ప్రతీ ఎపిసోడ్ బాగుంటున్నాయి.కానీ ఈ సారి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది.అరవైఏళ్ళు రాగానే ఇంకా మనం ఏమీ పనికిరామనీ,మృత్యువు కోసం ఎదురు చూడటమే అనే వ్యాధితో కొందరు కుంగి పోతారు.కానీ ఈ వయసులో కూడా నేర్చుకోవచ్చు అనే గొప్ప వైద్యాన్ని అందించారు.అది కొంతమంది నైనా జాగృతపరుస్తుందనే అనుకుంటాను.మీ ముగ్గురు మిత్రులకూ మనసారా అభినందనలు
@seetadevi182215 сағат бұрын
మీ స్నేహం చూస్తే ముచ్చటగా ఉంది. నా అదృష్టం కొద్దీ నాకూ ఇలాంటి మంచి స్నేహితులు ఉన్నారు. మా వయస్సు 75 దాటేశాము.
@kanyakumariamuru83048 сағат бұрын
స్నేహబంధం ఎంత మధురం అని మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది. మీ వృత్తి ప్రవృత్తి అమోఘం, అద్భుతం. న భూతో న భవిష్యతి.
@padmavathidandu60473 сағат бұрын
ఎంత బాగుంది మీ స్నేహం
@ratnamalas63299 сағат бұрын
స్నేహమేరా జీవితం. . స్నేహమేరా శాశ్వతం అన్నట్టు ఉంది. చాలా ఆహ్లాదంగా సాగింది మీ వీడియో. ఆనందాలకు అనుభూతులకు ఎంతో సంస్కారం ఉంది ❤
@chandrasekharprayaga16084 сағат бұрын
గురువా రెడ్డి గారు మీ ప్రోగ్రాం మాకు కంట్లో నుంచి నీరు తెప్పించింది అంత బాగుంది మీ స్నేహితురాలు భార్గవ్ గారు మరియు శారద గారు వారికి మా నమస్కారం❤💐🎈🌺🫡👍🙏
@birudarajulalitha98462 сағат бұрын
Dr. Gurava Reddy sir, you are an inspiration to the present generation.
@parvathiprabhala41022 сағат бұрын
అసలు మాటలు లేవంటే మనసు మూగబోవడం అంటే ఇదేనేమో. ఆ స్నేహం, ఆ సాహిత్యం, ఆ సంగీతం. ఎం త చెప్పిన చాలదు. అసలు మిమ్మలను ఎలా కలుసుకోవాలి. ఆ.ఆత్మీయత ఒక అన్న చెల్లి నెత్తిన చెయ్యి పెట్టి సంతోషం పంచుకుంటున్నట్లున్న ఆ భావన అబ్బబ్బ ఇంక మాటలు లేవు మిత్రులారా. నా కైతే కుళ్ళుగా ఉంది.❤
@mayurnathganti33424 сағат бұрын
Dr. Gurva Reddy Garu, I like your videos.
@kundurthibhaskararao34604 сағат бұрын
పవిత్రమైన మీస్నేహం ఈ కాలం పిల్లల కి ఆదర్శం ,చూసి ఆడ మగ పిల్లల ఎట్లాగ స్నేహితురాలు నేర్చుకోవాలి.లక్ష్మి.
@renukadoraswamy19183 сағат бұрын
Aunu.. Correct ga chepparu
@namburichandranath91465 сағат бұрын
ఏ వృత్తిలో ఉన్నవారికైనా, ఏ వయసువారికైనా మనసుకి వైద్యం చేసేవి సంగీత, సాహిత్యాది కళలు. ఆ కళలను మీ స్నేహితులు నిరంతరం ఆస్వాదిస్తూ ఉన్నందుకు ధన్యవాదములు 🙏🏻
@rajeswarimachiraju33333 сағат бұрын
మాటలు రావటం లేదు గురువారెడ్డి గారు నాకు మీ మాటలు వింటే కళ్ళలో నీళ్ళు వచ్చాయండి శారద గారు భార్గవి గారు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా పాడారండి ధన్యవాదాలు అండి ఇలాంటి ఇంటర్వ్యూలో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి
@bhogendrab12542 сағат бұрын
మీ ముగ్గిరికి నా హృదయ పూర్వక నమస్కారములండి. మీకంటే కొంచెం వయసు లొ పెద్దవాడిని (73years)అయినప్పటికి, ఈ మీ వీడియో ప్రోగ్రామ్ చూసిన వెంటనే నాతో పాటు ఈ ప్రోగ్రాము చూసిన అందరికి ఎంతో ఆనందం, ఆహ్లాదంకలిగించాయి. మా అందరి జన్మ ధన్యమైనది అని అనుకొంటున్నాము. మీరు ఇలాగే ఏ మాత్రం సమయము ఉన్నచో ఇటువంటి వినోద, విజ్ఞాన విషయములను మాకందరికి వినిపించాలని మీకు ప్రార్ధిస్తున్నాము.
