ఇస్కాన్ భగవద్గీత కరెక్టే నా ? - శ్రీమాన్ శ్రీనివాస ప్రసాద్ దాస్

  Рет қаралды 2,216

Srinivas Prasad Das

Srinivas Prasad Das

Күн бұрын

హరే కృష్ణ ! శ్రీల ప్రభుపాదుల వారు మానవాళి శ్రేయస్సుకై చేసిన సేవలు అనేకం. అందులో అత్యంత ముఖ్యమైన భగవద్గీత దివ్య గ్రంథం గూర్చి మేము రక రకాల అభిప్రాయాలు వింటున్నాము. అవన్నీ విని మనసుకు కాస్త బాధ కలిగినప్పటికీ, వివాదాలు మరియు విమర్శల వంటి అల్లరి పనులకు తావు లేకుండా చక్కని వివరణ ఇవ్వాలి మరియు హుందాగా మాట్లాడాలి అన్న దృక్పథంతో ఈ వీడియోలు చేస్తున్నాము. దయ చేసి నిండు హృదయంతో మమ్మల్ని ఆశీర్వదించండి.
మీ వినమ్ర సేవకుడు శ్రీనివాస్ ప్రసాద్ దాస్

Пікірлер: 35
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 18 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 45 МЛН
Lessons from Life of Sudama | సుదామ కథ( Telugu) Part 1 by Dr Nitaisevini Mataji
1:17:39