Goundlolla Sai Gouda Folk Song | Folk Songs 2022 | Telangana Songs | Lallayile Music

  Рет қаралды 602,539

LALLAYILE MUSIC

LALLAYILE MUSIC

Күн бұрын

Пікірлер: 534
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@food4u247
@food4u247 2 жыл бұрын
చాలా బాగుంది మహేష్ మన సాయగౌడ్ సాంగ్ ముక్యంగా మన గౌడ కులం పై మరియు మన ఎల్లమ్మ తల్లి పై మీరు రాసే పాటలు చాలా సంతోషంగా వినాలనిపిస్తుంది 👍👍👍👍
@prabhasannabaktulam3271
@prabhasannabaktulam3271 2 жыл бұрын
మాల్యాల మహేష్ గౌడ్ ఏ ఓ పిల్ల అబ్బా 100, కన్లు పెట్టుకొని ఎన్ని రోజులయే పాట కోసం. చూడవట్టి. సూపర్ సింగర్ లావణ్య అక్క సాంగ్ వేరే లెవల్ వెళ్లిపోవాలని మనస్ఫూర్తిగా అ మల్యాల ఎల్లమ్మ తల్లిని మస్ఫూర్తిగా కోరుకుంటూ . మీ పాటల బానిస 🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️💐💐💐💐💐💐💐💐
@sunkarimalleshgoud4370
@sunkarimalleshgoud4370 2 жыл бұрын
చాల బాగుంది అన్నా చాల రోజుల నుండి ఎదురు చూసం ఈ పాట కోసం .good job&all the best .
@saikumargoudpedapol9556
@saikumargoudpedapol9556 2 жыл бұрын
Superb ga undhi anna song...Aa ellamma talli dayavalla meeru inka ilanti songs enno cheyalani korukuntunna jai Gouds...... Jai Gouds Jai Jai Gouds.. Jai sardar sarvai papanna Goud.
@food4u247
@food4u247 2 жыл бұрын
ప్రతి గౌడ సోదరుడు చూడాలి లైక్ కొట్టాలి
@SaiSai-ny1mt
@SaiSai-ny1mt 2 жыл бұрын
pudithe goud al.puttala.lekapotje puttavaddha avani.kulam vanidi bro plis coment
@krishnagoudloyapally9561
@krishnagoudloyapally9561 2 жыл бұрын
గౌడ్ల గొప్పదనం గురించి చెప్పే పాటలు ఇంకా చాలా రావాలి అని ఓ గౌడ్ గా ఆశిస్తున్నాను అన్న💪💪💪💪
@vamshigoudofficial7949
@vamshigoudofficial7949 2 жыл бұрын
💥💥❤️👍💯💯
@prabhakarkoyyada6229
@prabhakarkoyyada6229 2 жыл бұрын
Support 👌👌jai goud
@thirupatibathini9896
@thirupatibathini9896 2 жыл бұрын
🥰
@shankaraiahgarupujaridudda4713
@shankaraiahgarupujaridudda4713 2 жыл бұрын
Super cute👌👌 anna meeru enka enno adbhthamaina patalu padali mee kala unnadhi ellamma thalli dhivenalu untai
@sambarajugouraveni2580
@sambarajugouraveni2580 2 жыл бұрын
Song Chala baagundi kani heroin set avvaledu heroin ante nachani vallu Oka like vesukondi
@s.goudcreations8302
@s.goudcreations8302 2 жыл бұрын
అన్న వీడియో అయితే మామూలుగా లేదు... లిరిక్స్ సూపర్ వుంది... గట్టిగా ఇచ్చి పడేశారు ✨🎼🎵 Gouds గురించి ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయండి💞💓
@mamindlavenkatesh9797
@mamindlavenkatesh9797 2 жыл бұрын
అన్న మూదిరాజ్ ల కుల దేవత పెద్దమ్మ తల్లి మీదకూడా ఒక్క పాట రా‌యి అన్న మీపాటలు బాగుంటాయి..
