Sir, I think the song, "garadi chese kannulato" sung by T.R.Jayadev and P suseela.SPB sang in Maryada ramanna.Any how your programme is super with good music and literature.We ,the retired employees enjoy and remember our past days. Thank you both, having good taste ❤❤❤
@garlapadmaКүн бұрын
Pustakam yekkada dorukutundo cheppandi
@vedanabhatlasekhar4655Күн бұрын
డాక్టర్ గురవా రెడ్డి గారు మీ యొక్క అభిరుచి ప్రశంసనీయం.. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు..
@mylavarapubheemashankarash22492 күн бұрын
చాలా చక్కని వివరణ మరియు ఆచరణీయము.
@balachandrudu.ghatti10822 күн бұрын
స్ఫూర్తి పదం కాదేమో ? స్ఫూర్తి పథం అనుకొంటున్నాను. 15-12-2024
@parvathilingamurthy47822 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vijayalakshmi78652 күн бұрын
Gudmorning Sir, Entha correct ga chepparu sir, Manchi Book gurinchi chepparu, Tappakunda chaduvutamu 😍
@niloufersulthana3793 күн бұрын
Balugari gurinchi meeru spandinchina theeru heart touching sir na kallalo neellu vachesai
@Revathitentu4 күн бұрын
Hi sir
@TharunyaPrincess4 күн бұрын
Dr will you also treat neck pain?
@nbr991004 күн бұрын
అవునండీ మీరు బొమ్మరిల్లు father ఏ,...there is no doubt about it.
@Gkml02215 күн бұрын
Tq doctor
@janakivenkatraman8437 күн бұрын
Soooper ❤
@amruthaganapathiraju58717 күн бұрын
తెలుగులో చక్కగా 💕
@malathigunda55647 күн бұрын
Dr.garu మీకు ధన్యవాదాలు ఇది ఈనాటిపట, చిన్నప్పుడు ఈ పాటను ఆడుకుంటూ పడుకునేదనిని. షుమారు 50 సంవత్సరాలు గడిచాయి ,ఇక ఈపాట వింటానని జీవితంలో అనుకోలేదు చలసంతోషం
@gnanagowthami.m10910 күн бұрын
గురువి బావగారు 🤣😂 నాకు చాలా బాగా నచ్చింది ఇలా పిలవడం 🤣 గురువారెడ్డి గారు ఎలా జనరల్ అందరూ డాక్టర్ చదవడం అంటే చాలా సీరియస్ గా చదవాలి జీవితమంతా వదిలేసుకొని చదవాలి టైం ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు సంతోషం ఉండదు అంటుంటారు మీరు ఎలా ఇంత జీవితాన్ని ఆనందంగా గడుపుతూ కూడా అంత మంచి డాక్టర్ అయ్యారు అంటే చిత్తశుద్ధితో చదివితే చదవాల్సిన సమయంలో ఇలా చదవగలరేమో అనిపిస్తుంది నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాదంతా ఏంటంటే భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాలనుకుంటున్న విద్యార్థులందరూ కూడా మీరు చదివే సమయంలో చిత్తశుద్ధితో కాన్సన్ట్రేషన్ తోటి చదవండి మీకు చదువుతోపాటు మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా సమయం దొరుకుతుంది అలాకాకుండా దాని యొక్క భారం లాగా చూడకండి మెడిసిన్ ఒక్కటే కాదు ఏ చదువు అయినా సరే ఇష్టం తోటి చదివే సమయంలో దాని మీద తప్ప వేరే ఎక్కడ దృష్టి పెట్టకుండా చదివితే మాత్రం ఎంత కష్టమైనా చదువు అయినా విద్య అయినా మీ దగ్గరికి వస్తుంది మీరందులో సఫలీకృతం అవుతారు మీరు ఇంత మందికి స్ఫూర్తిదాయకంగా ఉండటానికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను గురువిబావ 🤣😂
@khemalatha877110 күн бұрын
ఎంతటి వృత్తి ధర్మం లో తీరికలేని తనమయినా అరమరి క లు లేని స్నేహం తో ఇంతటి సినీ సంగీత పిపా స ను వారు అనుభవిస్తూ అందరికి అదే ఆ నందా న్ని అనుభూతులను ఇచ్చిన మీ ఓపికకి తీరిక చేసుకున్న తీరును అభినందించ వలసిందే.... మీ అభిమాని.. మీరు మాకు సు పరిచతులే..
