Пікірлер
@arlagaddabrahmanandam9887
@arlagaddabrahmanandam9887 12 сағат бұрын
Glory of God BOYEJU TBNC MRKP PLZ PRAY FOR me finance and health and safety and security
@ANANDANAND-yh3ry
@ANANDANAND-yh3ry 2 күн бұрын
నిజంగా నన్ను విడవని అనుబంధం యేసయ్య బంధం సూపర్
@swarupasamuel1549
@swarupasamuel1549 2 күн бұрын
Amen
@Vijaykumarlanke
@Vijaykumarlanke 3 күн бұрын
Praise the lord anna 🙏
@GODSON_2000
@GODSON_2000 3 күн бұрын
Heart touching ❤️‍🩹🙇
@yessayyakrupa
@yessayyakrupa 4 күн бұрын
From khammam Gorly to Lord Amen🙏❤ Supper voice pastor garu😍😍😍😍
@GODSON_2000
@GODSON_2000 4 күн бұрын
🎉❤❤ glory to God Nice lyrics ayya❤
@kattulahezekiah1903
@kattulahezekiah1903 4 күн бұрын
Praise the Lord anna God bless you
@pastorakshay8230
@pastorakshay8230 4 күн бұрын
@@kattulahezekiah1903 Praise the Lord Anna
@merigablessy6447
@merigablessy6447 5 күн бұрын
పల్లవి : అశ్ర్యదుర్గము నీవే నా రక్షణశృoగము నీవే ||2|| అపజేయాల మర్గములో జేయద్వజమైతివే అంధకార వేళలో తేజోకిరణమై ||1|| నా ప్రాణానికే ప్రకారము నీవయ్యా నా క్షేమానికీ ఆధారము నీవయ్యా. ||2|| నా కొండ కోట నీవే - నా దాగు చోటు నీవే ||2|| ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా ఒక్క క్షణమైనా విడిపోని ప్రియనేస్తమా ||2|| ||అశ్ర్యదుర్గము|| 1.మరచిపోని దైవమా -నన్ను మర్చిపోలేదే తరగిపోని నీ కృప -చూపుచూనే ఉన్నావే ||2|| మారదే నీ కృప యెల్లవేళల చాలునే నీ కృప జీవితాంతము ||1|| నా స్వరముoతటి తో నిన్ను హెచ్చించినా నిన్ను కీర్తించిన నీ ఋణము తీరున. ||1|| || నా కొండ కోట || 2. దారి చూపు దైవమా నన్ను నడుపుచున్నావే దాటలేని తీరాలు దాటింప తలచావే ||2|| అలసిన వేళలో ఆశ్రయమై నూతన బలముతో నింపితివి ||1|| నా అపజయములను నీ మహిమకై మార్చావుగా విజయముగా నా ప్రతి అడుగులను నిను చేరగ మలచావుగా మధురముగా ||1|| ||నా కొండ కోట || 3. పిలిచినావే దైవమా నీకై నేను జీవించ పదులపరుచుచున్నావే ఎడతెగని వాత్సల్యముతో. ||2|| మారని ఉన్నత సంకల్పమే నెరవేర్చి చాలిన కృప నిమ్మయా ప్రాణాత్మదేహమును సజీవ యాగముగా నీ అర్పించనా నా యేసయ్యా నీ మహిమ రాకడలో నిన్ను సంధించుటే దర్శనమాయేనే నా ప్రాణ ప్రియుడా ||1|| || నా కొండ కోట ||
@reenapavuluri9796
@reenapavuluri9796 5 күн бұрын
Praise God 🎉👏
@yejjuanil77
@yejjuanil77 5 күн бұрын
Amen 🙏🏼🙏🏼
@ANANDANAND-yh3ry
@ANANDANAND-yh3ry 6 күн бұрын
❤️❤️🌹🌹🌹👌👌👌🙏🙏🙏👏👏👏 glory to god
@pastorakshay8230
@pastorakshay8230 6 күн бұрын
Amen 🙏 Hallelujah
@ANANDANAND-yh3ry
@ANANDANAND-yh3ry 6 күн бұрын
దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించి అనేక మధురమైన పాటలను ఆత్మీయులను బలపరుచుటకు మిమ్మల్ని దేవుడు వాడుకొనును గాక వ్రాయించును గాక ఆమెన్ ఆమెన్
@ANANDANAND-yh3ry
@ANANDANAND-yh3ry 6 күн бұрын
అన్నా ఇ న్ని రోజుల వరకు ఈ మధురమైన పాటకు దూరంగా ఉన్నందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను ఎంత దేవా దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ట్రాక్ పెట్టండి అన్నా
@gopisettyramesh
@gopisettyramesh 6 күн бұрын
Priase the Lord Anna 🙏🙏🙏
@GellaSwapna
@GellaSwapna 6 күн бұрын
Lyrics pettandi pls
@pastorakshay8230
@pastorakshay8230 6 күн бұрын
ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయా (2) ప్రతి క్షణము నా వెన్నంటి నడచినావు కంటి పాపల నన్ను కాచినావు (2) స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయా (2) నిరాశలో ఉన్నప్పుడు ఆశగ చిగురించావు శోధలో ఉన్నప్పుడు వేదన తొలగించావు (2) నీకు సరిపోల్చగా వేరెవరు లేరయా నిను గాక దేనిని నే కోరలేనయ (2) బ్రతుకంతా నీకొరకై ఇల జీవింతునయా (2) స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయా (2) కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు ఒంటరినై ఉన్నపుడు నా సమూహమైనావు (2) నీవంటి దేవుడు ఇంకెవరు లేరయా నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్య (2) బ్రతుకంతా నీకొరకై ఇల జీవింతునయా (2) స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయా (2) పాపమునందు ఉన్నప్పుడు నాకై బలియైనావు శాపమునంత తొలగించి పరిశుద్ధతనిచ్చావు (2) నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ సిలువ యాగమే నన్ను రక్షించినది (2) బ్రతుకంతా నీకొరకై ఇల జీవింతునయా (2) స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయా (2)
@GellaSwapna
@GellaSwapna 6 күн бұрын
@pastorakshay8230 ధన్యవాదాలు🙏..... praise the lord 🙌
@YekullaPoorna
@YekullaPoorna 6 күн бұрын
Praise the lord annaiah Enni sarlu e song vinna atma ki saripovatam ledu superb 🔥🔥🔥🙇🙇🙇🙇🙇🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐🔥🔥🔥🔥
@pastorakshay8230
@pastorakshay8230 6 күн бұрын
Praise The Lord Amma Devuniki Mahima Kalugunu Gaaka
@ANANDANAND-yh3ry
@ANANDANAND-yh3ry 6 күн бұрын
Track pettandi anna paatanu batti devuniki stotram 👌👌👌🙏🙏👍
@GPraveenGPraveen-l2i
@GPraveenGPraveen-l2i 7 күн бұрын
Please put Song sheet Anna
@Nvenkateswararao-e3b
@Nvenkateswararao-e3b 7 күн бұрын
🙏🙏👏👏👌
@pastorakshay8230
@pastorakshay8230 7 күн бұрын
🙏
@vishnukommi1956
@vishnukommi1956 7 күн бұрын
GOD BLESS YOU ANNA
@pastorakshay8230
@pastorakshay8230 7 күн бұрын
ఆమెన్