@aravapallisrinivas6675
@aravapallisrinivas6675 2 жыл бұрын
Anna super inka elane continue chey pakka support chestham
@perumandlasrinu8095
@perumandlasrinu8095 2 жыл бұрын
సూపర్ అన్న చాలా బాగుంది అన్న సాంగ్ మన గౌడ్స్ గురించి ఎంతో మంచిగా చూపించినదుకు tq అన్న 🤝💪👌❤️😍❤️💐💐
@psychosaigoud4864
@psychosaigoud4864 2 жыл бұрын
A village bro midhi
@srinivasshenigala9546
@srinivasshenigala9546 2 жыл бұрын
superrrrrrr song jai jai goud💪💪💪💪💪💪💪💪💕💙💙💙💙💙😎
@lingalaanjangoudlingalaanj4869
@lingalaanjangoudlingalaanj4869 2 жыл бұрын
Super lavanyya garu ni Oise ninu e song kosam chala rojulanundi chusthunaa ma goud Anna songs chala padalani koruthunna
@maheshgoudpakala4184
@maheshgoudpakala4184 2 жыл бұрын
చాలా బాగుంది సుపర్ అన్నా 👍👌మన కుల దేవుని రేణుక ఏల్లామ్మ దివేనాలు ఎల్లపుడు నిపై ఉండాలని కోరుకుంటున్నాను 👌
@rameshtheegala5014
@rameshtheegala5014 2 жыл бұрын
Yes correct
@shankarshere9005
@shankarshere9005 2 жыл бұрын
Ji iii8iiiiiii8,,
@ravimudhiraj1860
@ravimudhiraj1860 2 жыл бұрын
Side chesina blue sary kattukunna akka kuda expressions Baga ichindhi sharvani akka super
@hello_guru_official4486
@hello_guru_official4486 2 жыл бұрын
చాలా సంతోషం అన్న ఈసాంగ్ కోసం చాలా ఎదురు చూసాను చాలా బాగుంది సాంగ్ విన కొద్దీ వినాలి అనిపిస్తుంది టీం అందరికి థాక్య్ 🤝
@BS.goud-9369
@BS.goud-9369 2 жыл бұрын
jai goud jai goud..💪💪💪💪.. super Mahesh Anna ✊✊✊
@saikeerthanae6057
@saikeerthanae6057 2 жыл бұрын
Anna song super,👌👌👌 meru మల్లన్న దేవుడి గెటప్ veste chudalani undi okka song ki plan cheyarade🙏🙏🙏🙏🙏💐💐💐💐
@gopimalyala7418
@gopimalyala7418 2 жыл бұрын
Super and fantastic song performance bagundhi mahee nidhi
@bhanuprasadmudhiraj6738
@bhanuprasadmudhiraj6738 2 жыл бұрын
Supar song anna
@kashieswara7741
@kashieswara7741 Жыл бұрын
ప్రపంచ గౌడ్ సోదరులు అందరూ కూడా ఏకం కావాలని కోరుకుంటా ఉన్నాను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడు సోదరులందరూ ఏకతాటిపై కొచ్చి మన యొక్క గౌరవం యొక్క ప్రాముఖ్యతను ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ గౌడలు ఏకతాటిపై కొచ్చి మన యొక్క గొప్పతనాన్ని మన యొక్క ధైర్య సాహసాలని మన యొక్క సంఘటిత శక్తిని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని మన గౌడ సోదరులు సోదరీమణులందరికీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి మన యొక్క ఓటు హక్కును ఉపయోగించి రాజ్యాధికారం ఇసుక పయనించాలని గౌడు సోదరుల యొక్క సత్తా చాటాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌరవ సోదరులు అందరూ కూడా ఏకతా పైకి రావాలి ఎందుకంటే మన యొక్క రాజకీయ ప్రాధాన్యత నానాటికి తగ్గి పోతోంది ఎక్కడో తక్కువ శాతం ఉన్నటువంటి వారు కూడా పోరాట శక్తిని పెంపొందించుకుంటూ వారి యొక్క రాజకీయ ప్రాముఖ్యత చాటుకునే దిశగా వాళ్ళు ఉద్యమాలు చేపట్టారు కానీ గౌడులు అత్యధిక శాతం ఉండేటటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ పట్టిమను మరింత పెంపొందించుకుని ఉద్యమాన్ని వేసే విధంగా గౌడ్ యొక్క సత్తా చాటే విధంగా ప్రతి గౌడు కూడా తన పేరు చివరిని గౌడ్ అనే పేరు చేర్చుకునేది ఒక ఉద్యమంగా ఉండాలని శక్తిమను మనం పెంపొందించుకోవాలని మనసారా కోరుకుంటూ
@praveenmutyalapraveenmutya607
@praveenmutyalapraveenmutya607 2 жыл бұрын
Supar.song lavanya akka.anna.knr.saudi
@sourapurajinikar6690
@sourapurajinikar6690 2 жыл бұрын
Chala rojulu waiting chesthanu e song kosam