@seshagirijayanthi65357 сағат бұрын
అబ్బా మీ మాట లు .పాటలు ,చక్కని మీ స్నేహం చూస్తుంటే .చాలా చాలా ఆనంద ముగా ఉందండి,ఈరోజు ఆదివారం ,ఎంత చక్కని మాట లండి,భలే ఆనంద మండి,మీరు ఇలా చేస్తుంటే ,అరవై దాటిన వాళ్ళకి ,మీ అవసరం ఉండదండి, మనస్సు ఎంత ప్రసాంతము గా ఉందోనండి,మిత్రులైన వైద్యుల కు నమస్కారములండి, డాక్టర్ గారు ఇలాగే మాకు మంచిమాటలు పాటలు వినిపిస్తూ ఉండాలని, ఓం నమః శివాయ
@VenkateswarluK-m7p2 сағат бұрын
సంగీత, సాహిత్యాల పట్ల మీ అభిరుచి అమోఘం. మీలాంటి విద్యావంతులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే, ఈ తరం విద్యావంతులు ప్రభావితులవుతారు. మరల సంగీత, సాహిత్యాలకు పునర్వైభవం కూర్చినవారు వారవుతారు. అభినందనలు.
@manaintipanta77302 сағат бұрын
అద్భుతంగా ఉంది అండి ఈ ఎపిసోడ్. 🙏🎉🎉🎉
@manmadhareddy71642 сағат бұрын
You guys are quite fortunate .. True friendship is like unforgettable fragrance .. You are enjoying that fragrance .. If lives are in communion with art , every day is a celebration of life .. Take this programme to further heights ..🌹
@parthasaradhy932419 сағат бұрын
చాలా బాగుందండీ ఈ ఎపిసోడ్. మీ ముగ్గురికీ అభినందనలు 💐💐💐
@111saibabaСағат бұрын
శారద గారి అనర్గళ కవిత సంగీత గోష్టి, భార్గవి గారి సుమధుర గాత్రం, గురవా రెడ్డి గారి anchoring అద్భుతం. నా చిన్న నాటి జ్ఞపకాలు మళ్ళీ కళ్ల ముందు కదిలాయి. అప్పుడు సంగీతా భిరుచి, కవిత్వ పరిపుష్టి కూడిన ఎంతో అర్ధ వంతమైన జీవితాలు గడిపారు. చదువుల సరస్వతులు కూడ. మళ్ళీ ఇలాంటి స్త్రీలు ఈ సమాజం తయారు కా వాలి. బిజీ లైఫ్ లో కూడ ఇంకా జీవితమాధు ర్యాన్ని కోల్పోని గురవరెడ్డి గారికి అభినందనలు.
@padmavathidandu60473 сағат бұрын
శారదగారు MS Amma అంటే నా మనసులో ఉండే భావనే మీ మాటలలో వింటుంటే ఎంత ఆనందంగా ఉందో నిజంగా
@rajumarella536223 сағат бұрын
Dr Gurva Reddy is not just a good doctor , he is a great human being , his spectrum of tastes revolve around values . Culture and our rich heritage .
@madhumandli21 сағат бұрын
శారద మేడం USA lo ఉన్నపటికీ తెలుగు స్పష్టం గా మాట్లాడం అద్భుతం 🎉🎉🎉 భార్గవి మేడం కి గురావా రెడ్డి గారికి ధన్యవాదములు
@ssnscollection416122 сағат бұрын
They are all so lucky to share such an amazing friendship.
@pullaiahckambhampati853159 секунд бұрын
It's extremely beautiful and emotional true friendship. Today youth missing this true friendship particularly long association.Great learning experience.
