Пікірлер
@sudakarmarimitthu7756
@sudakarmarimitthu7756 Сағат бұрын
Joseph Jogi In Jail 😐
@mudidanasukumar2072
@mudidanasukumar2072 5 сағат бұрын
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2) వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2) ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి (2) హవ్వను చేసి జతపరచి - ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో - పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది|| ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2) సొంత తెలివిని మానుకొని - దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం - దేవుని కొరకై ప్రతి క్షణం (2) ||వివాహమన్నది|| భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ (2) క్రీస్తు ప్రేమను పంచాలి - సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని - తండ్రి రాజ్యముకు చేర్చాలి (2) ||వివాహమన్నది||
@subhashmanju755
@subhashmanju755 15 сағат бұрын
Praise the Lord anna 🙏
@mundasirameshbabu7426
@mundasirameshbabu7426 18 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్. చాలా బాగుంది పాట దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@user-kw1zk4vt6t
@user-kw1zk4vt6t Күн бұрын
✝️✝️✝️✝️🙏🙏🙏
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 2 күн бұрын
అన్నా ఎలా unnaru నా యేసయ్య కి ఉపవాసం ఉన్న పుణ్యానికి నా యేసయ్యా కు విదేశానికి తీసుకువెళ్ళబోతున్నాడు anna నా ప్రయాణం ఆరెంజ్మెంట్స్ కొరోకు ప్రార్ధన చెయ్యండి anna ఆమెన్
@user-ui7hw3ez8x
@user-ui7hw3ez8x 2 күн бұрын
చాల బాగా కంపోజ్ చేసారు ,శ్రేష్ఠ గారు!! లిరిక్స్ చాల బావున్నాయి అండి. Happy married life in advance sresta gaaru🎉🎉🎉🎉🎉
@user-nd6re5zj3y
@user-nd6re5zj3y 2 күн бұрын
❤❤❤❤❤❤❤good blessu akka 🎉🎉🎉🎉🎉🎉
@zaddachandrashehar7496
@zaddachandrashehar7496 4 күн бұрын
glory to my Lord Jesus christ
@RayapakulaJagadeesh
@RayapakulaJagadeesh 6 күн бұрын
Super anna
@Lover_boy_Satish
@Lover_boy_Satish 8 күн бұрын
అక్క నువ్వు సాంగ్ స్ చాలా బాగా పడుతున్నావు అక్క నా కోసం ఒక్కసారి నీ సాంగ్ స్ అన్ని పెటవ
@user-jo6mn2xg6j
@user-jo6mn2xg6j 9 күн бұрын
Hji❤
@lalithakumari7952
@lalithakumari7952 10 күн бұрын
Super song
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 11 күн бұрын
Anna praise the lord 🙏ఎలా ఉన్నారూ నేను పనిచేస్తున్నా యజమాని ఒక మాట అన్నాడు ఒక్క పూట మాత్రమే తింటే చనిపోతావ్ అని అన్నాడు 47 రోజులుగా ఒక్క పూట మాత్రమే తింటున్నా నాకు తోడుగా ఉందీ నన్ను నడిపిస్తున్న యేసయ్యకే స్తుతులుఅమెన్
@SayaramGattu
@SayaramGattu 11 күн бұрын
Jesus did not eat for 40 Days!
@user-er8ur7lc8g
@user-er8ur7lc8g 12 күн бұрын
AmenAmenAmen thanks our lord✝️🧎🏻‍♀️🧎🏻😭😭🙏📖🤝😊😊💞🫂👩‍❤️‍👨👩‍❤️‍💋‍👨💫💫🕊️🧚‍♂️✝️
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 12 күн бұрын
నేను బాత్పిజం కోరకు సిద్దపడుతున్నప్పుడు దేవుడు ఇస్సాకు జీవితం గూర్చి మాట్లాడాడు బాప్టిజం వాగ్దానం దావీదు జీవితం నేటి సంవత్సరం వాగ్దానం యోబు జీవితం ఇస్సాక్ డేవిడ్ జీవితం లో వారి పెళ్ళో తల్లి లేదు
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 12 күн бұрын
అన్న నా పెళ్లికి మా అమ్మగారు బ్రతికి ఉంటారా ????????????
@SayaramGattu
@SayaramGattu 11 күн бұрын
She will be find by God's grace and have faith!!