@gaddamgana9926
@gaddamgana9926 2 жыл бұрын
nice super song mahesh anna jai gouds gaddam gana goud jgl from kuwait
@tharungoudgollapalli5438
@tharungoudgollapalli5438 2 жыл бұрын
pudithe Goud ayi puttali pudithe Raju ayi puttali proud to be GOUDS
@Arungoud1436
@Arungoud1436 2 жыл бұрын
Super song mama mana gouds kosam 😍😍
@mahifunny1106
@mahifunny1106 2 жыл бұрын
లావణ్య గారి స్వరం తో ఏ పాటలు పాడిన చాలా అద్భుతం గా ఉంటుంది జై లావణ్య అక్క ✊✊✊
@shaikhussain1984
@shaikhussain1984 2 жыл бұрын
Enni sarlu vinna malli malli vinalapistundhi....e..song and sathavva song excellent excellent excellent excellent excellent excellent....es. song vinte manasu prashanthanga untundhi...padukune mundu daily vintunna..insta kuda save chesukunna...TqSooooo much🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐
@kingoftheworld456
@kingoftheworld456 2 жыл бұрын
Superb superb superb
@paralamallaiahyadav5387
@paralamallaiahyadav5387 2 жыл бұрын
శుభాకాంక్షలు హైదరాబాద్ చాంద్రాయణగుట్ట
@gundukishore168
@gundukishore168 2 жыл бұрын
Song super pedha hit kavalani manaspurthiga korukuntunna brother Mahesh goud
@djsrikanthgoud3687
@djsrikanthgoud3687 2 жыл бұрын
Supar mahesh anna
@djvenkyavmix3511
@djvenkyavmix3511 2 жыл бұрын
అన్న గారు మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ మన గౌడ్స్ కోసం మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నగారు ...✊✊ జై గౌడ్ జైజై గౌడ్
@jajularamya531
@jajularamya531 2 жыл бұрын
Gouds brand... 💫🌍❤
@sagargoud9437
@sagargoud9437 2 жыл бұрын
hiii
@maheshmaddi7424
@maheshmaddi7424 2 жыл бұрын
మహేష్ అన్న మీరు అనునిత్యం గౌడ గౌడ బిడ్డలకు మన గౌడ గురించి మన కళ్ళు గురించి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గురించి చాలా బాగా పాటల రూపంలో వివరిస్తున్నారు మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పాటలు రాసి అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గౌడ్ అన్న జై పాపన్న
@VARUNNNN_907
@VARUNNNN_907 2 жыл бұрын
Supar.song.lavanya.singar
@prashanthyagandla44
@prashanthyagandla44 2 жыл бұрын
😎😎 Super bro 😜😜
@mrnanilverboy107
@mrnanilverboy107 2 жыл бұрын
Super Annayy ✌️💫💝❤️😘
@skumarp6610
@skumarp6610 2 жыл бұрын
లావన్య నీ స్వరము ఒ అద్భుతం తేనెల ఉట. ఎంత తీయగా.... ఎంత మదురుమొ.. 💐💐💐💐
@ponnammanoj7682
@ponnammanoj7682 2 жыл бұрын
Super anna jai goud anna✊
@ravinderpamukuntla3859
@ravinderpamukuntla3859 2 жыл бұрын
SUPER VERY VERY NICE. ELANTI SONGS INKA THIYYALANI KORUKUNTU MEE PAMUKUNTLA RAVINDER GOUD
@srisailamsrisailamyadav9367
@srisailamsrisailamyadav9367 2 жыл бұрын
చాలా రోజులు నుంచి ఎందురు చూస్తున్నా పాట కోసం సూపర్ 👌👌👌👌👌💐💐
@nareshbongoni6994
@nareshbongoni6994 Жыл бұрын
గండాలు ఎన్ని వున్నా వెనుకడుగు వేయనోడు, nice lyrics excellent singing , super
@sreekanthgoudchinna4395
@sreekanthgoudchinna4395 2 жыл бұрын
Jai Gouda Jai Papanna 👌👌👌
@manigoud3670
@manigoud3670 2 жыл бұрын
Jai goudanna 💪super song 👍
@korukoppulasathish3740
@korukoppulasathish3740 2 жыл бұрын
Super song goudlolla gurinchi baga chepparu
@gousepashagousepasha5479
@gousepashagousepasha5479 2 жыл бұрын
చాలా బాగుంది పాట. కొరియోగ్రఫీ కొన్ని స్టెప్స్ అసంధార్భానుసారంగా ఉన్నాయి.
