ధర్మం కొట్టిన దెబ్బ || సామవేదం షణ్ముఖశర్మ గారు||

  Рет қаралды 7,757

MVR Sastry

MVR Sastry

9 күн бұрын

ధర్మం కొట్టిన దెబ్బ || సామవేదం షణ్ముఖశర్మ గారు|| @MVRSastry
ఎం.వి. ఆర్. శాస్త్రి గారిని అనుసరించే అభిమానులకోసం కొత్తగా ఏర్పాటైన వాట్సప్ గ్రూపులో ఈ కింది లింక్ ద్వారా చేరండి.
chat.whatsapp.com/JHR9PmPUP0g...
మీ అభిమాన రచయిత ఎం.వి. ఆర్. శాస్త్రి గారి పుస్తకాలు, వీడియోలు, సామాజిక కార్యకలాపాల వివరాలు, అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి
durgaapublic...
శాస్త్రిగారి పుస్తకాల కాపీల కోసం +91 93470 15506 నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు.
ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
Follow on :-
KZbin: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blogspot.com/
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Пікірлер: 60
@KS-wt7rj
@KS-wt7rj 6 күн бұрын
దేవుళ్ళు శపించరు, మీ survival కోసం ఇలాంటి చెబుతూ వుంటారు,
@oppularamesh7104
@oppularamesh7104 7 күн бұрын
కాశీలో కదిలి పోయినా ఏ దేవత అయినా షాపించి ఉండ వచ్చు,కానీ తురకలను ఏ దేవతలు శాపం పెడుతున్నారు
@chvijaya9786
@chvijaya9786 7 күн бұрын
Well said
@chandramouli8163
@chandramouli8163 7 күн бұрын
Viluva thelisi kuda adharmam chesina vadiki pedda siksha veyyalsindhe,
@manjulathag4298
@manjulathag4298 8 күн бұрын
అనగా అనగా ఒక పెద్ద చెట్టు.....దాని మీద బోలెడు పక్షులు.....అవి వేరే ఎవరికి అపకారం చెయ్యవు....వాటి దారిన అవి బ్రతుకు తాయి, బ్రతక నిస్తాయి.....ఒక పెద్ద రాక్షసుడు ఆ చెట్టు పెకలించడానికి వస్తున్నాడు.....అది గమనించిన ఒక పెద్ద పక్షి వాడికి అడ్డుగా నిలబడింది, తనకు గాయం కావచ్చు లేదా చనిపోవచ్చు, అయినా లెక్క చేయకుండా అడ్డం పడింది.....వాడితో పోరాడే క్రమం లో కొన్ని శాఖలు కొంచం దెబ్బ తిన్నాయి.....ఆ పక్షులకు రాక్షసుడు తమను ఏం చెయ్యబోతున్నాడు అర్థం కాలేదు, కానీ ఆ పెద్ద పక్షి వల్ల చెట్టు కొమ్మలు పాడయ్యాయి అని అర్థం అయ్యింది.....ఆ పెద్ద పక్షిని పొడవడం మొదలు పెట్టాయి.....రాక్షసుడి కి అది చూసి ఇంకా బలం వచ్చింది.....చిన్న పక్షుల పోట్లు భరిస్తూ పెద్ద పక్షి ఎంతసేపు రాక్షసుడి బారి నుండి చెట్టును పిట్టలను కాపాడగలదు, చివరికి ఏం జరుగుతుంది? చిన్న పక్షులకు విషయం అర్థం అయ్యి, పెద్ద పక్షిని పొడిచే బదులు రాక్షసుడిని పొడవడం మొదలు పెడితే , చెట్టూ పక్షులు రక్షించ బడతాయి.
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 7 күн бұрын
చక్కని విశ్లేషణ. మెరుగైనది కావాలనుకుంటే తరుగు గురించి చింతించకూడదు. ఇది నీతి.
@prameeladontula9839
@prameeladontula9839 7 күн бұрын
చాల బాగా చెప్పరు 🙏 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@jagadeesh_damarasingu
@jagadeesh_damarasingu 7 күн бұрын
Kakkamma kathalu enni ina cheppochu Hinduvulu poradalsina poratalu, Oka rajakeeya party ki outsourcing istam, aa party ne Anni cheskuntadi anukodam verri tanam. Political Hindutva anedi just oka part matrame. Inka chala dimensions unnai ee fight ki.
