శరత్ చంద్ర గారు, నేను మీ అభిమానిని, గురువు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,మీ వీడియోలు చూసి చాలా రోజులైంది.
@arunabhavaraju70318 күн бұрын
What happened to this channel? There are no posts?
@revuriprasanthi433326 күн бұрын
చాలా సంతోషం మేడమ్ గారు. చాలా అవసరమైన సంగీత యఙం. చాలా గొప్ప ప్రయత్నం. దీని అడ్రస్ మరియు ఆన్లైన్ క్లాస్ వివరాలు పిన్ చేయండి. ప్రశాంతి రేవూరి. నాకు సంగీతం నేర్చుకోవాలి అని చాలా కోరిక
@leelathirunahari3929Ай бұрын
శరత్ చంద్ర గారు..ఈకు శతకోటి వందనాలు
@leelathirunahari3929Ай бұрын
Excellent programme
@subbaraochivatam1425Ай бұрын
ఆయన సాక్షాత్తు అపర ఘంటసాల
@gaffoorsk5948Ай бұрын
పాట ఓకే మీ మాటలే మాకు భారం .
@VaikuntaraoKarimilli2 ай бұрын
Varadhi vilege ekkada cheppaledu
@Drdmr-q3x3 ай бұрын
Respected Dr. Sharathchandra sir.. ఎంత గొప్పగా మాధుర్యంగా కంపోజ్ చేశారు లక్ష్మనాచార్యులు గారి పద్యాన్ని... సొగసులన్నీ ఏరి..తర్వాత వచ్చే... నా గళము..దగ్గర మెలోడీ అద్భుతం సార్.... ఘంటసాల గారి గళమున తర్వాత మీ గాత్రంలో అటువంటి కుదురు...మాధుర్యము అవలీలగా పలికించడం..తగును.. శుభాకాంక్షలు సార్ 🌷🌷🌷🌹🌹🌹
@sk.hazarathrmp3 ай бұрын
Plesesendmesarathchandragaru Mobilenumber
@Sarampati5 ай бұрын
Chala Baga padevammae
@PavanKumar-nf2gn5 ай бұрын
ఈ నల్లని రాళ్ళ లో wow ❤💐💐
@Drdmr-q3x5 ай бұрын
Beautiful program... So great... 👏👏👏👍👍👍💐🌷🌹☘️
@Haranath123456 ай бұрын
ఎక్కడ, అండి ఇంత మంచి పాటలు
@Haranath123456 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు అండి 🎉
@padmapriyarajavarapu5147 ай бұрын
గాయనీ గాయకుల కు తయారుచేయ్యడమేంటి?గాయనీ గాయకుల ను తయారుచేయ్యడం అనాలి
@padmapriyarajavarapu5147 ай бұрын
శరత్ చంద్ర గారు మీరు అప్లోడ్ చేసిన నార్తనశాల 3 పద్యాలు ఇప్పుడు youtube లో రావడంలేదు please మళ్ళీ వాటిని యాదవిధిగా అప్లోడ్ చెయ్యండి. మేము వాటికోసం కళ్ళు కాయలూకాచ్చేట్టు ఎదురుచూస్తున్నాము 🙏🙏🙏
@padmapriyarajavarapu5147 ай бұрын
మొదటి పాట బాగా పాడలేదు యశశ్వని అంతకంటే చిన్నపిల్లలు ఇంకా చాలా చాలా బాగా రాగయుక్తంగా పాడుతున్నారు ఇప్పుడు
@padmapriyarajavarapu5147 ай бұрын
శరత్ చంద్ర గారు ప్లీజ్ నర్తన సాలలో 3 పద్యాలు youtube లోనుండి తీసేసారు.మళ్ళీ తిరిగి upload చెయ్యండి మా తాతగారు ప్రతిరోజూ మీ నార్తనశాల పద్యాలు వింటూ జీవిస్తున్నారు.4 రోజులనుండి ఆయన మనోవ్యాధితో ఎవ్వరితో మాట్లాడటంలేదు భోంచేయ్యడంలేదు సరిగ్గా 🙏🙏🙏🙏
పద్యం మీ పరిధిలో చక్కగా పాడారు సారు! ఘంటసాల మాస్టారు గారి ప్రతి పాటా నాకు ఒక రసగుళికే ! 5-10-23/// బెంగళూరు .
