Why Socrates & Plato Hated Democracy | ఓటు ద్వారా నిరంకుశత్వం పుడుతుంది |Think Telugu Podcast

  Рет қаралды 23,212

Think Telugu Podcast

Think Telugu Podcast

Күн бұрын

Why Socrates & Plato Hated Democracy | ఓటు ద్వారా నిరంకుశత్వం పుడుతుంది |Think Telugu Podcast
#socrates #telugupodcast #thinktelugupodcast

Пікірлер: 103
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 10 ай бұрын
ప్లేటో చెప్పిన అంశాలు, లక్షణాలు కలిగిన వ్యక్తిని నాయకుణ్ణి చెస్తే ఇప్పటి పొలిటీషియన్ కన్నా ప్రమాదకారి అవుతాడు
@lottirajudev6771
@lottirajudev6771 10 ай бұрын
Correct ga chepparu .
@kalyan20091000
@kalyan20091000 8 ай бұрын
బ్రహ్మాండం గా చెప్పారు.
@sahanaavavatu
@sahanaavavatu 10 ай бұрын
The Republic.... 👌👌👌 deeni meeda meeru inka extensive gaa chesthe chalaa baguntundi
@rajasekharjangam4999
@rajasekharjangam4999 10 ай бұрын
Excellent lines bro ❤❤
@Nityanapayini
@Nityanapayini 10 ай бұрын
Your podcast correct bro. Reality ni unadhani unatuga chepadam kuda great ee.❤❤.
@sudhakarreddy5759
@sudhakarreddy5759 10 ай бұрын
Yes👍
@ramya1320
@ramya1320 8 ай бұрын
❤❤❤❤❤
@RamaKrishna-ks3sc
@RamaKrishna-ks3sc 10 ай бұрын
👌
@chitralokesh7398
@chitralokesh7398 10 ай бұрын
Super thank you sir
@baluboi6650
@baluboi6650 10 ай бұрын
Ayithey neeku meritocracy chala baaga nachuthundhi bro
@srinivase7490
@srinivase7490 10 ай бұрын
ఐ తే మొది ok అన్నమాట 🤣👌🏻
@prudvi4492
@prudvi4492 10 ай бұрын
🙌🏻
@EdigaTeja-w9j
@EdigaTeja-w9j 10 ай бұрын
👌👏👍
@udbhavsaikarthikmetla
@udbhavsaikarthikmetla 10 ай бұрын
Bayya rooju ne videos chusthunte nanu Veera vaala kani knowledgeable ani proud aa thapa I can't produce anything worth from listening to this , kuncham simple ga and daily activities lo Ela observe cheyalo kuda cheppu pls 😇.
@ganeshb9715
@ganeshb9715 10 ай бұрын
2014-19 వరకు cbn ఉన్నాడు......అమరావతి graphics చుపిచ్చాడు
@shaikmastan1640
@shaikmastan1640 10 ай бұрын
మరి జగన్ ఏం చూపించాడు... ఉన్న వాటిని ఊడపెరికాడు...
@surya-hh5kl
@surya-hh5kl 10 ай бұрын
మనం ఓటు వేయకపోతే ఏమవుతుంది! వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఓటు గెలిపించడాని కే వేయాలా? ఓటు వేసాక ఒక మాట, ఓటు వేయకపోతే ఒక మాట చెప్పేవారికి ఓటు వేయాలా? ఓటు వేస్తేనే ఏదోకటి చేస్తా అంటే వేయాలా? వాళ్లకి తగ్గట్టు అన్ని మార్చేస్తున్నారు education system,ధరలు , పదకాలు సో సో. Unna education chadivi ఉద్యోగం కొట్టడమే పెద్ద బొక్క అయిపోతుంది, అందులో jagan gurinchi deniki ఉంది? ఎపుడు చుసిన elections time ke gov job notifications ఓపెన్ చేస్తారు హడావిడి చేసి క్లోజ్ చేస్తారు. ఇలా కాదు కానీ. Polling జరగాలి. ఒక సైట్, గ్రూప్ ఏదో ఒకటి ఒక standard ga unde oka ఏదో ఒకటి తీసుకో రావాలి. Ipudu oka site undi andulo cm ki ledha higher official ki సమస్యలు చెప్పుకొనే విధం గా ఉండాలి adhi okate kaadhu danki related social media kuda lo undali fb, insta, Twitter Before and after changes pics, news, updates andulo post cheyali. Gov job related inka chaala. ఇలా ఇందులో ఉన్న సమస్యలకి ఎవరైతే ముందు ఉండి చూసుకుంటారో వాళ్లకి అపుడు మనం ఓటు వేయాలి ముందు వేస్తె relax ayipothunaru.
