Пікірлер
@vijaykumarPulugurtha
@vijaykumarPulugurtha 2 күн бұрын
Boka Boka Jaipur
@kvijayakumar9177
@kvijayakumar9177 2 күн бұрын
Sir watar battel tho gaps antha dethlo vunnayo telusu kovachu
@kvijayakumar9177
@kvijayakumar9177 2 күн бұрын
Currect sir 100%
@maheshyadav5706
@maheshyadav5706 3 күн бұрын
Anna batthayi chatlu pallaku vasthunyi emi cheyyali
@aarudhraagriculture
@aarudhraagriculture 3 күн бұрын
వీడియోలు రామ్ రెడ్డి గారి నెంబర్ ఉంటుంది బత్తాయి తోటలకు అతను స్పెషలిస్ట్ ఫోన్ చేయండి పూర్తి వివరాల తెలుస్తాయి
@medipallisunilkumar763
@medipallisunilkumar763 5 күн бұрын
37 స్టేజ్ 7.5 hp texmo బోర్
@kustapuramgangadhar7575
@kustapuramgangadhar7575 6 күн бұрын
సోయా పంటకు పూత దషలొ నానొ D A P వాడవచ్చా
@aarudhraagriculture
@aarudhraagriculture 6 күн бұрын
పూతదశకు ముందే వాడటం మంచి ప్రయోజ నాన్ని ఇస్తుంది ఇప్పుడు వాడటం పొందాల్సిన ప్రయోజనం తగ్గవచ్చు నష్టమేమీ ఉండదు
@papireddykalva836
@papireddykalva836 7 күн бұрын
Tree g gulikalu challithe polamu lonpantaya avi pramadamu kadha suddha neetulu cheppaku yemi challakunda panta pandishamu kintalu ku 20000 yivvamanu mottamu ye cemical veyakunda onl yeruvulatote pandstmu yidhi cheppadamu teluvadhu
@aarudhraagriculture
@aarudhraagriculture 5 күн бұрын
గుళికల వలన క్యాన్సర్ వస్తుంది పంజాబ్లో వాటిని ఎప్పుడో నిషేధించారు నేను కూడా ఐదు సంవత్సరాలు నుండి వాడటం లేదు పూర్తి ఆర్గానిక్ తో లాభసాటిగా వ్యవసాయం చేయడం అసాధ్యం తగిన జాగ్రత్తతో వీలైనంతవరకు మందులు తగ్గించుకొని వాడటం అవసరం డీజిల్ వలన ఎటువంటి ప్రయోజనం మొక్కకు జరగదని 20 దేశాల్లో జరిపిన పరిశోధనల్లో తేలింది గూగుల్ లో మీరు కూడా వెతికి చూడవచ్చు థాంక్యూ
@n.subbaraochowdary9136
@n.subbaraochowdary9136 12 күн бұрын
కొత్తదిఏమీకాదు ఎద్దులతో ఇంతకుముందు వాడిన గిలక దానికి కొన్ని మార్ఫులు చేసి ట్రాక్టర్ కు వాడుతున్నారు చాలా వరకు వ్యవసాయ పరికరాలు పాతవటినుండి నేర్చికొన్నవే అప్పుడు ఎద్దులతో వాడినవి ఇప్పుడు ట్రాక్టర్ తో వాడుతున్నారు
@pillutlaanil6936
@pillutlaanil6936 13 күн бұрын
Genex lo seri 101 dorakava sir
@venkataramanamurthycheekat4317
@venkataramanamurthycheekat4317 13 күн бұрын
మొదటి దఫా స్ప్రే చేస్తే మొక్కలపై తక్కువ పడుతుంది ఎలా
@aarudhraagriculture
@aarudhraagriculture 13 күн бұрын
కలుపు తీసే దశలో ఒకసారి చిరు పొట్ట దశకు ముందు రెండవసారి స్ప్రే చేసుకోవాలి ఈ నానో డి ఏ పి భూమి మీద పడిన నష్టం ఉండదు అది కూడా మొక్కే తీసుకుంటుంది
@sandeepgundu9652
@sandeepgundu9652 14 күн бұрын
Kaveri tillu ela vuntadi anna
@aarudhraagriculture
@aarudhraagriculture 14 күн бұрын
కావేరి టిల్లు సూపర్ ఫైన్ వెరైటీ మంచి దిగుబడి వస్తుంది సన్న రకాలు వాడినప్పుడు పొటాష్ తప్పకుండా 25 కేజీలు వేసుకోవాలి నేటి వో లేదా అయాన్ కస్టోడియ ఎర్రగాన్ లాంటివి ఏదో ఒకటి చిరు పొట్ట దశలో ఒకసారి ఒకటి రెండు తల్లి కర్రలు ఈనినప్పుడు రెండోసారి స్ప్రే చేసుకుంటే హైబ్రిడ్ సన్న రకాలు మంచి దిగుబడి పొందవచ్చు థాంక్యూ
@sandeepgundu9652
@sandeepgundu9652 14 күн бұрын
@@aarudhraagriculture hight peruguthada
