*పల్లవి* ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా..2 ప్రతిక్షణము నా వెన్నంటి నాడిచినవు కంటిపాపలా నన్ను కాచినవు..2 స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా..2 *ఈ క్షణమున*..1 *చరణం* నిరాశలో ఉన్నపుడు ఆశగా చిగురించావు శోధనలో ఉన్నపుడు వేదన తొలగించావు..2 నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా నిను గాక దేనిని నే కొరలేనయ్యా. బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2 స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా..2 *ఈ క్షణమున*..1 *చరణం* కలవరమందు ఉన్నపుడు కలతను తొలగించావు - ఒంటరినై ఉన్నపుడు నా సమూహామైనావు..2 నీవంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా - నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా..2 బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2 స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా..2 *ఈ క్షణమున*..1 *చరణం* పాపమునందు ఉన్నపుడు నాకై బలియైనావు - శాపమునంతా తొలగించి పరిశుద్ధత నిచ్చావు..2 నీదు బలియగామే నన్ను బ్రతికించినది - నీ సిలువ యాగమే నను రక్షించినది..2 బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2 స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా..2 *ఈ క్షణమున*..1
@pssureshashirvadaprathnama5344Ай бұрын
good. Song❤😊🎉
@binduhima3078Күн бұрын
Nice lyrics
@sureshkondru539Күн бұрын
Naaa jevithamalo kuda Ela chesinadhuku neku veladhi vandhanalu stoharamlo chrllinchukuntunna yessayya
@PillidurammaDurgammapilli8 күн бұрын
👌. సాంగ్. సార్
@krishnaprasadbanka84348 күн бұрын
Super song annaya
@gressydavid61652 ай бұрын
ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృప ఏనయా 2 ప్రతి క్షణము నా వెన్నంటి నడిచినావు కంటిపాపల నన్ను కాచినావు 2 స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య 2 నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు నీకు సరిపోల్చగా వేరేవరు లేరయ్యా నిను గాక దేనిని నే కోరలేదయ్యా బ్రతుకంతా నీ కొరకై ఈల జీవింతునయ్యా ( స్తోత్రం2) 2) కలవర మందు ఉన్నప్పుడు కలతను తొలగించావు ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు (2) నీవంటి దేవుడు ఇంకెవరూ లేరయ్యా నీ ప్రేమకై నేను ఏమి ఇవ్వగలనయ్యా (2) బ్రతుకంతా నీ కొరకైలా జీవింతునయ్యా (2) స్తోత్రం 2 పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు శాపము నంతా తొలగించి పరిశుద్ధతని ఇచ్చావు నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ సిలువ యాగమే నన్ను రక్షించినది (2) బ్రతుకంతా నీ కొరకై ఎల జీవింతునయ్యా (2) స్తోత్రం (2) ఈ క్షణమున (2) ప్రతి(2) స్తోత్రం 2
@Abhipotti341Ай бұрын
❤
@PDani-tq8xzАй бұрын
గాడ్ bless you sir
@prakyathibarma2790Ай бұрын
❤
@SureshSuresh-mk6pz3 күн бұрын
𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐥𝐨𝐫𝐝❤️
@minnayamveeraprakash317927 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక చక్కటి పాట మా అందించినందుకు దైవ జనులకు నా హృదయపూర్వక వందనాలు
