ఎంతో మంచి పాట. పాడిన శ్రీమతి సత్యకుమారి గారు అద్భతంగా ఆలపించిన ఈ గీతం మనసును తట్టిలేపింది. ఆమెది మృదువైన గాత్రం. ఇదివరలో ఆమె పాడిన శాంతకుమారిగారి పాట 'ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా' ఎన్నోసార్లు ఆనందంగా విన్నాను. ఇక ధరణికి గిరి భారమా - ఈపాట మా చిన్నప్పుడు మా అమ్మగారు (చక్కని గాత్రం గలవారు) ఎక్కువగా పాడుకుంటూండేవారు. దానికి కారణం ఆ పాటలోని భావానికి దగ్గరలో అప్పుడున్న ఆమె పరిస్థితి. ఆ పాట ఆమెకు ఎంతో స్పూర్తినిచ్చి ధైర్యంగా మమ్మల్ని పెంచగలిగే మానసిక బలాన్ని పొందేవారు. ఇది వాస్తవం. అందుకే ఆ పాటంటే నాకు ఎనలేని మక్కువ. ఆ చిత్రంలోని పాటలన్నీ ఘంటసాల మాస్టారు అత్యంతాద్భుతంగా స్వరపరిచారు. శరత్చంద్రగారు ఘంటసాల పాటని చిరంజీవిని చేసే అకుంఠిత దీక్ష ఎంతైనా ప్రశంసనీయం. దానికి శివరమ్య గారి పరిచయ వాక్యాలు, విశ్లేషణ తోడయినాయి. 👏👏👏
@gaffoorsk59482 ай бұрын
పాట ఓకే మీ మాటలే మాకు భారం .
@santhoshkumar99004 жыл бұрын
Superr👌👌👌medam chaala chakkagaa paadaaru chaala baaga practice chesaaru keep it up medam nice
@arunakumarikolla70854 жыл бұрын
సత్య కుమారి గారు మంచి మెసేజ్ ఇచ్చారు బాగా ప్రాక్టీస్ చేసి పాట బాగా పాడారు రమ్య గారు బాగా వివరణ ఇచ్చారు