@aarudhraagriculture
@aarudhraagriculture 14 күн бұрын
అన్ని రకాలు ఎత్తు పెరిగేవే యూరియాని చూసి వేసుకోవాలి. వర్షాలు అధికంగా ఉంటే యూరియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎత్తు పెరిగితే పడిపోవడం తప్పదు
@mana_tractor_vlogs41542
@mana_tractor_vlogs41542 15 күн бұрын
Good msg❤
@sadanandapradhan2058
@sadanandapradhan2058 15 күн бұрын
Contact no sir plz
@venkyvikky9147
@venkyvikky9147 15 күн бұрын
Waste video not use
@patanbasheerkhan1418
@patanbasheerkhan1418 17 күн бұрын
బలె, బలె చానెల్, సూపర్... విషమ్ కాని డీజిల్ మీద ఇంత బాగ చెప్పావు , ముందు. పొలం లో చల్లె గులికలు, పురుగు మందులు గురించి చెప్పు నాయన.. లైక్ చేస్తాం
@aarudhraagriculture
@aarudhraagriculture 17 күн бұрын
మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది విషం కానిది పురుగుని ఎలా చంపుతుంది
@patanbasheerkhan1418
@patanbasheerkhan1418 17 күн бұрын
అవును నిజం "విషం కానిది పురుగు ను ఎలా చంపుతుంది" అలాటప్పుడు మనుషులకు ఎలా హాని కలిగిస్తుంది అది మీరు ఓప్పుకున్నట్లే కదా, సార్ మీరు డీజిల్ వల్ల హాని గురించి చెప్పారు OK, మా ప్రళ్న డీజిల్ గురించి కాదు సార్ అదే పురుగు మందులు, గుళికలు నీళ్ళలొ కరిగి కాలువలొ కలిస్తె జంతు జీవాలకు, మనుషులకు హాని కలుగుతుందా లేదా, YES or NO
@aarudhraagriculture
@aarudhraagriculture 16 күн бұрын
@@patanbasheerkhan1418 కామెంట్స్ లో అనేకసార్లు చెప్పాను గుళికల వలన పర్యావరణం దెబ్బ తింటుందని నేను ఐదు సంవత్సరాల క్రితమే వాడటం బంద్ చేసినాను పురుగు మందులు కూడా హాని కారకమే కానీ తప్పదు ఇవి మంచివి అని హాని చేయవని నేను ఎప్పుడు చెప్పలేదు
@prabhuvaram9140
@prabhuvaram9140 19 күн бұрын
Tnq sir
@BoyaEswar-k5k
@BoyaEswar-k5k 20 күн бұрын
950 rs gans 2 kavali sir nakku
@SolaRamanna-ng3ki
@SolaRamanna-ng3ki 21 күн бұрын
ఇది. పని చేస్తె. ఆడి. మందులు. ఆగిపోతాయ్. వాడి బతకడంకోసం ఎన్ని అయినా, చెప్పుతాడు.. వాడి మందులు. రిస్కుకాద. సొల్లు దెంగుతారు. లంజాకొడుకులు. వాల. మందులు నచ్చిన. రెటు గుద్దుతారు
@soudhasothurameshramesh3933
@soudhasothurameshramesh3933 23 күн бұрын
Kaveri tillu Seed ఎలా ఉంటుంది
@aarudhraagriculture
@aarudhraagriculture 23 күн бұрын
మంచి దిగుబడి వస్తుంది వేసుకోవచ్చు
@ramumuthyala6327
@ramumuthyala6327 24 күн бұрын
ధన్యవాదాలు సార్
@ramumuthyala6327
@ramumuthyala6327 24 күн бұрын
వారిలో 2,4,d వాడవచ్చా ఎంత మోతాదు వాడాలి వరి పంటపై ఏమైనా ప్రభావం చూపుతుందా దిగుబడిలో కామెంట్లో తెలియజేయగలరు
@aarudhraagriculture
@aarudhraagriculture 24 күн бұрын
2 4 Dదీన్ని వరిలో కలుపు నివారణ కోసం వాడేటప్పుడు వెడల్పు ఆకులుకలుపు తుంగ రెళ్ళు గడ్డి వంటి వి ఉన్నప్పుడు మాత్రమే వాడాలి ఇతర కలుపు జాతుల మీద పని చేయదు ఎకరానికి 300 గ్రా సరిపోతుంది కొంచెం అవకాశం ఉంది భయపడాల్సిన లేదు ఇది గ్రోత్ప్రప్ర మోటర్ గా కూడా పనిచేస్తుంది
@rammohan8416
@rammohan8416 25 күн бұрын
అన్న నేను కూడా అంతే అన్న
@Nareshyadav-kf9sv
@Nareshyadav-kf9sv 25 күн бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్నగారు
@ramzan5922
@ramzan5922 26 күн бұрын
Ankur shree 101(chintu) IKp centres lo tiskuntara...
