Пікірлер
@bhaskarreddy5493
@bhaskarreddy5493 Сағат бұрын
🚩🇮🇳🚩🕉️🚩💝🚩👍🚩👍🚩🙌🚩🙏🚩🙏🚩🙏🚩🪷🚩🪷🚩🪷🚩
@swathidurgaraju9791
@swathidurgaraju9791 2 сағат бұрын
హిందువులపై జరిగిన నాటి దురాగతాలను వింటుంటే కడుపు రగిలిపోతుంది. ఇంత దుర్మార్గాన్ని అనుభవించిన ఈ దేశంలో సెక్యులరిజం పేరుతో వారిని నెత్తిన పెట్టుకుంటున్న జాతి వ్యతిరేక శక్తులను ఏమనాలి. అలంటివారివల్లే చరిత్రలోనే కాదు రాబోయే రోజుల్లో కూడా అలాంటి ఘోరమైన పరిస్థితులు దాపురిస్తాయి. అది తెలిసికూడా ఏమీ చేయలేని నిస్సహాయతలో వున్నాం 😢
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 3 сағат бұрын
ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంది హిందువులందరూ ఏకీకృతం అయి ఉండి పోరాడాలి అవసరమైతే అందరూ ఆయుధం కూడా పట్టాలి
@rangarajurangarao165
@rangarajurangarao165 4 сағат бұрын
ఇన్ని ఘోరాలు అనుభవించాక , స్వతంత్ర్య భారతాన్ని ,గాంధీగా...,నెహ్రూగా.. ...మళ్లీ హిందూవ్యతిరేక రాజ్యాంగాన్ని తయారుచేయించి మళ్లీ హిందువులకు ద్రోహం చేశారు.
@Sanathanavihari
@Sanathanavihari 5 сағат бұрын
😢😢😢 ఘోరం సార్ ఇవేవి ఈ దేశం లో 90 శాతం మందికి తెలియవు, జై హింద్
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 5 сағат бұрын
Secular vedhavayilu maarakapothe bhurqaane gathi
@GeeSrav
@GeeSrav 6 сағат бұрын
Sir sastry garu. Ilantivi mana pillalaki chepali. Ilanti krura chestalaki samadhanam evaru cheptaru?
@Information_transfer
@Information_transfer 21 минут бұрын
😊
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 7 сағат бұрын
Cong.s and communist thery and leaders damaged Hinduism permently sir
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 7 сағат бұрын
అక్షర సత్యం 🙏
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 10 сағат бұрын
శాశ్వత పౌర అత్యవసర పరిస్తితిలో భారత ప్రజలను చట్టాలతో ఇరికించి, పౌర హక్కులు పోలీసుల ఇష్టా రాజ్యం లో పెట్టీ, వాళ్ళను క్షుద్ర నాయకులు వాడుకునీ నిరకుశం గా క్షుద్ర నాయకులు మెజారిటీ ప్రజలను పాలిస్తారూ
@RameshKumar-sx9td
@RameshKumar-sx9td 19 сағат бұрын
🙏
@vasantaraop4052
@vasantaraop4052 19 сағат бұрын
Don't say rubbish even now your ofsprings Not married dravid people
@sadasiva999.
@sadasiva999. 19 сағат бұрын
ఆ మాట సత్యం 🙏🙏🙏
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh 21 сағат бұрын
హిందువులలో ఎక్కువ మంది ధర్మం మీద పట్టు లేకపోవడం
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh 21 сағат бұрын
ప్రస్తుత వర్తమాన కాలంలో భగవద్గీత అనే ఏకైక మెడిసిన్ గురువు గారు జైశ్రీరామ్
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 21 сағат бұрын
నేతాజీ లాంటి మహా దేశభక్తులు వారి రక్త తర్పణంతో భారత్ కి స్వతంత్రం సాధిస్తే, వారికి కనీస గౌరవం కూడా దక్కనీయలేదు ఖాన్ గ్రేస్ నీచులు, పాఠ్యపుస్తకాల్లో కూడా వారి విజఘాధలు ఉంచలేదు.
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 22 сағат бұрын
The word hindu is Very controversial word Bharathiya is correct word Is Hindu religion or nationality?
@kathrajirajkumar709
@kathrajirajkumar709 22 сағат бұрын
బ్రాహ్మణుడు సరిగా గురుకుల నిర్వహణ చేస్తే... కులాల ,మతాల పిచ్చితో కొట్టుకు చచ్చే వాళ్ళు కాదు. ఇప్పటికైనా ఆది శంకరుల స్థాపించిన పీఠాల ఆద్వర్యం లో మన సనాతన మరియు ఆదునిక విద్య తో కూడిన గురుకులాలు రావాలి.