@kingoftheworld456
@kingoftheworld456 Жыл бұрын
Super song goudanna గొప్పదనాన్ని జనంకు వివరంగా చెప్పేలా ఇంకా మరిన్ని పాటలు రావాలని కోరుకుందాం
@Rameshyadav-wc4uy
@Rameshyadav-wc4uy 2 жыл бұрын
Excellent సాంగ్ మహేష్ అన్నా.... లిరిక్స్ చాలా బాగున్నాయి...డాన్స్ కూడా కేక...అండ్ మ్యూజిక్ awesome🥰😍😍😍😍
@emanju3787
@emanju3787 2 жыл бұрын
Jai good...,🔥🔥🔥🔥
@innocentboybadri4473
@innocentboybadri4473 2 жыл бұрын
Song super undhi anna 💖🥰🔥✨💫 Song Super hit kottalane manasuprthi ga korkunttuna. Anna💖
@coloursattanna8869
@coloursattanna8869 2 жыл бұрын
సూపర్ సాయి గౌడ్ పాట చాలా బాగుంది పాట తగ్గట్టు అమ్మాయిలు బాగా
@karammanojnarwal4147
@karammanojnarwal4147 2 жыл бұрын
సూపర్ అన్నయ్య చాలా రోజులు వెయిట్ చేశిన అన్నయ్య ని సాంగ్ కోసం సూపర్ అన్నయ్య 😍😍😍😍😘😘😘😘❤️❤️❤️
@writersingerlingalayadagir2737
@writersingerlingalayadagir2737 2 жыл бұрын
పట్టేమొ ఉడుoపట్టు నా..మనసెమొ వానిసుట్టు లిరిక్ సూపర్ అన్నా .....
@bhavithrajgoud3318
@bhavithrajgoud3318 2 жыл бұрын
Super song chala bagunadhhi 👌👌👌👌👌👌👌👌great singer
@tembarenisrikanthtembareni6573
@tembarenisrikanthtembareni6573 2 жыл бұрын
Very nice super song meru videos songs nice 😍 bro
@shekarlasya8809
@shekarlasya8809 2 жыл бұрын
Super Lavanya garu
@chanduyadav4967
@chanduyadav4967 2 жыл бұрын
Superrrr mahesh anna
@vangabalrajugoud1687
@vangabalrajugoud1687 2 жыл бұрын
గౌడ్ అన్న మోకు దెబ్బలాగుంది సాంగ్ సూపర్ ❤️❤️👍👍👍👍🔥🔥🔥
@NimishakaviSaikrishna
@NimishakaviSaikrishna 2 жыл бұрын
Nice chala bagundhi song👌👌👌
@saikumarsunny4880
@saikumarsunny4880 2 жыл бұрын
Hiii Anna Jio savan lo song upload cheyandi
@bodigesampath4123
@bodigesampath4123 2 жыл бұрын
జై గౌడ్ .జై జై గౌడ్
@rajashekarakula7553
@rajashekarakula7553 2 жыл бұрын
జై గౌడ్ ..జై జై గౌడ్...