@aarudhraagriculture
@aarudhraagriculture 26 күн бұрын
తీసుకోరు మిల్లర్స్ దగ్గరే అమ్ముకోవాలి
@Harikareddyontela-ck6wh
@Harikareddyontela-ck6wh 26 күн бұрын
Hai sir boran and fungicide కలిపి స్ప్రే చేయవచ్చున వరి లో
@aarudhraagriculture
@aarudhraagriculture 26 күн бұрын
కొన్ని రకాలు మందులు మాత్రమే అనుకూలంగా ఉంటాయి కొన్నిటెల్లో కలపరాదు
@anjiuppalapati6769
@anjiuppalapati6769 26 күн бұрын
KNM-733 చౌడు నేలకు అనుకూలంగా ఉంటుందా?
@aarudhraagriculture
@aarudhraagriculture 26 күн бұрын
సన్న రకాలలో కొన్ని వెరైటీస్ చౌడును తట్టుకో కలిగేవి ఉంటాయి నేను సాగు చేసిన వాటి గురించి వివరంగా చెప్పగలను చాలా రకాలు ఉన్నవి కాబట్టి విత్తనోత్పత్తిదారుని వివరాలు తెలుసుకొని సాగు చేసుకోవాలి 733 ఈ వెరైటీని నేను సాగు చేయలేదు
@peddabudinarsimha3655
@peddabudinarsimha3655 26 күн бұрын
Rnr కు ప్రత్యనమయంగా ఏ seed వాడాలి
@aarudhraagriculture
@aarudhraagriculture 26 күн бұрын
ఆర్ ఎన్ ఆర్ కు ప్రత్యామ్నాయంగా వెరైటీ అంటే సన్న రకాలను చాలా వరకు ఆర్ఎన్ఆర్ కంటే మంచి దిగుబడిని ఇవ్వగలవు షుగర్ పేషెంట్స్ ని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం ఆర్.ఎన్.ఆర్ మాత్రమే సాగు చేయండి
@suneelkumarks6387
@suneelkumarks6387 26 күн бұрын
Super
@peddabudinarsimha3655
@peddabudinarsimha3655 29 күн бұрын
ఎక్కువ దిగుబడినిచ్చే తెల్ల పొట్టు రకం తెలుపగలరు
@aarudhraagriculture
@aarudhraagriculture 28 күн бұрын
వీడియోలు చూపించిన రకాలు అన్ని కూడా 40 బస్తాలు 70 కేజీలవి మా దగ్గర మేము దిగుబడి సాధించినవే మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ మంచి దిగుబడి ఇస్తుంది జూలై 15 తర్వాత సాగు చేసుకోవాలి మిగతావి కూడా మంచి దిగుబడిని ఇచ్చే సూపర్ ఫైన్ వెరైటీలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి మంచి దిగుబడి సాధించాలంటే
@aarudhraagriculture
@aarudhraagriculture 28 күн бұрын
మొదటిసారి సన్న రకాలు సాగు చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే నాన్యమైన గింజ మంచి దిగుబడి వస్తుంది దీనిపై ఒక వీడియో చేస్తాను మొదటిసారి సన్న రకాలు సాగు చేసే వారి కోసం థాంక్యూ
@srinuoruganti4073
@srinuoruganti4073 Ай бұрын
Dramsed lo patu chese mishan thayaru che yandi sar
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
అది కూడా ఉన్నది దానికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది బురదలో డ్రమ్ సీడ్ లాగా ట్రాక్టర్ తో వేసే మిషన్ తయారు చేశాను వేషాను ఆ వీడియో కూడా ఉన్నది చూడవచ్చు థాంక్యూ
@MaheshChowgani
@MaheshChowgani Ай бұрын
ANNA MPR 505 ANTHA DHIGUBHADU VASTHUNDHI CHEPPU ANNA KONCHEM
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
ఈ సీజన్లో మహేంద్ర 505 నీ మొదటిసారి సాగు చేస్తున్నాను తెలిసిన వారు సాగు చేసినా రు బాగానే ఉంది దిగుబడి వచ్చిందని చెప్పడం జరిగింది
@m.kiransagarm.kiransagar2237
@m.kiransagarm.kiransagar2237 Ай бұрын