@muralilakshmi9065
@muralilakshmi9065 23 сағат бұрын
🙏
@anilkota8932
@anilkota8932 23 сағат бұрын
ముస్లిం ల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేసినా గాంధీ కాంగ్రెస్ లు ఇంకా ముస్లీంలు ఇండియా లో వుండా లని ఇంకా వారికి మతం పాటించే అవకాశము ఉండా లని బాబ్రీ మసీదు, జ్ఞాన వాపి మసీదు ఉండా లని భావించారు. కనుక హిందువులు మాత్రమే సెక్యులర్ గా ఉండా లని వేరే మతస్థులు ఎవరు హిందువుల మనోభావాలు గౌరవిస్తూ వారికి అయోధ్య లో రాముడు పూజ, కాశీలో శివారాధ న కి అనుకూలముగా ఆ మసీదులను పునర్ నిర్మించటానికి తోడ్పడ మనే మాట కూడా అనకుండా నాటక మడా రు ఈ విషయం లో మోడీ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది.
@ppavankumarpasupuleti
@ppavankumarpasupuleti Күн бұрын
జైహింద్
@gopalreddysheelum5261
@gopalreddysheelum5261 Күн бұрын
గమ్మత్తైన ఆలోచనలతో అందరూ బయటపడుతున్నారు. ధర్మం కన్నా దేశం ముఖ్యం అనే బీజేపీ కి అండగా ఉన్వలసిన అవసరం ధర్మాచర్యులకు లేదు. ఎవరి పనులు వారు చేసుకోవాలి. ఇక్కడ రహదారులు పెద్ద చేయడం కన్నా మోడీ పరువు ప్రతిష్టలు ఎక్కువ ముఖ్యం అయ్యాయి. అందంగా తీర్చి దిద్దటానికి ముందు ఆచార్యుల అణుగ్రహం తో వారి సంప్రదింపులతో శాస్త్ర బద్ధంగా చేయాలి. అప్పుడు బాబర్ ఇప్పుడు మోడీ విశ్వనాథునికన్న గొప్ప అయిపోయారు. తప్పులు జరిగాయి. ప్రజలు జరిమానా విధించారు. పశ్చాత్తాపం ఒక్కటే మార్గం.
@user-to4jp2dg8l
@user-to4jp2dg8l Күн бұрын
Bramudimaddakuduu
@FUNTOONcartoon
@FUNTOONcartoon Күн бұрын
అద్భుతం సార్ 🙏 మీరు చెప్పినవి వింటుంటే మనం ఎంత కోల్పోయామో అర్థం అవుతోంది.
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven Күн бұрын
ప్రపంచ దొంగల ముఠాలకు సంపద గని భారత దేశం 😢😢😢😢😢
@PalaparthiSivaSankaraPrasad
@PalaparthiSivaSankaraPrasad Күн бұрын
🕉🔱🕉🇮🇳🙏👏 భారతమ్మా నీపాద కమలాలకు వందనాలు తల్లీ వందనాలు తల్లీ 🕉🔱🕉🇮🇳🙏👏
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 Күн бұрын
జాతీయంగా ఇది మన హిస్టరీ అనే ఒక పుస్తకం రూపంలో,ఒక గొడుగు కిందకు తీసుకొని రావాలి.... తప్పు డు ప్రచారంలోకి తెస్తే జైలు లో పెట్టాలి...
@praveenreddy9312
@praveenreddy9312 Күн бұрын
Many thanks sir 🙏 for sharing this video🙏
@sriranga1000
@sriranga1000 Күн бұрын
నిజమీ. మలాంటి మూర్ఖులు ప్రలంచం లో ఎక్కడ వుండరు .హిందుల మీద యింత దాడి జరుగుతున్న ,హిందువులు ఉగ్రవాదులు ,హింసాను ప్రేరేపించే వారు అని చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ. టికెట్ మీద గెలిచినా. హిందూ ఎంపీ లు బల్లలు చరుచి వెర్రివెధవల్లాగా నవ్వతూ ఈ దేహ ద్రోహి రాహుల గాడికి మద్దతు ఇస్తారా ఈ కొజ్జా వేదవాలకి వొంట్లో చీము నెత్తురు వుందా
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 Күн бұрын
ఏంటి గురువుగారు మధ్యలో చాలా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నాయి, చాలా ఇష్టంతో శ్రద్ధతో, బాధతో వింటున్న, నంబర్స్ మిస్ అయ్యాయా లేక ఇదేనా
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 Күн бұрын
ఏంటి గురువుగారు మధ్యలో చాలా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నాయి, చాలా ఇష్టంతో శ్రద్ధతో, బాధతో వింటున్న, నంబర్స్ మిస్ అయ్యాయా లేక ఇదేనా
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 Күн бұрын
ఏంటి గురువుగారు మధ్యలో చాలా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నాయి, చాలా ఇష్టంతో శ్రద్ధతో, బాధతో వింటున్న, నంబర్స్ మిస్ అయ్యాయా లేక ఇదేనా
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 Күн бұрын
ఏంటి గురువుగారు మధ్యలో చాలా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నాయి, చాలా ఇష్టంతో శ్రద్ధతో, బాధతో వింటున్న, నంబర్స్ మిస్ అయ్యాయా లేక ఇదేనా
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 Күн бұрын
ఏంటి గురువుగారు మధ్యలో చాలా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నాయి, చాలా ఇష్టంతో శ్రద్ధతో, బాధతో వింటున్న, నంబర్స్ మిస్ అయ్యాయా లేక ఇదేనా
@mamathareddy529
@mamathareddy529 2 күн бұрын
అందరు మీలాంటి మనసు కలిగిన వాళ్ళ ఉంటే మన భారతదేశం లో ఎడారి మతాలు ఉండేవి కాదు సంఘమిత్ర
@mamathareddy529
@mamathareddy529 2 күн бұрын
నమస్తే సార్ 🙏🙏🙏 మీరు చెప్పినది అక్షరాలా నిజం ధర్మాన్ని ధర్మమే కాపడుతుంది చెత్త రాజకీయ నాయకులు కాదు సంఘమిత్ర
@sundeepsunny6877
@sundeepsunny6877 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙌
@jyothijyoth
@jyothijyoth 2 күн бұрын
namaskaramu guruvu garu chala baaga vivarincharu. roju jarugutunna paristithulanu chusi manasu chala disturb avutu vuntundi. mee matalatho knchm vurata kaligindi. jai sri ram jai sanathana dharmamu. dharmasya vijayostu. adharmasya nashostu. jai hind.
