KZ
bin
Негізгі бет
Қазірдің өзінде танымал
Тікелей эфир
Ұнаған бейнелер
Қайтадан қараңыз
Жазылымдар
Кіру
Тіркелу
Ең жақсы KZbin
Фильм және анимация
Автокөліктер мен көлік құралдары
Музыка
Үй жануарлары мен аңдар
Спорт
Ойындар
Комедия
Ойын-сауық
Тәжірибелік нұсқаулар және стиль
Ғылым және технология
Жазылу
Srinivas Prasad Das
హరే కృష్ణ. సనాతన ధర్మ బోధనలను ఆధ్యాత్మిక ప్రియులందరికీ గురు శిష్య పరంపరలో ప్రత్యేకించి సులభమైన తెలుగు భాషలో అందజేయాలన్న సదుద్దేశముతో ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది.
భగవద్గీత, శ్రీమద్భాగవతం, రామాయణం, మహాభారతం మరియు ఇతర ప్రామాణిక వైదిక సాహిత్యము, శాస్త్ర చర్చ ఇక్కడ జరుగుతుంది.
అంతే కాకుండా నేటి సమాజములో జరుగుతున్న విషయాల మీద కూడా ఆధ్యాత్మిక కోణంలో అభిప్రాయాలూ వెల్లడిస్తూ ఉంటాము.
శాస్త్ర మర్మాలను తెలియజేయటానికి, అందరిలోనూ ఆధ్యాత్మిక చింతనను కలిగించటానికి, శాస్త్ర విరుద్ధమైన విషయాలను, ప్రచారాన్ని బలంగా ఖండించటానికి, ప్రత్యేకించి యువతలో తప్పుడు భావనలను తీసేయడానికి, భగవద్దామానికి వెళ్లాలన్న కోరికను అందరిలోనూ ప్రేరేపించటానికి మేము చేస్తున్న చిన్ని ప్రయత్నమే ఈ యూట్యూబ్ ఛానల్.
అందరు కూడా మా ఈ చిన్నిసేవని స్వీకరించి నిండు మనసుతో ఆశీర్వదించి మమ్మల్నిధన్యులను చేయగలరని మా విన్నపం.
మీ సేవకుడు
శ్రీనివాస్ ప్రసాద్ దాస్,
15:38
ఇస్కాన్ భక్తులు వీధుల్లో, సిగ్నల్ దగ్గర భగవద్గీత వితరణ చేయడానికి 5 కారణాలు - శ్రీనివాస ప్రసాద్ దాస్
2 ай бұрын
10:09
జీసస్ జగన్నాథపురి వచ్చాడా? - రెండవ భాగం - శ్రీ పూరీ జగన్నాథ మందిర వింతలు - శ్రీనివాస్ ప్రసాద్ దాస్
2 ай бұрын
6:48
శ్రీ పూరీ జగన్నాథ మందిర వింతలు - మొదటి భాగం - రత్న భాండాగారం రహస్యాలు - శ్రీనివాస్ ప్రసాద్ దాస్
2 ай бұрын
12:53
ఇస్కాన్ భగవద్గీత కరెక్టే నా ? - శ్రీమాన్ శ్రీనివాస ప్రసాద్ దాస్
3 ай бұрын
15:28
కల్కి2898 ఎడి - రివ్యూ సిరీస్ - మొదటి భాగం - అర్జునుడు vs కర్ణుడు - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
3 ай бұрын
10:24
శ్రీ జగన్నాథ లీలామృతం - ఆరవ భాగం - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
3 ай бұрын
12:09
శ్రీ జగన్నాథ లీలామృతం - ఐదవ భాగం- శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
3 ай бұрын
15:43
శ్రీ జగన్నాథ లీలామృతం - నాల్గవ భాగం - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
3 ай бұрын
11:19
శ్రీ జగన్నాథ లీలామృతం - మూడవ భాగం - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
3 ай бұрын
15:06
శ్రీ జగన్నాథ లీలామృతం - రెండవ భాగం - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
3 ай бұрын
9:46
శ్రీ జగన్నాథ లీలామృతం - మొదటి భాగం - శ్రీనివాస్ ప్రసాద్ దాస్
3 ай бұрын
Пікірлер