స్తొత్రం యేసయ్య మెము ఇలాగున బ్రదికిఉన్నామంటే అది నీ కృపను బట్టి యేసయ్య నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను
@pastorakshay823022 күн бұрын
Amen…glory to god alone 🙏
@elishasundar503927 күн бұрын
✝️✝️🙏🙏🙏ఆమెన్ 🙏🙏
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@ushikesudha5396Ай бұрын
❤🎉🙏🙏🙏
@pastorakshay823022 күн бұрын
Praise the lord
@GODSON_200022 күн бұрын
అయ్యా ప్రైజ్ థి లార్డ్ మీరు పాడే ప్రతి పాటా ప్రభువు మీకు ఇస్తున్న గొప్ప భాగ్యం.. ప్రతి చరణం హృదయలను touch చేస్తున్నాయ్ ఇంక ప్రభువు తన పరిచర్యలో బలంగా వాడుకోవాలి.. ఇంకా ఎన్నో పాటలు మీ ద్వారా ఉద్భవించాలి ❤🎉 🙇
@pastorakshay823022 күн бұрын
Amen.. All glory to god alone 🙌
@suvarnadara27452 ай бұрын
Praise the lord Anna 🙏 Glory to God .... కేవలము నీ కృప మాత్రమే యేసయ్యా... స్తోత్రమయ్యా🙇🙇
@pastorakshay823022 күн бұрын
Thank you Jesus’ 🙏
@bainiruben7297Ай бұрын
ఆశీర్వాదమైన పాట మాకు అందించిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 💐💐💐🙏🙏🙏🙏
@pastorakshay823022 күн бұрын
Amen…Hallelujah 🙌
@Madhu-y5s2 ай бұрын
ఈ ఒంటరి బ్రతుకులో దేవుడు వాక్యమై ఆయన మా కుటుంబానికి గొప్ప సమూహం గా నిలిచి ఉన్నాడు... యేసయ్య నీకే స్తోత్రం.... Nice song Anna...❤
@pastorakshay823022 күн бұрын
Glory to Jesus🙏
@MerimeriKwt22Ай бұрын
🙏🙏🙏✝️✝️✝️
@pastorakshay823022 күн бұрын
🙏🙏🙏
@pastorvijaynarasaraopet29762 ай бұрын
చాలా ఆశీర్వాదకరంగా ఉందన్న పాట చాలా బాగా పాడారు వందనాలన్నా యేసయ్యకు మహిమ కలుగును గాక 🙏🙌🙌
@pastorakshay823022 күн бұрын
Thank you so much 😊
@YekullaPoorna19 күн бұрын
Praise the lord annaiah Enni sarlu e song vinna atma ki saripovatam ledu superb 🔥🔥🔥🙇🙇🙇🙇🙇🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐🔥🔥🔥🔥
@pastorakshay823019 күн бұрын
Praise The Lord Amma Devuniki Mahima Kalugunu Gaaka
@SimpulSandyavallaАй бұрын
👌🙏
@KumarIsukapatlaАй бұрын
Amen 🙏
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@Navakumar7772 ай бұрын
Super... Music, Lyrics and song
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏
@Pranith27official22 күн бұрын
2025 songs lo best song edi.... Praise god 🤝🤝🤝🤝🙏🙏🙏
@pastorakshay823022 күн бұрын
praise the Lord దేవునికి మహిమ కలుగును గాక
@balunaik5408Ай бұрын
Annya praise the lord Naa jeevitha nee paata ga malachina Prabhu kay vandhanaalu
@pastorakshay823022 күн бұрын
Amen… Hallelujah 🙌
@balrajtalvaar79592 ай бұрын
Praise the lord పాట చాలా బాగుంది
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏
@GeorgeRaju-ov5es25 күн бұрын
ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే.... అది కేవలం ప్రభు ఉచిత కృపయే.....!!! Yes... Yes.... Yes...... Amen.... Amen...... Amen......!!!