@shruthipriya8171
@shruthipriya8171 2 жыл бұрын
Super lavanya akka🥰🥰
@marripellygangadhargoud3434
@marripellygangadhargoud3434 2 жыл бұрын
Good song ...... Jai Gouds
@Sathishgoud333
@Sathishgoud333 2 жыл бұрын
Super jai goud
@jaggujaggugoud5079
@jaggujaggugoud5079 2 жыл бұрын
Super Anna
@chetripallysatheeshkumargo9379
@chetripallysatheeshkumargo9379 2 жыл бұрын
సూపర్ అన్న మీరు ఈలాగే మంచి మంచి వీడియోలు చేసే దర్యం ఆరోగ్యం యివ్వాలని ఆ భగవతుని మనసారా కోరుకుంటున్నాను 💐💐💐💐
@Nagaraju-mj1di
@Nagaraju-mj1di 2 жыл бұрын
Superb mind blowing 🌴🌴
@harishankarsudagani1585
@harishankarsudagani1585 2 жыл бұрын
Exllent and Congrats to Shri Mahesh @thammudu and his team💐👍👏🌹
@massrajumondela9353
@massrajumondela9353 2 жыл бұрын
Wow supr song on gouds medha pata Chala bagundhi ma driving feild lo dhahaniki challati kallu nu andhistharu love you the tame
@akkinenibhikshapathi2185
@akkinenibhikshapathi2185 2 жыл бұрын
Super b bro song chalabagundi 👌👌👍
@rajeshhrt143
@rajeshhrt143 2 жыл бұрын
సూపర్ లిరిక్స్
@gorrekuntahussainkuruma1084
@gorrekuntahussainkuruma1084 2 жыл бұрын
సాంగ్ సూపర్ ఉంది అన్న చాలా రోజుల నుండి ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న అన్న డీజే సాంగ్ చేయండి అన్న 👌👌👍👍🤝🤝
@_vedhaponnam_
@_vedhaponnam_ 2 жыл бұрын
Super song broh 🥰♥️🥀💫
@sathishgouds8178
@sathishgouds8178 2 жыл бұрын
Super Mahesh congratulations
@Sardarvlogs007
@Sardarvlogs007 2 жыл бұрын
Jai... Goudannaa.... Jai ...sardar papanna.. ✊✊🌴🌴🌴
@shekarmukkera437
@shekarmukkera437 2 жыл бұрын
👌👌👌
@itsmyworld870
@itsmyworld870 2 жыл бұрын
Super song ఎల్లమ్మ తల్లి సత్తవ్వ దీవెనలు ల తో పాట సూపర్ హిట్ కావాలి
@yakannagoud5159
@yakannagoud5159 2 жыл бұрын
Super song. Jai. goud
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 2 жыл бұрын
Super song mahesh anna chala rojula nundi waiting
@BNRTV1
@BNRTV1 2 жыл бұрын
Wowww excellent excellent💯💯💯👏👏👏👏
@rajashekarrockstar609
@rajashekarrockstar609 2 жыл бұрын
Enni rojulaku pettaru chala rojula nundi waiting😍
@mithungopaganivlogs7279
@mithungopaganivlogs7279 2 жыл бұрын
చాలా బాగుంది.... Love song lo... Gouds life style chupinchav Super song and lyrics and cast the girl is very expressive 🥰🥰
@solosobetter5276
@solosobetter5276 2 жыл бұрын
జై జై గౌడన్నా
@manitejagundeti4460
@manitejagundeti4460 2 жыл бұрын
Super exlent
@chandu_aacharya143
@chandu_aacharya143 2 жыл бұрын
Super song annaya ❤️
@ninginelacreations
@ninginelacreations 2 жыл бұрын
చాలా బాగుంది సాంగ్ అన్న 😊🙏
@shashigoud7198
@shashigoud7198 2 жыл бұрын
Gouds song super jai gouds
@TGN14
@TGN14 2 жыл бұрын
Super
@nanim1350
@nanim1350 2 жыл бұрын
Superb
@bnareshgoud5089
@bnareshgoud5089 2 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Harish__yadav28
@Harish__yadav28 2 жыл бұрын
Song josh unadhiii super..🔥🔥
@goudsrinivs7339
@goudsrinivs7339 2 жыл бұрын
Jai Goud anna
@bodigesampath4123
@bodigesampath4123 2 жыл бұрын
జై ఎల్లమ్మ తల్లి
@Ganigoud
@Ganigoud 2 жыл бұрын
చాలా బాగుంది మహేష్ అన్న మన సాయగౌడ్ సాంగ్ మన గౌడ కులం పై ఇంకా మరెన్నో సాంగ్స్ చెయాలి అన్న
@madasuramana3798
@madasuramana3798 2 жыл бұрын
Ee song kosam yentho wait chesaa.....💞💞💞
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 30 МЛН
O Adajanma l Women Sentiment Songs | Telangana Folk Songs | Janapada Songs  Telugu
1:46:47
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 217 М.