జీరో బడ్జెట్ లో సూపర్ ఫెర్టిలైజర్#

  Рет қаралды 1,830

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Күн бұрын

Пікірлер: 45
@sumasettipalli5174
@sumasettipalli5174 3 ай бұрын
Manchi useful information ichharu tq andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🤝🙏
@suryakumari1937
@suryakumari1937 3 ай бұрын
మంచి వీడియో చేసారు అమ్మ మనకి వున్న వాటి తో నే మొక్కలు ని చక్కగా పెంచుకోవచ్చు అని చక్కగా చెపుతున్నారు అమ్మ ❤❤❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
నా ప్రయత్నం కూడా అదే కుమారి ఎక్కువ ఖర్చు పెట్టకుండా మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు 🥰
@saralareddy1378
@saralareddy1378 3 ай бұрын
సూపర్ అక్క useful వీడియో
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🥰
@srideviteluguammai6458
@srideviteluguammai6458 3 ай бұрын
Akka gangavayilu assalu bagovatam ledu akka chukka la poderla vasthundi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
అయ్యో ఈ సీజన్ లో అలాగే వస్తదండి కొంచెం ఎర్లీ స్టేజ్ లోనే కట్ చేసుకోవాలి 🙏
@desavathuparvathibaiparvat7668
@desavathuparvathibaiparvat7668 3 ай бұрын
👌👌👏👏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🙏🥰🥰
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 3 ай бұрын
Suuperrr fertilizer ❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝😍😍
@reddybeliver2100
@reddybeliver2100 3 ай бұрын
Nice information madam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🤝☺
@marryrathnam9257
@marryrathnam9257 3 ай бұрын
మంచి ఫెర్టిలైజర్ చూపించారు మేడం గారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🤝🌹🌹
@laxmiulaxmi8132
@laxmiulaxmi8132 3 ай бұрын
చాలా చాలా మంచి వీడియో పెట్టావు అక్క సూపర్ అక్క❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝👍🥰
@Shanthibavireddy
@Shanthibavireddy 3 ай бұрын
అక్క ప్రతిరోజూ చాలా మంచి ఫెర్టిలై జర్స్ గురించి చెపుతున్నారు super akka 🎉
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🥰
@lakshmimeduri9303
@lakshmimeduri9303 3 ай бұрын
Chala bagubdi waiting for new vedio
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
థాంక్స్ లక్ష్మి గారు☺☺
@Pushpalatha_garden
@Pushpalatha_garden 3 ай бұрын
Hi Andi super idea excellent 😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
చాలా థాంక్స్ అండి పుష్ప గారు🤩🤩
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 3 ай бұрын
సూపర్ అమ్మ ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే మొక్కలకి ఇస్తున్నారు 👌🏻👌🏻🥰🥰
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🥰🥰🙏
@vanibonthuchanal1374
@vanibonthuchanal1374 3 ай бұрын
హాయ్ ఆదిలక్ష్మి గారు బత్తాయి తొక్కలతో కూడా ఏమన్నా చెప్పండి
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
బత్తాయి కమల యాపిల్ కూరగాయలు అన్ని సేమ్ ప్రాసెస్ అండి 🙏
@anithanakka8406
@anithanakka8406 3 ай бұрын
నేను కూడా మార్కెట్ లో అడిగాను Laxmi garu ఇస్తాను అన్నారు బట్ కంపోస్టు chedama అనుకున్నాను ఇప్పుడు మీ విడియో చూసి మీ లాగే చేస్తాను నాకు కూడా ఆకు కూర వెండకాయలు harvest chesanu బార్బట్టి kuda cura చేశాను చాలా happy ga undi tq so much nenu మిమ్మల్ని చూసి vegiteble start chesanu naru పెట్టడం విడియో చెయండి ప్లీజ్ call kuda cheyandi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
@@anithanakka8406 చాలా సంతోషం అమ్మ చక్కగా కూరగాయలు పెంచి కుటుంబాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ నెంబర్ పెట్టండి మాట్లాడుతాను 🙏
@TulasiSasikumari
@TulasiSasikumari 3 ай бұрын
Rainvastundi kada gongali purugulu vastunai spray cheyataniki rain vastundhi leafsthinaystunai emcheyali mam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
మీకు వర్షం వస్తుంది అనుకుంటే స్ప్రే చేయకండి పురుగులు మాత్రం కనిపించని ఎయిర్ పారేస్తూ ఉండండి తగ్గుతాయి వర్షం తగ్గాక స్ప్రే చేయండి🤝🙏
@parimalaofficial8855
@parimalaofficial8855 3 ай бұрын
Hi andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
Hi😍
@srikrishnavijayakolatabrundham
@srikrishnavijayakolatabrundham 3 ай бұрын
అమ్మ నేను కూడా చేస్తాను.ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💖💖💖💖
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🌹
@madhusri1677
@madhusri1677 3 ай бұрын
3 నెలలు దీనిని కలుపుతూ ఉండాలా నేను చేస్తాను చెప్పండి
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
స్టార్టింగ్ లో రోజు కలపాలి అది లిక్విడ్ రెడీ అయిపోయిన తర్వాత అంటే ఒక నెల రోజుల తర్వాత అక్కరలేదు 🤝
@arunajyothipasumarthi9151
@arunajyothipasumarthi9151 3 ай бұрын
9:57 I kada leaf kinda kuda purugulu unnayi andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝👍
@TulasiSasikumari
@TulasiSasikumari 3 ай бұрын
Rain 2 or 3 hours thagginappudi sprayer chestunay vunna mali rainvachestundi purugulu vastunaiy vunai
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
వర్షం వస్తుందనుకుంటే స్ప్రే చేయకపోవడం మంచిదండి 🙏
@padmavathiyakkati8199
@padmavathiyakkati8199 3 ай бұрын
అక్కా కలబంద పెర్టలలైజర చేసాను అక్కా
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
సూపర్ తప్పకుండా వాడండి👍👌
అద్భుతమైన పుష్ప ప్రదర్శన#@Aadilakshmi terres garden#flower show
16:51
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 967
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 11 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,5 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН
సన్నని సందు లో కూడా మతిపోయే క్రియేటివిటీ గార్డెన్#@AadiLakshmiTerraceGarden #createvety garden#
22:21
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 11 МЛН