Пікірлер
@annapoornapisipati8930
@annapoornapisipati8930 2 минут бұрын
Thankyou so much andi, valuable information chepparu.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 55 секунд бұрын
🤝🤝👍🥰
@tpadmavathi4269
@tpadmavathi4269 4 минут бұрын
Amma Mee videos chala bagunnayi.memu kottaga gardening start chesamu.pertilizers, pesticides sprays enni rojulaki okasari ivvacho vivaramga cheppandi.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 8 секунд бұрын
ఫర్టిలైజర్స్ 15 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి. పెస్టిసైడ్స్ పురుగులు ఎటాక్ చేశాయి అని అనుమానం వస్తే కంపల్సరిగా చేయాలి లేదంటే అది కూడా 15 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు
@MeenaKumari-nb3lr
@MeenaKumari-nb3lr Сағат бұрын
Thankyou mam very useful message
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Сағат бұрын
🤝🤝🥰
@user-gb3mv3uk2b
@user-gb3mv3uk2b Сағат бұрын
Super madam 😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Сағат бұрын
🥰🤝
@user-gb3mv3uk2b
@user-gb3mv3uk2b Сағат бұрын
Nice video ❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Сағат бұрын
🤝🤝🥰
@sujathauppala7785
@sujathauppala7785 8 сағат бұрын
Akka super bale vunnai pulu bale vunnayakka manake dorukutaaya
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 сағат бұрын
థాంక్స్ రా చెల్లి ఇక్కడ మనకు దొర మాలాంటివి 👍🤝
@padmalatha7818
@padmalatha7818 9 сағат бұрын
Chala bagunnay laxmi garu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 9 сағат бұрын
🤝🙏
@anithanakka8406
@anithanakka8406 9 сағат бұрын
Super Laxmi garu nenu kuda konnali మొత్తం మీద మీ తోట కి ఇంకా అందం వచ్చేసింది
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 9 сағат бұрын
🤝🙏🥰
@AXSCDVghja
@AXSCDVghja 9 сағат бұрын
Amma kundilu stands chaala baagunnaati. Manchi stylish stands kaavaali. Shumaaru yentha lo dorukuthaayi?
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 9 сағат бұрын
చాలా థాంక్స్ అండి వీడియోలో లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లోకి వెళ్లి చూస్తే ఆ ప్లాస్టిక్ సెంటర్ వారి వెబ్సైట్ లింక్ ఉంటది అందులో చూస్తే చాలా వెరైటీస్ రేట్లు అన్ని క్లియర్గా ఉంటాయి ఒకసారి చూడండి ప్లీజ్ 🙏
@deepikadeepikadeepika7021
@deepikadeepikadeepika7021 10 сағат бұрын
Kundilu stands chala baagunnnai andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 9 сағат бұрын
🤝🤝🙏🥰
@Bhagyacreations
@Bhagyacreations 10 сағат бұрын
26 like sister. Super
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 10 сағат бұрын
🌹🌹
@vijayareddybattagiri4400
@vijayareddybattagiri4400 11 сағат бұрын
👍👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 11 сағат бұрын
🤝🤝👍
@laxmiulaxmi8132
@laxmiulaxmi8132 12 сағат бұрын
కుందేలు బాగున్నాయా యొక్క సూపర్ డ్యామేజ్ అవ్వకుండా బాగా వచ్చినయి యొక్క బొమ్మలు వీడియో నేను ఇదివరకు తెప్పించాను తుప్పు పట్టేసింది వెంటనే తుప్పు తెచ్చినప్పుడు స్టాండర్డ్ బాగుంది❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 12 сағат бұрын
🤝🙏
@Bhagyacreations
@Bhagyacreations 12 сағат бұрын
34 లైక్ సిస్టర్. గార్లిక్ వైన్ అద్భుతంగా ఉంది. నా దగ్గర చిన్న మొక్క ఉంది. ఎప్పుడు పూస్తుందో. బోగన్ విల్లియ కూడా కలర్ బావుంది. లోటస్ చాలా అందంగా ఉంది. లక్ష్మీ కమలాలు కూడా బావున్నాయి. ఆల్మండా పూలు సూపర్. రిటర్న్ గిఫ్ట్ గా పూల మొక్క ఇవ్వడం మంచి అలవాటు. చిట్టి గులాబీలు చూస్తుంటే ఆనందంగా ఉంది. చామంతులు అదుర్స్. మీ పూలమొక్కలన్ని బావున్నాయి. కృష్ణుని దగ్గర బృందావనం 👌🏾👌🏾👌🏾
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 12 сағат бұрын
చాలా ఆనందంగా ఉంది అక్క మీ కామెంట్ చూసి థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹🌹🌹🌹🌹
@LakshmiKandregula-nj7hf
@LakshmiKandregula-nj7hf 12 сағат бұрын
ఆకునిడీలు చూసి మేము.కూడా చాలా sanoshapadithnnamu అమ్మ్ సుపర్.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 12 сағат бұрын
థాంక్యూ థాంక్యూ రా తల్లి 🌹🌹