@sashikumarakula
@sashikumarakula 10 ай бұрын
మీరు అన్నది బాగానే ఉంది, కానీ దాని వల్ల మనకే నష్టం కూడా ఉంది. మీరన్నట్టు అలాంటి ఒక website ఉంటే, అందులో నిజం కన్న ఎక్కువ fake complaints VIRAL అవుతుంది, అంతే కాదు... నిజంగా suffer అయ్యేవాడు కన్న, దాని ఆసరాగా తీసుకొని లాభం పొందిన FAKE people ఎక్కువుంటారు. Ex : DISHA అమలు చేసిన తరవాత చాల మందిలో నిజంగా suffer అయిన ఆడవాళ్ళు కన్న, దాన్ని ఆసరాగా తీసుకొని అమాయకులైన మగ వాళ్ళ నుంచి ఈ దిశ ద్వారా లక్షలు డబ్బులు అన్యంగా దోచుకున్న ఆడవాళ్లే ఎక్కువున్నారు ఈ మానవత్వం , మంచి, మర్యాద లేని ఈ దిక్కు మాలిన సమాజంలో. మనిషి కన్న అడివిలో నివసించే మృగలే న్యాయంగా బ్రతుకుతున్నాయి
@surya-hh5kl
@surya-hh5kl 10 ай бұрын
@@sashikumarakula దాని గురించి కాదు
@vijjuvijju1382
@vijjuvijju1382 10 ай бұрын
Please do videos on books ❤
@drshyamprasadtr6611
@drshyamprasadtr6611 10 ай бұрын
Wow
@saikiransai562
@saikiransai562 10 ай бұрын
Philosopher king concept
@Khasim.733
@Khasim.733 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@agirijagadish6551
@agirijagadish6551 10 ай бұрын
Remove for services chesthe baguntadhi ani ma demand 😮
@Charancommunist
@Charancommunist 10 ай бұрын
TDP - janasena one sided elections..
@vishwanathjadi779
@vishwanathjadi779 10 ай бұрын
Very very funny
@mridhamahendra2376
@mridhamahendra2376 10 ай бұрын
Bro❤
@ysp5095
@ysp5095 10 ай бұрын
ఏ పాలన వ్యవస్థ ( రాజరికం, నియంతృత్వం, ప్రజాస్వామ్యం) మానవులకు చాలినది కాదు మరొక కొత్త వ్యవస్థ రవాలేమో.
@markondareddy4477
@markondareddy4477 8 ай бұрын
ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది, ప్రజలకు కావలసిన ప్రతి సేవా వారి గుమ్మంలో ఉంది, ఇక రాజధాన్ని ఎందుకు? NRI లు, so called మేధావులు, ఒక వర్గంవారు రియల్ వ్యాపారం చేసుకోడానికా? అభివృద్ధి, అభివృద్ధి అంటారు, మీదృష్టిలో అభివృద్ధి అంటే అర్థం ఏంటి? కొంతమంది దోపిడిదారులు ప్రజాధనాన్ని దోచుకోవడమా? 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో జరిగింది మేధావులు అనబడే కళ్లులేని కబోధులకు అవి కనఁబడవు. రోడ్ల గురించి గతంలో ఏ కుక్కయినా మొరిగిందా? 70 ఏళ్లలో ఒక్క రోడ్ కూడా గత పాలకులు ఎందుకు వేయలేకపోయారు? ఎపుడైనా ప్రశ్నించ్చారా? ప్రశ్నించరు ఎందుకంటే మనకులం వాడు అధికారంలో ఉంటే, వాడు ఏమి చేసినా ఆ కిక్కే వేరు. ఐదెళ్లలో రెండేళ్లు కరోనా ఉన్నా, ఒక యువకుడు రాష్ట్రాన్ని బాధ్యతగా నడిపిస్తుంటే మనకు నచ్చవు. ఎందుకంటే జగన్ అంటే విద్వేషం, అతన్ని కోట్లాది పేద ప్రజలు అభిమానిస్తారు. సమాజం బాగుపడకూడదు, రాష్ట్రం బాగుపడకూడదు, పేదలందరు మాకు బానిసలుగా పడివుండాలనే నీచపు సంస్కృతి గత కొన్నేళ్లుగా ఈ రాష్ట్రంలో మాత్రమే నడుస్తుంది. అదే జగన్ చెప్పిన Class war.