@khemalatha877110 күн бұрын
స్నేహం లో ఆత్మీయ తే గా ని మరో భావా నికి తా వెక్క డ ఉంటుందండి..
@adityavarma261411 күн бұрын
Rich people untaru, andulo mee lanti vaarundadam maa adrushtam sir, yevaro okaru, ilaaga sahithyanni munduku teeskeltunnru, chaala santosham, migatha vaallandariki shathakoti namassumaanjalulu
@vidyabudideti540611 күн бұрын
Beautiful. Great people 👏
@vidyabudideti540611 күн бұрын
.contact aiyyamu
@khemalatha877111 күн бұрын
చాలా చ క్కని సంగీతం సాహిత్య నైవేద్యం ఈ చూడటంలో వినటం లోని ఆనందం మాట ల కందని భావమని చె ప్పవచ్చు..
@preethigurram172811 күн бұрын
Good morning madam my name is Preethi I worked in sunshine hospitol 5years your manarism your swepietness your simplesity your walking your talkings I don't forget til. My path really heartfully I love you madam merantey Naku chala istam
@jyothichandaka840512 күн бұрын
Super sir miru 🙏
@prasannasomaraju143813 күн бұрын
తెలియని ఒక గొప్ప అద్భుతమైన లోకంలో విహరించాము నిజంగానే లక్ష్మీ సరస్వతు లను అనుసంధానం చేస్తూ బ్రహ్మ గారు ఈ మిత్రత్రయం ఇంత హాయిగా మా లాంటి వారికీ మీ సంభాషణ లతో ఆయురారోగ్యలను ఆనందాలను ఇచ్చారు 🎉
@comedyraja900913 күн бұрын
Hi sir am a video editor and thumbnail designer and KZbin seo expert mi channel edaina requirement unte please contact me sir am a freelancer
@anandmadabhushi903714 күн бұрын
నా ప్రియ మిత్రుడు, సంగీత, సాహితీ పిపాసి, వైద్యుడు, గురవా రెడ్డి, భార్గవి, నేనూ, నీ మిత్రులు, సాంకేతిక బృందం ఈ సంగీత సాహిత్య నైవేద్యంలో ఉడుతలం.
@suryakavipadmavathamma115314 күн бұрын
Program choosaka Maa patha Romulus gurthochi Manasuku kasrha anandam kaligindi Thankyou mams and sir thankyou
@nemaniseetharam896815 күн бұрын
నేను ఈరోజు రోజే చూడడం తటస్థించింది. మీ తదుపరి ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తూంటా.. ఎందుకంటె అంతబాగుంది కాబట్టి 👍👍👍🙏🙏
@nemaniseetharam896815 күн бұрын
డాక్టర్లు ఇద్దరికీ నమస్సుమాంజలి. 🙏 ఒక చిన్న సవరణ - ఆడపడుచు చిత్రం లోని గారడి చేసే కన్నులలో పాట పాడినది టీ. ఆర్ జయదేవ్. బాలసుబ్రహ్మణ్యం కాదు. కార్యక్రమం ఆద్యంతం చాలా చాలా బాగుంది.ఇంకొకటి విజయం మనదే చిత్రం. పాటకు జయం మనదే స్టిల్ వేశారు.కన్నులు పాటలలో - కర్ణ (కన్నులందే కనబడినాడే ) జీవితచక్రం ( కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ) కూడా వినిపిస్తే బాగుండేదేమో!!!
@khobbanbhattumadevi15 күн бұрын
Super man doctor anker mari singer kavaliga meeru kuda pata padandi sir 🎉
@Sasithoprasad15 күн бұрын
Anand is an awesome singer with good melody .. keep rocking my friend …❤
@anandmadabhushi903715 күн бұрын
Thank You. 🙏
@kumaraswamiraja688515 күн бұрын
SIR, GOOD .VERY NICE.
@mallikasree973916 күн бұрын
Very Beautiful 👍👌🪷🙏💐🌺🪷🍊🥭 Well said 👏🙏 Music, Literature and Medical combination 🙂🙂🙏👌👍 Personalities 🌸👌 Good program 👍🙏
@yeturisreedevi100516 күн бұрын
Super sir meemuggurini chustunte kadupu nindi potundi.