@sridevimadem377618 сағат бұрын
అద్భుతంగా ఉంది డాక్టర్ గారు, ధన్యవాదాలు🙏🙏🙏🙏
@venkataswamylanka1303Сағат бұрын
సంగీత సాహిత్య ప్రియులైన మీ ముగ్గురికీ అభినందనలు ధన్యవాదాలు సార్
@swapna91014 сағат бұрын
ఎనెన్ని memories Meeru ala cheptunte chala bagundi. Kosamerupu sandesham nerchukodaniki age tho pani ledu ani👏👏👏👌
@anjaneyareddyduggirala74043 сағат бұрын
Simply I wept number of times while watching this. your tastes, bonding and long friendship are the reasons for my emotions. Thank you Guravareddy garu for everything. I believe it influences many. Yes ,it is right time to persue the interests of our heart.❤️
@manisai7156Сағат бұрын
ముగ్గురి సంభాషణ అద్భుతం
@vajreshwarisingam16922 сағат бұрын
Gurva Reddy garu nice vedio hearing old song with your friends
@krishnamurthybhinnuri61438 минут бұрын
ముగ్గురూ గొప్ప స్నేహాన్ని కొనసాగిస్తున్నారు
@mishnah36810 сағат бұрын
స్ఫూర్తినిచ్చే మంచి programme చేశారు. గుంటూరులో సుబ్బులక్ష్మి కచేరి నేనుకూడా చూశాను. మీ మైత్రి, అభిరుచులు నాకు కూడా వున్నాయి గనుక నేను మీ programme ని చాలా enjoy చేశానని చెప్పవచ్చు. I like గురువారెడ్డి very much. God bless you all.
@alivenis61228 сағат бұрын
Chala hrudyamga undi mee Sneham, mee Ee snehajeevitham chusi anandamtho chemarchani kallu, spandinchani manasu untaya. Ee sunnithathvame neti sanghaniki kavalasina manovikasam. Devunni manasutho chudali, vignathatho prathishtinchukovali, manishilo yerparachukovali ani Dr. Sarada garu cheppakanechepparu ❤
An excellent program - am sure all senior citizens will enjoy and share memories of Dr Sarada garu on books, songs, M.S. Amma, Mullapudi, Bapu garu etc. The way we were reading serials in telugu weeklies, binding them - enjoying Bapu gari bommalu for stories - all came back to me also listening to them this early morning. Thank you.
@lakshmigubbala214911 сағат бұрын
Very good video doctor garu.we can see a child in all of you.keep it alive forever.i wish good luck for your evergreen friendship both professionally and culturally.all the best for the smiling trio.🎉🎉
@medepallisubrahmanyam19568 сағат бұрын
ముగ్గురు వైద్యుల pravututti చక్కగా ఉంది i throughly enjoyed the వీడియో i am thankful to all these Dr friends for posting this vidio whenever time permits pl do some more vidios
@rajyalakshmisuri624650 минут бұрын
Excellent talk songs all beautiful i really enjoyedi am from chennai i learnt carnatik music fromkalakshetra mds v v nice programme i am elder than u three tq so much
@sujathachittapragada114417 сағат бұрын
Excellent Sir.Beautiful program. Mugguru doctors adbhutham ga matladukunnaru.Sarada garu yentho manasara matladaru.Bhargavi garu chala chakkaga padaru.chala bagundi sir.Mee friendship ki Hat's off. Nakkuda gatha smruthulu gurthu vachai.Thank you verymuch
@OgiralasaradaO-ik4ldСағат бұрын
చాలా బాగుంది మీ సంభాషణ. మా వారు ఫ్లూట్ వాయిస్తారు
@balaprasunaduttaluri40866 сағат бұрын
Sarada chaalaa rojula tarawatha ninnu ilaa choosaanu . Manasu prematho , ardradatho thadisi poyindi . Nee Veena , Telugu bhasha study , Telugu badi all of them remind me your hard work , friendly nature , affection , everything from our college days . Today I could listen to your heart I could see a new sarada , a successful lady , successful humanbeing . Feeling very happy . This episode is the best episode for me . Iddaru Saraswathi swaroopaalu with a good friend l Dr Guruvareddy gaaru ..... A very nice feast to my eyes , ears and my heart . Thanq . God bless you with a long happy , healthy , successful and useful life. Bye dear.... 🎉🎉
@Dr.AddankiSrinivas22 сағат бұрын
మనోహరమైన సంభాషణ.. స్ఫూర్తిదాయకం
@srilaxmivytla10035 сағат бұрын
Guravareddy garu Eppudu yuvakule Vayasu kadu Manasu ani andaru gurthupettukovalani chepparu Thanku sir
@s.v.l.nreddy42864 сағат бұрын
Great sir, No words, only tears 🙏🙏🙏
@kollukudurupadmasri47404 сағат бұрын
Excellent sir mee program
@sridharreddy4410 сағат бұрын
🙏శ్రవణానందం గా ఉంది 🙏
@jkbharavi1235 сағат бұрын
గురు గురువా రెడ్డి గారు ఒక అసాధారణ..మనీషి సంగీత ప్రియులు.. సాహితీ వేత్త... హాస్య విస్పోటనం.. వైద్య సంచలనం... మానవతా ప్రతిరూపం.. స్నేహ హిమాలయ కైలాస శిఖరం... ఆయనకూ.. ఆయన బావగారైన శ్రీమాన్ వరప్రసాద్ రెడ్డి గారికి నా హృదయం వినయం తో సదా వంగి వుంటుంది జయశ్రీ కుమార భారవి
@jkbharavi1234 сағат бұрын
సినిమాలు చూడడం పనికి మాలిన పని కాదు గురువు గారూ
@sailajasuneel383217 сағат бұрын
Doctor reddy garu Chala mandi doctors ki recent years may be from past 10 years nunchi cancers heart attacks vachi pottunaru.mee lanti lifestyle andariki vunte ante saaahityam,kalalu patta and u love ur old memories close to people Ila vunte ye rogalu ravandi❤🎉.maa father kuda Anni Chala ishta padutaru.so nice of u doctor garu.
