ఇదియే నీకు అనుకూల సమయం ప్రియుడా గమణించలేవా ఇకనైనా నీవు హృదయంబు నీయ్యవా ప్రభుయేసు నీ కొరకై వేచెన్ తరుణం వస్తుందో రాదో మరణం వస్తే ఏమౌనో 1. నీటి బుడగ వంటి యీ జీవితం ఎప్పుడు మాయమగునో ఎరుగుదువా...... నీ వారు మరచినను మరువని మన ప్రభువు విడువక నిను కాచేనని గుర్తించవా ll తరుణం ll 2. ఏనాటికానాడు రక్షణను నీవు నిర్లక్ష్యము చేయుచునే యుందువా మన రక్షకుడేసు నిను రక్షించుటకు సిలువలో మరణించేనని తల పోయావా. ll తరుణం ll
@TENESCHRISTIANGOSPELSONGS7 ай бұрын
దేవునికి స్తోత్రం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@venkateswararaobolem32908 ай бұрын
ఆమెన్
@SatyaRaomsp9 ай бұрын
Praise the lord 🎉 Amen
@balarajujayathi35109 ай бұрын
Vandanalu Anna.. కుదిరితే నోట్స్ అందిచగలరా.. Pdf అయిన పరవాలేదు .. Praise to be God.. Vandanalu Anna
@balarajujayathi35109 ай бұрын
Vandanalu Anna.. కుదిరితే నోట్స్ అందిచగలరా.. Pdf అయిన పరవాలేదు .. Praise to be God.. Vandanalu Anna
@shilohchristianassembleypgdl9 ай бұрын
Vandhanaalu Anna
@shilohchristianassembleypgdl9 ай бұрын
+91 9885381995 ఈ నంబర్ కి మెసేజ్ చెయ్యండి అన్న
@MARYG-i6p9 ай бұрын
ప్రభువునకు మహిమ కలుగునుగాక
@padmavathikola80849 ай бұрын
మేము ఎక్కువగా నీ మందిరంలో గడుపుటకు మమ్మల్ని ప్రేరేపించు తండ్రి
@shilohchristianassembleypgdl9 ай бұрын
ఆమేన్, వందనాలు అక్క
@wordofgod61339 ай бұрын
Good Gospel anna
@shilohchristianassembleypgdl9 ай бұрын
Vandhanaalu Anna
@maleaqualedasbabu482810 ай бұрын
Glory to God 🙏...
@Kavetiyesanna-rz3wx10 ай бұрын
నిజమే అన్న 🙏🏻🙏🏻🙏🏻🤝
@shilohchristianassembleypgdl10 ай бұрын
Vandhanaalu Anna
@Kavetiyesanna-rz3wx10 ай бұрын
నిజమే అన్న చాలా చాలా 🤝🤝🤝❤💐❤❤❤🙏🏻🙏🏻యేసయ్య కృతజ్ఞతలు
@shilohchristianassembleypgdl10 ай бұрын
Vandhnaaalu Anna
@darasudhakar744510 ай бұрын
Good message Anna
@shilohchristianassembleypgdl10 ай бұрын
Vandhanaalu Anna
@Kavetiyesanna-rz3wx10 ай бұрын
చాలా చాలా 🙏🏻🙏🏻🙏🏻🤝❤❤అన్న
@shilohchristianassembleypgdl10 ай бұрын
Vandhanaalu Anna
@muralivaddi717010 ай бұрын
😮😮😮
@rajutr260610 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@MekalaNagaraju-qh6vs10 ай бұрын
అన్న వందనాలు పాట లిరిక్స్ పెట్టండి అన్న
@pariabraham315410 ай бұрын
Powerful message anna
@shilohchristianassembleypgdl10 ай бұрын
Vandhnaaalu Anna
@vijaykumargundepogu180010 ай бұрын
క్షేమకరమైన, బలమైన దేవుని వాక్యం వివరించి ఆలోచింపజేసిన అన్న గారికి వందనాలు aamen🤝