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@MenyamANNAMA24 күн бұрын
దేవునికి వందనలు 😊😊
@MenyamANNAMA22 күн бұрын
ఈ పాట విటె ఇంక వినలనిపిస్తుంది
@pastorakshay823022 күн бұрын
Amen… Glory to god alone
@MenyamANNAMA19 күн бұрын
Amen ❤❤❤😊😊
@ravikuchipudi51242 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@pastorakshay823022 күн бұрын
Amen
@crossgospelministries2 ай бұрын
గుండెలోతుల్లో నుండి పెల్లుబికి వచ్చిన , అనుభవ సారంతో కూడిన హృదయ పూర్వక ఆరాధనా గీతం Annayya heart full congratulations from Cross Gospel Ministries 💐🙏
@chanduchandu69232 ай бұрын
❤
@pastorakshay823022 күн бұрын
Thank you Anna 🙏
@srinivasulukamatham688329 күн бұрын
Super song brother Thank you 🙏🙏🙏🙏🙏
@pastorakshay823022 күн бұрын
Thank you Glory to god alone 🙌
@KondruMyna-nd9pr28 күн бұрын
Osm song paster garu ❤ devudu inka elanti madhuramaiena songs me gathramu dhwara vininpinchalani korukuntunnanu
@pastorakshay823028 күн бұрын
Amen 🙏 TQ so much andi
@rajeshmendem85462 ай бұрын
Glory Glory Glory to God 🙏
@pastorakshay823022 күн бұрын
Hallelujah Glory to god 🙏
@arlagaddabrahmanandam988713 күн бұрын
Glory of God BOYEJU TBNC MRKP PLZ PRAY FOR me finance and health and safety and security
@Suguna-joyАй бұрын
Very meaningful lyrics heartly overwhelmed glory to God 🙏 thank you
@pastorakshay823022 күн бұрын
Glory to god Thank you 🙏
@ChallagundlaChinna2 ай бұрын
స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
@pastorakshay823022 күн бұрын
Glory to god 🙏
@PashamrajuMudirajАй бұрын
Yes amen
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@gudalajayalakshmi3764Ай бұрын
2:56
@PashamrajuMudirajАй бұрын
యేసయ్య తప్ప మరొక దేవుడు లేదు.. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్య కే చెల్లును గాక 🙏🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌
@pastorakshay823022 күн бұрын
Amen amen amen 🙏
@kishorethokala772 ай бұрын
చాలా కాలం తర్వాత మంచి పాట మీ ద్వారా వినినందుకు చాలా ఆనందంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక మంచి క్వాలిటీగా వాయిస్ గాని సంగీతం గాని చాలా బాగుందన్న
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏
@BstveevnBstveevn2 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు అన్న🙏🙌
@pastorakshay823022 күн бұрын
Thank you God bless you 🙏
@krupavarta8283Ай бұрын
ఆహా ఎంత మధురం గా ఉంది sir song Devuni ప్రేమ ఎంత bagaa వివరించారు. ఆయనకు మహిమకలుగును గాక. ప్రభువు ఇంక మిమ్ములను ఆశీర్వదించి వాడుకొనును గాక
@pastorakshay823022 күн бұрын
Amen…. Hallelujah 🙌
@MalgeVasanthАй бұрын
Praise God
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@salujachristiantv93452 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@pastorakshay823022 күн бұрын
Amen
@santhoshraju.bandari8691Ай бұрын
Praise the lord pastar garu 💐💐💐💐🙏🙏
@pastorakshay823022 күн бұрын
Praise the lord Hallelujah 🙌
@rathanmatthewmerylin3692 ай бұрын
ఆమేన్ మా దేవా మా ప్రభువా మమ్ములను ప్రతి క్షణ క్షణము కాచి కాపాడి పోషిస్తూ నడిపిస్తున్న యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ యేసయ్యా నికే సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు పాస్టర్ గారు పాట చాలా బాగుంది
@pastorakshay823022 күн бұрын
Thank you Glory to god 🙏
@AmariChandra-ek5yfАй бұрын
దేవునికే మహిమ కలుగును గాక అమెన్
@pastorakshay823022 күн бұрын
🙏 amen
@Vijaykumarlanke2 ай бұрын
Praise the lord anna మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ ఆలోచన అనేక హృదయాలలో నెమ్మది కలుగజేయును గాక..!
@pastorakshay823022 күн бұрын
Amen
@amarnaksАй бұрын
very nice lyric's annaiah.. ee year naa saakshyam koodaa adhe annaiah.. ee roju nenu brathikunnaanante kevalam aayana ichina krupa.. niraasalu, aapadhalu, anni tholaginchaadu... naa dhevuniki saati eVARU LERU .. I LOVE YOU FATHER gandikota background koodaa baagundhi..