@gandhasrishivaranjani322910 сағат бұрын
అద్భుతం ❤
@smartvijji3244Сағат бұрын
DR garu aahhhhhh yenta happy ga vundandi Nannu naa tammudu mee daggara knee operation cheyinchukomannadu Vja nundi long ani ikkada cheyinchukunna Kani ippudu feel avutunnanu Still Ian very happy 🙏💐
@MythiliMeeNestham11 сағат бұрын
మీరు చిన్న పిల్లల లాగా ఇలా మాట్లాడటం చూసి, మీ స్నేహం చూసి చాలా muchatesindi❤❤ always i am fan of గురవారెడ్డి garu. స్నేహం lo వున్న ఆనందం అంతా ఇంతా కాదు ❤.
@rameshgoddumari6017 сағат бұрын
Sir, its always a good time to spend with friends. It is heart touching. Loved it. Thanks
@rajyalakshmipatel3379Сағат бұрын
Heart touching episode sir ji ❤
@saradadevi150311 сағат бұрын
chala adbhutamgaa vundi e programme.🙏🙏🙏👌
@ushasreepeeta298022 сағат бұрын
Liked very much doctors we are so blessed to have like you.🎉Mee nundi memandaram entho nerchukovali namassumaanjali tho Mee abhimaani🎉
@kamalasignature10 сағат бұрын
Wow glad to see doctors enjoying Music 🙏
@subbaraoponugupati7223Күн бұрын
శుభాకాంక్షలు 🎉
@sunilreddy20472 сағат бұрын
Dr. Saab great program
@santigopal716020 сағат бұрын
సంగీత సాహిత్య నైవేద్యంగా అందించిన ఈనాటి మహాప్రసాదం అత్యంత స్ఫూర్తి దాయకం
@narayanaswamyrani26002 сағат бұрын
❤❤sir ur videos r excellent chala vishayalu Manchi strength isthayi me programmed I am A National Awardee teacher 😊😊😊
@leelasatuluri63846 сағат бұрын
Very Nice program and songs. Dr Bharvi you have a sweet voice.
@NapervilleBee15 сағат бұрын
Sarada garu is our doctor in Naperville IL. she is teaching telugu to kids on weekends and always try to give back to community.
Very nice sir mi manasula laaga ne maa manasulu nindu gaa unnai 😊
@renukadoraswamy19183 сағат бұрын
Beautiful episode.. 👌
@sudarsanarao.patchipulusu44493 сағат бұрын
mee programme chala adbutanga vundi
@anandmadabhushi9037Күн бұрын
సంగీతం కూడ ఓ భాష…. 🙌👏
@santhipriyate27249 сағат бұрын
Dr Sir, you are so inspirational personality, I admire you so much. You are best role model personality. I too want & try to adopt your chracterstics.
@casinopassion361216 сағат бұрын
chaala baagundi Doctors lifelong friendship.
