Maa Tho Randi Meeru Kuda Sardaga
7:24
Пікірлер
@ravikumarraju7400
@ravikumarraju7400 2 ай бұрын
Meeru naku Ramana garu gane thelusu cvl narasimha Rao Ani ee madhye thelisindhi sir oka 200 times chusanemo eee movie ni
@akkinapalliraghu201
@akkinapalliraghu201 3 ай бұрын
వారి పురాణవైరిగ్రందమాల గురించి మాట్లాడరేమర్రా
@akkinapalliraghu201
@akkinapalliraghu201 3 ай бұрын
ఆమహాకవి పేరు తలుచుకుంటేనాహ్రుదయం పులకరించిపోతుంది
@komirigirikomirigiri1418
@komirigirikomirigiri1418 4 ай бұрын
👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️👍👍
@coolguypravara
@coolguypravara 5 ай бұрын
మహర్షి సినిమాలో మీ పాత్ర చాలా బాగుంటుంది అండి. అటువంటి స్నేహితుడు ఎవరికైనా ఉండాలి అనిపిస్తుంది.
@tallytraininginstitute7873
@tallytraininginstitute7873 5 ай бұрын
Varu veeru chalani సలహా eevadanike mana avsarm ladu,
@murthydsn8865
@murthydsn8865 5 ай бұрын
Sir, I have great respect for you as Senior Advocate. Politics is very costly affair. It is very difficult to partitcipate in politics as you know well for several reasons. Pl reconsider ur idea of contesting in Elections directly. u may use ur influence to get elected to be MLC through BJP or any other party as u like. yours affectionately murthy
@prasadjammi8124
@prasadjammi8124 5 ай бұрын
Good to see you again.Appreciate your Ethical video which educates and reminds the society--Matru Devo Bhava, Pitru Devo Bhava
@lakshminandula5303
@lakshminandula5303 5 ай бұрын
👌👍👏🤝🙌
@mahmah4079
@mahmah4079 5 ай бұрын
అరేయ్ ముసలోడా.. ఎందుకురా నీకు కాటికి కాళ్ళు చాపి..
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 5 ай бұрын
Mee pillalu amina mimmalni chuskovatleda? Sudden ga yee law gurinchi matladtunnaru?
@maruthikiranPoruri
@maruthikiranPoruri 5 ай бұрын
ఆలస్యం ఐయ్యింది. ఐనా మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను.
@cinema.clips93
@cinema.clips93 5 ай бұрын
great sir....
@jakkamsettiravindra3867
@jakkamsettiravindra3867 6 ай бұрын
He will defeat in elections.
@satyanarayanasharma2225
@satyanarayanasharma2225 6 ай бұрын
👌👍🕉️
@aimtvtelugu
@aimtvtelugu 6 ай бұрын
Great Decision Sir..Need Of The Hour ... We r with u ❤🎉
@tfilms5292
@tfilms5292 6 ай бұрын
Thank you very much jayanth for your concern and time..
@jayanthparanji6883
@jayanthparanji6883 6 ай бұрын
Great step, CVL 🙏 In a country that worships Durga, we treate our women like objects. Sad, that a woman is raped every 20 minutes in India.. that is officially reported. Something needs to be done. 🙏🙏🙏
@sreenivasuluakuthota2149
@sreenivasuluakuthota2149 7 ай бұрын
Right
@cvnvamshi
@cvnvamshi 7 ай бұрын
Super wonderful ❤❤
@suravaraprasad3797
@suravaraprasad3797 7 ай бұрын
మహర్షి సినిమా చూసిన తర్వాత నాకు ఇటువంటి స్నేహితుడు ఉంటే బాగుండేది అనిపించింది.ఇప్పుడు కూడా నా మొబైల్ ఆ సినిమా సాంగ్స్ ఉన్నాయి.
@Il_Duce-kkk
@Il_Duce-kkk 8 ай бұрын
Excellent movie, excellent cast
@ganapathianusuri8278
@ganapathianusuri8278 8 ай бұрын
Great movie and very good songs
@shantikiran2562
@shantikiran2562 9 ай бұрын
We also need to remember Kavi Joshua garu.
@cvenkat7766
@cvenkat7766 9 ай бұрын
నేను విజయవాడ లో ఉంటున్నపుడు విశ్వనాథ సత్యనారాయణ గారు మా ఇంటి పక్క స్ట్రీట్ లో ఉండేవారు . వారి అల్లుడి ఇంట్లో అద్దెకు ఉండే మా కజిన్ ద్వారా విశ్వనాథ సత్యనారాయణ గారితో నాకు పరిచయం అయింది . వారి ఇంట్లో రెండు మూడు సార్లు భోజనం కూడా చేశాము . అనేక సార్లు ఆయనతో కలిసి మా కజిన్ , నేను కార్డ్స్ ఆడాము . అనితర సాధ్యమైన పాండిత్య ప్రతిభ , ఆంగ్ల , తెలుగు, హిందీ , సంస్కృత భాషల పై అధ్భుతమైన పట్టు ఆయన సొంతం . సాహిత్య విషయాలపైనే కాకుండా , ఇతర సమకాలీన విషయాల పై కూడా ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉంది . ఆయనతో ఉన్న ఆ కొద్ది పాటి పరిచయం నా అదృష్టం గా భావిస్తున్నాను .
