Пікірлер
@rajanibugatha7159
@rajanibugatha7159 Күн бұрын
చాలా మంచి గా వివరాలు అన్ని తెలియచేశారు..ధన్యవాదాలు
@ravikumar-rh9lq
@ravikumar-rh9lq 3 күн бұрын
చాలా చాలా బాగుంది, ధన్యవాదాలు
@ravikumar-rh9lq
@ravikumar-rh9lq 3 күн бұрын
వసతి గురించి మంచి అవగాహన ఇచ్చారు చాలా థాంక్స్
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 3 күн бұрын
ధన్యవాదాలు రవి కుమార్ గారు 🙏
@muralikmmuralikm620
@muralikmmuralikm620 7 күн бұрын
Good job
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 7 күн бұрын
THANK YOU MURALI GARU 🙏
@inguvasrinivasarao522
@inguvasrinivasarao522 8 күн бұрын
అద్భుతమైన సమాచారం అందించారు ధన్యవాదాలు
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 8 күн бұрын
శ్రీనివాసరావు గారు ధన్యవాదములు 🙏
@suryanarayanag4941
@suryanarayanag4941 12 күн бұрын
Very very useful information to కెసి pilgrims.TQ sir
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 12 күн бұрын
నమస్తే సూర్యనారాయణ గారు, ధన్యవాదాలు 🙏
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 14 күн бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చారు!
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 14 күн бұрын
నమస్తే మేడమ్ గారు, ధన్యవాదాలు 🙏
@rajanibugatha7159
@rajanibugatha7159 15 күн бұрын
చాలా బాగా చెప్పారు..గిరి ప్రదక్షిణ చేసేవాల్లకి కావలసిన సమాచారం..మొత్తం ..ధన్యవాదాలు.🙏
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 25 күн бұрын
Nice video brother
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 25 күн бұрын
Nice information for Kaasi travelers
@srinivasarao2100
@srinivasarao2100 Ай бұрын
ఏ ఆశ్రమం లో రూమ్ రెంట్స్ ఎంత ఉంటాయో చెపితే ఎవరి బడ్జెట్ ఎంతో ఎక్కడ ఉండాలో తెలుస్తుంది 🎉🎉🎉🎉🎉
@srinivasarao2100
@srinivasarao2100 Ай бұрын
కొత్తగా వెళ్ళే వారికి మంచి వీడియో Ssssssuuuuupppppeeeeerrrrrr
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL Ай бұрын
ధన్యవాదాలు శ్రీనివాస రావు గారు
@srinivasarao2100
@srinivasarao2100 Ай бұрын
TQ 🎉
@RenaBoddeda
@RenaBoddeda Ай бұрын
చాలా మందికి తెలియదు. బాగా వివరించారు
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL Ай бұрын
ధన్యవాదాలు THANK YOU VERY MUCH 😊
@srinivasd2805
@srinivasd2805 Ай бұрын
Tq bro
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL Ай бұрын
శ్రీనివాసు గారు ధన్యవాదాలు
@mangalimoorthy7136
@mangalimoorthy7136 Ай бұрын
Sar
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL Ай бұрын
మూర్తి గారు ధన్యవాదాలు
@subbaraopallapothu7014
@subbaraopallapothu7014 2 ай бұрын
కాస్త సోది తగ్గించండి
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 2 ай бұрын
సుబ్బారావు గారికి ధన్యవాదాలు
@vinodareddy3584
@vinodareddy3584 2 ай бұрын
Super good information 💯
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 2 ай бұрын
VINODAREDDY GARU THANK YOU VERY MUCH SIR - ధన్యవాదాలు
@Baruviswabhargavi007
@Baruviswabhargavi007 2 ай бұрын
చాలా చాలా tq.. అన్నా...విజయవాడ నుండి కాశీ వెళ్ళాలి.. ఇన్ఫర్మేషన్ అస్సలు సరిగా ఎవ్వరు చెప్పటం లేదు.. ఈ వీడియో చళ యూజ్ఫుల్ గా ఉంది ధన్య వాదాలు
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 2 ай бұрын
THANK YOU AMMA - PLEASE SUBSCRIBE MY CHANNEL - కాశీలో ఉన్న అతి ముఖ్యమైన ఇతర దేవాలయాలు, పూర్తి వివరాలతో, త్వరలో మంచి వీడియో మన ఛానల్ లో వస్తుంది. చూడండి, ( కాశీలో ద్వాదశ ఆదిత్యులు - నవ దుర్గలు, నేను స్వయంగా వెళ్ళి తీసిన వీడియోలు)
@KirankumarValireddi
@KirankumarValireddi 2 ай бұрын
🚩ఓంనమః శివాయ🚩🙏🙏
@KirankumarValireddi
@KirankumarValireddi 2 ай бұрын
🚩ఓంనమః శివాయ🚩🙏🙏
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 2 ай бұрын
Kiran Kumar garu ధన్యవాదములు
@sayyedmuntaz4268
@sayyedmuntaz4268 3 ай бұрын
👌👌
@sivajyothi6997
@sivajyothi6997 3 ай бұрын
Namaste.
