ఎక్కడికి వెళ్ళిపోయావు అన్న, 4 నెలల నుంచి videos పెట్టడం లేదు..... waiting.....
@VoiceForYou1834Күн бұрын
Pig - varahaavataram Fish - matsyaavataram Tortoise - koormavataram Lion - naarasimhaavataram Horse- hayagreevava avataram Dog- kalabhairava Elephant - vinayaaka Goat- dakshaka So many God are there in Hinduism belongs to animals dear friends....💯💯💥
@popularnews7941Күн бұрын
Hi andi mee channel monetize అయ్యిందా
@Papolu_raviКүн бұрын
Good
@Its-kp4pgКүн бұрын
Super
@sbvpavankumarcheethirala2206Күн бұрын
నువ్వు చెప్పింది బాగుంది... సనాతనం లో దేవుడికి సరైన నిర్వచనం ఉంది. మూఢనమ్మకాలతో కూడుకున్న పిచ్చి భక్తికి నేను నీకు ఓటు వేస్తాను. మంచి వీడియోస్ చేస్తున్నారు... All the best 🎉👌🙏👍🚩
@appalanaidu8365Күн бұрын
Pursuite copy channel na? But love because translation in Telugu
@chennasatishyadav9358Күн бұрын
మీ ఆరోగ్యం కోసం.. ఉదయం లేవగానే వ్యాయామం చేయండి సమయానికి పౌష్టికాహారం తీసుకోండి తగినన్ని నీళ్లు తాగండి. సరైనంత నిద్దురపోండి... అయిన మీరు చచ్చి పోతారు..కాబట్టి ఈ రోజే చివరిరోజు అనుకోని, ఒకరికి నచ్చినట్టు కాకుండా.. మీకు నచ్చినట్లు బ్రతకండి అందాలని, ఆనందాలని ఆస్వాదించండి.💥💥
@satyavedasagar6989Күн бұрын
Biblu suryudu chuttu bhumi tirugutundani leedu.
@satyavedasagar6989Күн бұрын
Maanavula parishodanala valana manishe nastapoyadu.animals laga manavudu puttaledu.meeraina telusukodi
@AkhandaTejaКүн бұрын
Excellent Bro, EE video naa mistake ento clear chesindi, ikapai nenu ela undalo, em cheyalo ardamayindi.
@mykidsworld9552Күн бұрын
Meditation అంటే మీకు అవగాహన లేనట్టుంది. ధ్యానంలో ఆలోచనలను ఆపమని,అణచిపెట్టమని ఎవరు చెప్పారు. ఆలోచనలను స్వేచ్చగా వదిలిపెట్టడమే ధ్యానం. ఏమి ఆలోచిస్తున్నారో ఎరుకతో గమనించటం ధ్యానం,ఆలోచనలను శూన్యం వైపు మల్లించటం ధ్యానం. దయచేసి మీ వీడియోలు చూసేవారిని చెడగొట్టొద్దు.
