అక్కడ తక్కువ మంది ఉండచ్చు.. మీకు తోడు కొన్ని వేల మంది ఉన్నారు. ఇంత గొప్ప కార్యo చేసినందుకు మీకు అందరికి మా తరుపున శుభాకాంక్షలు 🎉. ఇంకొక చిన్న విన్నపం :- విజయవాడ సరిహద్దు లలో గల గొల్లపూడి లాంటి గ్రామాలలో ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది..😢 ఇలాంటివి రద్దు చేయుటకు దయచేసి మీ సహకారం మాకు అందించిగాలరు
@krks48486 ай бұрын
🙏🙏🙏
@padmavaddamani81586 ай бұрын
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@KSrinivasaSarma6 ай бұрын
స్వంత ఇల్లు ఉన్న ప్రతీ హిందువు కనీసం ఒక్క ఆవును,ఎద్దును/దూడను ఇంటిలో పోషించుకుంటే అసలు కసాయిలకు గోజాతులే దొరకవు. మనం ఇంత విస్తృతంగా పనిచేస్తున్ననూ లక్షల్లో గోజాతులు కసాయిల కత్తులకు బలైపోతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం మాత్రం గృహసీమలనుండీ గోజాతులు దూరమైపోవడమే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు స్వగృహం కేవలం అగ్నిహోత్రం మరియు గోమాతల సంరక్షణకు మాత్రమే అనే సనాతన సిధ్ధాన్తమ్ దురదృష్టవశాత్తూ జనాలకు దూరమవటం వలన ఈనాడు కసాయిలు కర్కశంగా మన ముక్కోటిదేవతామూర్తులను కత్తులతో చిత్రవధలు చేయడానికి అవకాశాలు కల్పించింది. మనం బలంగా గృహగోశాలలను,నగరస్వేఛ్ఛాగోసంచారములను కాపాడగలిగితే మనం కూడా వోటుబ్యాంకులుగా వర్ధిల్లగలము.