@padmavathikinnera232120 сағат бұрын
Sir/madams meru singerla kante Baga anandhanga paduthunnaru mi busy life lo entha chakkaga matladinaduku Padinanunku tq sir madams Mi patiant
@anuskadambamala60575 сағат бұрын
నేను ,ఇప్పుడు అరవై సంవత్సరాల వయస్సులో పాత సినిమాపాటలు మళ్ళీ మరోసారి సాధన చేసి పాడుకోవాలన్న ఉత్సాహంతో మొదలు పెట్టాను.ఏదో సంశయం...మీ ఈ వీడియో చూశాక తీరిపోయింది.---దర్భా లక్ష్మీ అన్నపూర్ణ🙏🙏🙏 నేను చిన్న కథకురాలిని కూడా.
@CHANDRASEKHARAREDDYTHOTA12 минут бұрын
Great proramme indeed...maa garden lo koochoni naalo nenu maatlaadukunnatte vundi..
@ratnakumarigowrisetty960018 сағат бұрын
నమస్తే సార్ 🙏 మీరు మాట్లాడు తుంటే మంచికి మారు పేరు లాగ వుంటుంది. మానవత్వము గల మహాను భావులు అనిపిస్తుంది మీ మాటలు వ్యక్ తిత్వము చాల గొప్పగా! 👌 చాల మంది పెద్ద మనుషులు గా చలా మణి అవుతుంటారు కాని పెద్ద మనసు వుండదు. సార్! గొప్ప వాళ్లు వాళ్లు చెప్పే మంచి మాటలు ( మంచి మాటలు ఒక medicine లాగా పని చేస్తుంది కదా!) మీ లాంటి వాళ్లు యువత చెడు వ్యసనాలు బారిన పడి ఆరోగ్యము పాడు చేసుకుంటున్నారు కదా! ఎక్కడ అయిన సమావేశాలు లో నాలుగు మంచి మాటలు చెప్పాలని నా మనవి. 🙏 ఇటీవల swatch చల్ల పల్లి లో పాల్గొన్నారు కదా! Doctors చెబితే భయం తో అయిన చెడు వ్యసనాలు వలన పరిణామాలు తెలుసుకుని మారతారు అని నా మనవి. నేను ఒక teacher గా పని చేసాను నా motivation తో పిల్లలు చాల మంది ఇప్పటికి మననం చేసుకుంటూ కనిపించి చెబుతుంటారు మన మాటలు వలన కొంతమంది వ్యక్తులు మారిన మన జన్మ ధన్యం అని భావిస్తా. ( నా duty చదువు చెప్పటం ఒకటే అని ఊరు కోను) మాటలు ఉచితమే కదా సార్. 😊 ఖర్చు అవదు. కొంచం time కేటాయిస్తే. కాలమే అన్నిటి కన్నా విలువ గలది అంటా రేమో! పుణ్యం చాల వస్తుంది సార్. ఎక్కువగా మాట్లాడు తున్నా నేమో మన్నించ గలరు. 🙏
@seethapolavarapu96952 сағат бұрын
I am from Bapatla Sarada 's friend. Sooo great friend ship
@padmap617715 сағат бұрын
చాలా బాగుంది
@ndsagar2005ABNewAccount21 сағат бұрын
Good programme sir N vijayalakshmi ❤
@raohvn9 сағат бұрын
Excellent episode Sir
@citizensinternational61173 сағат бұрын
Maatallevu Doctor garu 🎉🎉🎉
@M.Gowree10 сағат бұрын
Dr garu excellent program early morning chusanu entho hayiga n fresh ga anipinchindi. Veena program kuda maku vedio dvara chupinchandi mee taste ayush ni penchutundi
@raviushakiron8287 сағат бұрын
👍very inspiring programme
@romilaedupuganti48829 сағат бұрын
వైద్య, సాహిత్య పీపాసులకు 🌹🌹🌹🌹🌹
@ivsramakrishna21896 сағат бұрын
So nice episode but Ms subbalashmi amma Terateeyagaraada keerthana gurinchi chepithe chala bagundedi. Adi chala meaningful keethana
@bachichunduryifyКүн бұрын
Blessing తో whole family
@G.Bhvani22619 сағат бұрын
Great inpreing interview ❤
@kaatamaraaju73236 сағат бұрын