@vkeshav6721
@vkeshav6721 10 ай бұрын
Islam, Christianism meeda okka video cheyandi bro.. Vari daiva bhakthi nijangaa manam thattukoleni level unttundi.. Manusula kanna vari devudike chala priority estaru.. Y???
@vamseey1436
@vamseey1436 10 ай бұрын
Kani dani valla upayogam ledhu brother they are wasting their time
@vkeshav6721
@vkeshav6721 10 ай бұрын
Just casual gaa telusukovalani undi..bro.. What is what?? What is true or what is false.. ??
@vamseey1436
@vamseey1436 10 ай бұрын
@@vkeshav6721 prathi matham Na matham nijam ani cheptundhi kani evadiki teliyadhu evaridhi nijamo evaridhi abaddamo
@saieswar2467
@saieswar2467 10 ай бұрын
Anna Pawan Kalyan gurinchi podcast kavali
@Shiva69691
@Shiva69691 10 ай бұрын
ఇది pawan kalyan గురించే 😂😂
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 10 ай бұрын
అని అనుకుంటే, కుప్పంలో ఒక కాలు, పిఠాపురం లో ఒక కాలు వేసినట్టే!! 😉
@Shiva69691
@Shiva69691 10 ай бұрын
​@@ThinkTeluguPodcast😂I
@Shiva69691
@Shiva69691 10 ай бұрын
​@@ThinkTeluguPodcastas per your పడవ example pawan is the కొత్త వ్యక్తి, అప్పుడు ప్రజలు ఆ chusam le పో అని ఓడగొడతారు 😂😂
@nimeelithagelli2895
@nimeelithagelli2895 10 ай бұрын
👌🏽
@sarathchandu9962
@sarathchandu9962 10 ай бұрын
2019 లో అందుకే బయటకు తన్నారు భయ్యా......
@kittu3840
@kittu3840 10 ай бұрын
Ippudu ycp ni egiri thantharule😂
@NiranjanBadam
@NiranjanBadam 10 ай бұрын
Paytm kukka musko
@nukalaprasad2444
@nukalaprasad2444 10 ай бұрын
నువ్వెందుకు అంద్రానే ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు బ్రో
@likhithsrinivas4743
@likhithsrinivas4743 10 ай бұрын
Money kosam
@sudhakanth974
@sudhakanth974 8 ай бұрын
Nijaayithee anedi maatrame undaali,naayakudiki,inkem avasaram ledu,anni jarigipothsyi
@nareshvanagula9592
@nareshvanagula9592 10 ай бұрын
Sir మళ్ళీ మీరు ఎందుకు వీడియోస్ చేయడం లేదు
@sridevikurapati7711
@sridevikurapati7711 9 ай бұрын
Kammollu andaru cbn ki vote veyaru sir meeru idi ardham chesokondi
@Virupaaksha391
@Virupaaksha391 10 ай бұрын
1947 నుండి దేశం కాంగ్రెస్ నిరంకుశ త్వం పాలనలో ఉందన్న ..,
@ganeshbarla-yn9dq
@ganeshbarla-yn9dq 10 ай бұрын
Nee podcast loo religion and politics gurinchi kottagaa yekkuvugaa vastundii yentiii.
@ksv9918
@ksv9918 10 ай бұрын
Andhra last 5years tho polisthe chala baagundhi.kaneesam roadlu kooda levaa.democracy leka pothe nuvvu ila video kuda pettevadu kaadu.vizag is the best capital.mana rastram appullo vundhi kotha rajadani kattalante inko 5 lack crores kavali,capital kadutunnamani inko 5lacks dobbestaru ,awasarama.ports development chestunnarugaa,vizag ni kooda baane develop chestunnaru.vizag oka manchi ardhika rajadani ayyaka,vachina dabbulathi amaravathi kattochu.prastutaniki vizag best for 10 years
@vamseey1436
@vamseey1436 10 ай бұрын
Kevalam me Reddy's ke ala anipistadhi le
@vamseey1436
@vamseey1436 10 ай бұрын
Land titling act entra puka
@Giriism79
@Giriism79 10 ай бұрын
AP politics analaysis vest, .. National politics vest Communal politics and leaders, Castism must abolishes. ..