@pastorakshay823022 күн бұрын
Glory to god 🙏
@jsfjsfdaviddavid2874Ай бұрын
God bless u పాస్టర్ గారు god grace మీనింగ్ full సాంగ్
@jsfjsfdaviddavid2874Ай бұрын
అయ్యా దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తుండు మా లాంటి వాళ్ళ కోసం ee పాట one month non స్టాప్ వింటాను మంచి ఆహారం ఇచ్చారు god bless u
Praise the lord sir Ee song chala ante chala bagundi sir, Yesayya premanu chala baga varnincharu.... ప్రతి క్షణం యేసయ్య ప్రేమ ను మనకు తెలియజేస్తూనే ఉన్నాడు, ఆయన కృప ను మన పై చూపుతూనే ఉన్నాడు...కానీ ఆయన ప్రేమ ను ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు, యేసయ్య ప్రేమ ను అర్ధం చేసుకోవలసిన అవసరం చాలా ఉంది,, ఇలా మీ సాంగ్స్ ద్వారా చాలా మందికి యేసయ్య ప్రేమ ను తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు....Sir నిజమైన దేవుడు... యేసయ్యే అని ప్రతి ఒక్కరు ( తెలిసికొందురు ) నమ్ముదురు గాక! ఆమెన్....
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏 Glory to god
@BRO.SHYAMKUMARАй бұрын
అవును తండ్రి ఆమేన్...❤️🤝
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@yaramalaindirajyothi59332 ай бұрын
God bless you Thammudu nice song🙏
@pastorakshay823022 күн бұрын
Thank you brother 🙏
@prasadganti9111Ай бұрын
Praise the lord amen 🙏 🙌
@pastorakshay823022 күн бұрын
Praise the lord Amen 🙏
@DHINAKAR77Ай бұрын
Song chala bagundhi🙏
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏
@Hosannashalommandirofficia66292 ай бұрын
Praise God this song anna..🎉🎊👍🙏🙌💒
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏
@kanchuhomegardeningАй бұрын
Amen praise the lord 🙏
@pastorakshay823022 күн бұрын
Praise the lord 🙏
@RAJUKumar-j4w3f22 күн бұрын
❤
@prakashkodipelli1143Ай бұрын
పాటపాడిన అన్నగారికి ధన్యవాదములు ❤
@pastorakshay823022 күн бұрын
Thank you
@samuelfinnykommu66032 ай бұрын
Wonderful song....🎉🎉🎉....Amen 🎉🎉🎉
@pastorakshay823022 күн бұрын
Amen 🙏
@vishnukoratana1244Ай бұрын
Glory to God.
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@DundangiSrinuАй бұрын
👌👌❤️
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏
@krupaalayamchurchm.hosanna4350Ай бұрын
Praise the lord ayyagaru 🎉🎉
@pastorakshay823022 күн бұрын
Praise the lord Hallelujah 🙌
@prakashkodipelli1143Ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ❤
@pastorakshay823022 күн бұрын
Amen
@sarithasistermachilipatnam52922 ай бұрын
Sthothram yesayyaaa..
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@hosannaholygodministry38402 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక పాట చాలా బాగుంది.
@pastorakshay823022 күн бұрын
Amen Thank you 🙏
@yessayyakrupa2 ай бұрын
WONDER FULL AYYA THANK YOU FOR UPLOADED❤AYYAGARU
@pastorakshay823022 күн бұрын
Thank you Praise god 🙏
@Ratnababu.S2 ай бұрын
Very nice lyrics beautiful tuning. Nice visuals. Simply amazing! God bless you anna.
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏
@PrasannaChetla-d8e2 ай бұрын
Very nice
@pastorakshay823022 күн бұрын
Thank you 🙏
@sureshbabu-gh1bu2 ай бұрын
Sothram yesaiah sothram yesaiah Sothram yesaiah nike sothrmaiah🎄🎉💐🙏🙏 Praise the lord ayyagaru
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@NaperuthoNikupanienti2 ай бұрын
Amen amen amen amen amen 👏🙌🙏
@pastorakshay823022 күн бұрын
Hallelujah 🙌
@kjphilipkjphilip77912 ай бұрын
Very meaningful song,, lyrics superb,, vocals superb,, music 🎵 wonderful.....total gaa Devuni ki mahimakaramgaa vundi...God bless you all❤