@dinothunderpowerup366
@dinothunderpowerup366 7 күн бұрын
Bongu mahima unna gullu chinnavaina koolchakoodadu
@manjulathag4298
@manjulathag4298 7 күн бұрын
@@jagadeesh_damarasingu పొలిటికల్ ఒక్కటీ ఉంటే చాలదు.....అన్ని రకాలుగా ఉండాలి.....ముఖ్యంగా హిందువులకు అన్యాయం జరిగినప్పుడు ఇతర మతాల్లో ఐతే మతపెద్దలు ఎలా అడ్డుపడి రక్షిస్తారో అలా హిందూ పెద్దలు కూడా రక్షించాలి.. పొలిటికల్ ఒక్కటి చాలదు..... outsourcing ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు.....కానీ పొలిటికల్ గా పవర్లో లేకుండా మీకు అన్యాయం చేసే వారి మీద పోరాడి మీరు గెలవగలరా, ముఖ్యంగా వేరే వారు అధికారం లో ఉన్నప్పుడు పొలిటికల్ ఒక్కటి చాలదు, కానీ పొలిటికల్ కూడా కావాలి, ఇప్పుడు ఉన్న దానికి ఆల్టర్నేటివ్ గా ఇంకో పార్టీ ఉందా మీకు ఈ మాత్రం ఆసరా దొరికేది?
@saradaga0
@saradaga0 6 күн бұрын
🙏🙏🙏
@rajarajeshwari1391
@rajarajeshwari1391 6 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 8 күн бұрын
మనం హిందువులకు చైతన్యం చేయాలి మీరు ఓటు రాజకీయం చేయాలి , ధర్మం కోసం.....🚩🕉️
@sreeramtirumala8076
@sreeramtirumala8076 7 күн бұрын
మాధవి లత గారిని చూసి నేర్చుకోండి.
@sathyanaveen2890
@sathyanaveen2890 7 күн бұрын
మీ మాటలు మీ హావభావాలు మా తాతయ్యను గుర్తు చేస్తున్నాయి
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 7 күн бұрын
అదేంటో... మన దేవుడు గుడులు కట్టే వాళ్ల మీదే కోపం చూపిస్తాడు... గుళ్ళు కులగొట్టే వాళ్ల కన్నా.. ఏమి మాట్లాడుతున్నారు 😢
@tadepallibharadwaja3618
@tadepallibharadwaja3618 7 күн бұрын
నిజం శ్రీ శ్రీ శ్రీ సామవేదం గారు చెప్పింది అక్షర సత్యం
@ushakhandrika2931
@ushakhandrika2931 2 күн бұрын
Nenu kooda Samavedam garu ela antarani uhinchaledu
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 7 күн бұрын
మీలాంటి వాళ్ళు ఏంటి ఇలా ఎందుకు మాట్లాడతారోఅర్ధం కాదు. ఒక పెద్ద కార్యక్రమం చేసినపుడు తెలిసి తెలియక కొన్ని చిరు సమస్యలు వస్తాయి. దీనికి దేవతలను కాపాడే వారిని ఓడించి రాక్షసులను గెలిపించాలా ప్రజలు. ఎంత విచిత్రం. అందుకే దేశం ధర్మం సంకనాకి పోతున్నాయి. కానివ్వండి మీ దేవతారాధన అలాగే కొనసాగనివ్వండి
@janaki593
@janaki593 7 күн бұрын
నమస్తే Sir, మనకి ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు సద్గురువును ఆశ్రయించాలి, దేశ క్షేమం కోరని వ్యక్తి అయితే సద్గురు శివానందమూర్తి గురువుగారు.... ఏ మాత్రం సహకరించని శరీర స్థితి లో ఉండి కూడా కాశీ వెళ్లి మోడీ గారు గెలవాలని ఎందుకు సంకల్పిస్తారు, కృష్ణుడు ఉన్నవైపే ధర్మం ఉంటుంది అని ఎంత నిజమో, దేశ క్షేమం కోరే వారి వైపే సద్గురువులు నిలబడతారన్నది అంత నిజం, మన గురువు ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి ఎదురు ఇంకో మాట మాట్లాడలేము.
