Praise the lord pastor spiritual legendry yesanna garu conducted health competition between ladies and gents at the practice of yesaiah na hurdaya spanda songs like school children's practice time .yesanna garu enjoys whole heartily joy in christ.wonder person yesanna garu.
@WARRIOR.7374 ай бұрын
లైవ్ గా ఇవన్నీ చూసి వచ్చినవారం, ఆ పాత జ్ఞాపకాలు , ఘనులైన సేవకుల పరిచర్యలో మేమూ భాగం గా కలిసిన ఆ అనుభవాలు గుర్తు చేస్తున్నందుకు మీకు వందనాలు, బ్రదర్.
@ramachandrapuramkiran35134 ай бұрын
ఇలాంటి మంచి అనుభవాలు లైవ్ వీడియో ద్వారా మాకు చూపించండి అన్నా🙏🙏🙏🙏🙏🙏🙏
@johnjoseph74964 ай бұрын
ఆడియో విని హృదయమందు చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రం
@kamalaparabhudas97443 ай бұрын
Praise God
@hnh3964 ай бұрын
స్త్రీ,పురుషుల మధ్యపోటీ ఎలా ఉన్నా...ఒక ఆత్మీయ తండ్రిగా పిల్లలు పాడుతుంటే ఆత్మీయ తండ్రి ఆనందం వేరు...నా ఆత్మీయ తండ్రి కంటనీరు(ఆనంద భాష్పాలు) చూసినోణ్ణి కాబట్టి చెప్పగలుగుతున్నా...దేవునికే మహిమ🙏🙏