ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడఉన్నావో యమ్మా ఎక్కడ ఉన్నావో ఎక్కడవెతకాలి నిన్ను ఏమని పిలవాలి -2 పిలిచిన వెంటన పలికే దైవం నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ " రాళ్లల్లోనా రప్పాలోన నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ " కొండల్లోన కొనల్లోన నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ " చంటిపాపల చిరునవ్వుల్లో నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ " కోరిన కోర్కెలు తీర్చే తల్లి నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ "
@rambabureddy273624 күн бұрын
🙏🙏🙏
@AkhilAngaruakhil26 күн бұрын
Superrrrrr
@RamprasadPusapatiАй бұрын
Good song
@ReshmaYellapuАй бұрын
Sprrr bro
@ReshmaYellapuАй бұрын
Spr singers
@ReshmaYellapuАй бұрын
🙏🙏🙏🙏
@ReshmaYellapuАй бұрын
Hara hara🙏🙏🙏
@ReshmaYellapuАй бұрын
🙏🙏🙏🙏
@polamarasettidjagadeesh3089Ай бұрын
Super 👌
@Lavi-gn1syАй бұрын
Super super 👌🏻 super super super super super super super super super super super super super super super super super super super super super jai bavani
@chandudanu9561Ай бұрын
Tq ji
@LaxmanReady-mn8ydАй бұрын
జై భవాని జై భవాని
@LaxmanReady-mn8ydАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰
@nookarajupirla9019Ай бұрын
పాట లిరిక్స్ కావాలి
@chandudanu9561Ай бұрын
Ok
@madisaganesh70542 ай бұрын
👌👌bro🙏🙏
@chandudanu9561Ай бұрын
Hi
@g.gurusai74872 ай бұрын
అమ్మ గంగమ్మ తల్లి దుర్గమ్మ తల్లి
@g.gurusai74872 ай бұрын
అమ్మ గంగమ్మ తల్లి
@SureshkumarChella-c7r3 ай бұрын
L😊ol😊 km😊😅😊😊n lookin😊😊
@tejasrilakshmidurgakarpura10164 ай бұрын
Jai bhavani matha ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bobbaraappalaswamy8 ай бұрын
Brosong👌👌👌❤️❤️❤️❤️❤️❤️q
@bobbaraappalaswamy8 ай бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@NGopi-o8o8 ай бұрын
Super, song
@msubramanyam330610 ай бұрын
Manai
@msubramanyam330610 ай бұрын
❤
@harikrishnatalari11 ай бұрын
అంధ చంధాలా తల్లి *అంధ చంధాలా తల్లి మ తల్లి కనకదుర్గ సుందరంగిలే మా తల్లి కనకదుర్గ |*ఈంద్రకీలుడు కోరికను తీర్చు కోరకు ఈంద్రకీలాద్రి పైనా కొలువున్న కనక దుర్గ || అంధ చంధాలా || *ప్రతియేటా విజయదశమి సంబరాలు చేసుకుంటూ ప్రతియేటా విజయదశమి సంబరాలు చేసుకుంటూ. *నీ కొండకు వస్తున్నాము కరుణించు కనకదుర్గ నీ కొండకు వస్తున్నాము కరుణించు కనకదుర్గ. || అంధ చంధాలా || *అందాల తీరం లో రంగుల హంస పైన అందాల తీరం లో రంగుల హంస పైన. *అందంగా విహరించే మా తల్లి కనకదుర్గ అందంగా విహరించే మా తల్లి కనకదుర్గ || అంధ చంధాలా || *ఉప్పొంగిపోయే తల్లి మా కనులునిన్ను చూసి ఉప్పొంగిపోయే తల్లి మా కనులునిన్ను చూసి. *చలమ్మ తల్లి మాకు జన్మంతా ధన్యమాయే చలమ్మ తల్లి మాకు జన్మంతా ధన్యమాయే || అంధ చంధాలా ||
@vishnuchettu558111 ай бұрын
Super super bhavani 🙏🙏