@sivajyothi6997
@sivajyothi6997 3 ай бұрын
Liked and subscribed.
@sivajyothi6997
@sivajyothi6997 3 ай бұрын
Namaskar
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 3 ай бұрын
NAMASKAR SIR
@revuramanujam3425
@revuramanujam3425 3 ай бұрын
Good information sir. Thank you very much❤
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 3 ай бұрын
రామానుజమ్ గారు... ధన్యవాదాలు
@gollapalligovindarao6477
@gollapalligovindarao6477 3 ай бұрын
Very good information 👌
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 3 ай бұрын
GOVINDARAO GARU - THANK YOU VERY MUCH sir.
@kishenraol5826
@kishenraol5826 4 ай бұрын
Is this Hinduism?!?!?! Money you pay for Darshanam n prasadam?!?!?! No wonder poor converting to other regions
@Funnytrolls121
@Funnytrolls121 4 ай бұрын
🙏🙏 Om mathre namaha 🙏🙏
@SeshasaiGK
@SeshasaiGK 4 ай бұрын
Thankyou
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 4 ай бұрын
SESHASAI GARU, THANK YOU VERY MUCH - ధన్యవాదాలు
@Rmadhunellore
@Rmadhunellore 4 ай бұрын
ధన్యవాదములు సర్
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 4 ай бұрын
మధు గారు - ధన్యవాదములు
@janardhanaraoanumola9130
@janardhanaraoanumola9130 4 ай бұрын
Good information
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 4 ай бұрын
JANARDHANA RAO GARU - THANK YOU SIR - ధన్యవాదాలు 🙏
@Funnytrolls121
@Funnytrolls121 5 ай бұрын
🙏🙏 Jai Kashi Jai Kashi Vishwanath 🙏🙏
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 5 ай бұрын
ధన్యవాదాలు 🙏
@mohannaidu1055
@mohannaidu1055 5 ай бұрын
Om namashivaya namaha 🙏🏻
@srikanthbuthagaddala5108
@srikanthbuthagaddala5108 5 ай бұрын
Srivari seva booking eppudu
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 5 ай бұрын
శ్రీకాంత్ గారు - ధన్యవాదాలు 🙏 SRIVAARI SEVA - Srivari Seva quota for the month of May 2024 for Tirupati and Tirumala will be released on 27-02-2024 TUESDAY at 11AM Navaneeta Seva at 12 PM and Parakamani Seva at 2 PM on 27-02-2024 TUESDAY.
@srikanthbuthagaddala5108
@srikanthbuthagaddala5108 5 ай бұрын
@@TELUGUJVSFORYOUCHANNEL thank you
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 5 ай бұрын
శ్రీ వారి అన్ని నైవేద్యాలు భక్తులకు లభించదు చేయండి😂
@veegneshveegnesh4477
@veegneshveegnesh4477 5 ай бұрын
జంగం వాడి మఠంలొ బొజనం సరిగ్గా ఉండదు
@ramyadora3313
@ramyadora3313 5 ай бұрын
Ayodhya Rama Mandir gurinchi Telugu cheppandi
@akulavenkateswararao9533
@akulavenkateswararao9533 5 ай бұрын
That is very good information to all telugu people and give me telugu pujari numbers please.
@srinivaspasumarthi9735
@srinivaspasumarthi9735 5 ай бұрын
Okriki 50 r teesukuntaru auto
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 5 ай бұрын
శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు 🙏 ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదుగురు ఉన్నపుడు, మనిషికి 50/- చొప్పున, ఎంతమంది ఉంటే, అంతమంది దగ్గర 50/- చొప్పున మొత్తం collect చేస్తాడు. ఒక్కరికి 50/- తీసుకుని, ఆ ఒక్కరినే తీసుకొని వెళ్ళరు. ఏదేమైనా మనం ఆటో వారితో బేరమాడుకోవాలి. ఇది నేను కాశీ వెళ్ళినపుడు గమనించిన విషయం.
@tamminanibalasuryanarayana9522
@tamminanibalasuryanarayana9522 5 ай бұрын
Nice
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 5 ай бұрын
సూర్యనారాయణ గారు ధన్యవాదాలు 🙏
@nageswarasastry6150
@nageswarasastry6150 6 ай бұрын
వారాణసి స్టేషన్ కి టిక్కెట్ తీసుకుని అక్కడే దిగాలి.
