ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడఉన్నావో యమ్మా ఎక్కడ ఉన్నావో ఎక్కడవెతకాలి నిన్ను ఏమని పిలవాలి -2 పిలిచిన వెంటన పలికే దైవం నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ " రాళ్లల్లోనా రప్పాలోన నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ " కొండల్లోన కొనల్లోన నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ " చంటిపాపల చిరునవ్వుల్లో నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ " కోరిన కోర్కెలు తీర్చే తల్లి నువ్వే అంటారోయమ్మ నువ్వే అంటారోయమ్మ ఎక్కడ వెతకాలి నిన్ను ఏమని పిలవాలి " ఎక్కడ ఎక్కడ "
@parameswararaopolnati36214 жыл бұрын
Superb Alludu.Sada Amma Asisshulu Nee meeda Nee Kutumbham meeda Undalani korukuntu. Mee @ Parameswara Rao Polnat i@
@chandudanu95614 жыл бұрын
Tq mamu
@polamarasettidjagadeesh3089Ай бұрын
Super 👌
@jagadishyallapu19544 жыл бұрын
Exllent composition maya Jai Durga matha 🕉🙏🏻 We all waiting for more songs see on screen 📺