ఇది ఎక్కడ తయారు చేస్తారు మాకు కావాలి సమాచారం ఇవ్వండి
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
తయారు చేసిన వారి ఫోన్ నెంబర్ వీడియోలో అతను చెప్పటం జరిగింది అతన్ని సంప్రదించండి అక్కడే చేస్తారు
@madhusudhan8066
@madhusudhan8066 Ай бұрын
MI number kavali
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
9989216607 phone number
@Maheshyadav77995
@Maheshyadav77995 Ай бұрын
phone number sir
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
వీడియో ప్రారంభంలోనే తయారుదారుని నెంబర్ ఉన్నది ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు
@surendarsingh1519
@surendarsingh1519 Ай бұрын
3 borlu kottichina fail
@tejavathveeranna8620
@tejavathveeranna8620 Ай бұрын
135-140
@vettivenkat6952
@vettivenkat6952 Ай бұрын
Good inparmation sir
@rohininavagana
@rohininavagana Ай бұрын
అన్న కొత్తగా వచ్చిన స్వప్న సీడ్స్ గురించి చెప్పండి ఎప్పుడు పండించలేదు
@ravinderreddysolleti6480
@ravinderreddysolleti6480 Ай бұрын
Recent ga memu 2bore lu vesam padaledu kobbarikayathone chusundey
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
కొబ్బరికాయతో పడటం లేదని జియాలజిస్ట్ తో చూపించి వేసాము అవి కూడా పడలేదు
@rajeevbhutham7482
@rajeevbhutham7482 Ай бұрын
Ginex 2424
@sunilch2771
@sunilch2771 Ай бұрын
Namaste Anna Mari Bhupalapalli Jayashankar Pambapur Village There is land there. A little sandy soil is good for paddy cultivation.
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
Okay then continue cultivation
@Telanganadairyfarm
@Telanganadairyfarm Ай бұрын
Mpr606 no bpt
@thirupathiorupula4982
@thirupathiorupula4982 Ай бұрын
Sonam 101 ok naa
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
వేసుకోవచ్చు ఓకే
@thirupathiorupula4982
@thirupathiorupula4982 Ай бұрын
@@aarudhraagriculture acer ki ani quintal vasthai
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
28 నుండి 30 క్వింటాళ్లు పండీ చ వచ్చు దిగుబడి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది
@nagvajram9358
@nagvajram9358 Ай бұрын
Naatu vese mundhu Polam lo a pindi vesthe bagundtundi DAP leka 20:20:0 cheppandi
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
నాటు వేసే పద్ధతిలో పిండి మొత్తం ఆఖరి దమ్ములు వేసుకోవటం ఆనవాయితీ వేసుకోవచ్చు అయితే ఇతర పద్ధతులు చల్లుకోవటం మిషన్తో వేసుకోవటం పొడి దుక్కిలో వేసుకోవడం డ్రం సీడ్ తో వేసుకోవడం ఈ పద్ధతులు అనుసరించినప్పుడు ఆఖరి దమ్ములో వేసే పిండిని మూడు లేదా నాలుగు ధపా లుగా వేసుకోవడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందని నా అభిప్రాయం ఎందుకు అనే విషయాన్ని వీడియోలో వివరించడం జరిగింది. థాంక్యూ
@santhoshyadav2114
@santhoshyadav2114 Ай бұрын
