గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదున్ నాతోడు నీవుండగా 1. ఎన్నెన్నో ఆపదలు-నన్ను చుట్టినను నిన్ను తలచినచో-అన్ని విడనాడు (2) అన్ని కాలముల-నిన్నే స్మరియింతు ఎన్నరానివయా-నీకున్న సుగుణములు 2. నాకున్న మనుజులెల్ల-నన్ను విడిచినను నా దేవ యెపుడైనా-నన్ను విడిచితివా (2) నా హృదయ కలశమున నిను నేను నిలిపెదను (2) నీ పాదకమలముల నా దేవ కొలిచెదను 3. నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను నీ ఘనకార్యముల నేనెపుడు స్మరియింతు (2) నీ ఉపకారముల నేనెపుడు తలచెదను (2) నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను
@pandurangaraomekala964814 күн бұрын
Praise the Lord brother... Nice singing 👌👌👌👏👏👏
@RavikumarsemlaSemla29 күн бұрын
నా హృదయాన్ని కదిలించినా పాట thank you lord 🎉
@bharathimiryanam3968Ай бұрын
ప్ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@vijayamanik.e4389Ай бұрын
Devuni thodu lenide Manishi nijamuga jeevincha ledu❤praise the lord brother hallelujah 🙌 😊
@shobanguggilla5940Ай бұрын
Chaala baga padaaru sir❤
@gudimemanobu7138Ай бұрын
Vry gd bro
@RajKumar-tn8mtАй бұрын
ఈ పాట అంటే నాకు చాలా లైక్ నా సేవలో మీటింగ్స్ లో పా డతాను..... ఎజ్రా శాస్త్రి అయ్యగారికి వందనములు..... రబ్బునీ జ్ఞాని శ్రీ రాజ ప్రసంగీ ఆర్ కె పెద్దాపురం
@KishoreregulagaddaKishor-lz9oh2 ай бұрын
🙏🙏🙏🙏
@VpsamyVpsamy-dw5ow2 ай бұрын
Amen Hallelujah Glory to God Jesus Christ son of living God 🙏🙏🙏🌹🌹🌹
@margaretprathakota76283 ай бұрын
praise the lord brother😢🙌
@suryamiitandneetchemistry1293 ай бұрын
మా పాపములు నిమిత్తం మా దోషములు నిమిత్తము బలమైన దేవుడివి బలమైన దేవుడివి బలహీనుడై సిలువలో మరణించావు మమ్మల్ని క్షమించు ప్రభువా
@visranthammagalimotu98323 ай бұрын
Praise the Lord brother deuni gana namaunake Mahima Ganatha kalugunu gaka. Mee , voice,, blessing voice brother great, 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@yekularajesekhar55553 ай бұрын
Aman❤🙏🙏
@vinukondasunitha-d4q3 ай бұрын
Praise the Lord🙏❤
@swaruparani41533 ай бұрын
మా గోరంట్ల మామయ్య వున్నారు దేవునికి స్తోత్రం 🙏
@ratnapriya46293 ай бұрын
My favourite song ❤ praise the lord 🙏🙏🙏
@vijayamanik.e43893 ай бұрын
Atmiyamga balapade songs present chesinanduku danyavadalu praise the lord brother hallelujah ❤😊🎉
@joystevenson85384 ай бұрын
God bless you brother Amen Amen Amen
@sarojaviswas51724 ай бұрын
Beautiful song tears coming while listening the song
@sarojaviswas51724 ай бұрын
Nice song
@priscillaprakash93145 ай бұрын
Thank you so much brother.
@Nahsradus3795 ай бұрын
ఆహా ఇంకా ఉంటే బాగుండు అన్నంతగా పాడావు sir అంకుల్
@praneethkumar67525 ай бұрын
Sir. Ezra Shastri Garu it's a wonderful song. Please add name nd give credit to original composer and writer of this Song Mr. Daniel George Garu, who lives in Mumbai..🙏🙏🙏
@bro.solomonraj.n96495 ай бұрын
Since my childhood iam listening this song wonderful song
@KatiPrasad-fs3yw5 ай бұрын
Anna vandanalu
@KatiPrasad-fs3yw5 ай бұрын
Anna vandanalu
@KatiPrasad-fs3yw5 ай бұрын
Anna vandanalu
@nnirmala87985 ай бұрын
Wondarful singing 🎉🎉🎉 Ayyagaaru 🙏
@manand-vb7oe6 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SUNEELASESHAM-tb8zs6 ай бұрын
Wonderful very 100% above % Bible fact. Wonderful well sung.