@KS-sf3go2 күн бұрын
We reap what we sow. Just because the lion is sitting silently before you, don't poke it's eye. This is the moral of the story from Israel and Palestine war. Never take someone's goodness as their weakness ❤
@Seenuhindupur2 күн бұрын
👍💯👌🙏
@amaravathifilms52422 күн бұрын
great warrior. muppalaneni ankamma choudhary
@MrDvramanarao2 күн бұрын
సంకెళ్ళు తీసినా పారిపోని పతివ్రతలు - రంగనాయకమ్మ
@dsnandham69892 күн бұрын
100%correct 100% 👍
@Spartan1234-cz9wd2 күн бұрын
Devudu lekapothay ee society aa vundadhu adhi telusuko god made rules and man follow it
@Dastagiri123 күн бұрын
😮
@thummalarajesh37293 күн бұрын
Thank you sir
@VenuGopal-jo6fn3 күн бұрын
సూపర్ 👌
@usefulvideostelugu55043 күн бұрын
అలెగ్జాండర్ భారత దేశాన్ని ఎందుకు జయించలేదు
@m.vinodkumar81893 күн бұрын
Pallturi lo vallu polam Pani chesi o range lo untaru
@RajKumar-tn8mt3 күн бұрын
పెళ్లంటే నరకం నూరెళ్ళ మంట
@vijaysadiram33343 күн бұрын
Nenu e video chudaledu vinaledu kaani thumbnail chusi vachanu. Jiddu ela cheyi ani yedi kuda cheppadu. Prathi subject Meeda satyalatho Chala deep ga matladutharu. Please aa thumbnail marchu. Jiddu is the great lest humanform I have ever witnessed don't pollute him
@KatravathGaneshNaik-g6r3 күн бұрын
Sir.. how to no karl marx story ,this is truth or false ,i don't care but, lived in madness man is called karl marn .this is podcast meaning,,, but Next children died is very painful life karl marx 8s not a man is gifts of natural life inspire 😊
@Bheem-b4f4 күн бұрын
God is there brother ❤
@NarSimahulu4 күн бұрын
But here my wife is so cunning and cheating but I can’t find him who is that until today we have fight on every week , my son is not going to college and always want money my daughter is not interested in studies staying in front of mirror always they never respect me , they want money money money money Life is too hard even I am earning 1.5 lakh per month because no satisfaction in personal life and I express this even to my own brother or friends what to do with cheating wife hating children
@sharieff744 күн бұрын
Zen stories cheyandi yekkuvaga sir
@sharieff744 күн бұрын
Very good explanation sir
@abhie...78604 күн бұрын
Miku malle.
@Vamsireedy-v9e4 күн бұрын
Hiiu..,❤
@narsaiahmangala82404 күн бұрын
Mari hindu lanu champithe urukovala evarraniu no phone no pampura notho matladali
@VenkeyM-m4n4 күн бұрын
గాడ్ ఆఫ్ వరల్డ్ నేతాజీ, ఎందుకంటే ప్రపంచనీ పాలించిన బ్రిటన్ వాళ్ళను ఉచ్చ పోయించాడు, జై హింద్
@gangaraoeli72194 күн бұрын
నెగటివ్ ని కూడా చాలా పాజిటివ్ చెప్పారు. మీనుండి చాలా నేర్చుకోవాలి.
@kruthiprem59734 күн бұрын
Ippudu artham aindandi naaku clear GA, enduku world wars jarigaayi Ani tqqq sooooooooo much fr dis vedio ❤