@mallikarjunaalavala3992 Жыл бұрын
వావ్! చక్కగా పాడారు సారు. కాస్త ఫీల్ మిస్సయ్యారని అనుకొంటాను .
@Drdmr-fl7uf Жыл бұрын
Very beautiful program sir... శుభాకాంక్షలు.... 💐💐💐🌹🌹🌹🌷☘️
@leelathirunahari3929 Жыл бұрын
చాలా అద్భుతమైన ప్రోగ్రాం... అందరు చక్కగా పాడారు.. 🌹
@nimmagaddacreations6494 Жыл бұрын
Kukkalu😅karuchu.kunnattundi😅😅
@nimmagaddacreations6494 Жыл бұрын
Kakulu😅Arichinattundira😅😅
@BetterwayofLife Жыл бұрын
Good selection of songs...All songs are well presented
@jagadishathaluri3346 Жыл бұрын
Madhuram Madhuram song is very nice
@srmurthy51 Жыл бұрын
ఎక్కడ జరిగింది స్వామి
@ushaBhakti Жыл бұрын
Excellent program sherat chandra garu 👌👌👌💐💐
@sanjeevareddybommu9189 Жыл бұрын
Very good program super Lakshmana chari గారు
@jagadishathaluri3346 Жыл бұрын
The selection of songs and singers is admirable
@jagadishathaluri3346 Жыл бұрын
Extremely beautiful program 👏 😍 ❤️
@jagadishathaluri3346 Жыл бұрын
Maradalu pilla song is exceptional from Acharya garu
@mobilephon8027 Жыл бұрын
Andaru chala baga padinaru sir. Good programme.
@mobilephon8027 Жыл бұрын
Super songs sir.
@damurajeswari842 Жыл бұрын
Awesome...👌👌🎉💐👍
@seetharamareddybezavada40752 жыл бұрын
You started a very educative series. Keelp going.. All the best.
@munjasaraswatimahesh20292 жыл бұрын
👑🌹 Bagavan Sri Satya Sai paadha👣 padmamulaku 🌺🌺Anantha koti pranam🙇🙏🏻📿
@munjasaraswatimahesh20292 жыл бұрын
om sai ram thandri 👣🙏🏻🌿🌺🌹📿☘️🌼🌻🍀🙇🙏🏻
@sarmaannamraju77492 жыл бұрын
సహజంగా అందరూ పాపులర్ మరియూ హిట్ అయిన పాటలను ఎన్నుకొని పాడుతూ వుంటారు. కానీ ఈ పాట అంత హిట్ కాకపోయినా, పాడేవారికి మాత్రం తేలికగా వుండేదేమీ కాదు. పాటలోని భావం, స్వరం, మాధుర్యం ఏ మాత్రం తగ్గకుండా మీరు చాలా బాగా పాడారు మేడం గారు. మీకూ, ఈ పాటను అంత చక్కగా మీ చేత present చేయించిన శరత్ చంద్ర గారి సంస్థకు నా అభినందనలు.
@mahalingampaladi43622 жыл бұрын
Sir great 👍 explanation 🎩 up 🙏
@nsr11482 жыл бұрын
Very good..... sreya...
@nadalayamusic69632 жыл бұрын
Excellent singing
@chandrakalaballa43322 жыл бұрын
చాలా బాగా పాడారు 👏👏👏 ఘంటసాల గారి టైమ్ కి వెళ్లిపోయినట్లు ఉందండి... సత్య కుమారి గారు మీ పాట వింటుంటే 👏👏👏
@mahalingampaladi43623 жыл бұрын
👌👌👌super sir
@jagadishathaluri33463 жыл бұрын
Superb singing sir Acharya garu
@kanakadurga63053 жыл бұрын
Amma sreya Anirudh super super marvales very very good performance tnq so much ma