@manjulathag4298
@manjulathag4298 8 күн бұрын
ఈ సారి ఎన్నికల్లో బలహీన పడింది బీజేపీ మాత్రమే కాదు....హిందూ ధర్మం సంతోష పడే వారు వారి విచక్షణ ను బట్టి సంతోష ప డ వ చ్చు 🙏
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 8 күн бұрын
Fact
@0galactus13
@0galactus13 7 күн бұрын
Modi is crypto Christian, 1st know the Facts & history bloody politician's Bhaktas😂
@neelamvenkatarao6463
@neelamvenkatarao6463 6 күн бұрын
@@0galactus13 మోడీ దేశ భక్తుడు కాదు దేశ ద్రోహి అని కూడా అనగలవు 🤭🤭🤭
@grkr7842
@grkr7842 8 күн бұрын
🙏🇮🇳❤
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 7 күн бұрын
సార్, శాపనార్ధాలు వద్దు. హిందువులకు ??? హిందూ పండితులుగా హిందువులకు మద్దతు ఇవ్వండి. ఇలా మానసికంగా బలహీనంగా ఉన్నాంi. డబ్బా వీడియో.
@sreyasri3579
@sreyasri3579 6 күн бұрын
దేశంలో శంకరమఠాలకు గౌరవం ఇవ్వని వారు సామవేదం మాటను ఆల్కిస్తార. కలలుకంటూ వుండండి.. శ్రీరామజయం
@sastryg.k258
@sastryg.k258 6 күн бұрын
ఈ విధంగా తగుదునమ్మా అని బయట ఇలా మాట్లాడడం తగదు ఇది సాధు పుంగవుల లక్షణం కాదు దయచేసి ఈ వీడియో తీసివేస్తే మంచిది సాధ్యాసాధ్యాలను చేయకముందే పెద్దవారితో కలిసి మాట్లాడి ఉంటే బాగుంటుంది అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం మాట్లాడటం మనకు మనమే నాశనం చేసుకోవడం వంటిది దయచేసి నేను అన్నదాంట్లో తప్పు ఉంటే క్షమించండి
@chvijaya9786
@chvijaya9786 7 күн бұрын
Please support MODIJI. Can’t you see the illegal activities in our temples? Please make a video how our temples are.!
@bharatmatakijai9222
@bharatmatakijai9222 7 күн бұрын
Mari congress vallu manchu valla andi Meelanti vallu deshani chala danger
@adilakshmiprasadnidamarthi567
@adilakshmiprasadnidamarthi567 7 күн бұрын
ఇదివరకు షణ్ముఖశర్మ గారి వీడియో ఒకటి చూసేను. అందులో ఆయన శకుంతల ని గాంధర్వ వివాహం చేసుకుని ఆవిడకి అన్యాయం చెయ్యడానికి ప్రయత్నించిన దుష్యంతుడిని support చేస్తూ మాట్లాడేరు. పైగా ఆవిడ తండ్రి అయిన కణ్వమహర్షి ని విమర్శించేరు. అది విని చాలా ఆశ్చర్యపోయేను. ఇలా మాట్లాడుతున్నారేమిటి అని. శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారతం చెప్తున్నప్పుడు దుష్యంతుడు శకుంతల కి గుర్తుగా ఉంగరం ఇవ్వడం, అది నదిలో జారి పడిపోవడం, అందువలన దుష్యంతుడు శకుంతల ని మరచిపోవడం అంతా కాళిదాసు కల్పన అనీ, అలా వ్యాసభారతం లో లేదనీ చెప్పేరు. ఈ రోజుల్లో కొంతమంది మగవాళ్ళు ఆడపిల్లలని మోసం చేస్తున్నారు కదా అలాగే దుష్యంతుడు కూడా శకుంతలని మోసగించాలనుకున్నాడు అని చెప్పేరు.
@paturukumari7223
@paturukumari7223 7 күн бұрын
Dharma kottina debbakadu.60 yelluga Bharatheeyulanu. Rajyanganni brain wash Chisina Adhrmam Debba idi. Anyamatha pracharala mood hula Debbaidi.be careful
@marutiprasad1705
@marutiprasad1705 8 күн бұрын
శాస్త్రి గారు ఆడియో సరిగా రావడం లేదు
@mvramalakshmi942
@mvramalakshmi942 8 күн бұрын
బాగానే వినిపిస్తోంది
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 7 күн бұрын
ఔను అతిమంద్రంగా ఉంది.. వారు గొంతు పెంచనవసరం లేదు, సౌండ్ సిస్టం సరి చేసుకోవాలి అంతే...