@dharanikumaranagani9471
@dharanikumaranagani9471 10 ай бұрын
impossible, somewhat democracy is better, more parties more competition brings quality to some extent, only 1 or 2 times should be allowed.
@Charancommunist
@Charancommunist 10 ай бұрын
2:21 reddy kadhu, jagan Christian andhuke aa vote bank.. Reddys vote bank ki complete ga ante 10 seats kuda kastame
@maheshvarma6455
@maheshvarma6455 10 ай бұрын
Naku ade artham kavadam ledu bro...Christians antune Reddy's ani yela cheppukuntunaru anipistundi. Few months back ma oorilone Reddy Christian ammayini SC Christians abbayi love chesi pelli chesukunadu. Pedda godava ayindi..memu Reddy Christians, meeru sc Christians ani..
@chandra-chandra
@chandra-chandra 9 ай бұрын
Christian Vote Share entha !! Andhra lo Matham kante Kulam ekkuva.. ☺️
@Charancommunist
@Charancommunist 9 ай бұрын
@@chandra-chandra thgthe shape out avuthav.. 30% converted akkada..
@chintasantoshr-4124
@chintasantoshr-4124 7 күн бұрын
​@@chandra-chandra state lo christians 25% kani reddy 4% a ra konchem thelusuko
@chandra-chandra
@chandra-chandra 6 күн бұрын
@Charancommunist Buthulu kasepu pakana petti ... Can you share the evidence ?
@kirankumar4049
@kirankumar4049 10 ай бұрын
Reddy kante muslim Christians vote ekkuva😮😅😊😊😅😅😅😊😊😊😊😊
@rathodvakeel5493
@rathodvakeel5493 10 ай бұрын
All these happens in India only.
@HemaNareshPedagadi
@HemaNareshPedagadi 10 ай бұрын
మారే మెదడు వున్న మనిషికి .. ఏ rule ఐనా అప్పటికి తనకు చేయలనుకునదే చేస్తాడు .. మంచి, చెడులు మనిషి ని బట్టి,అవసరాన్ని బట్టి , కాలాన్ని బట్టి, తనకు ఉన్న మేధస్సు ను బట్టి చేయటం జరుగుతుంది.. great leader itey nxt వచ్చేవాడు వర్రెస్ట్ అవ్వొచ్చు...(ex. ప్రజాస్వామ్యం) Worrest ఐన వాడు ఎవరు మర్చలేని మంచిని కూడా చేసి ఉండొచ్చు..(ex communist/solo king)... నిజానికి రెండింటిలోనూ perfect అనే మాట suite అవ్వదు..bcz పాలించబడే వారి లోనుండే పాలకులు వస్తారు.. So conclusion is rendu flop e... వ్యక్తిగత భాధ్యత లేకుండా సామాజిక భాధ్యత రాదు..but వ్యక్తిగత భాధ్యత పాటించకపోయిన సామాజిక బాధ్యత కల్గి ఉండాలి.. అప్పుడే నిజమైన country ki పాలకులు అవసరం లేని పాలన సాధ్యం..😊😊😊
@RunmachineRun-bj3wk
@RunmachineRun-bj3wk 10 ай бұрын
Voter lu nayakulanu yennukovatam ledu. Mantrulanu maatrame yennukuntunnam. Governor and presidents are nayakulu migilina vaallu mantrulu maatrame. Idi kuuda teleeka yevevo cheppakandi.
@balajianamalagundam9394
@balajianamalagundam9394 8 ай бұрын
looted and kept at foreign banks/Assets our AP people money 💰
@soujs189
@soujs189 10 ай бұрын
Hat's off 📴
@kharikrishna7272
@kharikrishna7272 10 ай бұрын
Thanos vachi motham humans ni lepeathey bagundu
@DhigavintiManikkamnaidu
@DhigavintiManikkamnaidu 10 ай бұрын
Hi bro u from
@penchalaswarup4322
@penchalaswarup4322 10 ай бұрын
One sided laa vundi , but It's not in right side
@NaPerunikuendukuraa
@NaPerunikuendukuraa 10 ай бұрын
ఎవరిని పడితే వారిని ఫల్లో అవ్వడం మొద్దకుడిసీపోటం
@saikiransai562
@saikiransai562 10 ай бұрын
But Ye philosopher aina Valla life end vachina tharvatha Totally vallu appati varaku matladina philosophy ki opposite chepparu.