@swarnalathab2702
@swarnalathab2702 12 сағат бұрын
Plastic tubs కంటే మట్టివి మంచిది కదండీ
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 12 сағат бұрын
అవును మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు కానీ అంత పెద్ద మట్టివి బరువైపోతాయి కదా చాలా పెద్ద సైజు కూడా దొరకవు మట్టివి పూల కుండీలు వరకే దొరుకుతాయి
@desavathuparvathibaiparvat7668
@desavathuparvathibaiparvat7668 13 сағат бұрын
👌👌👏👏👏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 13 сағат бұрын
🤝🤝😍
@marthaanuradha885
@marthaanuradha885 13 сағат бұрын
Cost please
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 13 сағат бұрын
అమ్మ మీరు డిస్క్రిప్షన్లో లింక్ చూడండి అందులో పూర్తి డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఫోన్ నెంబర్ ఉంటుంది
@renudharavath2212
@renudharavath2212 13 сағат бұрын
Sri Krishna di wife tulasi gokulam Loni brundha Ane gopika jai Radha Krishna ♥️♥️♥️
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 13 сағат бұрын
🤝🤝🥰
@nagamanidv1070
@nagamanidv1070 13 сағат бұрын
Madam, namaste. Memu hyd lo untamu. Munaga seeds ivvagalarandi. Chala bagunnayi
@Kavya02323
@Kavya02323 14 сағат бұрын
👌👌amma ❤️❤️ chala bagunnay
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 14 сағат бұрын
🙏🙏🥰
@krithinitya572
@krithinitya572 14 сағат бұрын
Wow akka super ga enjoy chesthunnaru
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 14 сағат бұрын
😍😍🤝
@krithinitya572
@krithinitya572 14 сағат бұрын
Super akka
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 14 сағат бұрын
🤝🤝🥰
@suryakumari1937
@suryakumari1937 15 сағат бұрын
సూపర్ వీడియో చేసారు అమ్మ pots ,stands చాలా బాగున్నాయి అమ్మ ❤❤❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 15 сағат бұрын
🤝🤝🥰🌹
@saralareddy1378
@saralareddy1378 15 сағат бұрын
సూపర్ అక్క
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 15 сағат бұрын
🥰🥰☺
@srisisiracollections4057
@srisisiracollections4057 16 сағат бұрын
Hi Andi naadi kuda VIZIANAGARAM mee videos daily chustunnanu I loved it Naaku Thai ginger seed ekkada dorukutundo CHEPPANDI
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 16 сағат бұрын
థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్ మీ కామెంట్ ఆనందంగా అనిపించింది సాయి సింగర్ సీడ్ ఉండదండి మొక్కే కొనుక్కోవాలి అదే మన నర్సరీలో అది ఇలాచీ అని ఇస్తుంటారు అదే తాజ్ థాయ్ జింజర్ మొక్క
@user-gx5vy9ue8y
@user-gx5vy9ue8y 16 сағат бұрын
Enthaku mundu andaru black colour tubs vadutunnaru...eppudu meeru cheppina prakaram plastic kalustundi ani kotha doubt pettaru....
@radhakankanalapalli1291
@radhakankanalapalli1291 16 сағат бұрын
Very nice
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 16 сағат бұрын
☺☺
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 17 сағат бұрын
కుండీలు స్టాండ్లు చాలా బాగున్నాయి అమ్మ మన గార్డెన్స్ కి కుండీలు స్టాండ్ లు చూస్తే పండగే పండగ గార్డెన్సు అందరికీ చాలా యూజ్ ఫుల్ వీడియో అమ్మ 🙏🏻👌🏻👌🏻🥰
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 16 сағат бұрын
🤝🤝🤝☺☺
@Anu_radha401
@Anu_radha401 10 сағат бұрын
Madam మీ ఫోను Nomber కావలి​@@AadiLakshmiTerraceGarden
@pavani_life_style
@pavani_life_style 17 сағат бұрын
Super
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 16 сағат бұрын
😊😊🤝
@bhavanigarden9248
@bhavanigarden9248 17 сағат бұрын
Super video andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 17 сағат бұрын
థాంక్స్ భవాని గారు 🌹🌹
@syamalasaka914
@syamalasaka914 17 сағат бұрын
కంపోస్టు బిన్ చాలా బాగా తయారుచేసుకున్నారు మీ దంపతులిద్దరు లక్ష్మి గారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 17 сағат бұрын
🙏🙏🙏🙏🥰
@darlingapple4469
@darlingapple4469 18 сағат бұрын
Super andi mi gang kuda super andi miru andaru friends leka relatives aa
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 17 сағат бұрын