@AnushaGopidesi-e7w4 күн бұрын
Nuvvu marriege chesukovu ani ardamayyindi .
@mastermta11044 күн бұрын
వేదం, బైబుల్, ఖురాన్: జ్ఞానం, విజ్ఞానం, గణితం, మరియు అక్షరమాలపై విశ్లేషణ 1. వేదాలు: వేదాలు (Rigveda, Yajurveda, Samaveda, Atharvaveda) అనేక శాస్త్రాలకు మూలం. వీటిలో గణితం, సంఖ్యాశాస్త్రం, అక్షరమాల, భౌతిక శాస్త్రం, ఆధ్యాత్మిక విజ్ఞానం, వైద్యశాస్త్రం వంటి అంశాలన్నింటికీ ప్రాముఖ్యత ఉంది. గణితంలో వేదాల ప్రభావం: శూన్యం (0): గణితంలో శూన్యం (Zero) కనుగొనడం భారతీయుల విజయమే. వేదాలలో "పూర్ణం" అనే భావన శూన్యం తత్వానికి మూలం. సంఖ్యా పేర్లు: "ఏకం" (1), "దశ" (10), "శతం" (100), "సహస్రం" (1000), "అయుతం" (10,000) వంటి పెద్ద సంఖ్యలకు పేర్లు ఇచ్చి, పెద్ద సంఖ్యలను సులభంగా వ్యవస్థీకరించారు. Example: Rigveda 1.164.39 లో సంఖ్యా తత్వం గురించి సంకేతాలు ఉన్నాయి. సప్త చక్రాలు మరియు జ్యోతిషశాస్త్రం: వేదాల్లో గ్రహాల చలనం మరియు కాలం కొలతలు (పంచాంగం) చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. అక్షరమాల మరియు భాష: సంస్కృత భాష అక్షరాల (52) ఆధారంగా సంగీతం, భాషా శాస్త్రం మరియు గణితం మిళితమై ఉంది. ప్రతి అక్షరానికి ఒక శాస్త్రీయ ధ్వని (Phonetic precision) ఉంది. Example: "ఓంకారం" విశ్వంలోని శబ్ద తత్వానికి ప్రాథమికంగా పేర్కొనబడింది. సైన్స్ మరియు టెక్నాలజీ: వేదాలు భౌతిక శాస్త్రానికి గణిత శాస్త్రానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడంలో ముందున్నాయి. Example: అథర్వవేదం లో ఔషధశాస్త్రం (Ayurveda) మరియు భౌతిక శాస్త్రం (Physics) గురించి వివరాలు ఉన్నాయి. 2. బైబిల్: బైబిల్ ఆధ్యాత్మిక విజ్ఞానం, నీతిశాస్త్రం, మరియు మానవ సంబంధాల గురించి ఎక్కువ ప్రస్తావిస్తుంది. అయితే గణితం లేదా శాస్త్రానికి సంబంధిత వివరాలు ఎక్కువగా లేవు. Example: బైబిల్ లో "పి" విలువ (3.0) లాగా తీసుకోవడం (1 Kings 7:23) తెలియజేస్తుంది, కాని ఇది తేలికపాటి అంచనాగా ఉంటుంది. భౌతిక శాస్త్రం లేదా గణితం: గణితంలో గణనీయమైన దోహదం లేకపోయినప్పటికీ, కొన్ని ప్రతీకాత్మక అర్థాలు మాత్రమే ఉన్నాయి. 3. ఖురాన్: ఖురాన్ ఎక్కువగా మానవ సంబంధాల, ఆధ్యాత్మికత మరియు సామాజిక న్యాయానికి సంబంధించిన విషయాలను చెప్పింది. Example: ఖురాన్ 10:5 లో చంద్రమా మరియు సూర్యుని చలనం గురించి చెప్పబడింది, ఇది జ్యోతిషశాస్త్రం కోసం సంకేతంగా ఉండొచ్చు. గణితం మరియు సైన్స్: ఖురాన్ లో గణితం గురించి ప్రత్యక్ష వివరణ లేదు, కానీ లెక్కింపు పద్ధతులకు సంబంధించిన సూచనలు ఉన్నాయి (2:282 లో). వివరణాత్మక పోలిక: వేదాల గొప్పతనం నిరూపణ: ఉదాహరణ 1: "అష్టక పదార్థాలు" (8 essential elements) అంటే భూమి, ఆపో, అగ్ని, వాయు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం (Bhagavad Gita 7.4). ఇవి ప్రాథమిక శాస్త్రాలకు మూలం. ఉదాహరణ 2: "శ్రీచక్రం" ఒక పరిపూర్ణ గణితీయ నమూనాగా, అనేక శాస్త్రాలకు ప్రేరణగా ఉంది. ముగింపు: వేదాలు ఒక సమగ్ర విజ్ఞాన సంపద. సైన్స్, గణితం, ఆధ్యాత్మికత మరియు భౌతిక విజ్ఞానం అన్నింటికీ మూలం వేదాలే. "వేదమే ఘనమైనది, శ్రేష్ఠమైనది" అని గణిత, అక్షరమాల, శాస్త్ర ప్రక్రియల ద్వారా నిరూపించబడింది. జై భారత్ అధ్యాత్మం