చక్కటి సాల్లు సరైన దుక్కి ఈ విధంగా చేస్తే యువరైత తెలుసుకో

  Рет қаралды 67,397

Aarudhra Agriculture

Aarudhra Agriculture

Күн бұрын

Пікірлер: 54
@sattukarunakar7095
@sattukarunakar7095 Жыл бұрын
Anna meeru eppudu chala manchi msg istaaru thankyou anna
@GadeHemanthKumarReddy
@GadeHemanthKumarReddy 10 ай бұрын
నమస్కారం అన్న చాలా చక్కగా నీటుగా వివరించారు. చక్కటి సాలు సరైన దుఃఖి ఈ విధంగా చేస్తే కాన్సెప్ట్ గురించి చాలా నీట్ గా వివరంగా చెప్పారు ఆరుద్ర అగ్రికల్చరల్ ఛానల్ పేరు ఛానల్ చాలా బాగా నచ్చింది సబ్స్క్రైబ్ చేసాను అన్న లైక్ చేస్తున్న నన్ను వీడియోస్. ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా నీట్ గా వివరంగా చెబుతున్నారు చాలా థాంక్స్ అన్న
@GadeHemanthKumarReddy
@GadeHemanthKumarReddy 10 ай бұрын
నాకు మీరు చెప్తున్న విధానం చాలా బాగా నచ్చింది అన్న
@aarudhraagriculture
@aarudhraagriculture 10 ай бұрын
ఏదైనా సమస్య ఉంటే మరొకరిని అడగలేని అడగడానికి ఇబ్బంది పడే రైతు తనకు తానుగా లోన ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతోటే ఈ ఛానల్ లో రైతు సమస్యలపై వివరంగా తెలియజేయడం జరుగుతుంది మా ఛానల్ ని ఆదరిస్తున్నందుకు మీకు మా యొక్క నమస్కారాలు
@meruguanil6611
@meruguanil6611 Жыл бұрын
అన్న ఈ విధానం నేను 2006 లో డోజర్ ప్లవ్ డోజింగ్ చేసిన చేసి సక్సెస్ అయినా ముందు ఆవలి ఒడ్డుకి ఒక మనిషి ని మన ట్రాక్టర్ బానేట్ కి మధ్యలో ఉండేట్టు చూసుకోవాలి వెనక్కి తిరిగి చూడకుండా ఆ మనిషి గాని చెట్టుని గాని బానేట్ మధ్యలోనే ఉండేట్టు చూసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి సాల్లు సక్కగ వస్తాయి 🤝
@Manu_creatives
@Manu_creatives Ай бұрын
Pc liver dc liver గురించి చెప్పండి దయచేసి ఎలా వాడాలి
@baynanaveen765
@baynanaveen765 Жыл бұрын
Same to same nenu ilage chesthaa
@sriniwaasragula
@sriniwaasragula Жыл бұрын
Gorru for polam ki Dc liver setting kuda cheppandi Anna
@nagarajun5966
@nagarajun5966 2 ай бұрын
Sir johndeer 5042d bandi cultivator ye gear lo milage bhaga vastundhi B 1 lona leka A 4 or A3 lona cheppandi.
@aarudhraagriculture
@aarudhraagriculture 2 ай бұрын
ఫీల్డ్ అవసరాన్ని బట్టి గేర్లు ఉపయోగించాల్సి ఉంటుంది అనవసరమైన ఎక్స్లెటర్ వాడటం క్లచ్ డ్రైవింగ్ ఇది చేయకుండా ఉండాలి లోడు థర్డ్ లోడు టాప్ లో అవసరాన్ని బట్టి దున్నాలి అనవసర ఎక్స్లెటర్ అప్ డౌన్ చేయకూడదు ఎక్స్ లెటర్ 16 లోపు ఉండే విధంగా చూసుకోవాలి ఈ ఎక్స్లెటర్ మీద ఎంతైతే లాగుతుందో అంతే లోడు తీసుకోవాలి మైలేజీ చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది
@rammohan8416
@rammohan8416 3 ай бұрын
అన్న నేను కూడా అంతే అన్న
@pudamitalli9258
@pudamitalli9258 4 ай бұрын
మంచి వివరణ
@aktlashyam3114
@aktlashyam3114 4 ай бұрын
మా ఊర్లో ఒక అతను నిలబడిన కొంగకు వేశాడు చివరికి అది విల్లు ధనుస్సు ఆకారంలో వంకరగా వచ్చింది చుట్టుపక్కల గ్రామాలలో ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది
@greyhoundlover...naveen5533
@greyhoundlover...naveen5533 3 ай бұрын
😂
@bhukyabhixam
@bhukyabhixam Жыл бұрын
Thank you very much sir for giving wonderful knowledge and wonderful experience 👏🏻👏🏻💐💐
@ShaikSaleem-zj5vj
@ShaikSaleem-zj5vj Жыл бұрын
Super message Anna
@sudhakarguguloth6777
@sudhakarguguloth6777 5 ай бұрын
Nice explanation
@rohithkiller5134
@rohithkiller5134 7 ай бұрын