@bashapakashiva_0_1911 ай бұрын
🕉️💜💫
@MahalaxmiJuvvala11 ай бұрын
𝚂𝚞𝚙𝚎𝚛 🙏🙏👌👌
@madigatirumal390711 ай бұрын
Hl
@venkataramanakouru991111 ай бұрын
🙏🙏🙏
@mr.arya_arjun11 ай бұрын
❤❤🙏🙏
@gitsolutionsanakapalli164211 ай бұрын
Om Namashivaya 🙏🙏
@koliyadagangadhar466611 ай бұрын
జై దుర్గమ్మ
@chellinkidurgarao582011 ай бұрын
Chala chala bagundi song❤❤❤
@chellinkidurgarao582011 ай бұрын
Song vintu vunte goosebumps vastunnai❤
@chandudanu956111 ай бұрын
🙏🙏🙏🙏tq
@RamaraoRowduli11 ай бұрын
Bhavanachalabhgund
@chandudanu956111 ай бұрын
Tq
@tsrinu428811 ай бұрын
Jai Durga maa Jai Jai Durga maa Thalli 🙏🙏🙏🙏🙏
@vollasimhadri120411 ай бұрын
స్వామి దయచేసి లిరిక్స్ పెట్టండి
@vollasimhadri120411 ай бұрын
స్వామి ఈ సాంగ్స్ లిరిక్స్ పెట్టండి
@vishnuchettu558111 ай бұрын
Super 👌👌👌 Amma durgamma thali 🙏🙏🙏
@sabavathbhaskar7598 Жыл бұрын
6:01 6:03 6:03
@vishnuchettu5581 Жыл бұрын
దుర్గమ్మ సాంగ్స్ అంటి చాలా చాలా ఇష్టం జై దుర్గమ్మ తల్లీ 🙏🙏🙏
@vishnuchettu5581 Жыл бұрын
Brother pathi song lyrics patandi
@chandudanu9561 Жыл бұрын
Ok
@vishnuchettu5581 Жыл бұрын
Lyrics Cheyyandi please Swami super super song
@chandudanu9561 Жыл бұрын
Ok tq
@Nanicentral619 Жыл бұрын
Nice song ❤
@chandudanu9561 Жыл бұрын
Tq
@karedlasrinuvasrao9659 Жыл бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది బ్రో వినడానికి కూడా చాలా బాగుంది ఈ సాంగ్ వింటూ ఓటే మనసు ఎంతో హాయిగా వుంది
@chandudanu9561 Жыл бұрын
Tq 🙏🙏
@rajeshelvin3126 Жыл бұрын
Good vocals
@chandudanu9561 Жыл бұрын
Tq
@MokaRajesh-o8z Жыл бұрын
Jay bhivani jay bhavani e durgam song venhka naku amma jatrar gurtu kochnid 😍😍😍😍😍🙏🙏🙏🙏🙏
@chandudanu9561 Жыл бұрын
Tq 🙏🙏🙏🙏
@chittiboniprasad2280 Жыл бұрын
Super 👍👍👍
@chandudanu9561 Жыл бұрын
Tq
@lakshminarayana8443 Жыл бұрын
అందా చందాల తల్లి మా తల్లి కనక దుర్గ || +1|| సుందారాంగిలే మా తల్లి కనక దుర్గ || +1 || అందా చందాల తల్లి మా తల్లి కనక దుర్గ || +1|| సుందారాంగిలే మా తల్లి కనక దుర్గ || +1 || ఇంద్రాకీలుడు కోర్కెను తీర్చు కొరకు || +1|| ఇంద్రాకీలాద్రి పైన కొలువుంది కనక దుర్గ || +1|| అందా చందాల తల్లి మా తల్లి కనక దుర్గ || +1|| సుందారాంగిలే మా తల్లి కనక దుర్గ || +1 || ప్రతియేట విజయదశమి సంబరాలు చేసుకుంటు || +1|| నీకొండకొస్తున్నాము కరుణించు కనక దుర్గ || +1|| అందా చందాల తల్లి మా తల్లి కనక దుర్గ || +1|| సుందారాంగిలే మా తల్లి కనక దుర్గ || +1 || అందాల తీరంలో రంగుల హంస పైన || +1|| అందంగా విహరించే మా తల్లి కనక దుర్గ || +1|| అందా చందాల తల్లి మా తల్లి కనక దుర్గ || +1|| సుందారాంగిలే మా తల్లి కనక దుర్గ || +1 || ఉప్పొంగెపోయె తల్లి మా కనులు నిన్ను చూసి ||+1|| చాలమ్మ తల్లి మాకు జన్మంత ధన్యమయ్యె || +1|| అందా చందాల తల్లి మా తల్లి కనక దుర్గ || +1|| సుందారాంగిలే మా తల్లి కనక దుర్గ || +3 ||