైట్ సింగల్ కోట్ వేస్తారు 3)వాల్స్ కి ప్రైమర్ వేయకుండానే కలర్స్ వేస్తారు 4)ఇక పాలష్ వర్క్ ఐతే Rchi ఒక్కటే గ్లోసి మిగతా విండోస్ &ఫ్రెమ్స్ SP గ్లోసి /టచ్ వుడ్ (మేటల్ వర్క్ తో ఐతే షిన్ లక్ )
@ramaraokolla142 ай бұрын
👌👌
@villagelogics291Ай бұрын
అన్న మాది తెలంగాణ కందుకూరు ఫార్మ సిట్టి నా పేరు ప్రవీణ్ నీ వీడియోస్ చాలా బాగుంటవి అన్న నీ ప్రతి వీడియోస్ చూస్తాను బ్రో 🫂
@Creativehacks1Ай бұрын
Hi praveen bro Thank u
@Pranavi3552 ай бұрын
Super Anna ❤ కరెక్ట్ గా చెప్పావు అన్న నేను పెయింటర్
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో నీ పేరేంటి? మీది ఏ ఊరు... థాంక్యూ?
@Pranavi3552 ай бұрын
@@Creativehacks1 అమలాపురం. అన్న
@kaduduramsaikumar60432 ай бұрын
Hi anna iam also painter my name is Saikumar( Dist ). Nizamabd .(mandal) Indhalvai me prathi videos chusthanu usefull information anna 🤗👍
@Creativehacks12 ай бұрын
ok సాయి బ్రదర్
@vijaylovevijay57822 ай бұрын
హాయ్ అన్న నా పేరు విజయ్ మది తూ "గో జిల్లా గోకవరం అన్న నువ్వు చెప్పిన సలహాలు బాగున్నాయ్ అన్నా ఇవి ప్రతి ఒక్క పెయింటర్ పాటించవలసిన విషయాలు అన్న మా ఏరియా లో ఎవరు వర్క్ తక్కువగా చేస్తారో వాళ్లకు ఇస్తారు అన్న వర్క్ నీట్ గా ఉందా బాగా చేస్తారా లేదా అనేది చూడరు అన్న వర్క్ గురించి పూర్తి గా అవగాహన లేకుండా తక్కువ రేటుకు ఒప్పుకుని చేసేస్తున్నారు అన్న వర్క్ మధ్యలో డబ్బులు సరిపోక వర్క్ ఆపేసి ఓనర్స్ ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ పెయింటర్స్ వ్యాల్యూ తీసేస్తున్నారు అన్న మా ఏరియాలో😢
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రదర్ నీ మెసేజ్ చదివాను చాలా మంచి విషయాలు గమనించావు దీని మీద నేను తొందర్లో వీడియో అయితే చేస్తాను
@VenkateshVenkey-e2h2 ай бұрын
Yes 👍 anna my vizag
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో వైజాగ్ నుంచి ఇంతకీ నీ పేరు
@ramubuddabathuni68322 ай бұрын
👍
@FrancisKambham-r3i2 ай бұрын
ఇటువంటి సమస్యలు నాకు ఎదురైనది మా ఊరు చిన్నగంజాం
@Creativehacks12 ай бұрын
అదేముంది బ్రో ఇంకా ముందుంది ముసళ్ళ పండగ ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి ఇంతకీ నీ పేరు చెప్పలేదు
@CSRHomepainters2 ай бұрын
Anna nuvve na inspiration I am a designer CSR home painters Kadapa city
@Creativehacks12 ай бұрын
Hi bro
@ramukatiboina91522 ай бұрын
Hi bro iam Ramu painting work Badvel Kadapa distic very good information
@Creativehacks12 ай бұрын
Hi ramu..thank u
@vmshareef91232 ай бұрын
👌👌👌👌👌
@Creativehacks12 ай бұрын
Thank u
@MANUCONSTRUCTIONS2 ай бұрын
❤
@ChinnaChinna-xw9bt2 ай бұрын
super bro
@Creativehacks12 ай бұрын
Thank u
@ganeshelipe47832 ай бұрын
Baga chepavu anna Big fan anna niku nenu Madi AP.Distric Nidadavole dagara China pale turuu
@Creativehacks12 ай бұрын
Hi bro thank u nee peru enti
@ganeshelipe47832 ай бұрын
@@Creativehacks1 Na Peru Ganesh anna nenu painter ni Nenu mi videos chusi chala ante chala work nerchukunna works kuda chesta anna nenu somtanga 4.5 years nunchi.. Kani Naku mi kinda work chyyali ani epati nuncho vaka china asa kani chylem. Kada 😔 bay the way Nuvu naa inscription anna 💙
@rkvkg99932 ай бұрын