మేమందరం ఓన్లీ ఫ్రెండ్స్ అండి 🥰
@lakshmieluri6023
@lakshmieluri6023 18 сағат бұрын
కంపొషట్ బిన్ చాలా బాగుంది తెలియని విషయాలు ఎన్నో మాకు తెలుపుతున్నదుకు మీకు ధన్యవాదాలు.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 18 сағат бұрын
🤝🤝🤝🤝🌹🌹🌹
@lakshmi_muralidhar
@lakshmi_muralidhar 19 сағат бұрын
Madam, traveling charges entha ainayi, teliya jeyagalru, memu HYD lo plastic centre ki daggarlone untamu ,call cheste traveling extra ani chepparu.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 19 сағат бұрын
ఆ మేడం ట్రావెలింగ్ కి మీకు తక్కువే పడొచ్చు మాకు లాంగ్ కదా ఎక్కువ పడింది
@ramanamma-ez5bo
@ramanamma-ez5bo 19 сағат бұрын
Meeru ekkada konnaru aunty
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 19 сағат бұрын
ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాదులో అమ్మ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఒకసారి దయచేసి🙏🙏
@srilakshminc4164
@srilakshminc4164 19 сағат бұрын
హాయ్ లక్ష్మి గారు ఎలా వున్నారు ఫ్రెండ్ . మీరు బాగుండాలి .. మొదట మీకు శుభాకాంక్షలు 🎉🎉 చెపుతున్నా .. కుండీలు , స్టాండ్స్, నిజంగా చాలా బాగున్నాయి . మేము హైదారాబాద్ కి దగ్గరలో నే వుంటాము .. అవి ఇక్కడికి తేచ్చి ఎవరైనా అమ్మితే కొనేస్తాను . బాగుంది వీడియో థాంక్యూ
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 19 сағат бұрын
చాలా చాలా సంతోషం అండి ఈసారి ప్లాస్టిక్ సెంటర్లో ట్రై చేయండి బావుంటాయి 🙏🙏
@durgab8450
@durgab8450 19 сағат бұрын
కుడి ఎడమైతే పొరపాటు లేదు కదా ఓపెన్ ఎటు వైపు ఉన్న కింద మొత్తం కంపోస్ట్ వస్తుంది కదా తీసుకోవచ్చు😂
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 19 сағат бұрын
🤣🤣🤣👍🙏
@vijayayeluri5915
@vijayayeluri5915 20 сағат бұрын
Good information mam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 19 сағат бұрын
🤝🤝🙏
@RoddaMallaiha
@RoddaMallaiha 20 сағат бұрын
సూపర్
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 19 сағат бұрын
🤝🥰
@swapnagoudchannel6764
@swapnagoudchannel6764 20 сағат бұрын
Aunty super stand and tubs
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 19 сағат бұрын
🤝🤝🙏
@durgadevi3921
@durgadevi3921 20 сағат бұрын
Nature…
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 20 сағат бұрын
🙏
@Bhagyacreations
@Bhagyacreations 20 сағат бұрын
52 లైక్ .కుండీలు స్టాండ్లు చాలా బావున్నాయి సిస్టర్. మీరు చక్కగా వివరించారు. గార్డెనర్స్ కి ఉపయోగపడే వీడియో.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 20 сағат бұрын
🤝🤝🙏
@srikrishnavijayakolatabrundham
@srikrishnavijayakolatabrundham 20 сағат бұрын
శుభోదయం అమ్మ కుండీలు చాల బాగున్నాయి స్టాండ్లు లు కూడా బాగున్నాయి 👌👌👌👌👏👏👏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 20 сағат бұрын
🤝🤝🙏
@nellorelakshmi6864
@nellorelakshmi6864 20 сағат бұрын
😍👍👌👌👌💯 కరెక్ట్ గా చెప్తున్నారు సిస్టర్ నిజమే🎉🎉🎉
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 20 сағат бұрын
🤝🤝🙏
@akulasaroja4637
@akulasaroja4637 21 сағат бұрын
నేను అక్కడే తీసుకుంటాను sister
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 21 сағат бұрын
@@akulasaroja4637 అవునా థాంక్యూ సిస్టర్🥰
@mahisowjigardeningandvlogs
@mahisowjigardeningandvlogs 21 сағат бұрын
Good information madam 🙏❤️
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 21 сағат бұрын
🤝🤝🥰🥰🥰🥰
@gardenwith_anu
@gardenwith_anu 21 сағат бұрын
Nice video akka 👌👌👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 21 сағат бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹
@rukminialti1883
@rukminialti1883 21 сағат бұрын
కంపోస్ట్ బిన్ అద్భుతం గా చేసి చూపించారు ధన్యవాదములు 🙏👌👍
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 21 сағат бұрын
థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్🌹🌹
@thangallapellirani9318
@thangallapellirani9318 21 сағат бұрын
Chala bagundi 😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 21 сағат бұрын
🤝🤝🥰👍🙏