తిరుమల - జూన్ టిక్కెట్లు/సేవలు విడుదల

  Рет қаралды 1,681

TELUGU JVS FOR YOU CHANNEL

TELUGU JVS FOR YOU CHANNEL

Күн бұрын

తిరుమల 2024 జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి అన్ని సేవలు, దర్శనం టిక్కెట్లు, ఉచిత దర్శనం టోకెన్లు, వసతి గదులు ఆన్ లైన్ లో విడుదల పూర్తి వివరాలు.
18-03-2024 సోమవారం ఉదయం 10 గంటల నుండి 20-03-2024 బుధవారం ఉదయం 10 గంటల వరకు (DIP) లక్కీ డిప్ నందు పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్.
21-03-2024 గురువారం ఉదయం 10 గంటల నుండి డైరెక్ట్ గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు
21-03-2024 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిషిపేషన్ ఆర్జిత సేవలు విడుదల
23-03-2024 శనివారం ఉదయం 10 గంటల నుండి అంగప్రదక్షణం ఉచిత టోకెన్లు విడుదల.
23-03-2024 శనివారం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం టిక్కెట్లు, అకాడమిడేషన్ కోటా విడుదల.
23-03-2024 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్, వికలాంగుల ఉచిత దర్శనం టోకెన్లు విడుదల.
25-03-2024 సోమవారం ఉదయం 10 గంటల నుండి 300/- SED ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల.
25-03-2024 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలలో అకామిడేషన్ కోటా విడుదల.
#tirumalabalaji
#tirumalatirupati
#ttdlatest
#tirumaladarsan
#ttdtemple
#tirumalaonline
#tirumalasev
#tirumalajunemonthtickets
#ttdjunemonthtickets
#tirumalabalajionlineboojing
#ttddevotionvisit
#tirumala
#devotional
#short video
#onlinedarsantickets
#ttdevasthanams.ap.gov.in
#ttdaccomodation
#ttdfreedarsan
#tirumala.angapradakshanam
#ttdseniorcitizendarsan
#tirumalaarjithasevas
#tirumalatour
Welcome to my travel & temple visit video.
In this video, we provide you with all the necessary information about the scheduled dates and timings for the sevas of God Lord Tirumala Sri Venkateswara Swamy for JUNE 2024. Whether you're planning a trip or just curious, this video is perfect for you. Don't forget to book your darsan and other sevas at God Sri Venkateswara Swamy. Subscribe now and stay tuned for more travel updates from my channel. watch my channel and like & share to your friends and relatives for more useful information.

Пікірлер: 3
@Rmadhunellore
@Rmadhunellore 7 ай бұрын
ధన్యవాదములు సర్
@TELUGUJVSFORYOUCHANNEL
@TELUGUJVSFORYOUCHANNEL 7 ай бұрын
మధు గారు - ధన్యవాదములు
@Crk-f9b
@Crk-f9b 6 ай бұрын
Is this Hinduism?!?!?! Money you pay for Darshanam n prasadam?!?!?! No wonder poor converting to other regions
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 33 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 14 МЛН
#Tirumala Break Darshanam Booking latest Rules
18:31
Temples Guide
Рет қаралды 72 М.