Hi అన్న నాది kaunrool డిస్టిక్ కోడుమూరు 1స్ట్ 😊 పాయింట్ సూపర్ చెప్పారు నాకు ఎదురైనది ఫస్ట్ రాయల్ డిజైన్ వేసేటప్పుడు వాల్ అనేది ఆరిపోవడం జరుగుతుంది నేనేం చేయాలి బ్రో
@Creativehacks12 ай бұрын
రాయల్ ప్లే డిజైన్ ఆరకుండా ఉండడానికి గోడకి ఏం చేయాలి అని నా యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో ఉంది చూడండి
@AnandKunda2 ай бұрын
Hii bro im Nidadavolu your ideas super but im policing
@pagadalasatish99132 ай бұрын
Yanam brother
@Creativehacks12 ай бұрын
థాంక్యూ సతీష్
@santoshkumar-ou7dl2 ай бұрын
అన్నా బాగా చెప్పారు మాది పార్వతీపురం
@Creativehacks12 ай бұрын
Thank u bro
@bhaskarhomepaintingwork62132 ай бұрын
Super anna
@Creativehacks12 ай бұрын
థాంక్యూ బ్రో. ఇంతకీ నీ పేరు చెప్పలేదు
@bhaskarhomepaintingwork62132 ай бұрын
Bhaskar wanapathy anna
@ChinnaChinna-xw9bt2 ай бұрын
Nellore
@Creativehacks12 ай бұрын
Hi bro
@ShivaprasadNallala2 ай бұрын
Naadi pithapuram bro same Naku Naa partner ilaage debbesadu starting 3days vachi manesadu work mottham purthi chesukunnaka last lo vachi many adugaadu
@mahendarmahi24962 ай бұрын
తెలంగాణ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ అన్న నేను మీ మహేష్ పెయింటర్
@Creativehacks12 ай бұрын
హాయ్ మహేష్ బ్రో, ఎలా ఉన్నావ్
@abhirayala30482 ай бұрын
Pragadavaram
@venkatakrishnareddygowri24182 ай бұрын
Bro..ye company wall texture manchidi...3 companies cheppandi
@badanagopi72562 ай бұрын
Vzg lo elanti ebbadule ann ok good points ann cheppuru
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో నువ్వు వైజాగ్ నుంచి అని నాకు అర్థం అవుతుంది ఇంతకీ నీ పేరేంటి బ్రో
@kvnganesh86062 ай бұрын
💯
@gajjalwaranjali53132 ай бұрын
Nijanga anna naku ఎదురైంది my name laxman from kamareddy డిస్ట్రిక్ట్ madnoor
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో థాంక్యూ వీడియో మొత్తం చూసి అర్థం చేసుకునే మైండ్ నీకు ఉంది కచ్చితంగా నువ్వు పెయింట్ వరకు బాగా చేస్తావ్ అనుకుంటా
@harich64732 ай бұрын
Hi anna 👌👌
@Creativehacks12 ай бұрын
థాంక్యూ సో మచ్
@sripaintingworks27012 ай бұрын
Anna baaga cheypparu mahbubabad lo vunta anna spray mashine ippincharu btali
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో నువ్వా ఏంటి ఎలా ఉన్నావ్ వర్క్స్ ఎలా ఉన్నాయి
@mengrevinod29502 ай бұрын
హాయ్ అన్న గారు మాది ఆసిఫాబాద్ (కొమరాంభీమ్ జిల్లా )
@Creativehacks12 ай бұрын
Hi bro..nee peru
@painters11312 ай бұрын
మహబూబ్నగర్ ali పెయింటర్
@Creativehacks12 ай бұрын
Hi ali
@veeruvikramadhitya73432 ай бұрын
Super brother iam ni guntaka
@Creativehacks12 ай бұрын
Hi bro Thank u
@narendrarapaka93412 ай бұрын
Maaku recent ga Ila chala garigayi anna mundu pilustaru taruvatha vere vallaku work istaru Pani chudatledu dabbulu taggithe chalu kontha mandi 2 rojulu putty pettadam vaste vaallu mestrilu ayipothunnaru inkem chestam illanti vaalla valla experience unna painters ki value ledu from vizianagaram
@DeshavoinaTharun2 ай бұрын
Nirmal village anna
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రో ఇంతకీ నీ పేరు
@SivaKumar-ft4fs2 ай бұрын
Anna nadi nandyal.