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 7 күн бұрын
For development of main temple some removed sir what hapend to musilims kings destried our temples and killed lakhs of Hindus also cristeand in my view putting sapas on our Hindu party is not good sir.
@sreeramtirumala8076
@sreeramtirumala8076 7 күн бұрын
తప్పులు వెతకడం చేయకండి. మీలాంటి వారు ఇలా మాట్లాడరాదు. చాల తప్పు చేస్తున్నారు. బలం తగ్గి దని దాడిచేయడం నిందలు మోపడం హిందూ జాతికి పరిపాటే. ఇలా మాట్లాడుతూ ఉండండి.ఇంకో15 ఏళ్లలో ఇవి కూడా కూలి పోతాయి. అప్పుడు భజనచేయండి. అన్యమతస్తులు ఏమీ చేసినా మిన్నకుండి పోయారు. కాస్త సంయమనం పాటించి చేయూత నివ్వండి. మీరంతా కలిసి ఒక్క నియోజక వర్గంలో ప్రచారం చేశారా. హిందూ జాతికి మనల్ని తప్పు పట్టడం తప్ప ఇంకేమీ చేయలేరు. ఇలా rastunnaduku క్షమాపణలు
@jagadeesh_damarasingu
@jagadeesh_damarasingu 7 күн бұрын
Dharma Pracharam lo peetadi pathulu, Pravachakulade Agra peetam, ee rajakeeya partilavi kaadu. Samavedam garu chepinavi mummatiki nijam. BJP kshetrala patla apacharam chesindi annadi mummatiki nijam. Vati durithamulu kooda elections munde kanapaddai. Sadhakulaki, Shastram telisina vallaki ivi telustai. Oka pramukha kshetram lo BJP nayakula nija swaroopam kooda bayata paddai. Civilizational fights ni political parties laku outsource cheyyadam ika naina aapali
@sreeramtirumala8076
@sreeramtirumala8076 Күн бұрын
అందుకే ఏళ్ల తరబడి దాస్యం చేస్తున్నాము.బాబరు, అక్బర్ లు ఏ దేవాలయం పై దౌర్జన్యం చేసిన అతి సహజం అని మిన్నకుంటున్నము. ఏ కొద్ది మార్పులు జరిగిన శివక్షేత్రం లో అన్ని అయన చూసుకుంటాడు. చేయలేరు, చేసేవాళ్లను అక్షేపిస్తారు. పీఠది పతులంట ఇన్నేళ్ళు ఏమయ్యారు. వారణాసి లో బాంబ్ లు పేలినప్పుడు ఈ పిఠాది పతులు జోస్య గాళ్ళు ఎక్కడవున్నారు.
@jagadeesh_damarasingu
@jagadeesh_damarasingu Күн бұрын
@@sreeramtirumala8076 Kashi lo daadi jariginapudu, yuddam chesindi Naga Sadhuvule, raja keeya nayakulu kaadu. Ayodya kala sakaram lo asalaina Patra posinchindi peethadi pathule, Kanchi peetadi pathulu ina Sri jayendra Saraswati garini jail lo pettinchidi politicians eh, ayana Ayodhya vivadam pariskaram kosam active ga palgonnaduke, charithra telusuko. Apudu evaru vachi kaapadaru. Mana Dourbalyam entante evado vachi manam cheyyalsina poratam cheyyali ani korukuntam, maname enduku poradali ani korukomu
@SirishaAchanta-u4s
@SirishaAchanta-u4s 7 күн бұрын
ఒక గొప్ప పని చేస్తున్నప్పుడు, కొంత సత్కర్మ తో పాటు దుష్కర్మ వస్తుంది. దుష్కర్మా. వస్తుంది కదా అని మంచిపని చేయటం ఆపరు.మన ధర్మం మార్పును ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. గురువు గారు అప్పుడు ఋషిపీఠం లో అలా రాసినప్పుడే నేను చాలా బాధ పడ్డాను, వారు అలా రాశారని.. మీరు బీజేపీ కర్మ అనుభవిస్తోంది అని చెప్పటం ఇంకా బాధాకరం.మనిషిని చంపటం సత్కర్మ కాక పోయినా, యుద్ధం చేయమ నే చెప్పాడు కృష్ణుడు కురుక్షేత్రం లో. శాస్త్రి గారు మీరు కూడా అలా మాట్లాడి ఇంక హిందువులందరూ విడిపోయెట్టు చేయకండి. నేను మా కుటుంబంలోనే మనకి కాశీ గుడి(గురువు గారి సంపాదకీయ న్ని ఉదాహరణగా చూపిస్తూ) , అయోధ్య రామాలయం అక్కర్లేదు, వాటివల్ల మనకి ఏమీ మంచి జరగదు అంటున్న వాళ్ళతో రోజు వాదిస్తూ , అర్థమయ్యెట్టు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మీ వీడియో వాళ్ళకి ఆసరా ఇస్తుంది
@jagadeesh_damarasingu
@jagadeesh_damarasingu 7 күн бұрын
Oka pandituni sampradinchi duskarma jaraga kunda cheskovachu ga?