@srigowri992
@srigowri992 2 күн бұрын
ఇలా నెట్ లో ఎంత మొత్తుకున్న సముద్ర ఘోషే అవుతుంది గురువు గారు, హిందూ మూర్ఖుల్లో కదలిక లేదు. హిందువులు ఇలా నిమ్మకునిరెత్చినట్టు ఉంటే మరో పక్క ముస్లిమ్స్ చాపకింద నీరు లా వివిధ రకాలుగా వారి మతాన్ని వ్యాపింపాచేస్తున్నారు.
@sreyasri3579
@sreyasri3579 2 күн бұрын
దేశంలో శంకరమఠాలకు గౌరవం ఇవ్వని వారు సామవేదం మాటను ఆల్కిస్తార. కలలుకంటూ వుండండి.. శ్రీరామజయం
@tepojurajeshwari3959
@tepojurajeshwari3959 2 күн бұрын
Emi cheyyali mana hindivula kosamu Manam bagu padalante emi cheyali
@RollsBrother
@RollsBrother 3 күн бұрын
అమాయక హిందువులరా నీకు దేవుడు ఎవరు విష్ణువు / శివుడు / బ్రహ్మ / శక్తి --- దేవతలు రాముడు/కృష్ణడు/యేసు/బుద్దుడు/జైనుడు /అయ్యప్ప /గోవింద /సమ్మక్క - మనిషులు శిరిడీ సాయి బాబా / సత్యసాయి బాబా / బాల సాయి బాబా - మాంత్రికులు గొవు / పాము / కోతి / ఏనుగు / పంది --- జంతువులు శంకరాచార్యులు / మహాస్వామి /రామానుజులు / రమణ మహర్షి = స్వామిలు గురువు / శని / బుధుడు / కుజుడు / శుక్రుడు = గ్రహలు
@rkvramana4470
@rkvramana4470 3 күн бұрын
Evaraina dhiryanga nilabadi presniste MLAs,roudydeelu,anaga karyakartalu police prasnichinavyaktini badalupedite aadukoni PM manakendukusir poni youtubelo kakunda samajamloki vachhinilabadagalara adhikaramvunna hindunayakulu andaganilabadatamledu jagan inni durmargalu chestunte support chesi BJP Bad ayi balam taggipoyindi direct CPM Direct PM act ravali majority ledukanuka jaganlanti vaniki support chesi BJP week ayindi karyakartalu yentabadhapadataro alochinchaledu
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 3 күн бұрын
👏👏🕉️🚩
@suresht5572
@suresht5572 3 күн бұрын
@kvenkat001
@kvenkat001 3 күн бұрын
Intha goppadanam raasi pettaru mahanubhavulu. Lekunte manaku ee aanimuyhyalu dorikevi kadu kada..
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c 3 күн бұрын
Vandemateram
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 3 күн бұрын
మనం సంగటితు కావాలి....
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 3 күн бұрын
super sir
@sastryg.k258
@sastryg.k258 3 күн бұрын
ఈ విధంగా తగుదునమ్మా అని బయట ఇలా మాట్లాడడం తగదు ఇది సాధు పుంగవుల లక్షణం కాదు దయచేసి ఈ వీడియో తీసివేస్తే మంచిది సాధ్యాసాధ్యాలను చేయకముందే పెద్దవారితో కలిసి మాట్లాడి ఉంటే బాగుంటుంది అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం మాట్లాడటం మనకు మనమే నాశనం చేసుకోవడం వంటిది దయచేసి నేను అన్నదాంట్లో తప్పు ఉంటే క్షమించండి