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 5 ай бұрын
నాగేశ్వర శాస్త్రి గారు... నమస్కారము 🙏 వారణాసి జంక్షన్ నకు టికెట్టు తీసుకోవాలి. కొన్ని రైళ్ళు, బెనారస్ స్టేషన్ వరకు, మరికొన్ని కాశీ స్టేషన్ వరకు వెళతాయి. మీకు వారణాసి జంక్షన్ నకు వేళ్ళే రైలు అందుబాటులో లేనప్పుడు మాత్రమే, బెనారస్ లేదా కాశీ నకు టికెట్టు తీసుకోవాలి. వారణాసి జంక్షన్ నకు వెళ్ళడమే బెస్ట్. వారణాసి జంక్షన్ నుంచి తెలుగు వారి సత్రాలు, తెలుగు వారు ఎక్కువగా విడిది చేసే ప్రాంతం - పాండేహవేలి దగ్గరగా ఉంది.( 5 కి.మి. దూరం) పాండేహవేలి నుండి గంగా ఘాట్ దగ్గర, మరియు ప్రదాన ఆలయం సుమారు ఒకటిన్నర కి.మి. దూరం.
@romiyoforever8922
@romiyoforever8922 6 ай бұрын
సైకిల్ బాబా ఆశ్రమం లో రోజుకీ ఒక లాకర్ కీ 200 రూపాయలు తీసుకుంటున్నారు, రూమ్ కీ 500 నుండి 1000రూపాయలు తీసుకుంటున్నారు, ఆల్ రెడీ నేను వెళ్లి వచ్చాను, 😔😔😔
@DurgaPrasad-sy5ee
@DurgaPrasad-sy5ee 6 ай бұрын
Bro rooms hygiene ga untaya
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 5 ай бұрын
రూమ్స్ నార్మల్ గా ఉంటాయి. మద్య తరగతి వారికి తగ్గట్టుగా ఉంటాయి. A.C రూమ్స్ కూడా ఉన్నాయి. మనిషికి 250/- చొప్పున, ఒక రూములో 4గురు ఉంటే, నలుగురికి, కలిపి 1000/- తీసుకుంటారు. రెండు పూటలు, భోజనం ఉచితంగా పెడతారు. (ఉదయం టిఫిన్ ఉండదు) కాఫీ - టిఫిన్ బయట చెయ్యాలి. కాఫీ. టీ, 10/-, టిఫిన్ ఇడ్లీ 20/- దోశ 20/- దగ్గరలో దొరుకుతాయి.
@basurupatnaik7951
@basurupatnaik7951 5 ай бұрын
😅​@@TELUGUJVSFORYOUCHANNEL
@romiyoforever8922
@romiyoforever8922 6 ай бұрын
వెరీ గుడ్ ఎక్సప్లయిన్ అన్న గారు 🌹🙏❤️
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 5 ай бұрын
ధన్యవాదాలు 🙏
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 6 ай бұрын
🌹🌹 సూపర్ 👌🏿
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 6 ай бұрын
Sathyanarayana Reddy garu, Thank you - ధన్యవాదాలు 🙏
@usrinu6497
@usrinu6497 6 ай бұрын
Good information 🎉💐👍sir,
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 6 ай бұрын
THANK YOU - SRINU GARU 🙏
@ShivayaNamahOm-bc2ll
@ShivayaNamahOm-bc2ll 6 ай бұрын
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 6 ай бұрын
THANK YOU VERY MUCH 🙏
@ShivayaNamahOm-bc2ll
@ShivayaNamahOm-bc2ll 6 ай бұрын
Thank you bro
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 6 ай бұрын
ధన్యవాదాలు 🙏
@umarania9513
@umarania9513 7 ай бұрын
🙏🙏🙏🌹🌹👌👌👍
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 5 ай бұрын
ధన్యవాదాలు 🙏
@ravikumarbathina9108
@ravikumarbathina9108 7 ай бұрын
కా శీ లొ ఓంకారేశ్వరి అన్నదాన సత్రం లొ వెళ్ళండి వివరాలు చెపుతా
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 7 ай бұрын
నమస్తే - రవి కుమార్ గారు, దయచేసి - ఓం కారేశ్వరి సత్రం చిరునామా తెలుపగలరు. నేను next month కాశీ వెళదామని, అనుకుంటున్నాను. దయచేసి అడ్రస్సు, ఫోను నెంబరు తెలుపగలరు.
@varadababji2725
@varadababji2725 7 ай бұрын
​@@TELUGUJVSFORYOUCHANNELphone. Nemb
@pettaramereddy5490
@pettaramereddy5490 5 ай бұрын
10:34 10:36
@alururadhaa2887
@alururadhaa2887 7 ай бұрын
Mysur varanasi train vundandi. Guntakal meduga
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 7 ай бұрын
alururadha garu namasty, Train no:22687 MYS - BSB, every Tuesday and Thursday ...stop at Guntakal junction is now running - your information is 100% correct. It will be add in video...thank you very much for your information madam. 🙏