@jagadeesh_damarasingu
@jagadeesh_damarasingu 7 күн бұрын
Meeru Ardam cheskovalisinadi entante, civilizational fights ni political parties ki outsourcing cheyadam, foolishness ani
@venkatk7555
@venkatk7555 7 күн бұрын
Rushipeetam Gurudevulu la nundi...Satyame vasthundi....Dharma sukshmam chala mandhiki ardham kaadhu.... Ganga neeru entha pavithramo gurudhevula vakku lu kuda antha pavithrame.....akkada thappu jarigina maata nijame
@jagadeesh_damarasingu
@jagadeesh_damarasingu 6 күн бұрын
@@venkatk7555 💯
@sreeramtirumala8076
@sreeramtirumala8076 Күн бұрын
శాస్త్రి గారు ఎన్నో విషయాలు రచించారు. చైతన్యం ఏ మాత్రం తెగలిగారు. అక్షేపించడం నా అభిప్రాయం కాదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అవగాహన అవసరం
@mvramalakshmi942
@mvramalakshmi942 8 күн бұрын
శాస్త్రి గారు ఇలా మాట్లాడటం న్యాయం కాదు. Support చేయాల్సిన time ఇది
@dinothunderpowerup366
@dinothunderpowerup366 7 күн бұрын
Modiki ahamkaram pergipoindi
@gopalreddysheelum5261
@gopalreddysheelum5261 4 күн бұрын
గమ్మత్తైన ఆలోచనలతో అందరూ బయటపడుతున్నారు. ధర్మం కన్నా దేశం ముఖ్యం అనే బీజేపీ కి అండగా ఉన్వలసిన అవసరం ధర్మాచర్యులకు లేదు. ఎవరి పనులు వారు చేసుకోవాలి. ఇక్కడ రహదారులు పెద్ద చేయడం కన్నా మోడీ పరువు ప్రతిష్టలు ఎక్కువ ముఖ్యం అయ్యాయి. అందంగా తీర్చి దిద్దటానికి ముందు ఆచార్యుల అణుగ్రహం తో వారి సంప్రదింపులతో శాస్త్ర బద్ధంగా చేయాలి. అప్పుడు బాబర్ ఇప్పుడు మోడీ విశ్వనాథునికన్న గొప్ప అయిపోయారు. తప్పులు జరిగాయి. ప్రజలు జరిమానా విధించారు. పశ్చాత్తాపం ఒక్కటే మార్గం.
@JaiHind-qr7di
@JaiHind-qr7di 7 күн бұрын
కారణం ఇది అయితే కానే కాదు. ఆల్రెడీ అక్కడ వున్న తురకలు అన్నిన్విగ్రహాలను నాశనం చేశారు. ఇంకా బీజేపీ వాళ్ళు చేయడానికి అక్కడ ఏమి మిగల్లేదు. బీజేపీ వాళ్ళు గుడి కట్టినందుకు సంతోషించాలి. బీజేపీ పతనం గుడి తో సంబంధం లేదు. అది కేవలం స్వయం కృపరాదం మరియు అమిత్ శా అనే ఒక పనికి మాలిన బుద్ది లేని వెదవ అపర చాణక్యo వల్లన బోల్తా కొట్టించి. జై భారత్ నిజమైన హిందూ హిందూ భాయి భాయి
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 70 М.
గ్రహాలు ఎవరిని పీడించవు ?
27:11
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 148 М.
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 49 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4 МЛН