Praise the Lord Welcome to my Channel.This Channel is Intended for Eulogizing God's Name, Spiritual Welfare and also bring Powerful Apostolic Songs, Sermons & Testimonies. So that God's Children be Blessed & Prepared for Rapture. God Bless you all. Thank you
ప్రభువు నందు ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాము.
ఈ ఛానెల్ నందు అపోస్తులుల పరిచర్య చేసిన అనేక మంది దైవజనుల వర్తమానాలు, అద్భుతమైన స్తుతి ఆరాధన మరియు క్రైస్తవ నూతన గీతాలు వినిపింపబడును మరియు ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవులను ఆత్మీయంగా బలపరుచుటకు, ఆయన రాకడకు సిద్ధపరచటం మీ సందేహాలను ప్రార్ధనా అవసరతలను మా యొక్క ఈమెయిల్ లో తెలియచేయండి. దేవుడు దీవించునుగాక కృప తోడై యుండును గాక పరిశుద్ధాత్మ ఆయన రాకడకు సిద్ధపరుచును గాక.
Eulogizing God's Name
Latest New Songs
Powerful Worship Songs
Life Changing Testimonies
Wonderful Short Messages
Inspirational Full Messages
For Prayers & more info
Contactus:
[email protected]