@dadianjaneyulu152
@dadianjaneyulu152 10 ай бұрын
Your Discuss or Argument Final Judgement in BJP or CBN Indirect Direction Vote But Don't Like it's Indians Communities 💯
@v.c.jmohan609
@v.c.jmohan609 10 ай бұрын
CBN 5 years lo em cheyyaledu ga
@pspk8345
@pspk8345 10 ай бұрын
Ap Politics change' chese power only❤ power star Pawan Kalyan gari ke undi but AP lo konni gorrelaki ardam kadu😢
@kumarsathipati3835
@kumarsathipati3835 10 ай бұрын
😂😂😂kani pspk emo jai CBN antadu
@Analyser123
@Analyser123 10 ай бұрын
Pracharam chestunnara.......??Devudaa..... Value added edo undi ani mi channel ni & ee video ni choostunnam. Thank you. Inkevaraina ila chestey munduganey close cheyochu time waste avvadu.
@paruchurimalyadrigoud8434
@paruchurimalyadrigoud8434 10 ай бұрын
Anna mee otu evariki
@Digisetu
@Digisetu 10 ай бұрын
Epudenti idi mini abn aa
@vakatisatishkumar2778
@vakatisatishkumar2778 10 ай бұрын
Tdp artist, Package baaga muttindi
@globaldynamicshub99
@globaldynamicshub99 7 ай бұрын
First CBN Gurinchi poorthiga teluko bro tharavatha matladu ni vakyalu asalu nuvvu jananni thingarolni chesthunav 😂😂😂😂
@manjusake-fu5ch
@manjusake-fu5ch 10 ай бұрын
Nuv tdp ani Telusu lera ycp 120 sets next cm jagan anna
@Santiago-zr5wy
@Santiago-zr5wy 10 ай бұрын
😂
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 10 ай бұрын
నెపోలియన్ ఆధ్వర్యంలో ఒక యుద్ధం గెలిచిన తర్వాత, నెపోలియన్ తన పై అధికారికి ఒక letter రాస్తాడు. అందులో ఏముంటుందంటే ; " ప్రస్తుతం ఫ్రాన్స్ నాయకత్వం పరిస్థితి ఉత్సాహం లోంచి లెక్కా పక్కా లేని ఆశగా మారిపోతుంది" 😉😜
@gangadharpaladugula9727
@gangadharpaladugula9727 10 ай бұрын
Veedi motam telusu anukuntau
@kirankumar4049
@kirankumar4049 10 ай бұрын
Bro vedelante free scheme batch valana society ki enta loss especially common man taxlu kattaleka chastunnadu vedelante daredrula gurenche oka video bcoz vella amma vella nanna daggere pande jante vere vade taxlu gurenche vede asa
@prasanthganagalla4552
@prasanthganagalla4552 10 ай бұрын
Bjb ante hindu hindu ante bjb ahh edi yekkada logic sir asala videos bagunai kani ela comparison vadhu marri muslims christian ato
@muddasritejpal1282
@muddasritejpal1282 10 ай бұрын
Unna cm lu andharuuuu atleast brahmacharulu inanka cheppandi eee Mata
@velpulasrikanth6877
@velpulasrikanth6877 10 ай бұрын
Hahahaha
@kyrkotak4960
@kyrkotak4960 9 ай бұрын
lavvada
@manjulabolla7334
@manjulabolla7334 10 ай бұрын
2014 nundi adhe jaruguthundhi
@NiranjanBadam
@NiranjanBadam 10 ай бұрын
Valla ku family undakudadu 😂😂😂
@paruchurimalyadrigoud8434
@paruchurimalyadrigoud8434 10 ай бұрын
👌
Dangerously Honest Advice from The Most Controversial Philosopher in History
21:00
Bertrand Russell Motivational quotes || Telugu motivational quotes
5:52
Vamshi Motivational Quotes
Рет қаралды 1,5 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН