అక్కడ తక్కువ మంది ఉండచ్చు.. మీకు తోడు కొన్ని వేల మంది ఉన్నారు. ఇంత గొప్ప కార్యo చేసినందుకు మీకు అందరికి మా తరుపున శుభాకాంక్షలు 🎉. ఇంకొక చిన్న విన్నపం :- విజయవాడ సరిహద్దు లలో గల గొల్లపూడి లాంటి గ్రామాలలో ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది..😢 ఇలాంటివి రద్దు చేయుటకు దయచేసి మీ సహకారం మాకు అందించిగాలరు