Ezra Sastry | Eelanthida Yesu Prema

  Рет қаралды 21,904

Adhikri Prasad

Adhikri Prasad

Күн бұрын

Пікірлер: 21
@rebekahribka7346
@rebekahribka7346 3 жыл бұрын
ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| ఎనలేని పాప కూపమున - నేను తనికి మిణుకుచును నే దరి గానకుండన్ కనికరము పెంచి నాయందు - వేగ గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| పెనుగొన్న దుఃఖాబ్ధిలోన - నేను మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు నను నీచుడని త్రోయలేక - తనదు నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా|| నెమ్మి రవ్వంతైనా లేక - చింత క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి సమ్మతిని నను బ్రోవ దలచి - కరము జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా|| పనికిమాలిన వాడనైన - నేను కనపరచు నా దోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా|| నా కోర్కెలెల్ల సమయములన్ - క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి ధృడము చిత్తమునన్ - శుభము నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా|| శోధనలు నను చుట్టినప్పుడు - నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి - యిట్టి యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా||
@Yesubabu4jc
@Yesubabu4jc 3 жыл бұрын
❤️PRAISE THE LORD❤️
@rebekahribka7346
@rebekahribka7346 3 жыл бұрын
🙏
@Yesubabu4jc
@Yesubabu4jc 3 жыл бұрын
@@rebekahribka7346 🙏వందనాలు🙏
@sravanthibarigala1052
@sravanthibarigala1052 3 жыл бұрын
Praise The LORD
@debdaslima8451
@debdaslima8451 3 жыл бұрын
Excellent song,praise The Lord
@Dailylifestyle-h2w
@Dailylifestyle-h2w Жыл бұрын
Wonderful meaning ❤❤
@solomonrajur4948
@solomonrajur4948 3 жыл бұрын
Wonderful lyrics...and singing
@srikanth4018
@srikanth4018 6 жыл бұрын
Praise to god...to have the best singer, dr. Ezra sastry garu...we all need more songs from u sir...
@TalluriPrasannakumar
@TalluriPrasannakumar 3 жыл бұрын
Wonderful
@Yesubabu4jc
@Yesubabu4jc 3 жыл бұрын
❤️PRAISE TO OUR LOVING LORD❤️ ❤️JESUS CHRIST❤️ 💐💐💐 💐❤️💐 💐💐💐 🙏
@FranklinSinger21
@FranklinSinger21 3 жыл бұрын
Praise the lord... Wonderful Singing Uncle ❤️❤️
@reddypogusubhakar2191
@reddypogusubhakar2191 5 жыл бұрын
devuni chustu yenta chakkaga padaru sir your reach in god praise the lord
@mixedcontentA2Z
@mixedcontentA2Z 6 жыл бұрын
God's Eternal love explained clearly ,tq for the song uncle, praise the Lord Jesus Christ.
@reddypogusubhakar2191
@reddypogusubhakar2191 5 жыл бұрын
etuvanti swaram elanti song thank you thank you sir am so so happy by this song from your voice
@bro.timothyyahwehministry436
@bro.timothyyahwehministry436 4 жыл бұрын
Wonderful song....i love this song
@sobhanababu304
@sobhanababu304 5 жыл бұрын
Nice song
@dass4794
@dass4794 6 жыл бұрын
Praise the Lord
@Joseph-vi8hc
@Joseph-vi8hc 6 жыл бұрын
wandarfull song
@baddajyothsna9116
@baddajyothsna9116 5 жыл бұрын
Super song
@naveenebt
@naveenebt 3 жыл бұрын
ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| ఎనలేని పాప కూపమున - నేను తనికి మిణుకుచును నే దరి గానకుండన్ కనికరము పెంచి నాయందు - వేగ గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| పెనుగొన్న దుఃఖాబ్ధిలోన - నేను మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు నను నీచుడని త్రోయలేక - తనదు నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా|| నెమ్మి రవ్వంతైనా లేక - చింత క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి సమ్మతిని నను బ్రోవ దలచి - కరము జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా|| పనికిమాలిన వాడనైన - నేను కనపరచు నా దోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా|| నా కోర్కెలెల్ల సమయములన్ - క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి ధృడము చిత్తమునన్ - శుభము నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా|| శోధనలు నను చుట్టినప్పుడు - నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి - యిట్టి యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా|| Eelaatidaa Yesu Prema -Nannu Thoolanaadaka Thanadu Jaali Choopinadaa ||Eelaatidaa|| Enaleni Paapa Koopamuna - Nenu Thaniki Minukuchunu Ne Dari Gaanakundan Kanikaramu Penchi Naayandu - Vega Gonipova Naa Melu Korakindu Vachche ||Eelaatidaa|| Penugonna Dukhaabdilona - Nenu Munigi Kumuluchu Nedu Punagundu Napudu Nanu Neechudani Throyaleka - Thanadu nenau Naa Kaguparachi Neethi Joopinche ||Eelaatidaa|| Nemmi Ravvanthaina Leka - Chintha Krammipogaluchu Nunda-gaa Nannu Joochi Sammathini Nanu Brova Dalachi - Karamu Jaachi Naa Cheyi Batti Chakkagaa Piliche ||Eelaatidaa|| Panikimaalina Vaadanaina - Nenu Kanaparachu Naa Dosha Kapatavarthanamu Manasu Nunchaka Thaapapadaka Yintha Ghanamaina Rakshana-munu Naaku Choope ||Eelaatidaa|| Naa Korkelella Samayamulan - Krindi Loka Vaanchala Bhramasi Longedu Velan Chekoorchi Dhrudamu Chitthamunan - Shubhamu Naa Kosange Jeevimpa Naa Rakshakundu ||Eelaatidaa|| Shodhanalu Nanu Chuttinappudu - Neethi Bodha Naa Manasulo Puttinchi Penchi Baadhalellanu Baapi Maapi - Yitti Yaadaran Joopenaa Yahaha Yemandu ||Eelaatidaa||
Ezra Sastry | Siluvena Saranaayasuraa
6:19
Adhikri Prasad
Рет қаралды 61 М.
Ezra Sastry | Gadhandhakaram lo
5:57
Adhikri Prasad
Рет қаралды 111 М.
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
NE PAADEDAN.                         Singer: Dr . EZRA SHASTRY
4:59
Suneeth Kumar Music
Рет қаралды 10 М.
Ezra Sastry  | Kaluvari Kondalalo
6:42
Adhikri Prasad
Рет қаралды 9 М.
Ezra Sastry  | Tanuvu nagaikoni
6:09
Adhikri Prasad
Рет қаралды 29 М.
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН