పురాణవైర గ్రంధమాలను ఎవరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఆఖరిభాగంలో ముగింపు వాక్యాలు ఆయన సాహితీ పటిమతోపాటు, వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి
@HARITHASA_AVM2 жыл бұрын
విశ్వనాథ వారి విశిష్ట రచనలలో ప్రస్తావించనిది పురాణవైర గ్రంథమాల.భారతీయ ఇతిహాసాన్ని మనకు తెలియ నీయని ఆంగ్లేయుల క్రౌర్యం నవలా రూపంలో విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు అందించి మన జాతిని మేలుకొలిపారు.మన సంస్కృతి చరిత్ర తెలుసుకొని విశ్వ రాజ్యాన్ని స్థాపిద్దాం, జై విశ్వనాథ కవిసామ్రాట్ మీకు సహస్ర సహస్ర జోహార్లు!!!
@vamsieej1053 күн бұрын
Mee voice to vivarana chala bagundi cvl garu
@ramakrishnasastrygarimella216511 ай бұрын
KAVISAMRAT VISWANATHA MOST CELEBRATED WRITER /POET /AUTHOR
@drmurthylankaradhakrishna28922 жыл бұрын
అద్భుతం
@mssharma15102 жыл бұрын
తెలుగులో చిట్టచివరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 🙏 మిగిలిన వారు వారి ముందు కపులే 🐒🐒
@bollamrajalingam81652 жыл бұрын
Guru gariki padhabivadanam
@shantikiran256211 ай бұрын
We also need to remember Kavi Joshua garu.
@balachandrudu.ghatti1082 Жыл бұрын
తన గురువులైన శ్రీ చెళ్ల పిళ్ల వేంకట శాస్త్రి గారి పై కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం --------------------------------------------------- మ: అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడయి నాడన్నట్టి ఆవ్యోమ పే శల చాంద్రీ మృదు కీర్తి చెళ్ల పిళ వంశస్వామి కున్నట్లుగన్ 16-09-2023
@jagannamburi788316 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NVS-kc8ew Жыл бұрын
Skhamimchali, Viswanatha vari Madhya kkaralu, nijamena, Naku gurthuledu, vari padyalu chaduvuthu anamdinchevallamu, Vidyardhiga vunna rojulalo....vari padyalu Namassulu 70va padilo vunnanu, varini marala Ila smarinchu kovatam chala adbhutaha, Namaste Om Shanti
@JAISREERAM-j9d Жыл бұрын
🙏🙏🙏 #mukundaSharanam
@akkinapalliraghu2015 ай бұрын
ఆమహాకవి పేరు తలుచుకుంటేనాహ్రుదయం పులకరించిపోతుంది
@అక్షరాలుసరిపోవు23 күн бұрын
వేమన గురించి ఎందుకు మాట్లాడలేదు 😢
@vikasmudigonda188 Жыл бұрын
Act’s dialogues are wonderful but actors could have done a better job.