Cultivater Golusulu tight ga vundala leadantea loos ga vundala sir and ala dunadam valana diesel entha thaguthunde sir please reply
@aarudhraagriculture
@aarudhraagriculture 7 ай бұрын
రెండు గొలుసులు బద్దే టైర్ కు సమాన దూరంలో ఉండేటట్టు చూసుకోవాలి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ గొలుసు ఉంటే కల్టివేటర్ సైడ్ కు లాగుతుంది డీజిల్ మీయొక్క ట్రాక్టర్ హెచ్ పి ని బట్టి ట్రాక్టర్ కండిషన్ బట్టి ఎక్స్ లెటర్ ని అవసరం మేరకు ఉపయోగించి దునడం వలన డిజీల్ఆదా చేసుకోవచ్చు ఎక్కువ ఎక్సిలేటర్ ఇవ్వటం వలన ఎక్కువ దుక్కిపడుతుంది అనుకోవటం కరెక్ట్ కాదు తక్కువ హెచ్ పి ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్ లెటర్ ని ఉపయోగించ వలసి వస్తుంది థాంక్యూ
@PedhollaMahesh
@PedhollaMahesh 4 ай бұрын
Super🎉
@rupendras8539
@rupendras8539 Жыл бұрын
Good 🎉
@ravulasanthoshkumar2666
@ravulasanthoshkumar2666 Жыл бұрын
1/2 Gear to move tractor in field
@saiprabhakomaram2438
@saiprabhakomaram2438 Жыл бұрын
Super ga chepparu sir❤❤❤
@somanadhareddy6899
@somanadhareddy6899 Жыл бұрын
Pakkana saalu tho straight ga move avalantey yem cheyali anna
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మీ సందేహం పక్కన సాలు తో సరిగ్గా మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి వీడియో మీరు పూర్తిగా చూశారా సాలు ఎలా వేసుకోవాలో వివరించాను మరి ఒకసారి చూడండి థాంక్యూ
@sreeharikrishna4059
@sreeharikrishna4059 Жыл бұрын
Level chese vidanam video cheyandhi
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
లెవెల్ చేయటం పొడి దుక్కిలో అయితే పెద్ద పెద్ద మల్లు ఉంటే జిపిఎస్ టెక్నాలజీతో చేస్తే బాగుంటుంది దమ్ములో అయితే రోటోవేటర్ తో దున్ని గొర్రుతో చేసుకోoటే లెవెల్ వస్తుంది
@gorlelokesh1053
@gorlelokesh1053 Жыл бұрын
Ye gear use chesaru bro
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
లోన్ టాప్ చిన్నచిన్న మల్లు ఉంటే థర్డ్
@sriniwaasragula
@sriniwaasragula Жыл бұрын
నాటుకు గొర్రు ఎలా కొట్టాలో వీడియో చైయాండి చలా ఇన్ఫోర్టెంట్
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
సరే చేద్దాం
@sriniwaasragula
@sriniwaasragula Жыл бұрын
@@aarudhraagriculture naaku John deere tractor undi Kani gorru kottaradu
@rohithkiller5134
@rohithkiller5134 7 ай бұрын
3 geair sound vastunde sir eala
@aarudhraagriculture
@aarudhraagriculture 7 ай бұрын
గేర్ బాక్స్లో సౌండ్ వస్తే మెకానిక్ ను సంప్రదించి చూపించాలి లేకుంటే గేర్ బాక్స్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది
@chakriMuvva
@chakriMuvva Жыл бұрын
అన్నా రెండు ప్లేట్స్ ఉన్న ప్లౌ ఎలా కొయ్యాలో తెలపండి
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ఫ్లవు కల్టివేటర్ అయితే నాకు లేదు దానితో దున్నాల్సిన అవసరం నాకు రాలేదు సాలు వెంట సాలు అక్కడే మళ్లీ దున్నటం చూశాను
@rohithkiller5134
@rohithkiller5134 7 ай бұрын
Plough topic cheapande sir
@aarudhraagriculture
@aarudhraagriculture 7 ай бұрын
ఫ్లవు ఫీల్డ్ కు సంబంధించి వీడియో చేయడం జరిగింది ఉన్నది చూడవచ్చు
@rohithkiller5134
@rohithkiller5134 7 ай бұрын
Plough video leadu sir chuseanu ​@@aarudhraagriculture
@rohithkiller5134
@rohithkiller5134 7 ай бұрын
​@@aarudhraagriculture vuntea link pampande sir
@bhukyamurali1152
@bhukyamurali1152 Жыл бұрын
Sabas
@harikareddyontela