నమస్తే అన్నా ఎక్కువ ఎత్తు పెరగవొద్దు 45బస్తాలు పడ్డాలి తెల్ల పొట్టు లో ఎర్ర పొట్టు లో చెప్పండి 8ఎకరాలు నాటు వేయాలి లాస్ట్ సారె లాస్ అయినాను బాగా ఎత్తు పెరిగి కింద పడ్డాది ఇప్పుడు మీరు ఏది వేయమన్నా అదే వేస్తా చెప్పండి 🙏🙏🙏
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
చిట్టి పొట్టి శ్రీ 101 ఈ రెండు రకాలు మధ్యస్థంగా ఎత్తు పెరుగుతాయి ఎర్ర పొట్టు రకం పూజ గోల్డ్ ఎత్తు తక్కువ పంటకాలం 110 రోజులు యూరియా చిరు పొట్ట దశలో అధికంగా వేయరాదు వర్షాలను అనుసరించి నత్రజని యూరియా వాడాలి లేకుంటే చేయను పెరుగుతుంది పడిపోతుంది ఇంకా దిగుబడి విషయానికి వస్తే ఒక్కొక్క ఏరియాని అనుసరించి భూమిలో పోషకాలలోపం వాతావరణ పరిస్థితులు అనుసరించి దిగుబడులు ఉంటాయి సన్న రకాలకు కొన్ని ప్రత్యేక మైన చర్యలు చేపట్టవలసి ఉంటుంది దానిపై ఒక వీడియో చేస్తాను థాంక్యూ
@user-wd5tk9vh3u
@user-wd5tk9vh3u Ай бұрын
Chitti potti seeds cost tell me brother please
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
చిట్టి పొట్టి 1150 రూపాయలు 10 కేజీలు మిగతావి మరికొన్ని 1200 ఉన్న వెరైటీలు ఉన్నవి ఒక ఎకరానికి నాటు వేస్తే 12 కేజీలు చల్లినా మిషన్తో వేసిన ఎనిమిది కేజీలు సరిపోతాయి
@RAJIVGANDHIBANOTH
@RAJIVGANDHIBANOTH Ай бұрын
Anna chintu ela untundhi
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
కావేరి చింటూ బాగానే ఉంటుంది అదే తరహాలో శ్రీ 101 కూడా ఉంటుంది
@sureshbantu2494
@sureshbantu2494 26 күн бұрын
శ్రీ 101 కంటే కావేరి చింటూ తుకం బాగా వస్తుంది గట్టి పంట కూడా , అన్న మీరు ఎందుకు అక్కడ ఆ షాప్ లో దొరికే వాటిని మత్రమె ప్రమోట్ చేస్తున్నారు .మిమ్మల్ని నమ్మి మీ వీడియో చూస్తున్నాం మీరు నిజాలు చెప్పాలి కడ అన్న
@aarudhraagriculture
@aarudhraagriculture 26 күн бұрын
@@RAJIVGANDHIBANOTH చింటూ మంచి వెరైటీ సాగు చేసుకోవచ్చు
@RAJIVGANDHIBANOTH
@RAJIVGANDHIBANOTH Ай бұрын
Ekkuva rojulu unde machi seed chepandhi anna plg
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
చిట్టి పొట్టి 135 రోజులు జెన్ ఎక్స్ పద్మ 130 1 35 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి ఒక వారం అటు ఇటు అవుతుంది ఇంకా దీర్ఘకాలం పంటలు సాంబ మసూరి వెరైటీలు చూసుకోవాలి
@umamaheswaraoumamahesh6354
@umamaheswaraoumamahesh6354 Ай бұрын
Cost
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
వీడియోలో తయారు చేసిన అతని ఫోన్ నెంబరు ఉన్నది ఫోన్ చేసి వివరంగా తెలుసుకోండి వీడియో చేసినప్పుడు సుమారు 25 వేల రూపాయలు చెప్పటం జరిగింది
@blnarayana8923
@blnarayana8923 Ай бұрын
Sir one bore పాయింట్ కి amount ఎంత?
@aarudhraagriculture
@aarudhraagriculture Ай бұрын
వీడియోలు చూస్తున్న జియాలజిస్టు దూర ప్రాంతాలకు పోయి అతను పాయింటు పెట్టడు అయితే జియాలజిస్టులు మామూలుగా ఒక పాయింట్ కు ఐదు నుంచి పదివేల వరకు తీసుకుంటారు కొంత మంది ఎకరాల లెక్కన తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు