ఈ సాంగ్ చూసినపుడు అలా మా నాన్నమ్మ ప్రేమ గుర్తు చేస్తూనే ఉంటది కానీ ఎం చేయలేను అమ్మే మమల్ని వదిలి వెళ్ళిపోయింది Miss U పోచవ్వ 😕💔
@mjdancerjampujampannamjdan83918 күн бұрын
పేరు:-జంపన్న ఊరు:-భద్రాచలం. జిల్లా:-కొత్తగూడెం సాంగ్ ఫస్ట్ వింటు డాన్స్ చేస్తుంటే రోమాలు విరబూసినవి అన్నయ్య ఈ సాంగ్ లో నేను కూడా ఉన్నాను అన్నయ్య❤ చాల బాగా వచ్చింది మా ఊరులో వాళ్ళు అందరికీ చూపించాను చాల బగుంది అన్నారు చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాను అన్నయ❤
Thank you from Telangana.. Telangana is a celebration of music, songs and dance..
@humungousour7 күн бұрын
@prashanthreddy3326 తెలంగాణలో అందరి నోట ఏదో ఒక పాట ఎప్పుడూ ఉంటుంది.ఇది నేను బాగా గమనించాను.
@prashanthreddy33267 күн бұрын
@@humungousour Correct ga cheppinaru andi.. Especially old generation people have grown up singing and listening to songs.. And i wish this continues in future generations as well..
@humungousour7 күн бұрын
@@prashanthreddy3326 పురాతన తెలుగు భాషలోని ఎన్నో పదాలు ఇంకా తెలంగాణ మాండలికంలో ఉన్నాయి.అవి ఎన్ని తరాలైన పాటల రూపంలో అలాగే ఉండాలని కోఱుకుంటున్నాను
@prashanthreddy33267 күн бұрын
@@humungousour avunu andi.. E vishayanni andaru artham cheskunte bagundu.. Some half knowledge people tagged us Telangana people that we don't know proper Telugu just because we use few Urdu/Hindi vocabulary here and there during casual talking. But in reality proper Telugu is actually preserved in Telangana and Rayalaseema dialects. Just because the Coastal districts' dialect is being used in Cinemas, Television and Media that doesn't mean it is pure/perfect. The Telugu of Coastal districts had undergone a lot of changes in terms of pronunciation patterns due to various reasons, especially due to those people who didn't understand the uniqueness of Telugu and Sanskrit and made an arbitrary mixture of both..