@Creativehacks12 ай бұрын
Hi bro
@sankarrehman86442 ай бұрын
Super Anna madi srikakulam
@Creativehacks12 ай бұрын
శ్రీకాకుళం నుంచి ఓకే బ్రో ఇంతకీ నీ పేరు
@sankarrehman86442 ай бұрын
@@Creativehacks1 Shankar Anna mimmali chuse nenu design's nerchukuntunnanu Annayya
@Creativehacks12 ай бұрын
@@sankarrehman8644 all the best brother
@ganeshkalavala46142 ай бұрын
Nenu mana painters ki ma kurrollaki yeppatiki appudu clean chesi meripinchi handover cheyyamani cheptanu madhi bhimavaram ganesh
@lavakumarlove39662 ай бұрын
Miru chepipety nijame anna polish work gurinchi 1 video cheyyu
@Creativehacks12 ай бұрын
బ్రో నేను పెయింటింగ్ వర్క్ డిజైన్ వర్క్ గురించి అయితే చేస్తాను పోల్యుషన్ నా వర్క్ కాదు
@venkateshgosala1215Ай бұрын
అన్న నేను కరెక్ట్ గా అంచనా వెయ్యలేకపోతున్నాను అన్న కొంచెం చెప్పు అన్న
@_P.K.2 ай бұрын
Hi, I follow your work and its always wonderful to see. However, I disagree with your suggestion of taking/charging the customers with 1000 rupees. Because it will not work in all the situations. A person who knows your work or has seen your work, might say okay, but a person who does not know you or has not seen your work, why he will give you just based on your words? Definitely customers will check with 2-4 painters before giving the contract, not just for lower price but also for work. If they see you are a skillful worker, no customer will avoid you. If you are not a skilled worker and charging more, no one will come to you. First show your work, then people who can afford you will definitely come to you. There are many unskilled workers who just boast about doing great painting with incorrect quantities, they do not know the basics, how to mix, how to paint, they dont clean the dust and fill cracks/gaps, if the client/customer is not around. People like you, making such videos is awesome. Please continue with your tremendous work.
@Balu-n4t2 ай бұрын
అన్నయ్య నేను మీల అన్ని desian వర్క్ అండ్ ఫుల్ paint work chestha kani work ni ఎలా రాబట్టుకోవాలి . అంటే ఇప్పుడు pathavalaki తప్ప కొత్తగా వర్క్ నేర్చుకుని కొత్త కొత్త desian అండ్ వర్క్ chubinchina ఇంకా pathavalaki ఇస్తున్నారు ఎలా మనం సొంతగా చేయాలి
@Creativehacks12 ай бұрын
సరే బ్రో నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అయితే కొత్త వాళ్లకి పెయింట్ వరకు ఎలా రాబట్టుకోవాలి అనే దానిమీద నేను తొందర్లో ఒక వీడియో చేస్తాను.
@srikanthsri90302 ай бұрын
Siddapur ranga reddy dist anna miru chepina vidhamgane work matladataniki velle mundhu pH lo 1000 charge avtundhi ani chepali ledhante vurike manaki petrol and aroju amount loss ani nenu ma frds tho chepite vallu navvukuntunaru ala yevadu istaru raa niku ani
@achukatlawaranjaiah61549 күн бұрын
kamareedy nudi anna
@Creativehacks19 күн бұрын
Hi Bro
@yakasirisivasankarysiva24972 ай бұрын
Anna madhi Nellore Jilla daggara Amancherla chhinna palletur eppudu chesina video s nenu face chesthunnu work maneddham anukuntunna
@bandarurangababu36902 ай бұрын
Hi bhaya I'm Rangababu. B, vuyuuru.
@Creativehacks12 ай бұрын
Hi Rangababu...
@prathapd39292 ай бұрын
Hi Anna .na Peru Pratap. Eluru . Nuvvu చెప్పిన అన్ని నిను ఫేస్ చేసా అన్న కాకపొతే 3వ పాయింట్ ఎప్పుడు ట్రై చేయాలేదు.
@Creativehacks12 ай бұрын
ఓకే బ్రదర్ నీ మెసేజ్ చదివాను చాలా సంతోషం
@u.sairam77852 ай бұрын
Paint contracts rates cheppu anna.eppudina Pani vachhinappudu help ga untadi
@Creativehacks12 ай бұрын
బ్రో పెయింట్ కాంట్రాక్ట్స్ రేట్స్ అంటే ఒక ఊర్లో ఒక్కొక్కలా ఉంటది. ఇప్పుడు నేను ఒక రేట్ ఫైనల్ చేశాను అనుకో అక్కడోళ్ళు ఎక్కువ చెప్పారని తక్కువ చెప్పారు అని మళ్లీ మనల్ని కామెంట్స్ లో మామూలుగా అడగరు అందుకని నేను కొంచెం ఆలోచిస్తున్నా ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి అంతే ఎప్పుడో పెట్టేసే వాడిని దీని మీద