@ramakrishnasastrygarimella2165
@ramakrishnasastrygarimella2165 9 ай бұрын
KAVISAMRAT VISWANATHA MOST CELEBRATED WRITER /POET /AUTHOR
@Sai53k
@Sai53k 9 ай бұрын
Last seen lo vundi mere kada. Baga chesaru
@EswarraoBethapudi-mw5iu
@EswarraoBethapudi-mw5iu 9 ай бұрын
Ç v l garu me WhatsApp number address pettandi please naku problems cheppataniki sir
@ravikumarraju7400
@ravikumarraju7400 9 ай бұрын
Maharshi gurinchi mee gurinchi eee cinema ippatiki chusthune vuntaaa Sir
@ravikumarraju7400
@ravikumarraju7400 9 ай бұрын
Maharshi Maharshi Maharshi Maharshi Maharshi Maharshi
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 10 ай бұрын
రియల్లీ ఐ లవ్ యు యండమూరి వీరేంద్రనాథ్ ఇన్ యువర్ యంగ్ ఏజ్
@NVS-kc8ew
@NVS-kc8ew Жыл бұрын
Skhamimchali, Viswanatha vari Madhya kkaralu, nijamena, Naku gurthuledu, vari padyalu chaduvuthu anamdinchevallamu, Vidyardhiga vunna rojulalo....vari padyalu Namassulu 70va padilo vunnanu, varini marala Ila smarinchu kovatam chala adbhutaha, Namaste Om Shanti
@jayanthiravi5835
@jayanthiravi5835 Жыл бұрын
🙏🙏
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 Жыл бұрын
తన గురువులైన శ్రీ చెళ్ల పిళ్ల వేంకట శాస్త్రి గారి పై కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం --------------------------------------------------- మ: అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడయి నాడన్నట్టి ఆవ్యోమ పే శల చాంద్రీ మృదు కీర్తి చెళ్ల పిళ వంశస్వామి కున్నట్లుగన్ 16-09-2023
@NagullapallyRaju
@NagullapallyRaju Жыл бұрын
Naku 😢😢
@user-bj7pr7gz5x
@user-bj7pr7gz5x Жыл бұрын
🙏🙏🙏 #mukundaSharanam
@user-bj7pr7gz5x
@user-bj7pr7gz5x Жыл бұрын
kzbin.info/aero/PL8HCDy1mNJfxnV1wBgn_3MXxkWyTkDCvs
@sitaramaiahdevaguptapu8272
@sitaramaiahdevaguptapu8272 Жыл бұрын
పురాణవైర గ్రంధమాలను ఎవరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఆఖరిభాగంలో ముగింపు వాక్యాలు ఆయన సాహితీ పటిమతోపాటు, వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి
@vikasmudigonda188
@vikasmudigonda188 Жыл бұрын
Act’s dialogues are wonderful but actors could have done a better job.
@STUPID3690
@STUPID3690 Жыл бұрын
This is 2k23 still boss on 🔥
@p.prashanthgoud977
@p.prashanthgoud977 Жыл бұрын
👌👌 sir Sir nenu modd off lo unapudu mee speech chustanu Malli mee la mind set, cool ga undalani untundi sir
@SigmaCap84
@SigmaCap84 Жыл бұрын
Frankly.. Maharshi movie is far greater than Arjun reddy movie.. Seems The friend character in Arjun reddy movie inspired from Maharshi movie only.. Every department and every character in Maharshi movie was superbly dealt..❤
@teja4493
@teja4493 Жыл бұрын
Present ga 2023 lo yandamoori ki aa time lo young and dynamic yandamoori gaarini chusthundey chaala baagundi !!
@sudeepreddy5130
@sudeepreddy5130 Жыл бұрын
Yeah
@srinivasgyni1558
@srinivasgyni1558 Жыл бұрын
Old video kaani fresh ga undi
@karth33k
@karth33k Жыл бұрын
kzbin.info/www/bejne/eIXSaaF-btd7nbM Great attempt by L B Sriram garu. Biopic of kavisamrat. 👍
@vijaya2589
@vijaya2589 Жыл бұрын
Wow! Watching Yandamuri garu when he was young was really amazing ...his voice was very sweet...I liked the way he smiled when anchor said"girls are crazy abt you"..."Your accountable to your heart" & last line was simply superb...His thought process is same even now...Very proud of you sir.. by the way anyone can name the anchors??
@Teluguammayi30
@Teluguammayi30 Жыл бұрын
shilpa
@jaggaraolaveti.72
@jaggaraolaveti.72 Жыл бұрын
బ్యాక్ గ్రౌండ్ ( వీరేంద్ర నాధ్ గారు పేపర్ పట్టుకొని చైర్ మీద కూర్చొన్నప్పుడు )లో స్టువర్ట్ పురం మూవీ లోని పాట వస్తుంది.
@venugopalamurthyamarapuram8764
@venugopalamurthyamarapuram8764 2 жыл бұрын
విశ్వనాథ వారి విశిష్ట రచనలలో ప్రస్తావించనిది పురాణవైర గ్రంథమాల.భారతీయ‌ ఇతిహాసాన్ని మనకు తెలియ నీయని ఆంగ్లేయుల క్రౌర్యం నవలా రూపంలో విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు అందించి మన జాతిని మేలుకొలిపారు.మన సంస్కృతి చరిత్ర తెలుసుకొని విశ్వ రాజ్యాన్ని స్థాపిద్దాం, జై విశ్వనాథ కవిసామ్రాట్ మీకు సహస్ర సహస్ర జోహార్లు!!!
@mssharma1510
@mssharma1510 2 жыл бұрын
తెలుగులో చిట్టచివరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 🙏 మిగిలిన వారు వారి ముందు కపులే 🐒🐒
@rameshtelugusir9988
@rameshtelugusir9988 2 жыл бұрын
iam 955th subscriber