@drkumar2200
@drkumar2200 12 күн бұрын
Chala bahundhi akka song 🙏
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 13 күн бұрын
నేను ఎక్కడికి వెళ్ళాలో ఎం పని చెయ్యాలో దేవుని చిత్తం తెలుసుకోవటానికి ఈరోజు రాత్రి కనిపెట్టబోతున్న అన్నా
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 13 күн бұрын
అన్నా ఎలా ఉన్నారు నేను ఈరోజు కడప నుండి బద్వేల్ కు వచ్చాను అన్న 140 రోజులు త్వరగా
@ManiBattu-cz5bw
@ManiBattu-cz5bw 13 күн бұрын
Praise God 🙏 Amen 💯 Thank you Jesus 🙏 Thank you sister 😊
@vsmitra9006
@vsmitra9006 13 күн бұрын
Pitta koncham 🎉🎉🎉❤❤❤
@VijayKumar-yg9qy
@VijayKumar-yg9qy 14 күн бұрын
Good excellent god bless you
@jkcreations236
@jkcreations236 16 күн бұрын
Super songs sir
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 18 күн бұрын
అన్నా ఈరోజు నా యెడమా చేతి బొటనవెల్లు పక్కన ఉన్నా వేలుకి గాయం అయ్యి రక్తం వచ్చింది అన్న ఈరోజు 41వ రోజు అన్న ఉపవాసం ముందు ఇంకా ఏమి చూడాలో అన్న టెన్షన్ గా ఉంది అన్నా😢
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 18 күн бұрын
ఆగస్ట్ 9 2024 రాత్రి 5 రాకాల పండ్లు తిని కనిపెట్టబోతున్న అన్నా
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 18 күн бұрын
జూలై 1 2024 నుండి ఆగస్టు 9 2024 వరకు 40 రోజులకు పూర్తి అన్న ఉపవాసం
@suneethachowdary7056
@suneethachowdary7056 19 күн бұрын
Super sir meru
@solmonraju1916
@solmonraju1916 19 күн бұрын
Glory to Jesus ❤❤❤
@user-tm9px3wx9b
@user-tm9px3wx9b 19 күн бұрын
God bless you babu
@user-lw8cu7bn9h
@user-lw8cu7bn9h 19 күн бұрын
Super song and lyrics, singing suuuuuuuuper, 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💯💯💯💯🎁🎁🎁🎁
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 21 күн бұрын
అన్నా ఎలా ఉన్నారు ఆగస్ట్ 7 కు నా బరువు 67.100 కిలోలు ఉపవాసం మొదలు పెట్టే రోజు 62 కిలోలు కాని ఎప్పుడు నా బరువు 67 కిలోలు అంటే నేను బరువు పెరిగాను కానీ తగ్గలేఫు అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@RAJUNAIUDU143
@RAJUNAIUDU143 21 күн бұрын
Yentha hai ga vundi song ❤❤❤❤❤ amen ❤
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 21 күн бұрын
Amen halleluya 🙏🏼🙏🏼🙏🏼✋✋✋
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 21 күн бұрын
Amen halleluya god bless you 🙏🏼🙏🏼🙏🏼🙏🏼✋✋✋✋
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 21 күн бұрын
Amen halleluya 🙏🏼🙏🏼🙏🏼
@VBittu-x7o
@VBittu-x7o 23 күн бұрын
Nice
@prameelarani9471
@prameelarani9471 26 күн бұрын
Lyrics please
@SayaramGattu
@SayaramGattu 26 күн бұрын
Please check pinned comment
@prasannakumartadimalla7063
@prasannakumartadimalla7063 27 күн бұрын
అక్క తమ్ముడు కలసి మంచి గాత్రంతో దేవునికి మహిమ కరంగా పాడారు
@user-sv8vd3ky8h
@user-sv8vd3ky8h 27 күн бұрын
🙏 🙏 🙏 🙏 🙏 amen
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 27 күн бұрын
ఆ అన్యుడూ నీ రక్షణగా ఉన్నావు అని బాత అన్నాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 27 күн бұрын
అన్నా ఒక అన్యుడు నన్ను చూసి ఒక మాట అన్నాడు అది నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే నీ మీధ చెయ్యి వెయ్యాలని యెన్నో సర్లు అనుకున్నం కానీ నీ చుట్టు యెంతో మందీ కతులు పట్టుకొని నీకు రక్షణగా
@Nazarene8555
@Nazarene8555 29 күн бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట ఏదైనా ఉందంటే అది ఇదే...
@nagalakshmibhukya9604
@nagalakshmibhukya9604 Ай бұрын
God bless you sister
@user-nn9xl9xq5s
@user-nn9xl9xq5s Ай бұрын
❤❤❤
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 Ай бұрын
Naa upavasam poorthi avuthadi Naa health guruchi ప్రార్థన చెయ్యండి కడుపులో రగిపోయింది
@chittiboyinachandu5038
@chittiboyinachandu5038 Ай бұрын
అన్నయ్య ఎలా ఉన్నారు praise the lord 🙏🙏నేనూ ఒక సాక్ష్యం విన్నాను ఒక అమ్మాయ్ ఒక సంవత్సరం ఒక్క పూట మాత్రమే అన్నం వివాహం విషయం లో దేవుని చిత్తం తెలుసుకోవటానికి ఉంది అని విన్న అలాగే నువ్వు కూడా ఉన్నా అన్నయ్య జూలై 1 2024 నుండి మే 31 న
@standswithpeace
@standswithpeace Ай бұрын
Praise the Lord, E pata ni vivechana leni valu troll chesaru. But oka sangam pathra ento e song lo theluskovachu. E song Sangam lo unna prathi okariki varthisthundhi. Mana Alochanalu bagunte anni baguntayi. It's all correct. 1% kuda vaallani patinchukokunda ilane viswasulanu adharinchandi. Suvartha andhali. God will give great reward in heaven to all who were behind the creation of this song from start to end. Endhukantey nenu a nireekshana thone brathukuthunna. Naku inka vere hope emi ledhu i left everything that misleading my life. E song vinnaka i felt so happy. Thanks you all. Praise the lord. Our God is the Father, son and holyspirit who created heaven, sky, water, earth and hell. Who ever stays with Lord will go to Heaven, who does follow will fall into Hell. amen.
@bhanukolli9162
@bhanukolli9162 Ай бұрын
❤❤❤🙏🙏
@DurgaPrasad-wn8ge
@DurgaPrasad-wn8ge Ай бұрын