@harikareddyontela Жыл бұрын
Hai sir.. ఈ సీజన్ మేము డ్రమ్ సిడర్ వరి వేద్దమని అనుకుంటున్న..నాటు laga dhigubadi vastundha...మేము edhe tirst time.natutho samana maina dhigubadi vastundha..మాకు koolila సమస్య ekkuva. Rates kuda బాగా pencharu..plz good station.🙏maku water full గా vunna వీ
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ప్రతి రైతు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నాటు కూలీలు నాటుకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ మూడు పద్ధతులు వేసుకున్నప్పుడు దిగుబడులు తగ్గే అవకాశం లేదు ఈ పద్ధతుల ద్వారా ఐదు పది సంవత్సరాల నుండి కూడా సాగు చేస్తున్న రైతులు ఉన్నారు నేను ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నాను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పద్ధతులు సులభతరం అవుతాయి వాటికి సంబంధించి నా వీడియోలో పూర్తి వివరాలు ఉన్నవి అధిక సమాచారం కోసం 9989 2166 07 కి ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చు థాంక్యూ
@harikareddyontela
@harikareddyontela Жыл бұрын
Thanks sir..1061vari seed. brumb seedar vesukovachuna..time vundha..July 15 వరకు molaka vesta anukuntunna..bt kontha mandhi.em అంటున్నారు అంటే..polam eene time లో chali వుంటుంది dhigubadi radhu ani..ఈ seed lakshanam elavuntundi చెప్పండి..
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
12o లేదా 130 రోజుల వంటకాలo ఉన్న వరిని వేసుకోవచ్చు ఏ టువంటి ఇబ్బంది ఉండదు నవంబర్ చివరి వరకు వచ్చిన చలి ప్రభావం ఉండదు దిగుబడులు తగ్గవు
@kottapallirajashekhar1626
@kottapallirajashekhar1626 7 ай бұрын
❤❤❤❤
@srilaxmilivestreamingandle4356
@srilaxmilivestreamingandle4356 4 ай бұрын
🎉
@TPRDIY
@TPRDIY 4 ай бұрын
Enno gare veyali
@aarudhraagriculture
@aarudhraagriculture 4 ай бұрын
జాన్డీర్ బండి అయితే లోడ్ టాప్ అవసరాన్ని బట్టి లోడ్ థర్డ్ ఫీల్డ్ సిచువేషన్ అనుగుణంగా
@tractorvillagetech1948
@tractorvillagetech1948 Жыл бұрын
Nuvvu cheppe sodi cultivator vese tappudu esodanta avasaram vundadu plow 2 nagali set vesetappudu matrame e kondra vesedi
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
నాగండ్ల తోటి కొండ్ర వేస్తే చక్కగా రాకుంటే మధ్యలో వచ్చిన గడ్డలు వదిలిపెట్టి పోతావా చిన్నగడ్డ కోసం సాలు మొత్తం దుంతావా నీ దునుడు అట్లనే ఉంటదా
@tractorvillagetech1948
@tractorvillagetech1948 Жыл бұрын
@@aarudhraagriculture guddochi pillaki nerpindanta atlundi nidunnudu nuvvu dunnuko anni madlu oke samanamga vundavyga aditelida niku
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మీరు ట్రాక్టర్ తో దుక్కి ఎప్పుడు దున్నేరు నాకు తెలువదు నేను 1975 నుండి ట్రాక్టర్ నడుపుతున్నాను ఒక వరం వంకర టింకర ఉంటే మడి మొత్తం అలాగే దున్నా లా
@tractorvillagetech1948
@tractorvillagetech1948 Жыл бұрын
@@aarudhraagriculture anna mannagaru dt 14 mentten chesevaru naku chinnappati nundi tractor picha ayna yeppatinundi naduputunnam kadu yedi yela dunnalanede vishayam
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 5 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,8 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 61 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 65 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 5 МЛН