గురువు గారు.. మీకు మంచి వీడియో ఎడిటర్ దొరికాడండీ..ఈ ఎపిసోడ్ లో మీరు ముగ్గురు ఉటంకించిన పాటలన్నీ కూడా తెలుగు వాడు జుర్రుకునే పాయసంలా చాలా చాలా బావున్నాయి బాసూ. మీరు నేను కూడా ఒకే దశకంలో పెరిగినట్టుంది.. ఎందుకంటే మీరు చదివిన పుస్తకాలు, రచయితలు,విన్న యం యస్ అమ్మ సంగీతం,బాపూ రమణులు ఇవ్వన్నీ మేమూ మా జీవితాలలో అనుభవించినవే.హిందీ పాటలు అబ్బో ఈ70 ఏళ్ళ జీవితాన్ని 60 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు.. చాలా మంచి కాంబినేషన్, కార్యక్రమం.❤❤❤
@venkateswararajuk391320 сағат бұрын
ఎవర్ని తక్కువ చెయ్యకుండా అందరికి సమ న్యాయం చేసిన మీ ముగ్గురు మిత్రలుకి అభినందనలు 🌹🌹 ఒక వైద్య వృత్తి లో ఉండి సాహిత్యం మీద సంగీతం మీద పిల్లలకు ఏదో నేర్పాలి అన్న ఆలోచన "వాహ్ క్యా బాత్ హై" శారద గారు ప్రత్యేక అభినందనలు మీకు ఇక శ్రీ రెడ్డి గారు హైదరాబాద్ వాసి గా మా అందరికి సుపరిచితం శ్రీమతి భార్గవి గారు పాడుతుంటే జిక్కి (జి కృష్ణవేణి ) గారు పాడుతున్న అనుభూతి వచ్చింది మనసులో భావాల్ని వ్యక్త పరచడం కూడా ఒక కళే నండి తలత్ మెహెమూద్, రఫీ, గీతా దత్ వీళ్ళ పాడిన పాటలు వాటి సాహిత్యం అద్భుతం గా ఉంటాయండి శారద గారు అభిరుచులు అయితే చాలా బాగా నాకు బాగా నచ్చాయి మీ స్నేహం ఇంకో వెయ్యేళ్ళు ఇలా గే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌹🌹 వెంకటేశ్వర రాజు హైదరాబాద్
@jandhyala320812 сағат бұрын
ఓల్డ్ సాంగ్స్ తేనే అంత మధురం గా ఉన్నాయి
@ramapotharlanka95713 сағат бұрын
గురవారెడ్డి గారు మాది పామర్రు దగ్గర పెనుమత్స శారద గారి కోసం మా కూతురు లాండన్ లో ఉంటుంది తనపేరు సాహిత్య తనుపడిన ms అమ్మ ఊరివొండ్రుం కన్న తను పాడింది శారద గారికి శుభాకాంక్షలు
@subbaraoponugupati7223Күн бұрын
శుభమ్ భూయాత్ 👌🏼
@rajyalakshmik91023 сағат бұрын
అచ్చం నన్ను నేను చూసుకొన్నట్లు ఉంది, ఈ విడియో చూస్తుంటే.నా వయసు 66 ఏళ్ళు.ఆ పాటలన్నీ నాకు ఇష్టం.ఆ తెలుగు నవలలు అన్నీ నేను కూడా 90% చదివినవి😊
@VijayaG-v4b4 сағат бұрын
Chala bavundandi me snehistula anubandam.chala haiga anipinchindi.
@kollisudhaveena128311 сағат бұрын
గురువారెడ్డి గారు మీరొక అద్భుతం. మీ స్నేహం ముగ్గురి స్నేహం కూడా. M S అమ్మ గురించి మీరు చెప్పినట్లు ఆమె పుట్టిన దేశంలో మనం పుట్టాము అంటేనే ఎంత అదృష్టం చేసుకున్నామో మాటల్లో చెప్పలేము. మీ ముగ్గురిని చూస్తుంటే చాలా గర్వంగా వుంది.
@valli6394 сағат бұрын
Mrogindi veena Pata ante naku chala istam.na chinapudu radio lo vachedi.
@sainagalakshmipeddinti33972 сағат бұрын
Manchi snehaniki example meeru
@hemamoorty2221117 сағат бұрын
Namaste madam నేను కూడా వీణ వాయిస్తాను మీ interview చాలా బాగుంది నా పేరు హేమ లక్ష్మి నెల్లూరు
@annemindira8094 сағат бұрын
Super ❤❤❤
@jhansilakshmi43073 сағат бұрын
Sarada madam Veena excellent ga vayincharu
@VenkateswarluK-m7p2 сағат бұрын
వీణ పాటల్లో నంబర్ 1. చిట్టి బాబు గారి వీణ, రాజేశ్వరరావు గారి సంగీతంలో- భార్యాభర్తలు(old) చిత్రంలో 'ఏమని పాడెదనో ఈ వేళ'(పి. సుశీల గారి గానం) చిరస్మరణీయం.